10 నిమిషాల పని కోసం వేధించారు – రష్మిక

డియర్ కామ్రేడ్ సినిమాకు సంబంధించి తన కష్టాన్ని నలుగురితో పంచుకుంది రష్మిక. ఈ సినిమాలో తను మహిళా క్రికెటర్ గా నటించానని, ఆ పాత్ర కోసం తనను రాచి రంపాన పెట్టారని చెప్పుకొచ్చింది. సినిమాలో…

View More 10 నిమిషాల పని కోసం వేధించారు – రష్మిక

ఓ ఇంటివాడైన అమలాపాల్ మాజీ భర్త

హీరోయిన్ అమలాపాల్ మాజీ భర్త, దర్శకుడు ఏఎల్ విజయ్ మళ్లీ పెళ్లి చేసుకున్నాడు. నిన్న రాత్రి చెన్నైలో ఇతడి వివాహం జరిగింది. కేవలం కొద్దిమంది స్నేహితులు, కుటుంబ సభ్యుల మధ్య గుంభనంగా పెళ్లి చేసుకున్నాడు…

View More ఓ ఇంటివాడైన అమలాపాల్ మాజీ భర్త

గుణ 369 మరో ఆర్ ఎక్స్ 100

`ఆర్‌.ఎక్స్.100` ఫేమ్ కార్తికేయ హీరోగా , అన‌ఘ హీరోయిన్‌గా న‌టిస్తోన్న చిత్రం `గుణ 369`.  అర్జున్‌ జంధ్యాల ఈ చిత్రంతో దర్శకుడిగా ప‌రిచయం అవుతున్నారు. చైత‌న్ భ‌రద్వాజ్  సంగీత సార‌థ్యం వ‌హించిన ఈ చిత్రంలో…

View More గుణ 369 మరో ఆర్ ఎక్స్ 100

విజయ్ సినిమాల ట్రయిలర్

విజయ్ దేవరకొండ అభిమానులు మాత్రమేకాదు, టాలీవుడ్ జనాలు కూడా ఆసక్తికరంగా ఎదురుచూస్తున్న డియర్ కామ్రేడ్ ట్రయిలర్ వచ్చేసింది. ట్రయిలర్ ఆకట్టుకుందా? లేదా? అన్న సంగతి పక్కన పెడితే, విజయ్ అభిమానులను ఆకట్టకునేలా, బాగుంది అని…

View More విజయ్ సినిమాల ట్రయిలర్

బన్నీ కొత్త కేరవాన్ చూద్దాం రండి

కేరవాన్.. వానిటీ వ్యాన్.. పేరు ఏదైనా, ప్యాలస్ ఆన్ వీల్స్ అన్నమాట. మనం వున్నచోటే విలాసవంతమైన మన గెస్ట్ హవుస్ అని కూడా అనుకోవచ్చు. హీరోలు, నటులు అందరూ ఒకప్పుడు షూటింగ్ కు వస్తే…

View More బన్నీ కొత్త కేరవాన్ చూద్దాం రండి

‘నో కవర్స్’.. కోలీవుడ్ సంచలనం!

ఒకప్పుడు రిపోర్టర్లు ఎవరైనా వార్త రాసినందుకు డబ్బు తీసుకుని ఉంటే అది అవసరం అయిఉండొచ్చు.. ఆ తర్వాత తీసుకున్నవాళ్లది వారసత్వంగా, తరవాత అలవాటుగా,  అ తరవాత లక్షణంగా మారిపోయింది. ఇప్పుడు బెదిరింపు రూపం కూడా…

View More ‘నో కవర్స్’.. కోలీవుడ్ సంచలనం!

