ఇది ప్రజాస్వామ్యమా.? కానే కాదు, ఇది నరేంద్రమోడీ మార్క్ రాచరికం. రాచరికంలో రాజు చెప్పిందే వేదం. ప్రజాస్వామ్యంలో ప్రజలే న్యాయ నిర్ణేతలు. కానీ, ఇక్కడ అమల్లో ఉన్నది నరేంద్రమోడీ రాచరిక పాలన మాత్రమే. ఒకరు…
View More ఇది ప్రజాస్వామ్యమా.? సిగ్గు సిగ్గు.!Articles
సరదాకి: ఆత్మహత్య చేసుకున్న జింక
సల్మాన్‌ఖాన్ చేతిలోకి తుపాకీ ఎగిరొచ్చింది.. సల్మాన్‌ఖాన్ చేతికి టచ్ అవకుండానే.. ఆ గన్‌లోంచి బుల్లెట్ దూసుకెళ్ళింది.. ఆ బుల్లెట్‌కి జింక ఎదురెళ్ళింది 'నీ పెతాపమో నా పెతాపమో చూసుకుందాం' అన్నట్టుగా. ఇంకేముంది, బుల్లెట్ గెలిచింది,…
View More సరదాకి: ఆత్మహత్య చేసుకున్న జింకపో..ఫో.. పోకేమాన్.!
కొత్త ఒక వింత.. పాత యధావిధిగా రోత.! ఇది వెనకటికి ఓ సామెత. కానీ, ఇప్పుడందరికీ వింతలే కావాలి. ఆ వింతలో ప్రమాదం వున్నా సరే, ఆ వింతలోని లోతెంతో చూసెయ్యాలి. ఈ క్రమంలో…
View More పో..ఫో.. పోకేమాన్.!సైనైడ్ వెనుక కథ.!
మద్యం సేవిస్తే ప్రాణాలు పోతాయ్. ఇది అందరికీ తెల్సిన విషయమే. మద్యం ఆరోగ్యానికి హానికరం.. అని సినిమాల్లో చూస్తుంటాం. కానీ, ఆ మద్యం అమ్మకాల మీదనే ప్రభుత్వాలు నడుస్తాయి. మద్యం సేవించి వాహనం నడిపితే…
View More సైనైడ్ వెనుక కథ.!సినిమా స్టార్లు.. పేర్ల కహానీలు!
సినిమా ఇండస్ట్రీలోని ప్రముఖుల అసలు పేర్లకు వారు ఫేమస్ అయిన పేర్లకు ఏమాత్రం సంబంధం లేదనేది కొత్తగా చెప్పుకోవాల్సిన విషయం ఏమీ కాదు. అమితాబ్ బచ్చన్ దగ్గర నుంచి చిరంజీవి వరకూ రజనీకాంత్ నుంచి…
View More సినిమా స్టార్లు.. పేర్ల కహానీలు!మిస్సయ్యింది.. తిరిగొచ్చే ఛాన్సుందా.?
విమానం మాయమైంది.. ఈ మధ్యకాలంలో చాలా విరివిగా వింటోన్న మాటలివి. అయితే, ఎక్కడా ఏ ప్రమాదంలోనూ ప్రయాణీకులు బతికి బయటపడ్డ దాఖలాలు కన్పించడంలేదు. అలాగని, ఆశలు వదిలేసుకోవడానికి వీల్లేదు. ఏమో, అద్భుతం జరగొచ్చేమో.. అని…
View More మిస్సయ్యింది.. తిరిగొచ్చే ఛాన్సుందా.?అబ్జర్వేషన్: ఏమిటీ ‘పచ్చ’ కామెర్లు.?
పాలకులకు 'పచ్చ'కామెర్లుగానీ వచ్చేయలేదు కదా.! ఎందుకంటే, పచ్చదనం.. పచ్చదనం.. అంటూ తెగ కలవరించేస్తున్నారు. అధికారుల్ని పరుగులు పెట్టేస్తున్నారు. పనులన్నీ పక్కన పెట్టేసి, పచ్చదనం మీద ఫోకస్ పెట్టాల్సిందేనంటూ అల్టిమేటం జారీ చేసేస్తుండడంతో పాలన పడకేసేస్తోంది.…
View More అబ్జర్వేషన్: ఏమిటీ ‘పచ్చ’ కామెర్లు.?అయ్యోరామా.. అమ్మకానికి మెడికల్ సీట్లు.!
