ప్రభాస్‌కి ఇది వార్నింగ్‌ సైన్‌

మూడు వందల కోట్ల ప్రాజెక్ట్‌ చేస్తున్నపుడు ఆ బాధ్యతని అనుభవం వున్న దర్శకుడి చేతిలో పెట్టాలి. కనీసం పదికోట్ల బడ్జెట్‌ అయినా లేని సినిమా తీసిన దర్శకుడికి అంత పెద్ద ప్రాజెక్ట్‌ అప్పగించడం అతనిపై…

View More ప్రభాస్‌కి ఇది వార్నింగ్‌ సైన్‌

మహేష్‌తో పూరికి ఎక్కడ చెడింది.?

పూరి జగన్నాథ్‌, మహేష్‌బాబు కాంబినేషన్‌లో రెండు సినిమాలొచ్చాయి. అందులో 'పోకిరి' ఇండస్ట్రీ హిట్‌.. 'బిజినెస్‌మేన్‌' నిరాశపర్చినా, వసూళ్ళ పరంగా హిట్టేనని చెప్పుకుంటుంటాడు దర్శకుడు పూరి జగన్నాథ్‌. మహేష్‌ కూడా, 'బిజినెస్‌మెన్‌' సినిమాని తన హిట్‌…

View More మహేష్‌తో పూరికి ఎక్కడ చెడింది.?

మహేశ్ సినిమా నుంచి ఎగ్జిట్ః స్పందించిన జగపతి!

మహేశ్ బాబు హీరోగా నటిస్తున్న 'సరిలేరు నీకెవ్వరు' సినిమా నుంచి తను తప్పుకున్నట్టుగా వచ్చిన వార్తలపై మూడే ముక్కల్లో స్పందించాడు నటుడు జగపతి బాబు. ఆ సినిమా నుంచి తను ఎగ్జిట్ కావడంపై రకరకాల…

View More మహేశ్ సినిమా నుంచి ఎగ్జిట్ః స్పందించిన జగపతి!

నభా ఆనందమే ఆనందం

తొలిసినిమా 'నన్ను దోచుకుందువటే' పెద్దగా పేరు తీసుకురాకపోయినా, మరో సినిమా చాన్స్ అయితే తీసుకువచ్చింది హీరోయిన్ నభానటేష్ కు. అదే పూరి జగన్నాధ్-రామ్ ల ఇస్మార్ట్ శంకర్. ఈ సినిమా నభా నటేష్ కెరీర్…

View More నభా ఆనందమే ఆనందం

ఆసక్తి రేకెత్తిస్తున్న ‘ఎవరు’

అడవిశేష్ లేటెస్ట్ సినిమా ఎవరు. హాలీవుడ్ సినిమా ది ఇన్ విజిబుల్ గెస్ట్, (బాలీవుడ్ సినిమా బద్ లా) స్పూర్తితో తయారవుతున్న సినిమా ఇది. పివిపి నిర్మాత. ఈ సినిమా టీజర్ ను విడుదల…

View More ఆసక్తి రేకెత్తిస్తున్న ‘ఎవరు’

రాక్షసన్ జిరాక్స్ రాక్షసుడు

రీమేక్ వేరు జిరాక్స్ వేరు. బెల్లంకొండ శ్రీనివాస్ రాక్షసుడు సినిమా ట్రయిలర్ చూస్తుంటే, దాని తమిళ మాతృక రాక్షసన్ కు జిరాక్స్ అందిస్తున్నారా? అన్న అనుమానం కలుగుతుంది. సాధారణంగా రీమేక్ లు మెయిన్ అయిడియా,…

View More రాక్షసన్ జిరాక్స్ రాక్షసుడు

నా కోసం నా బాయ్ ఫ్రెండ్ ఉద్యోగం మానేశాడు

రీసెంట్ గా అమలాపాల్ తన మనసులో ఉన్న వ్యక్తి గురించి బయటపెట్టిన విషయం తెలిసిందే. విజయ్ నుంచి విడాకులు తీసుకున్న తర్వాత పూర్తిగా కెరీర్ పైనే దృష్టిపెట్టానని తెలిపిన అమలాపాల్, కొద్దికాలంగా మాత్రం ఓ…

