50 వేలు చెల్లిస్తే చాలు.. అప్పనంగా డబ్బులు సంపాదించేయొచ్చు… Advertisement – మల్టీలెవల్ మార్కెటింగ్ కొత్త టెక్నిక్ ఇది. సామాన్యులు వేలు, లక్షలు కోల్పోయారు. అలా అందర్నీ మోసగించినోడేమో, 3700 కోట్ల రూపాయల్ని వెనకేసుకున్నాడు.…
View More మేధావులెవరు.? మూర్ఖులెవరు.?Articles
అమెరికా.. అమెరికన్లది మాత్రమే.!
ప్రపంచం ఓ కుగ్రామంగా తయారయ్యిందిప్పుడు. అంటే, అంత చిన్నదైపోయిందని అర్థం. ఇలా అమెరికా వెళ్ళి, అలా ఇండియాకి తిరిగొచ్చేస్తున్నారు. మన ఇండియన్లకీ అమెరికాతో 'సంబంధం' మరింత దృఢమైపోయింది. అమెరికాలో చీమ చిటుక్కుమంటే చాలు, భారతదేశం ఉలిక్కిపడ్తోంది. …
View More అమెరికా.. అమెరికన్లది మాత్రమే.!నిజం.. నేను మనిషిని
నీది ఏ కులం.? నీది ఏ మతం.? నీది ఏ రాష్ట్రం.? నీది ఏ దేశం.? ఈ ప్రశ్నలు మనిషిని, మనిషి నుంచి వేరు చేస్తున్నాయి. మనం మనుషులం అన్న విషయాన్ని మర్చిపోయి, మనిషి…
View More నిజం.. నేను మనిషినిఅహో తెలంగాణభోజా…శ్రీకృష్ణదేవరాయా…!
ఘంటసాల పాడిన పాట ఇది కాదు కదా. ఆయన పాడింది ఏమిటి? 'ఆహో ఆంధ్రభోజా..శ్రీకృష్ణదేవరాయా'..అని కదా. తెలంగాణ భోజుడేమిటి? ఈయన ఎక్కడినుంచి వచ్చాడు? ఎక్కడినుంచో రాలేదు. తెలంగాణ భోజుడంటే ముఖ్యమంత్రి కేసీఆర్ అని అర్థం.…
View More అహో తెలంగాణభోజా…శ్రీకృష్ణదేవరాయా…!పిక్ టాక్: దొంగ దర్జా.!
ఫొటోలో ఉన్నోడు మామూలోడు కాదు. ఒకప్పుడు ఆయన చుట్టూ పెద్ద సంఖ్యలో సెలబ్రిటీలుండేవారు.. అందాల భామలతో 'మజా' చేసేవాడు. అతని చెయ్యి పడితే చాలు ఏ హీరోయిన్ దశ అయినా తిరగాల్సిందే. ఏ హీరో…
View More పిక్ టాక్: దొంగ దర్జా.!జయ…విజయకు ఇంకా ప్రజాకర్షణ ఉందా?
జయ, విజయ అంటే రాజకీయ నాయకురాళ్లుగా మారిన మాజీ హీరోయిన్లు జయసుధ, విజయశాంతి. వైఎస్ రాజశేఖరెడ్డి హయాంలో సికింద్రాబాద్ నుంచి కాంగ్రెసు ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలోకి అడుగుపెట్టిన జయసుధ ఆ పార్టీలో ఉండలేక, ఉండి…
View More జయ…విజయకు ఇంకా ప్రజాకర్షణ ఉందా?దీప ఇంట్లోనా? జనంలోనా?
రాజకీయాల్లో చిత్రవిచిత్ర ఘటనలు జరుగుతుంటాయి. కొన్ని సంచలన పరిణామాల్లో ఊహకు అందని కొందరు వ్యక్తులు రాజకీయ తెర మీద ప్రత్యక్షమవుతుంటారు. ఒక్కసారిగా వారు పొలిటికల్ హీరోలుగా, హీరోయిన్లు మారిపోతారు. మీడియాలో ఫోకస్ అవుతారు. నానా…
View More దీప ఇంట్లోనా? జనంలోనా?భారత శిల్పుల్లో ‘భారీ’తనం లేదా?
