ఐస్‌క్రీమ్‌ లక్ష.. రైతు కష్టానికి శిక్షా.?

ఏ రాజకీయ నాయకుడైనా సరే, రైతు పేరు చెబితే చాలు విపరీతమైన మమకారం ప్రదర్శించేస్తాడు. కానీ, ఆ రైతుని ఆదుకునేందుకు మాత్రం దురదృష్టవశాత్తూ దేశంలో ఏ ప్రభుత్వం స్పందించాల్సిన రీతిలో స్పందించదు. 'మాది రైతు…

View More ఐస్‌క్రీమ్‌ లక్ష.. రైతు కష్టానికి శిక్షా.?

36-24-36 తప్పే సుమీ.!

కొన్ని వివాదాలు చిత్రంగా వుంటాయి. అందులో ఇదొకటి. మహిళల శారీరక కొలతలు (కాస్త రఫ్‌గా మాట్లాడుకుంటే ఫిగర్‌ సైజ్‌ అన్నమాట) 36-24-36 గురించిన చర్చ ఏకంగా 12వ తరగతి పాఠ్యాంశంలో భాగమైపోయింది. ఇంకేముంది, వివాదం…

View More 36-24-36 తప్పే సుమీ.!

కుల్‌ భూషణ్‌ని రక్షించుకోగలమా.?

భారతీయుడొకరు పాకిస్తాన్‌లో ఉరికంబమెక్కనున్న దరిమిలా, దేశమంతా ఇప్పుడాయన కోసం ఆందోళన చెందుతోంది. భారతదేశానికి చెందిన రీసెర్చ్‌ అండ్‌ అనాలసిస్‌ వింగ్‌ ('రా') తరఫున 'స్పై' (గూఢచర్యం) చేస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలో భారత మాజీ నేవీ…

View More కుల్‌ భూషణ్‌ని రక్షించుకోగలమా.?

బ్లాక్‌ అండ్‌ వైట్‌: భిన్నత్వలోనే భిన్నత్వం.!

భిన్నత్వంలో ఏకత్వం.. ఏకత్వంలో భిన్నత్వం.. ఇది భారతదేశం తాలూకు గొప్పతనమని ఇప్పటిదాకా చెప్పుకుంటూ వున్నాం. కానీ, ఇప్పుడు రూటు మారింది. భిన్నత్వంలోనే ఇంకా భిన్నత్వాన్ని వెతుక్కుంటున్నాం మనం. ఇంటర్నెట్‌ విప్లవం పుణ్యమా అని ప్రపంచం…

View More బ్లాక్‌ అండ్‌ వైట్‌: భిన్నత్వలోనే భిన్నత్వం.!

స్టార్‌ స్టార్‌ సత్యంబాబు సూపర్‌ స్టార్‌

ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో ఆ హత్య ఓ పెను సంచలనం. ఓ రాజకీయ ప్రముఖుడి 'వారసుడు' ఓ మైనార్టీ యువతిపై అత్యాచారానికి ఒడిగట్టి, అత్యంత కిరాతకంగా ఆమెను హత్య చేశాడన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. అది…

View More స్టార్‌ స్టార్‌ సత్యంబాబు సూపర్‌ స్టార్‌

మోడీ ప్రయోగశాల – తమిళనాడు.?

రాజకీయాల్లో ప్రక్షాళన దిశగా అడుగులు పడి తీరాల్సిందే. ఎందుకంటే, ఇప్పుడు రాజకీయం అంటే ఓ అసహస్యం.. అంతకు మించి.! రాజకీయ నాయకుల్ని జనం పురుగుల్లా చూస్తున్నారన్నది ఓపెన్‌ సీక్రెట్‌. అయితే, మీడియా పార్టీల వారీగా…

View More మోడీ ప్రయోగశాల – తమిళనాడు.?

హేతువాదం అంటే

హేతువాద మేధావులారా రామాయణంలో కనీసం ఒక్క కాండం అయినా చదవండి చిన్న ఘట్టం అయినా చదవండి చేతకాకపోతే మనసు పెట్టి వినండి అప్పుడు విమర్శించండి. ఏం వాగినా సాగిపోతుంది కదా అని వాగడం సరికాదు.…

View More హేతువాదం అంటే

కరెన్సీ ప్రయోగం.. ఇంకెన్నాళ్ళు.?

