సరదాకి: పిల్లికి ఎలక సాక్ష్యం.!

వినేవాడు వెర్రి వెంగళప్ప అయితే చెప్పోటోళ్ళు నారా చంద్రబాబునాయుడు, అరుణ్‌ జైట్లీ అనాలేమో. నాలుగైదు రోజుల క్రితం రాజ్యసభలో కేంద్రమంత్రి అరుణ్‌ జైట్లీ ప్రసంగానికీ, నేడు లోక్‌సభలో ఆయన చేసిన ప్రకటనకీ ఏమన్నా తేడా…

View More సరదాకి: పిల్లికి ఎలక సాక్ష్యం.!

యనమలవారి కళ్ళతో.. బంద్‌ సూపర్‌ ఫ్లాప్‌.!

పచ్చకామెర్లు వున్నోడికి లోకమంతా పచ్చగా (ఆకుపచ్చగా సుభిక్షంగా అనుకునేరు.. దుర్భిక్షంగా) కనిపిస్తుందోలేదోగానీ, టీడీపీ నేతలకు మాత్రం తప్పు ఒప్పులా, ఒప్పు తప్పులా.. హిట్టు ఫ్లాపులా.. ఫ్లాపు హిట్టులా కనిపిస్తుంటుంది. వాళ్ళకు ఏం కనిపించినా, కనిపించకపోయినా,…

View More యనమలవారి కళ్ళతో.. బంద్‌ సూపర్‌ ఫ్లాప్‌.!

హేట్సాఫ్‌ టు చిరంజీవి.!

రాజకీయాల్లో విలువలు ముఖ్యం. కానీ, ఆ విలువలే మృగ్యమైపోతున్నాయిప్పుడు. చిరంజీవి కేంద్ర మంత్రిగా పనిచేస్తున్న సమయంలోనే ఉమ్మడి తెలుగు రాష్ట్రం రెండుగా విడిపోయింది. ఆ రకంగా విభజన ప్రక్రియలో ఆయనకీ భాగం వుంది. రాజ్యసభలో,…

View More హేట్సాఫ్‌ టు చిరంజీవి.!

సరదాకి: మోడీని నిలదీసిన వెంకయ్య.!

ప్రధాని నరేంద్రమోడీని, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు నిలదీశారట. కేంద్ర మంత్రి అరుణ్‌ జైట్లీ ముందు కేంద్ర మంత్రి సుజనా చౌదరి నిరసన గళం విన్పించారట. దాంతో అటు నరేంద్రమోడీ, ఇటు అరుణ్‌ జైట్లీ బెంబేలెత్తిపోయారట.…

View More సరదాకి: మోడీని నిలదీసిన వెంకయ్య.!

ఈ హాటీ ఫస్ట్‌ లేడీ అయ్యేనా.?

మెలానియా క్నావ్స్‌ అలియాస్‌ మెలానియా ట్రంప్‌.. ఇప్పుడు అమెరికా రాజకీయాల్లో 'హాట్‌' టాపిక్‌ అయ్యింది. ఆమె ఒకప్పుడు మోడలింగ్‌ రంగంలో పనిచేసింది. అప్పటి ఫొటోలు ఇప్పుడు హాట్‌ హాట్‌గా చర్చనీయాంశమవుతున్నాయి. కారణం, మెలానియా, అమెరికా…

View More ఈ హాటీ ఫస్ట్‌ లేడీ అయ్యేనా.?

లే.. పంగా.. ఇక ఇంటర్నేషనల్‌.!

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ కిక్కు తగ్గింది.. ఇప్పుడంతా పీకేఎల్‌ ఫీవర్‌ కనిపిస్తోంది. ఎక్కడ చూసినా ఇప్పుడు ఈ ప్రో కబడ్డీ లీగ్‌ గురించిన చర్చే జరుగుతోంది. సీజన్‌ సీజన్‌కీ పాపులారిటీ పెంచుకుంటూ పోతోన్న కబడ్డీ…

View More లే.. పంగా.. ఇక ఇంటర్నేషనల్‌.!

మోడీ మహనీయుడి దెబ్బకు సీమ రైతు అబ్బా..!