ప్రపంచం నివ్వెరపోయింది.. విద్యాలోకం షాక్‌కి గురయ్యింది.. ఎవరూ ఊహించని ఘటన ఇది.. పడమర సూర్యుడు ఉదయించాడేమో.. ఇలా ఆశ్చర్యపోవాలి.. ఎంబీబీఎస్ సీట్లు అమ్మకానికి పెట్టారనగానే.! ఏంటి, నిజమేననుకుంటున్నారా.? పాలు తెల్లగా వుంటాయనేది ఎంత నిజమో,…
View More అయ్యోరామా.. అమ్మకానికి మెడికల్ సీట్లు.!ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఒక్కటైతే.!
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు ఒక్కటైతే ఎలా వుంటుంది.? ఆ ఆలోచనే అద్భుతం కదా.! మళ్ళీ విభజన వ్యవహారం వెనక్కి వెళ్ళిపోవాలని కాదు రెండు రాష్ట్రాలూ ఒక్కటవడమంటే. తెలుగు జాతి ఎప్పటికీ ఒక్కటే.. తెలుగు ప్రజల…
View More ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఒక్కటైతే.!అట్లాంటాలో డాక్టర్ వైఎస్సార్ 67వ జయంతి
మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 67వ జయంతి జులై 17, ఆదివారంనాడు అమెరికాలోని అట్లాంటా నగరంలో అభిమానులు మరియు బంధుమిత్రాదుల సమక్షంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన…
View More అట్లాంటాలో డాక్టర్ వైఎస్సార్ 67వ జయంతిఅబ్జర్వేషన్: ఇది ‘ప్రత్యేక’ మాయ
పార్లమెంటు సమావేశాలు జరుగుతాయి.. ఆంధ్రప్రదేశ్‌లో అధికార తెలుగుదేశం పార్టీ సహా, మిత్రపక్షం బీజేపీ, ప్రతిపక్షం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, దాంతోపాటుగా కాంగ్రెస్ పార్టీ, వీటన్నిటితో కలిసి వామపక్షాలు.. అన్నీ ప్రత్యేక హోదా కోసం నినదిస్తాయి.…
View More అబ్జర్వేషన్: ఇది ‘ప్రత్యేక’ మాయమీడియాపై కుట్ర
ప్రత్యర్థి ఎత్తును ముందే ఊహించి, దానికి తగిన ఎత్తును సిద్ధం చేసుకునే ఆట చదరంగం Advertisement ప్రత్యర్థి అసలు ఎత్తే వేయకుండా, చేతులు కట్టేసి, తన ఆట తన చిత్తానికి ఆడేయడంరాజకీయ చదరంగం మీడియా,…
View More మీడియాపై కుట్రఆడు మగాడ్రా బుజ్జీ
పార్టీ మారాలనుకుంటే, ఏ పార్టీని వీడాలనుకుంటున్నారో ఆ పార్టీ ద్వారా సంక్రమించిన పదవులకు రాజీనామా చెయ్యాలి. ఇది నైతికత. ఛత్, ఇలాంటి మాటలు తెలుగునాట మాట్లాడకూడదు. మాట్లాడితే అదో పెద్ద బూతు. అంతే మరి,…
View More ఆడు మగాడ్రా బుజ్జీవసూల్ రాజా: గుడియెనక నాసామి
దేవాలయాల్ని ఏ రాజకీయ పార్టీ అయినాసరే 'ధనార్జన' కోణంలోనే చూస్తోంది. దేవాదాయ, ధర్మాదాయ.. అన్న పదాల్లోనే 'ఆదాయం' స్పష్టంగా కన్పిస్తుంది. అదే ఓ చర్చ్ విషయంలోనో, మసీదు విషయంలోనో ఏ ప్రభుత్వమైనాసరే, 'ఆర్జన' కోణంలో…
View More వసూల్ రాజా: గుడియెనక నాసామికన్నడ ఇండస్ట్రీ ఇప్పుడు కొంచెం యమ ఖుషీ..!