కరెన్సీ సంక్షోభం ఇంకా సమసిపోలేదు.. కరెన్సీ పేరుతో ప్రయోగాలు ఇంకా ఇంకా కొనసాగుతూనే వున్నాయి. అతి త్వరలో 200 రూపాయల నోటు రాబోతోంది. రద్దయిన వెయ్యి రూపాయల నోటు స్థానంలో కొత్త వెయ్యి రూపాయల…

View More కరెన్సీ ప్రయోగం.. ఇంకెన్నాళ్ళు.?

చెప్పుల షాపులు లీజుకు కావలెను.. -ఇట్లు ప్రజా ప్రతినిధులు

ఆలిండియా రాజకీయ ప్రజా ప్రతినిధుల మహాసభ రాజధానిలో ప్రారంభమయింది. Advertisement కన్వీనర్‌ గైక్వాడ్‌ సభనుద్దేశించి మాట్లాడసాగాడు. *సోదర సోదరీ మణులారా..! రాజకీయ పార్టీలన్నీ ఎన్నికల్లో ఎంపీలుగా.. ఎమ్మెల్యేలుగా ప్రజా ప్రతినిధులకు పార్టీ టికెట్స్‌ ఇచ్చేముందు…

View More చెప్పుల షాపులు లీజుకు కావలెను.. -ఇట్లు ప్రజా ప్రతినిధులు

చదవేస్తే… లేని ‘జాతి’ వచ్చింది!

అతి తెల్లవాళ్లకు అతి నల్లవాళ్లంటే చులకన. ఇందుకోసం ఆఫ్రికాలో యుధ్దాలు జరిగాయి. అమెరికాలో సంస్కరణలు జరిగాయి. ఆఫ్రికాలో చాలా వరకూ పోయినా, అమెరికాలో పోలేదు. సరికాదా ఇప్పుడు మళ్లీ పెరుగుతోంది. దీనిని 'జాత్యహంకారం' అంటారు.…

View More చదవేస్తే… లేని ‘జాతి’ వచ్చింది!

ఆంధ్రా నిర్భయ: ఆమెను చంపిందెవరు.?

దేశ రాజధాని ఢిల్లీలో ఓ యువతిపై దారుణానికి ఒడిగట్టారు నిందితులు. అది 'నిర్భయ' ఘటనగా అప్పట్లో ప్రాచుర్యం పొందింది. దేశమంతా అట్టుడికిపోయింది. చివరికి నిర్భయ చట్టం పుట్టుకొచ్చింది. అఫ్‌కోర్స్‌, నిర్భయ చట్టం వచ్చాక మరింతగా…

View More ఆంధ్రా నిర్భయ: ఆమెను చంపిందెవరు.?

ఈ పంచాంగం.. వెరైటీ గురూ.!

పంచాంగాల యందు రాజకీయ పంచాంగాలు వేరయా.. అని చెప్పుకోవాలేమో. మామూలుగా అయితే, పంచాంగం ఒకే రకంగా వుండాలి. కానీ, రాజకీయ పార్టీలు పంచాంగ శ్రవణం షురూ చేశాక, ఒక్కో రాజకీయ పార్టీ కోసం ఒక్కోలా…

View More ఈ పంచాంగం.. వెరైటీ గురూ.!

రాములోరికి ఇంజనీరింగ్‌ పట్టా ఇచ్చేదెవరు.?

'రామసేతు' మళ్ళీ వివాదాల్లోకెక్కింది. శ్రీరాముడు, తన భార్య సీతను చెరబట్టిన రావణాసురుడ్ని అంతమొందించేందుకు లంకకు వెళుతూ, మధ్యలో సముద్రం దాటే క్రమంలో 'రామసేతు'ని నిర్మించాడని రామాయణం చెబుతోంది. రామాయణం కల్పిత కథ, మహాభారతం కూడా…

View More రాములోరికి ఇంజనీరింగ్‌ పట్టా ఇచ్చేదెవరు.?

ఫామిలీ మేటర్స్‌లో కోర్టుల కిరికిరి

ఏ ఫామిలీ మేటర్‌లో అయినా జోక్యం చేసుకునే హక్కు కోర్టులకు వుంది. అయితే హక్కు వుంది కాబట్టి ఎడా పెడా ఇంటర్ఫియర్‌ అయిపోతాం అనే విధంగా కోర్టులు ప్రవర్తించటం వల్ల కుటుంబాలకు మేలు జరుగక…

View More ఫామిలీ మేటర్స్‌లో కోర్టుల కిరికిరి

అయ్యోద్యపై ఎలా కుదిరేను సయోద్య.!