ఈ ఏడాది మకర సంక్రాంతికి మోడీ సర్కారు చాలా గ్రాండ్‌గా ప్రారంభించిన కార్యక్రమం ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన. పంటలపై భారీగా పెట్టుబడులు పెట్టి.. ఒక్కోసారి పండీ, మరోసారి పండక నష్టపోతున్న రైతులను ఉద్ధరించడానికి…

View More మోడీ మహనీయుడి దెబ్బకు సీమ రైతు అబ్బా..!

కొమ్మినేని: రాజకీయ పార్టీలకు ఉచితంగా భూములు ఇవ్వాలా!

ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు చేసే ఖర్చులు చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. ఇన్ని కోట్ల రూపాయలు ఎక్కడ నుంచి తెస్తున్నారా అన్న ప్రశ్న మనకు వస్తుంది. Advertisement గత ఎన్నికల సమయంలో ఒక రాజకీయ…

View More కొమ్మినేని: రాజకీయ పార్టీలకు ఉచితంగా భూములు ఇవ్వాలా!

కేసీఆర్‌ నిజాయితీ ఏంటో తేలిపోద్ది.!

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు నిజాయితీకి పరీక్షా సమయం ఇది. ఎంసెట్‌ లీకేజీ ఆషామాషీ వ్యవహారం కాదు. కోట్ల రూపాయల కుంభకోణం ఇందులో దాగుంది. వేలాదిమంది విద్యార్థుల భవిష్యత్తు ఈ కుంభకోణం కారణంగా అయోమయంలో…

View More కేసీఆర్‌ నిజాయితీ ఏంటో తేలిపోద్ది.!

చంద్రబాబు మారరుగాక మారరంతే.!

ఎవరేమనుకున్నా తాను నమ్మినదే నిజమనుకుంటారు చంద్రబాబు. అమరావతిని తాను గ్రాఫిక్స్‌లో ఊహించుకుంటూ, అదే నిజమవుతుందని జనాన్ని నమ్మిస్తూ.. ఊహాలోకంలో ప్రపంచం మొత్తాన్ని విహరింపజేయాలనుకుంటారు. అంతే తప్ప, నేల మీదకు దిగి, అసలు వాస్తవమేంటో ఆలోచించరు.…

View More చంద్రబాబు మారరుగాక మారరంతే.!

బాబుకీ, జగన్‌కీ ఇదే సూపర్‌ ఛాన్స్‌.!

రాజకీయాల్లో శాశ్వత శతృత్వం, శాశ్వత మితృత్వం వుండవని అంటారు. కానీ, శాశ్వతంగా శతృత్వం మాత్రం ఇద్దరి మధ్య కొనసాగుతోంది. ఆ ఇద్దరూ ఎవరో కాదు, టీడీపీ అధినేత చంద్రబాబు.. వైఎస్సార్సీపీ అధినేత వైఎస్‌ జగన్‌.…

View More బాబుకీ, జగన్‌కీ ఇదే సూపర్‌ ఛాన్స్‌.!

అమెరికా, అనకాపల్లి.. ఏదైనా ఒకటే

రాజకీయాలు చేయడానికి అమెరికా అయితే ఏంటి, అనకాపల్లి అయితే ఏంటి.? ఎక్కడన్నా రాజకీయం రాజకీయమే. ఇండియాలో కాబట్టి ఇలాగ.. అదే అమెరికాలో అయితేనా.? అని సరదాగా అనేస్తుంటాం. అమెరికా అంటే చాలామందికి అందనిది. అందుకే,…

View More అమెరికా, అనకాపల్లి.. ఏదైనా ఒకటే

ఇది ప్రజాస్వామ్యమా.? సిగ్గు సిగ్గు.!

ఇది ప్రజాస్వామ్యమా.? కానే కాదు, ఇది నరేంద్రమోడీ మార్క్‌ రాచరికం. రాచరికంలో రాజు చెప్పిందే వేదం. ప్రజాస్వామ్యంలో ప్రజలే న్యాయ నిర్ణేతలు. కానీ, ఇక్కడ అమల్లో ఉన్నది నరేంద్రమోడీ రాచరిక పాలన మాత్రమే. ఒకరు…

View More ఇది ప్రజాస్వామ్యమా.? సిగ్గు సిగ్గు.!

