అసెంబ్లీ వేదిక‌గా జ‌గ‌న్‌పై నీచ కామెంట్స్‌!

జ‌గ‌న్‌ను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్య‌లు చేసే సంద‌ర్భంలో కూట‌మి ప్ర‌జాప్ర‌తినిధులు న‌వ్వ‌డం మ‌రింత ఆశ్చ‌ర్యం క‌లిగించింది.

ఏపీలో వ‌ర్షాకాల అసెంబ్లీ స‌మావేశాలు ప్ర‌జా స‌మ‌స్య‌ల కంటే, మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ విమ‌ర్శ‌లే ల‌క్ష్యంగా సాగుతున్నాయి. ఈ అభిప్రాయం మెజార్టీ ప్ర‌జ‌ల నుంచి వ్య‌క్త‌మ‌వుతోంది. నిత్యం జ‌గ‌న్‌పై తిట్ల స్మ‌ర‌ణ‌కే అసెంబ్లీ పుణ్య‌కాలం కాస్త క‌రిగిపోతోంది.

కొంద‌రు పెద్ద మ‌నుషుల ముసుగులో వైఎస్ జ‌గ‌న్‌పై అవాకులు చెవాకులు పేలుతూ, ప్ర‌భుత్వ ముఖ్యుల గుడ్‌లుక్స్‌లో ప‌డేందుకు త‌పిస్తున్నారు. ఈ క్ర‌మంలో జ‌గ‌న్‌ను ఏ స్థాయిలో అయినా తూల‌నాడ‌డానికి వెనుకాడ‌డం లేదు. ఇవాళ్టి అసెంబ్లీ స‌మావేశాల్లో అలాంటి దుష్ప‌రిణామం చోటు చేసుకోవ‌డం గ‌మ‌నార్హం.

వైఎస్ జ‌గ‌న్‌ను తిట్ట‌డ‌మే ఏకైక ఎజెండాగా, అసెంబ్లీలో చ‌ర్చల‌కు తెర‌లేపుతున్నారు. ఇందులో భాగంగా శాంతిభ‌ద్ర‌త‌ల‌పై నిర్వ‌హించిన చ‌ర్చ‌లో బీజేపీ ఎమ్మెల్యే కామినేని శ్రీ‌నివాస్ మాట్లాడుతూ వైఎస్ జ‌గ‌న్‌ను సినీ ఇండ‌స్ట్రీ శ‌త్రువుగా, అహంకారిగా చూపే ప్ర‌య‌త్నం బెడిసి కొట్టింది. ఏపీ అసెంబ్లీ స‌మావేశాల చ‌రిత్ర‌లో కూట‌మి స‌ర్కార్‌కు తీర‌ని మ‌చ్చ‌గా ఇవాళ్టి రోజును రికార్డ్ చేయ‌డంతో కామినేని శ్రీ‌నివాస్ త‌న వంతు పాత్ర పోషించార‌నే విమ‌ర్శ వెల్లువెత్తుతోంది.

గ‌తంలో వైఎస్ జ‌గ‌న్‌ను చిత్ర ప‌రిశ్ర‌మ ప్ర‌ముఖులు క‌ల‌వ‌డానికి వెళ్ల‌గా, గేటు వ‌ద్ద నుంచి అవ‌మానించార‌ని చెప్పుకొచ్చారు. చివ‌రికి జ‌గ‌న్ ఆహ్వానం మేర‌కు హీరోలు ప్ర‌భాస్‌, మ‌హేశ్‌బాబు లాంటి వాళ్ల‌ను తీసుకెళ్ల‌గా, చిరంజీవికి షాక్ ఇచ్చార‌న్నారు. సినీ ప్ర‌ముఖుల్ని క‌ల‌వ‌డానికి వైఎస్ జ‌గ‌న్ నిరాక‌రించార‌ని, అయితే చిరంజీవి గ‌ట్టిగా అడిగార‌ని కామినేని అన్నారు. సినిమాటోగ్ర‌ఫీ మంత్రిని క‌ల‌వాల‌ని సూచించి, ఆ త‌ర్వాత జ‌గ‌న్ దిగొచ్చి సినీ ప్ర‌ముఖుల్ని క‌లిశార‌ని కామినేని చెప్పారు.