అందరి అనుమానాలు తీర్చిన నాగశౌర్య

నాగశౌర్య ఇప్పుడు ఏ సినిమాలు చేస్తున్నాడనే డౌట్ అందర్లో ఉంది. ఎందుకంటే ఆమధ్య భవ్య క్రియేషన్స్ బ్యానర్ పై రాజు కొలుసు దర్శకత్వంలో సినిమా ఆపేశాడు. సినిమాటోగ్రాఫర్ సాయిశ్రీరామ్ దర్శకత్వంలో చేయాల్సిన సినిమా కూడా…

View More అందరి అనుమానాలు తీర్చిన నాగశౌర్య

శ్రీహరి కోరిక తీరింది.. నాకు మాత్రం ఇష్టంలేదు

ఇండస్ట్రీకి సంబంధించి చాలా విషయాలపై బోల్డ్ గా మాట్లాడే డిస్కోశాంతి, తన కొడుకు హీరోగా మారిన అంశంపై కూడా అంతే సూటిగా స్పందించారు. కొడుకు హీరోగా మారడం తనకు బొత్తిగా ఇష్టంలేదని, ఈ విషయంలో…

View More శ్రీహరి కోరిక తీరింది.. నాకు మాత్రం ఇష్టంలేదు

ఎమోషన్ అయిపోయిన విజయ్

విజయ్ దేవరకొండ పబ్లిక్ ఫంక్షన్ లలో చాలా బాగా మాట్లాడతాడు. ఆ మాటల్లో ఓ రకమైన నేటివిటీ వుంటుంది. సహజత్వం వుంటుంది. సరదా వుంటుంది. కానీ తొలిసారి ఫుల్ ఎమోషనల్ అయిపోయి మాట్లాడిన సందర్భం…

View More ఎమోషన్ అయిపోయిన విజయ్

థియేటర్లకు సమంత

ఈ జనరేషన్ హీరోలు, హీరోయిన్లు సమంతను చూసి నేర్చుకోవాల్సింది ఎంతయినా వుంది. కేవలం సినిమాలో నటించి, తన పారితోషికం తీసుకుని వదిలేయడం కాదు, సినిమా విడుదలకు నెలరోజులు ముందు నుంచి పగలు, రాత్రి అని…

View More థియేటర్లకు సమంత

బందోబస్త్ టీజర్.. చర్చ మొత్తం అల్లు శిరీష్ దే

సూర్య హీరోగా నటిస్తున్న బందోబస్త్ సినిమా టీజర్ రిలీజైంది. సూర్యతో పాటు సినిమాలో కీలక పాత్రలు పోషించిన మోహన్ లాల్, ఆర్య, సాయేషా క్యారెక్టర్లను పరిచయం చేశారు. యాక్షన్ ఎలిమెంట్స్ తో రిచ్ గా…

View More బందోబస్త్ టీజర్.. చర్చ మొత్తం అల్లు శిరీష్ దే

వైఎస్సార్ వుండి వుంటేనా – కృష్ణ

సూపర్ స్టార్ కృష్ణకు కాంగ్రెస్ పార్టీతో, అలాగే ఆ తరువాత వైఎస్ రాజశేఖర్ రెడ్డితో వున్న అనుబంధం ఇంతా అంతా కాదు. వైఎస్ తన హయాంలో కృష్ణకు, విజయనిర్మలకు అనేక సాయాలు చేసారని కూడా…

View More వైఎస్సార్ వుండి వుంటేనా – కృష్ణ

బోనాలు చేస్తున్న శంకర్

ప్రీ-రిలీజ్ ఫంక్షన్ కు కూడా పేర్లు మార్చడం అనేది కొత్తేం కాదు, భరత్ అనే నేను, జనతా గ్యారేజ్, జై లవకుశ, నేనేరాజు నేనేమంత్రి లాంటి ఎన్నో సినిమాలకు కొత్తకొత్త పేర్లు పెట్టి ప్రీ-రిలీజ్…

View More బోనాలు చేస్తున్న శంకర్

కళ్యాణ్ రామ్.. ఎంత మంచి వాడో..

కళ్యాణ్ రామ్ కొన్నాళ్ల క్రితం మంచి లక్షణాలున్న అబ్బాయ్ (ఎమ్ఎల్ఎ) అనిపించుకున్నాడు. ఆ తరువాత ఒకటి, రెండు సినిమాలు చేసినా సరైన టైటిళ్లు సెట్ కాలేదు. త్వరలో రావణ టైటిల్ తో ఓ సినిమా…

View More కళ్యాణ్ రామ్.. ఎంత మంచి వాడో..