సరదాకి: ఆత్మహత్య చేసుకున్న జింక

సల్మాన్‌ఖాన్‌ చేతిలోకి తుపాకీ ఎగిరొచ్చింది.. సల్మాన్‌ఖాన్‌ చేతికి టచ్‌ అవకుండానే.. ఆ గన్‌లోంచి బుల్లెట్‌ దూసుకెళ్ళింది.. ఆ బుల్లెట్‌కి జింక ఎదురెళ్ళింది 'నీ పెతాపమో నా పెతాపమో చూసుకుందాం' అన్నట్టుగా. ఇంకేముంది, బుల్లెట్‌ గెలిచింది,…

View More సరదాకి: ఆత్మహత్య చేసుకున్న జింక

పో..ఫో.. పోకేమాన్‌.!

కొత్త ఒక వింత.. పాత యధావిధిగా రోత.! ఇది వెనకటికి ఓ సామెత. కానీ, ఇప్పుడందరికీ వింతలే కావాలి. ఆ వింతలో ప్రమాదం వున్నా సరే, ఆ వింతలోని లోతెంతో చూసెయ్యాలి. ఈ క్రమంలో…

View More పో..ఫో.. పోకేమాన్‌.!

సైనైడ్‌ వెనుక కథ.!

మద్యం సేవిస్తే ప్రాణాలు పోతాయ్‌. ఇది అందరికీ తెల్సిన విషయమే. మద్యం ఆరోగ్యానికి హానికరం.. అని సినిమాల్లో చూస్తుంటాం. కానీ, ఆ మద్యం అమ్మకాల మీదనే ప్రభుత్వాలు నడుస్తాయి. మద్యం సేవించి వాహనం నడిపితే…

View More సైనైడ్‌ వెనుక కథ.!

సినిమా స్టార్లు.. పేర్ల కహానీలు!

సినిమా ఇండస్ట్రీలోని ప్రముఖుల అసలు పేర్లకు వారు ఫేమస్ అయిన పేర్లకు ఏమాత్రం సంబంధం లేదనేది కొత్తగా చెప్పుకోవాల్సిన విషయం ఏమీ కాదు. అమితాబ్ బచ్చన్ దగ్గర నుంచి చిరంజీవి వరకూ రజనీకాంత్ నుంచి…

View More సినిమా స్టార్లు.. పేర్ల కహానీలు!

మిస్సయ్యింది.. తిరిగొచ్చే ఛాన్సుందా.?

విమానం మాయమైంది.. ఈ మధ్యకాలంలో చాలా విరివిగా వింటోన్న మాటలివి. అయితే, ఎక్కడా ఏ ప్రమాదంలోనూ ప్రయాణీకులు బతికి బయటపడ్డ దాఖలాలు కన్పించడంలేదు. అలాగని, ఆశలు వదిలేసుకోవడానికి వీల్లేదు. ఏమో, అద్భుతం జరగొచ్చేమో.. అని…

View More మిస్సయ్యింది.. తిరిగొచ్చే ఛాన్సుందా.?

అబ్జర్వేషన్‌: ఏమిటీ ‘పచ్చ’ కామెర్లు.?

పాలకులకు 'పచ్చ'కామెర్లుగానీ వచ్చేయలేదు కదా.! ఎందుకంటే, పచ్చదనం.. పచ్చదనం.. అంటూ తెగ కలవరించేస్తున్నారు. అధికారుల్ని పరుగులు పెట్టేస్తున్నారు. పనులన్నీ పక్కన పెట్టేసి, పచ్చదనం మీద ఫోకస్‌ పెట్టాల్సిందేనంటూ అల్టిమేటం జారీ చేసేస్తుండడంతో పాలన పడకేసేస్తోంది.…

View More అబ్జర్వేషన్‌: ఏమిటీ ‘పచ్చ’ కామెర్లు.?

అయ్యోరామా.. అమ్మకానికి మెడికల్‌ సీట్లు.!

ప్రపంచం నివ్వెరపోయింది.. విద్యాలోకం షాక్‌కి గురయ్యింది.. ఎవరూ ఊహించని ఘటన ఇది.. పడమర సూర్యుడు ఉదయించాడేమో.. ఇలా ఆశ్చర్యపోవాలి.. ఎంబీబీఎస్‌ సీట్లు అమ్మకానికి పెట్టారనగానే.! ఏంటి, నిజమేననుకుంటున్నారా.? పాలు తెల్లగా వుంటాయనేది ఎంత నిజమో,…

View More అయ్యోరామా.. అమ్మకానికి మెడికల్‌ సీట్లు.!