View More నా కోసం నా బాయ్ ఫ్రెండ్ ఉద్యోగం మానేశాడు

ఇస్మార్ట్ శంకర్ నాకు డెడ్ లైన్ లాంటిది

వరుసగా ఫ్లాపులిస్తున్న పూరి జగన్నాధ్ ఈసారి కాస్త జాగ్రత్తపడినట్టు కనిపిస్తోంది. ఇస్మార్ట్ శంకర్ సినిమాను తనకు డెడ్ లైన్ గా చెప్పుకొచ్చాడు ఈ దర్శకుడు. ఈ సినిమా ఆడకపోతే ఇక తనకు కష్టమే అనే…

View More ఇస్మార్ట్ శంకర్ నాకు డెడ్ లైన్ లాంటిది

సెక్స్ సీన్లపై రాధిక అమాయక ప్రశ్న!

షార్ట్ ఫిల్మ్స్ లోనూ, వెబ్ సీరిస్ లలోనూ సెక్స్ సీన్లలో బోల్డ్ గా రెచ్చిపోతూ ఉంటుంది రాధికా అప్తే. ఈ విషయంలో ఆమె ఎలాంటి మొహమాటాలకూ పోదని ఇదివరకే రుజువు అయ్యింది. అలా రాజీపడకుండా,…

View More సెక్స్ సీన్లపై రాధిక అమాయక ప్రశ్న!

ఇస్మార్ట్ హిట్.. అవసరం.. అద్భుతం

ఇస్మార్ట్ శంకర్.. ఈ రోజు టాలీవుడ్ తలతిప్పి చూస్తున్న సినిమా. అదేదో బాహుబలి కాదు, అలా అని ఓ క్లాసిక్ గా నిలిచిపోయే సినిమా కాదు. జస్ట్ పూరి జగన్నాధ్ సినిమా. కానీ ఆ…

View More ఇస్మార్ట్ హిట్.. అవసరం.. అద్భుతం

బోయపాటికి ఆసరా.. ముందుకొచ్చిన గీతా

బాలయ్యతో సినిమా లైన్లో ఉందన్నాడు. మహేష్ మూవీ కోసం చర్చలు జరుగుతున్నాయన్నాడు. అఖిల్ తో కూడా ఓ సినిమా కమిట్ మెంట్ ఉందని ప్రకటించాడు. ఇక చిరంజీవి సంగతి సరేసరి. మెగాస్టార్ ఎప్పుడంటే అప్పుడు…

View More బోయపాటికి ఆసరా.. ముందుకొచ్చిన గీతా

పక్కా రొటీన్ ‘గుణ’

కుర్ర హీరోలంతా వైవిధ్యమైన కథలు ఎక్కడ దొరుకుతాయా? అని చూస్తుంటే యంగ్ హీరో కార్తికేయ మాత్రం మళ్లీ ఓ రొటీన్ ఫిల్మ్ నే ఎంచుకున్నట్లు కనిపిస్తోంది. ఆర్ ఎక్స్ 100తో ఇండస్ట్రీలో గుర్తింపు తెచ్చుకున్న…

View More పక్కా రొటీన్ ‘గుణ’

బిగ్ బాస్- 3పై కోర్టులో పిటిషన్!

బిగ్ బాస్ టీవీ రియాలిటీ షోను ఆపాలంటూ హైకోర్టులో ఒక ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు అయ్యింది. ఎలాంటి సెన్సార్ లేకుండా టీవీలో ప్రసారం అయ్యే ఈ కార్యక్రమం సమాజానికి చెడు సంకేతాలను ఇస్తోందంటూ పిటిషనర్…

View More బిగ్ బాస్- 3పై కోర్టులో పిటిషన్!