విలన్ గా రఘు కుంచే

యాంకర్ గా, సింగర్ గా, మ్యూజిక్ డైరెక్టర్ గా ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న రఘు కుంచే తనలోని మరో కోణాన్ని చూపించబోతున్నారు.. ఓ డిఫరెంట్ సినిమాగా రూపొందుతుంన్న ‘‘పలాస 1978’’లో…

View More విలన్ గా రఘు కుంచే

ఫస్ట్ టైం నాకోసం తిరుమల మెట్లు ఎక్కాను

ఓ బేబీ సినిమా విడుదలకు ముందు శ్రీవారిని దర్శించుకుంది సమంత. కాలినడకన వెళ్లి మరీ దర్శనం చేసుకుంది. దీంతో సమంతకు కూడా రిలీజ్ కు ముందు తిరుమల వెళ్లే సెంటిమెంట్ పట్టుకుందని కథనాలు పుట్టుకొచ్చాయి.…

View More ఫస్ట్ టైం నాకోసం తిరుమల మెట్లు ఎక్కాను

ఓ బేబీ.. ఓ టర్నింగ్ పాయింట్

సావిత్రి, జయసుధ, విజయశాంతి, అనుష్క, ఇలా టాలీవుడ్ లో ప్రతి జనరేషన్ లో ఓ హీరోయిన్ కు సూపర్ స్టార్ ఇమేజ్ వస్తుంటుంది. వయసుతో సంబంధం లేకుండా పాత్రలు పోషిస్తుంటారు. విజయాలు వరిస్తుంటాయి. అనుష్క…

View More ఓ బేబీ.. ఓ టర్నింగ్ పాయింట్

గరుడ శివాజీ.. వేషము మార్చెను.!

ఇప్పుడు గడ్డం ఫ్యాషన్‌ కదా.! పైగా, రాజకీయాల్లోకి వచ్చేద్దామనుకున్నాడు.. ఈ క్రమంలోనే గడ్డం బాగా పెంచేశాడు. ప్రత్యేకహోదా కోసం ఉద్యమం అన్నాడు.. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీకి దగ్గరయ్యాడు. టీడీపీ అధినేత చంద్రబాబు కనుసన్నల్లో…

View More గరుడ శివాజీ.. వేషము మార్చెను.!

‘పూరి మార్క్’ ట్రయిలర్

పూరి జగన్నాధ్ సినిమాల్లో హీరోలకు ఓ మార్క్ వుంటుంది. పూరి మార్క్ హీరోలు అన్నమాట. రఫ్ గా మాట్లాడతాయి.. రఫ్ గా ప్రవర్తిస్తాయి.. అలాంటి హీరో మరొకడు వచ్చాడు. రామ్. లేటెస్ట్ గా పూరి…

View More ‘పూరి మార్క్’ ట్రయిలర్

ఆగస్టు 2 తకరారు

తెలుగు సినిమాల పరిస్థితి ఎలా తయారైందీ అంటే ఎక్కడ సోలో డేట్ దొరుకుందా? అని చూస్తూ, సినిమాలను మురగబెట్టుకునేలా. సినిమాలు రెడీ చేసుకుని, సోలో డేట్ కోసం చూస్తూ వెనక్కు, వెనక్కు నడస్తూ ఎక్కడికో…

View More ఆగస్టు 2 తకరారు

నా కూతురు సినిమా ఆగిపోయింది

రాజశేఖర్ పెద్దకూతురు శివానీని గ్రాండ్ గా వెండితెరకు పరిచయం చేయాలనుకున్నారు. ఆమె ఎంట్రీకి సంబంధించి అప్పట్లో భారీగా ఓ కార్యక్రమం కూడా నిర్వహించారు. అలా గ్రాండ్ గా ప్రారంభమైన 2 స్టేట్స్ రీమేక్ ఆగిపోయింది.…

View More నా కూతురు సినిమా ఆగిపోయింది

నువ్వలా.. నేనిలా: ఇద్దరు దర్శకుల తీరిది!