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ ఒక్కటైతే.!

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాలు ఒక్కటైతే ఎలా వుంటుంది.? ఆ ఆలోచనే అద్భుతం కదా.! మళ్ళీ విభజన వ్యవహారం వెనక్కి వెళ్ళిపోవాలని కాదు రెండు రాష్ట్రాలూ ఒక్కటవడమంటే. తెలుగు జాతి ఎప్పటికీ ఒక్కటే.. తెలుగు ప్రజల…

View More ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ ఒక్కటైతే.!

అట్లాంటాలో డాక్టర్ వైఎస్సార్ 67వ జయంతి

మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 67వ జయంతి జులై 17, ఆదివారంనాడు అమెరికాలోని అట్లాంటా నగరంలో అభిమానులు మరియు బంధుమిత్రాదుల సమక్షంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన…

View More అట్లాంటాలో డాక్టర్ వైఎస్సార్ 67వ జయంతి

అబ్జర్వేషన్‌: ఇది ‘ప్రత్యేక’ మాయ

పార్లమెంటు సమావేశాలు జరుగుతాయి.. ఆంధ్రప్రదేశ్‌లో అధికార తెలుగుదేశం పార్టీ సహా, మిత్రపక్షం బీజేపీ, ప్రతిపక్షం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ, దాంతోపాటుగా కాంగ్రెస్‌ పార్టీ, వీటన్నిటితో కలిసి వామపక్షాలు.. అన్నీ ప్రత్యేక హోదా కోసం నినదిస్తాయి.…

View More అబ్జర్వేషన్‌: ఇది ‘ప్రత్యేక’ మాయ

మీడియాపై కుట్ర

ప్రత్యర్థి ఎత్తును ముందే ఊహించి, దానికి తగిన ఎత్తును సిద్ధం చేసుకునే ఆట చదరంగం Advertisement ప్రత్యర్థి అసలు ఎత్తే వేయకుండా, చేతులు కట్టేసి, తన ఆట తన చిత్తానికి ఆడేయడంరాజకీయ చదరంగం మీడియా,…

View More మీడియాపై కుట్ర

ఆడు మగాడ్రా బుజ్జీ

పార్టీ మారాలనుకుంటే, ఏ పార్టీని వీడాలనుకుంటున్నారో ఆ పార్టీ ద్వారా సంక్రమించిన పదవులకు రాజీనామా చెయ్యాలి. ఇది నైతికత. ఛత్‌, ఇలాంటి మాటలు తెలుగునాట మాట్లాడకూడదు. మాట్లాడితే అదో పెద్ద బూతు. అంతే మరి,…

View More ఆడు మగాడ్రా బుజ్జీ

వసూల్‌ రాజా: గుడియెనక నాసామి

దేవాలయాల్ని ఏ రాజకీయ పార్టీ అయినాసరే 'ధనార్జన' కోణంలోనే చూస్తోంది. దేవాదాయ, ధర్మాదాయ.. అన్న పదాల్లోనే 'ఆదాయం' స్పష్టంగా కన్పిస్తుంది. అదే ఓ చర్చ్‌ విషయంలోనో, మసీదు విషయంలోనో ఏ ప్రభుత్వమైనాసరే, 'ఆర్జన' కోణంలో…

View More వసూల్‌ రాజా: గుడియెనక నాసామి

కన్నడ ఇండస్ట్రీ ఇప్పుడు కొంచెం యమ ఖుషీ..!

సినిమాల విషయంలో కన్నడనాడుది చాలా ఇబ్బందికరమైన స్థితి. శాండల్‌ వుడ్‌ అంటూ పేరు పెట్టుకున్నా.. దీని గుభాలింపు మాత్రం తక్కువే! దశాబ్దాల సినీ చరిత్ర ఉన్నా.. కన్నడ చిత్రసీమ మార్కెట్‌ మాత్రం అంతంత మాత్రమే!…

View More కన్నడ ఇండస్ట్రీ ఇప్పుడు కొంచెం యమ ఖుషీ..!