నిన్నమొన్న భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో సాధించిన అరుదైన, అపూర్వమైన ఘనవిజయాన్ని చూశాం. ఒకేసారి నూటనాలుగు ఉపగ్రహాలను మోసుకెళ్లిన రాకెట్ వాటిని విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. అగ్రరాజ్యమైన అమెరికాకు చెందిన ఉపగ్రహాలు కూడా…
View More భారత శిల్పుల్లో ‘భారీ’తనం లేదా?జగన్‌కు అధికారం దాహం…మరి బాబుకు?
రాజకీయ నాయకులు చిత్రవిచిత్రంగా ప్రవర్తిస్తుంటారు. పొంతన లేకుండా, మతి లేకుండా మాట్లాడుతుంటారు. ఒకే విషయంపై అధికారంలో ఉన్నప్పుడు ఒకవిధంగా, లేనప్పుడు మరోవిధంగా మాట్లాడతారు. దేశంలో తానే అత్యంత సీనియర్ నాయకుడినని, తనతో సమానులెవ్వరూ లేరని…
View More జగన్‌కు అధికారం దాహం…మరి బాబుకు?కీలుబొమ్మ ముఖ్యమంత్రి…!
'మనదీ ఒక బతుకేనా నక్కలవలె, కుక్కులవలె/మనదీ ఒక బతుకేనా సందులలో పందులవలె'…అన్నారు మహాకవి . ఆయన ఎవరిని ఉద్దేశించి అన్నప్పటికీ ఇది రాజకీయ నాయకులకు బాగా వర్తిస్తుంది. ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల్లోని నాయకులు 'నీ…
View More కీలుబొమ్మ ముఖ్యమంత్రి…!బడా అవినీతిపరులు…అయినా దేవతలే…!
ఒకానొక కాలంలో దేశభక్తులు, దేశం కోసం సమస్తం త్యాగం చేసినవారు, నీతినిజాయితీలే ఊపిరిగా బతికినవారు ప్రజలకు ఆరాధ్య దేవతలుగా ఉండేవారు. కొందరు వారి నుంచి స్ఫూర్తి పొంది వారి బాటలోనే నడిచేవారు. ఇదంతా గత…
View More బడా అవినీతిపరులు…అయినా దేవతలే…!తూటాలకు ఎదురెళ్ళి చచ్చిపోవాలా.?
ఓ వైపు భారత సైన్యానికీ, ఇంకో వైపు పాకిస్తాన్ ప్రేరేపిత తీవ్రవాదులకీ భీకరమైన ఎన్‌కౌంటర్ జరుగుతోంది.. ఇంకోపక్క, కొందరు 'ఆకతాయిలు' భారత సైన్యం వైపుకి రాళ్ళు రువ్వుతున్నారు.. మరికొందరు ఆకతాయిలు తీవ్రవాదులకు సహాయ సహకారాలు…
View More తూటాలకు ఎదురెళ్ళి చచ్చిపోవాలా.?‘ఇస్రో’ అద్భుతం.. వెయ్యి కళ్ళు చాలవేమో.!
రాకెట్ నిప్పులు చిమ్ముతూ నింగిలోకి దూసుకెళ్ళడం, అలా నింగిలోకి దూసుకెళ్ళిన కొద్ది క్షణాల్లోనే అది మాయమవడం.. ఈ అద్భుతాన్ని చూసేందుకు టీవీలకు అతుక్కుపోతుంటాం. వీలైతే, స్వయంగా రాకెట్ ప్రయోగ కేంద్రం దగ్గరకు వెళ్ళాలనుకుంటాం. ఆ అద్భుతాన్ని…
View More ‘ఇస్రో’ అద్భుతం.. వెయ్యి కళ్ళు చాలవేమో.!జయలలిత శిక్షని ఎవరు అనుభవిస్తారు.?