ఇద్దరు దర్శకులు… ఇద్దరికీ రెండో ప్రయత్నం.. గమ్మత్తుగా వాళ్ల సినిమాలు ఒకేరోజు రిలీజ్ అయ్యాయి. ఫలితాలు మాత్రం వేర్వేరుగా వచ్చాయి. ఆ రెండు సినిమాలు కల్కి, బ్రోచేవారెవరురా. ఆ ఇద్దరు దర్శకులు ప్రశాంత్ వర్మ,…

View More నువ్వలా.. నేనిలా: ఇద్దరు దర్శకుల తీరిది!

ఇస్మార్ట్ ట్రయిలర్ వస్తోంది

పూరి జగన్నాధ్-రామ్ ల కాంబినేషన్ లో చార్మి నిర్మిస్తున్న సినిమా ఇస్మార్ట్ శంకర్. ఈ సినిమా విడుదల డేట్ దగ్గరకు వస్తోంది. ఈనెల 18న విడుదల. అందుకే ప్రచార కార్యక్రమాలు ముమ్మరం చేసారు. ఇప్పటికే…

View More ఇస్మార్ట్ ట్రయిలర్ వస్తోంది

విజయ్ హీరోయిన్ తో బాలీవుడ్ హీరో డేటింగ్

బాలీవుడ్ లో మరో డేటింగ్ వ్యవహారం బయటపడింది. యూరి సినిమాతో పాపులర్ అయిన విక్కీ కౌశల్ ఈసారి వార్తల్లో వ్యక్తిగా మారాడు. హీరోయిన్ మాళవిక మోహనన్, విక్కీ కౌశల్ ప్రస్తుతం పీకల్లోతు ప్రేమలో మునిగిపోయారు.…

View More విజయ్ హీరోయిన్ తో బాలీవుడ్ హీరో డేటింగ్

తెలుగు సినిమా 2019 – హాఫ్‌ ఇయర్లీ రిపోర్ట్‌

హిట్స్‌ ఉన్నాయి కానీ ఓవరాల్‌గా డిజప్పాయింటింగ్‌ ఫస్ట్‌ హాఫ్‌! గత రెండు మూడేళ్లుగా దేదీప్యమానంగా శోభిల్లుతోన్న తెలుగు సినిమా విపణి ఈ ఏడాది తొలి సగంలో మాత్రం ఆశించినంత గొప్పగా సాగలేదు. ఆరు నెలలలో…

View More తెలుగు సినిమా 2019 – హాఫ్‌ ఇయర్లీ రిపోర్ట్‌

ప్రొడ్యూసర్ గా రామ్ చరణ్ కక్కుర్తి పడ్డాడా?

నటుడు, 'సైరా నరసింహారెడ్డి' సినిమా నిర్మాత రామ్ చరణ్ ఇంటి ముందు ఉయ్యాలవాడ వంశీకులు, ఆ ప్రాంతానికి చెందిన రైతులు నిరసనకు దిగడం ఆసక్తిదాయకంగా మారింది. తమ యోధుడి కథను అయాచితంగా సినిమా కథగా…

View More ప్రొడ్యూసర్ గా రామ్ చరణ్ కక్కుర్తి పడ్డాడా?

కొత్త హీరోలు.. డబ్బులు వచ్చేయాలంటే ఎలా?

ఫస్ట్ మూవీకే రికార్డులు సృష్టించాలని ఎవరైనా ఆశిస్తారా? అలాగే మొదటి సినిమాకే ఫుల్లుగా బిజినెస్ అయిపోవాలని కోరుకోవడం కూడా అత్యాశే అవుతుంది. కానీ ఓ రెండు బ్యానర్లు మాత్రం ఈ దిశగా ఆలోచించడం లేదు.…

View More కొత్త హీరోలు.. డబ్బులు వచ్చేయాలంటే ఎలా?