జగన్ ను అబినందించిన ఆర్.నారాయణమూర్తి

ప్రముఖ నటుడు ఆర్.నారాయణమూర్తి ముఖ్యమంత్రి జగన్ ను అబినందించారు. మార్కెట్ లో ప్రజాస్వామ్యం అన్న సినిమా విజయయాత్ర సందర్భంగా ఆయన మాట్లాడారు. Advertisement ఫిరాయింపుదారులను కచ్చితంగా రాజీనామా చేసి రావాలని వైఎస్‌ జగన్‌ చెప్పడం…

View More జగన్ ను అబినందించిన ఆర్.నారాయణమూర్తి

తాప్సీ ఇది ఓవర్ గా లేదా?

తమను తాము ఫెమినిస్టులుగా నిరూపించుకోవడానికి కొంతమంది తాపత్రయపడుతూ ఉంటారు. ఈ జాబితాలో తాప్సీ కూడా తను ఉన్నట్టుగా హాజరు వేయించుకుంటూ ఉంటుంది. వాస్తవానికి ఈ హీరోయిన్లు ఫెమినిజం గురించి మాట్లాడటమే బిగ్ జోక్. అది…

View More తాప్సీ ఇది ఓవర్ గా లేదా?

ఎట్టకేలకు కోలుకున్న ‘ఎన్టీఆర్’ దర్శకుడు

ఎన్టీఆర్ బయోపిక్ ప్రభావం అందరికంటే ఎక్కువగా ఆ సినిమాను తెరకెక్కించిన క్రిష్ పైనే పడింది. అందులో నటించిన హీరోహీరోయిన్లు త్వరగానే బయటపడ్డారు. ఎవరిపని వాళ్లు చేసుకుంటున్నారు. టెక్నీషియన్స్ సంగతి సరేసరి. ఎటొచ్చి క్రిష్ మాత్రం…

View More ఎట్టకేలకు కోలుకున్న ‘ఎన్టీఆర్’ దర్శకుడు

ఇస్మార్ట్ వివాదంపై పూరి రియాక్షన్

ఇస్మార్ట్ శంకర్ సినిమాకు సంబంధించి ఆ మధ్య ఓ వివాదం బాగా నడిచింది. సినిమా కథను ఓ వెబ్ సైట్ లో పెట్టేశారు. ఆ తర్వాత యూనిట్ కు బ్లాక్ మెయిల్ కాల్స్ కూడా…

View More ఇస్మార్ట్ వివాదంపై పూరి రియాక్షన్

సందీప్ కు కాస్త మంచి రోజులు

నిను వీడని నీడను నేనే సినిమాతో నిర్మాతగా మారాడు హీరో సందీప్ కిషన్. ఒకటి, రెండు కాదు, ఆరేడు కోట్లు ఖర్చుచేసి సినిమా చేసాడు. పబ్లిసిటీకి కాస్త సినిమాకు మించే ఖర్చుచేసారు. అయితే సినిమా…

View More సందీప్ కు కాస్త మంచి రోజులు

నా కోసం రష్మిక రాలేదు: విజయ్ దేవరకొండ

తను ఉన్నాను కాబట్టి డియర్ కామ్రేడ్ సినిమాలో నటించడానికి రష్మిక ఒప్పుకోలేదని స్పష్టంచేశాడు హీరో విజయ్ దేవరకొండ. అదే సమయంలో.. రష్మిక పేరును తను ప్రతిపాదించలేదని, ఆమెను తీసుకోవాలనే నిర్ణయాన్ని యూనిట్ అంతా కలిసికట్టుగా…

View More నా కోసం రష్మిక రాలేదు: విజయ్ దేవరకొండ

‘ఇస్మార్ట్’కు ఏ సర్టిఫికెట్

ముందుగా ఊహించినట్లే రామ్ తో పూరి జగన్నాధ్ అందిస్తున్న ఇస్మార్ట్ శంకర్ సినిమాకు ఏ సర్టిఫికెట్ వచ్చింది. గురువారం విడుదలవుతున్న ఈ సినిమాకు ఈ రోజు సెన్సారు జరిగింది. ఇస్మార్ట్ శంకర్ టీజర్, ట్రయిలర్…