సినిమాల విషయంలో కన్నడనాడుది చాలా ఇబ్బందికరమైన స్థితి. శాండల్ వుడ్ అంటూ పేరు పెట్టుకున్నా.. దీని గుభాలింపు మాత్రం తక్కువే! దశాబ్దాల సినీ చరిత్ర ఉన్నా.. కన్నడ చిత్రసీమ మార్కెట్ మాత్రం అంతంత మాత్రమే!…
View More కన్నడ ఇండస్ట్రీ ఇప్పుడు కొంచెం యమ ఖుషీ..!తెలంగాణకి భద్రాద్రి ఎలా దక్కిందంటే.?
ఉమ్మడి తెలుగు రాష్ట్రం ఎందుకు రెండుగా విడిపోయింది.? ఆ విభజన వెనుక శాస్త్రీయత ఏంటి.? అసలు ఈ విభజన వెనుక కారణమేంటి.? ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలంటే అదో పెద్ద ప్రసహనం. తెలంగాణ వాదుల…
View More తెలంగాణకి భద్రాద్రి ఎలా దక్కిందంటే.?కొమ్మినేని: మాట మార్చడంలో రికార్డు సృష్టిస్తున్నారా!
రాజకీయ నేతలు మాటలు మార్చడం మామూలేనన్న అభిప్రాయం సహజంగానే ఉంటుంది. కాని మరీ ఇంతలా మార్చడం ఆశ్చర్యంగానే ఉంటుంది. ఆంధ్రప్రదేశ్‌లో మచిలీపట్నం ఓడరేవు నిర్మాణానికి ఎప్పటి నుంచో డిమాండ్ ఉంది. అందుకు కొంత భూమి…
View More కొమ్మినేని: మాట మార్చడంలో రికార్డు సృష్టిస్తున్నారా!సిగ్గు సిగ్గు.. పరువు తీసేస్తున్నారు
విజయవాడలో ప్రభుత్వాసుపత్రి నుంచి ఓ శిశువు అపహరణకు గురైన వ్యవహారం ఆంధ్రప్రదేశ్ అంతటా కలకలం సృష్టించింది. వైద్యులు, ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ఆసుపత్రి నుంచి శిశువు అపహరణకు గురైన మాట వాస్తవం. తమ…
View More సిగ్గు సిగ్గు.. పరువు తీసేస్తున్నారువావ్… ఉగ్రవాదాన్ని సహించబోడట.!
వినేవాడు వెర్రి వెంగళప్ప అయితే చెప్పేటోడు జకీర్ నాయక్.. అనాలేమో.! అమాయక ముస్లిం యువతను తీవ్రవాదం వైపుకు మళ్ళించేలా తీవ్రవాద భావజాలాన్ని పెంచి పోషిస్తోన్న ఇస్లాం మత గురువు, బోధకుడు జకీర్ నాయక్ ఎట్టకేలకు…
View More వావ్… ఉగ్రవాదాన్ని సహించబోడట.!ఐసిస్ రక్తపాతం: ఫ్రాన్స్ విలవిల
18 నెలలు.. మూడుసార్లు తీవ్రవాద దాడులు.. పదుల సంఖ్యలో సామాన్యులు బలి.. ఉగ్రవాదం దెబ్బకి ఫ్రాన్స్ విలవిల్లాడుతోంది. తాజాగా మరో ఎటాక్.. ఈసారి 80 మంది పౌరులు మృతి చెందారు. ఫ్రాన్స్ జాతీయ దినోత్సవం…
View More ఐసిస్ రక్తపాతం: ఫ్రాన్స్ విలవిలమోడీ మహాప్రభో.. నా పరువు తీయొద్దు.!