సర్వోన్నత న్యాయస్థానం తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలితను దోషిగా తేల్చింది. అక్రమాస్తుల కేసులో జయలలిత సహా మొత్తం నలుగురు దోషులుగా తేలారు. ఇందులో శశికళ, ఇళవరసన్, సుధాకరన్ మిగిలినవారు. ముగ్గురికీ నాలుగేళ్ళ జైలు శిక్ష,…
View More జయలలిత శిక్షని ఎవరు అనుభవిస్తారు.?చంద్రబాబుకు ప్రతిదీ ఉత్సవమే….!
ఇప్పటి రాజకీయ నాయకులకు హడావుడి ఎక్కువ….చేసే పని తక్కువ అనిపిస్తోంది. ముఖ్యంగా అధికారంలో ఉన్నవారు అంటే పాలకులు చక్కగా పరిపాలన చేయడం అటుంచి చేసే కొద్ది పనికే కొండంత ప్రచారం చేసుకుంటున్నారు. మీడియా బాగా…
View More చంద్రబాబుకు ప్రతిదీ ఉత్సవమే….!మో’ఢీ’స్వామ్యం : సత్యం వధ.. ధర్మం చెర.!
టీడీపీ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్‌యాదవ్ పార్టీ మారగానే, ఆయనకు మంత్రి పదవి వచ్చింది. చిత్రంగా ఆయన తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయలేదు. టీడీపీ ఎమ్మెల్యేతో మంత్రిగా గవర్నర్ నరసింహన్ ఎలా పదవీ ప్రమాణం…
View More మో’ఢీ’స్వామ్యం : సత్యం వధ.. ధర్మం చెర.!పరువు తీసేసిన బ్రాండ్ అంబాసిడర్.!
తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్‌గా టెన్నిస్ స్టార్ సానియా మీర్జాని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో నియమించిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో ఆమెకు భారీ నజరానా కూడా చెల్లించారు. కానీ, ఆమె ఆ నజరానాకి…
View More పరువు తీసేసిన బ్రాండ్ అంబాసిడర్.!బాలయ్య ‘వెన్నుపోటు’.. టైటిలెలా వుంది.?
తన తండ్రి స్వర్గీయ నందమూరి తారకరామారావు జీవిత చరిత్రను సినిమాగా తెరకెక్కించబోతున్నానని సినీ నటుడు, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ప్రకటించి, పెద్ద కలకలమే సృష్టించారు. తెలుగు రాజకీయాల్లో 'వెన్నుపోటు'కి బ్రాండ్ అంబాసిడర్ ఎవరంటే,…
View More బాలయ్య ‘వెన్నుపోటు’.. టైటిలెలా వుంది.?మళ్లీ మంత్రిగా మారి భజన చేయడమేనా?
కొందరి జాతకాలు అంతే. ఎదిగినట్లే ఎదిగి అంతలోనే పాతాళానికి జారిపోతారు. ఆటలో అరటిపండులా, కూరలో కరివేపాకులా మిగిలిపోతారు. ఎందుకలా అయిపోతారనేదానికి 'ఇదీ కారణం' అని చెప్పలేం. తమిళనాడు ముఖ్యమంత్రి పన్నీరుశెల్వం మళ్లీ పాతాళానికి వెళ్లిపోయారు.…
View More మళ్లీ మంత్రిగా మారి భజన చేయడమేనా?కొమ్మినేని: పవన్ కళ్యాణ్ ఊగిసలాట రాజకీయం!
జనసేన వ్యవస్థాపకుడు,ప్రముఖ నటుడు పవన్ కళ్యాణ్ చేసిన కొన్ని వ్యాఖ్యలు ఆశ్చర్యంగా ఉన్నాయి.ఓటుకు నోటు కేసుపై ఆయన ఎందుకు మాట్లాడనిది ఆయన చెబుతున్న తీరు విస్తు కలిగిస్తుంది. ఎందుకు టిడిపి దూరంగా వెళ్లరాదో ముఖ్యమంత్రి,…
View More కొమ్మినేని: పవన్ కళ్యాణ్ ఊగిసలాట రాజకీయం!ఈజీ మనీ: డబ్బెవరికి చేదు.?