View More ‘ఇస్మార్ట్’కు ఏ సర్టిఫికెట్

కబీర్ సింగ్ @ రూ.300 కోట్లు

ఎన్నో వివాదాలు, మరెన్నో విమర్శలు తెచ్చుకున్న కబీర్ సింగ్ సినిమా వసూళ్ల విషయంలో మాత్రం తగ్గడంలేదు. ఓవైపు మహిళా సంఘాలు ఈ సినిమాను దుయ్యబడుతున్నా.. సినిమా చూసే వాళ్ల సంఖ్య మాత్రం తగ్గలేదు. నిన్నటితో…

View More కబీర్ సింగ్ @ రూ.300 కోట్లు

స్టాట్యూ ఆఫ్ రివెంజ్

దర్శకుడు విక్రమ్ కె కుమార్ ఏం చేసినా సమ్ థింగ్ స్పెషల్ గా, కొంచెం డిఫరెంట్ గా వుంటుంది. నాచురల్ స్టార్ నాని హీరోగా నానీస్ గ్యాంగ్ లీడర్ అని పేరు పెట్టినపుడే జనాలకు…

View More స్టాట్యూ ఆఫ్ రివెంజ్

బాక్సాఫీస్‌ వద్ద హీరోయిన్ల హవా!

ఇండియన్‌ సినిమాలో లేడి ఒరియెంటెడ్‌ సినిమాలు కొత్త ఏమీకావు. దశాబ్దాల కిందటే అలాంటి సినిమాలు వచ్చాయి. మొదట్లో హీరోయిన్లకూ సినిమాల్లో  మంచి ప్రాధాన్యత ఉండే సినిమాలు రావడం జరిగింది. తెలుగులో అయితే చాలా క్లాసిక్స్‌లో…

View More బాక్సాఫీస్‌ వద్ద హీరోయిన్ల హవా!

పుకార్లపై క్లారిటీ ఇచ్చిన పోసాని

పోసాని ఆరోగ్యం విషమించిందట. ఆయన ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం చాలా క్రిటికల్ గా ఉందట. వైద్యులు తమ శక్తివంచన లేకుండా ఆయనకు చికిత్స అందిస్తున్నారట. 24 గంటలుగా సోషల్ మీడియాలో ప్రత్యక్షమైన వార్తలు ఇవి.…

View More పుకార్లపై క్లారిటీ ఇచ్చిన పోసాని

ఈసారి పక్కా కమర్షియల్ ఎంటర్ టైనర్

దొరసాని సినిమాతో విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండకు మిక్స్ డ్ రెస్పాన్స్ వచ్చింది. సినిమా రిజల్ట్ సంగతి పక్కనపెడితే.. ఆనంద్ యాక్టింగ్ స్కిల్స్ పై విమర్శలు చెలరేగాయి. కుర్రాడు ఇంకాస్త ట్రయినింగ్ తీసుకొని…

View More ఈసారి పక్కా కమర్షియల్ ఎంటర్ టైనర్

మలయాళీ ముద్దుగుమ్మలు మెప్పించలేకపోతున్నారు

ఒకప్పుడు మలయాళం నుంచి వచ్చిన ముద్దుగుమ్మలు టాలీవుడ్ ను ఏలిన సందర్భాలున్నాయి. కేరళ నుంచి అందగత్తెల రాక టాలీవుడ్ కు తగ్గలేదు. ఎప్పటికప్పుడు వస్తూనే ఉన్నారు. ఎటొచ్చి వాళ్ల హవా మాత్రం టాలీవుడ్ స్క్రీన్…

View More మలయాళీ ముద్దుగుమ్మలు మెప్పించలేకపోతున్నారు

రేణుదేశాయ్ రీఎంట్రీ ఫిక్స్

పవన్ తో విడిపోయిన తర్వాత పూణె వెళ్లిపోయారు రేణుదేశాయ్. పూర్తిగా పిల్లలపైనే దృష్టిపెట్టారు. అలా లాంగ్ గ్యాప్ తీసుకున్న రేణుదేశాయ్ ఇప్పుడు మరోసారి వెండితెరపైకి రాబోతున్నారు. ఆమె రీఎంట్రీకి రంగం సిద్ధమైంది. బెల్లంకొండ సినిమాతో…

View More రేణుదేశాయ్ రీఎంట్రీ ఫిక్స్