అయ్యోపాపం.. ప్రపంచానికే పాఠాలు చెప్పానని చెప్పుకునే చంద్రబాబుకి ఎంత ఖర్మ వచ్చిపడింది.? దేశంలో చంద్రబాబుకి ముఖ్యమంత్రిగా 13వ స్థానం లభించిందట. ప్రధాని నరేంద్రమోడీ ఆయా రాష్ట్రాల సీఎంల పనితీరు, ఆయా రాష్ట్రాల్లో సంక్షేమ, అభివృద్ధి…
View More మోడీ మహాప్రభో.. నా పరువు తీయొద్దు.!నిజం నిప్పులాంటిది.. తట్టుకోగలరా.?
నిజం నిప్పులాంటిది.. దాన్ని తట్టుకోవడం చాలా చాలా కష్టం. ఇప్పుడీ ప్రస్తావన ఎందుకంటే, కరడుగట్టిన వేర్పాటువాది.. పైగా తీవ్రవాది అయిన బుర్హాన్ వానీ ఎన్‌కౌంటర్ అనంతరం కాశ్మీర్ అల్లకల్లోలమయ్యింది. చనిపోయింది ఒక్కడే తీవ్రవాది.. కానీ,…
View More నిజం నిప్పులాంటిది.. తట్టుకోగలరా.?దెబ్బ.. దెబ్బమీద దెబ్బ.!
తెలుగు రాష్ట్రాల్లో పార్టీ ఫిరాయింపులపై కమలదళం చేసే కామెంట్లు ఎలా ఉంటున్నాయో చూస్తూనే వున్నాం కదా. 'పార్టీ ఫిరాయింపులు అనైతికం.. పార్టీ ఫిరాయించడంతోనే ప్రజాప్రతినిధులపై అనర్హత వేటు పడాలి.. ఆ దిశగా చట్టాన్ని బలోపేతం…
View More దెబ్బ.. దెబ్బమీద దెబ్బ.!ఎద్దు ఈనింది.. దూడని కట్టెయ్యండి
ఇదో ముతక సామెత లాంటి నానుడి. ఎద్దు ఎక్కడన్నా ఈనుతుందా.? ఎద్దు మగది కదా.! అది దూడని ఎలా ఈనగలదు (జన్మనివ్వగలదు).? అన్న ఆలోచన లేనివారిని ఉద్దేశించి ఈ ప్రస్తావన తీసుకొస్తుంటారు. ఏదన్నా సమస్య…
View More ఎద్దు ఈనింది.. దూడని కట్టెయ్యండిఈ కండోమ్స్ గోలేంటి.?
'కండోమ్' ఈ పేరు మన దేశంలో చాలా అరుదుగా మాత్రమే వినిపిస్తుంటుంది. అఫ్‌కోర్స్.. ఈ మధ్యకాలంలో బాగానే ప్రాచుర్యం పొందుతోందనుకోండి.. అది వేరే విషయం. సెక్స్ – శృంగారం.. అన్న విషయం గురించి గట్టిగా…
View More ఈ కండోమ్స్ గోలేంటి.?కాశ్మీర్ తగలబడిపోతోంది మోడీజీ.!
రోమ్ తగలబడ్తోంటే నీరో చక్రవర్తి ఫిడేల్ వాయిస్తూ ఎంజాయ్ చేశాడట. అది నిజమో కాదో నేటి తరానికి తెలియదుగానీ, కాశ్మీర్ తగలబడ్తోంటే భారత ప్రధాని నరేంద్రమోడీ, విదేశాల్లో ఎంజాయ్ చేస్తున్నారన్నది మాత్రం నూటికి నూరుపాళ్ళూ…
View More కాశ్మీర్ తగలబడిపోతోంది మోడీజీ.!ఈ అందాల భామల రేటెంతో.!
మొన్నీమధ్యనే దేశవ్యాప్తంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం జరిగింది. ప్రపంచ వ్యాప్తంగా 'యోగా'కి ప్రాచుర్యం కల్పించి, ప్రపంచ దేశాలు 'యోగా'పై మక్కువ చూపేలా చేసి, అంతర్జాతీయ యోగా దినోత్సవం అనేదాన్నొకటి జరుపుకునేలా చేయడంలో ప్రధాని నరేంద్రమోడీ…
View More ఈ అందాల భామల రేటెంతో.!