అయోద్యలో రామ మందిర నిర్మాణంపై వ్యవహారం మళ్ళీ మొదటికొచ్చింది. రామ జన్మభూమిలో ఒకప్పుడు రామ మందిరం వుండేదనీ, దాన్ని కూల్చేసి బాబ్రీ మసీదు నిర్మాణం చేపట్టారనేది ఓ వాదన. అయితే, అసలక్కడ రామ జన్మభూమి…

View More అయ్యోద్యపై ఎలా కుదిరేను సయోద్య.!

టీడీపీ, వైసీపీ తెర వెనుక రాజకీయం

రాజకీయాలలో దూరాలోచన, దురాలోచన రెండూ కలగలిపే ఉంటాయి, రాజకీయ పార్టీ అన్నాక రేపటి కోసం ఈ రోజే తొందరపడడం సహజం. రానున్న కాలంలో ఏం జరుగుతుందో ముందే ఊహించి దానికి తగినట్లుగా వ్యూహరచన చేసుకోవడం…

View More టీడీపీ, వైసీపీ తెర వెనుక రాజకీయం

బ్యాంకులేం చేస్తాయి పాపం.?

పెద్ద పాత నోట్ల రద్దుతో బ్యాంకులు దారుణంగా దెబ్బతినేశాయి. ఏటీఎంలు దాదాపు రెండు నెలలపాటు మూతపడిపోయాయి. అయితేనేం, పెద్దయెత్తున బ్యాంకుల్లోకి డిపాజిట్లు వచ్చాయంటూ రిజర్వు బ్యాంకు, కేంద్ర ప్రభుత్వం ప్రకటించేసి పండగ చేసేసుకున్న విషయం…

View More బ్యాంకులేం చేస్తాయి పాపం.?

డెత్‌ మిస్టరీ.. ది కంక్లూజన్‌.!

''శ్వాస అందని పరిస్థితుల్లో జయలలితను మేం కనుగొన్నాం.. ఆమెను ఆసుపత్రికి తరలించి, మెరుగైన వైద్య చికిత్స అందించాం. ఆమె ఆరోగ్య పరిస్థితిపై ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి సమాచారమిచ్చాం.. దురదృష్టవశాత్తూ ఆమె గుండెపోటుతో మృతి చెందారు..''  Advertisement…

View More డెత్‌ మిస్టరీ.. ది కంక్లూజన్‌.!

జ‌న‌సేన గ్యారేజ్ అట‌.. వాటే గ్రేట్‌ స్టోరీ…

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌జ‌లు ఇప్పుడు త‌మ భావినేత‌గా ఎవ‌రివైపు చూస్తున్నారు?  ఎపిలో ఏ క‌ష్టం వ‌చ్చినా ప్ర‌తి ఒక్క‌రి మ‌దిలో మెదులుతున్న పేరు ఎవ‌రిది?  రాష్ట్రానికి ఆశాదీపంగా, ఓ గొప్ప మార్గ‌ద‌ర్శిగా, పోరాట యోధునిగా ప్ర‌జ‌లంతా…

View More జ‌న‌సేన గ్యారేజ్ అట‌.. వాటే గ్రేట్‌ స్టోరీ…

ఎమ్బీయస్‌: మణిపూర్‌లో కాంగ్రెసు మళ్లీ గెలిచేనా?

60 స్థానాలున్న మణిపూర్‌ అసెంబ్లీ ఎన్నికలు మార్చి 4, 8 తేదీల్లో జరగబోతున్నాయి. అక్కడ పదిహేనేళ్లగా కాంగ్రె సు రాజ్యమేలుతోంది. 2002లో 20 సీట్లు, 2007లో సీట్లు గెలుచుకున్న ఆ పార్టీ 2012 వచ్చేసరికి…

View More ఎమ్బీయస్‌: మణిపూర్‌లో కాంగ్రెసు మళ్లీ గెలిచేనా?

పురంధేశ్వరి విలువలేమిటి?