ఒకప్పుడు చదువురానివారే ఎక్కువగా మోసపోతుండేవారు. ఇప్పుడు చదువుకున్నవారూ బాధితులే. డబ్బు పేరుతో జరిగే మోసాలు కోకొల్లలు. అందులో మల్టీ లెవల్ మార్కెటింగ్‌తో జరిగే మోసాలు వెరీ వెరీ స్పెషల్. అయితే, ఇవి ఇప్పుడు కొత్తగా వెలుగుచూస్తున్నవేమీ కావు..…
View More ఈజీ మనీ: డబ్బెవరికి చేదు.?ట్రంప్ తుఫాన్… ప్రపంచం విలవిల!
-చెప్పిందే చేస్తున్న డొనాల్డ్ జే ట్రంప్ -ఇస్లాం దేశాలపై ఆంక్షలు, భారతీయులకు షాక్! -అమెరికా 'పెద్దన్న' హోదాకూ చేటు! -ట్రంప్ థియరీ.. అమెరికాకే ప్రమాదం! Advertisement ఉరుములు… చెట్లను వేళ్లతో సహా పెకలించేసే తీవ్రమైన…
View More ట్రంప్ తుఫాన్… ప్రపంచం విలవిల!15 రోజుల్లో ‘చట్టబద్ధత’ నమ్మకమేనా?
కొంతమంది అంటూ వుంటారు 'నేను ఏ పని చేద్దామనుకున్నా ముందుకు పడటంలేదండీ'..అని. ఇంకొందరంటారు 'ఎంత జాగ్రత్తగా ఉన్నా నా చేతిలో డబ్బు నిలవడంలేదండీ'..అని. ఇది విన్నవారు 'నీ జాతకం అటువంటిది. ఎవరేం చేస్తారు' అంటారు.…
View More 15 రోజుల్లో ‘చట్టబద్ధత’ నమ్మకమేనా?కేసీఆర్ మీదా ‘ఆంధ్రోళ్లు’ అస్త్రమేనా?
'చావుకు పెళ్లికి ఒకటే మంత్రం' అనే సామెత తెలిసిందే. 'మల్లును ముల్లుతోనే తీయాలి' అనే నానుడీ తెలిసిందే. ప్రస్తుతం తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యతిరేకుల తీరు ఇలాగే ఉంది. తెలంగాణను సాధించడానికి కేసీఆర్‌తోపాటు అన్ని…
View More కేసీఆర్ మీదా ‘ఆంధ్రోళ్లు’ అస్త్రమేనా?ఒకే డ్రస్…ఒకే ఏజ్…ఒకే లక్ష్యం…!
'జోరు మీదున్నావు తుమ్మెదా…నీ జోరెవరి కోసమె తుమ్మెదా'…అనే పాట మాదిరిగా ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెసు ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, సమాజ్‌వాదీ పార్టీ అధినేత కమ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ జంట కవుల వలె అంటుకు తిరుగుతూ…
View More ఒకే డ్రస్…ఒకే ఏజ్…ఒకే లక్ష్యం…!‘హోదా’ వేస్టయితే ఇతర రాష్ట్రాలకు పట్టుదల ఎందుకు?
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలనలో 'ప్రత్యేక హోదా' అనేది అర్థంకాని బ్రహ్మపదార్థంలా తయారైంది. ఫిలాసఫీ (తత్వశాస్త్రం) సామాన్యులకే కాదు, కొందరు పండితులకూ అర్థంకాదు. అర్థంకాని సబ్జెక్టును ఫిలాసఫీ అంటాం.…
View More ‘హోదా’ వేస్టయితే ఇతర రాష్ట్రాలకు పట్టుదల ఎందుకు?ట్రంప్ మూర్ఖుడా.? పిరికివాడా.?
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పిరికివాడైతే కాదు.. మూర్ఖుడు అన్న విమర్శని ఆయన ఎప్పటినుంచో ఎదుర్కొంటూనే వున్నాడు. 'ఇస్లామిక్ అతివాదానికి చెక్ పెట్టేందుకు' అంటూ, ఏడు దేశాల నుంచి వచ్చేవారిపై నిషేధం విధిస్తూ, నిన్న…
View More ట్రంప్ మూర్ఖుడా.? పిరికివాడా.?