రాజకీయ నాయకులు నీతులు చెప్పడంలో, గొప్పలు చెప్పుకోవడంలో దిట్టలు. ఎన్ని పాడు పనులు చేస్తున్నా నీతినిజాయితీగా ఉన్నామంటారు. ఇందుకు సీనియర్లు, జూనియర్లనే తేడా లేదు. తాజాగా ఆంధ్రప్రదేశ్‌ బీజేపీ నాయకురాలు దగ్గుబాటి పురంధేశ్వరి రాజకీయాల్లో…

View More పురంధేశ్వరి విలువలేమిటి?

తమిళ తంబికి ‘జై’ కొట్టు గురూ.!

జల్లికట్టు విషయంలో తమిళ సమాజం అంతా ఏకమయ్యింది. అది సంప్రదాయమన్నది వారి వాదన. కేంద్రం దిగొచ్చింది.. సుప్రీంకోర్టు తీర్పు సైతం అటకెక్కింది. తమిళ సమాజం జల్లికట్టు ఉద్యమంలో అద్భుత విజయాన్ని సాధించింది. కానీ, తమిళనాడులో…

View More తమిళ తంబికి ‘జై’ కొట్టు గురూ.!

ఆ సాయంత్రం.. భార్య నుంచి విధవరాలిగా..

ఓ మహిళ ఆవేదన ఇది. ఓరోజు సాయంత్రం తన జీవితాన్ని మార్చేసిందనీ, కలలో కూడా ఊహించని విధంగా ఆ రాత్రి తనను భార్య హోదా నుంచి విధవరాలిగా మార్చేసిందనీ ఆవేదన వ్యక్తం చేస్తోంటే.. కళ్ళు…

View More ఆ సాయంత్రం.. భార్య నుంచి విధవరాలిగా..

అమెరికా ‘బూచి’ అంతలా భయపెడ్తోందా.?

మరణం కన్నా భయంకరమైనది ఇంకేముంటుంది.? అందుకే, ఇప్పుడు అమెరికాలోని భారతీయులు భయాందోళనలకు గురవుతున్నారు. భారతీయులే కాదు, అమెరికాలోని అమెరికాయేతరులందరిదీ ఇదే పరిస్థితి. ఇదంతా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ పుణ్యమే. అమెరికా కేవలం అమెరికన్లది…

View More అమెరికా ‘బూచి’ అంతలా భయపెడ్తోందా.?

వాళ్ళెందుకు చచ్చిపోతున్నారు.?

సరిహద్దుల్లో సైన్యం సరదాగా ఎంజాయ్‌ చెయ్యట్లేదు. తుపాకీలు చేతపట్టి ప్రాణాలకు తెగించి శతృవుతో పోరాడుతోంది భారత సైన్యం. ఆ శతృవు ఎవరో కాదు, పాకిస్తాన్. '124 కోట్లమంది భారతీయుల్లో మేమే ఎందుకు తుపాకీ పట్టుకోవాలి.?'…

View More వాళ్ళెందుకు చచ్చిపోతున్నారు.?

ఇంటివాడవుతున్నాడు సరే…కార్యాలయం మాటేమిటి?

ఇంటివాడవుతున్నాడంటే పెళ్లి చేసుకుంటున్నాడని కాదు. ఇల్లు కొనుక్కుంటున్నాడని అర్థం. ఎవరో దారిన పొయ్యే దానయ్య కొనుక్కుంటే ఇలా చెప్పుకోవాల్సిన అవసరం ఉండదు కదా. ఆంధ్రప్రదేశ్‌లో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, కాబోయే ముఖ్యమంత్రిని తానేనని చెప్పుకుంటున్న…

View More ఇంటివాడవుతున్నాడు సరే…కార్యాలయం మాటేమిటి?

చంద్రబాబును గెలిపించిన ‘విన్నర్‌’…!

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని ఒకరు గెలిపించడమా? ఆయనే అందరినీ గెలిపిస్తుంటారు. ఆయన్ని గెలిపించడమేమిటి? ఆయన అటల్లో ఏనాడైనా గెలిచాడో లేదో తెలియదు. కాని రాజకీయాల్లో గెలిచాడు…నిలిచాడు. పదేళ్లపాటు పక్కకు ఉన్నా ఏదోరకంగా పరుగులు…

View More చంద్రబాబును గెలిపించిన ‘విన్నర్‌’…!