ఆ త‌ర్వాత నంద‌మూరి బాల‌కృష్ణ మాట్లాడుతూ కామినేని చెప్పిందాంట్లో వాస్త‌వం లేద‌ని సీరియ‌స్‌గా అన్నారు. ఈ సంద‌ర్భంగా నాడు సైకోగాడ్ని చిత్ర ప్ర‌ముఖులు క‌ల‌వ‌డానికి వెళ్లార‌ని అభ్యంత‌ర‌క‌ర కామెంట్స్ చేశారు. అంతేకాదు, చిరంజీవి గ‌ట్టిగా ఎక్క‌డ నిల‌దీశార‌ని కామినేనిని బాల‌కృష్ణ నిల‌దీశారు. దీంతో స‌భ‌లో గంభీర వాతావ‌ర‌ణం నెల‌కుంది.

మ‌రోవైపు జ‌గ‌న్‌ను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్య‌లు చేసే సంద‌ర్భంలో కూట‌మి ప్ర‌జాప్ర‌తినిధులు న‌వ్వ‌డం మ‌రింత ఆశ్చ‌ర్యం క‌లిగించింది. ఇదే సంద‌ర్భంలో ఫిల్మ్ ఫెడ‌రేష‌న్ అభివృద్ధికి సంబంధించి ఒక జాబితా త‌యారు చేశార‌ని, అందులో త‌న పేరు 9వ స్థానంలో ఉండ‌డాన్ని బాల‌య్య గుర్తు చేశారు. ఆ జాబితాను త‌యారు చేసినోడు ఎవ‌ర‌ని సినిమాటోగ్ర‌ఫీ మంత్రి కందుల దుర్గేష్‌ను అడిగిన‌ట్టు, ఆయ‌న వైపు చూస్తూ బాల‌కృష్ణ హాట్ కామెంట్స్ చేశారు. బాల‌కృష్ణ అనుచిత వ్యాఖ్య‌లు చేసే స‌మ‌యంలో సీఎం చంద్ర‌బాబు స‌భ‌లో వుండ‌డం విశేషం. ఇవాళ బాల‌కృష్ణ వ్య‌వ‌హ‌రించిన తీరు స‌ర్వ‌త్రా విమ‌ర్శ‌ల‌పాలవుతోంది.

80 Replies to “అసెంబ్లీ వేదిక‌గా జ‌గ‌న్‌పై నీచ కామెంట్స్‌!”

  1. కుప్పం ఎన్నికల్లో ఓడిపోయాక బాబు ముఖం ఎలా ఉంటుందో చూడాలి అనుకుంటున్న ఆనాటి కౌరవులు

    1. ఎన్నో కలలు కన్నారు మోడీ, కేసిఆర్ సహకారం ప్రశాంత్ కిషోర్ డైరెక్షన్ ఉంటే తప్ప వీళ్ళు గేలవలేరు ఏదో ఒంటరిగా పోటీ చేసి గెలిచామని బిల్డప్ ఇస్తారు నిజం గా ఒంటరిగా పోటీ చేస్తే వచ్చినవి రెండు ఒకట్లు.

    1. అమ్మాయి కనపడితే ముద్దైన పెట్టాలి.. కడుపైన చెయ్యాలి అన్న నీచుడు ఇవ్వడో..వీళ్ళు మన నాయకులు..మన ఆంధ్రా ప్రజల దురదృష్టం..తెలంగాణ నాయకులు 100 రెట్లు బెటర్…మానసిక రోగి అని సర్టిఫికెట్ తెచ్చుకున్నవాడు కూడా మనకు mla.కర్మ ఇంకో మూడేళ్ళు భరించాలి వీళ్ళని.

    1. 🚫 ప్రజలుగా మేము ఇది సహించకూడదు

      శాసనసభ అనేది ప్రజాస్వామ్య దేవాలయం. అది ఒక పార్టీకి గాని, ఒక నాయకుడికీ గాని సొంతం కాదు — ఇది మొత్తం ప్రజలది. అందులో మాట్లాడే ప్రతి ఎమ్మెల్యే గౌరవంతో, మర్యాదతో ప్రవర్తించాలి.

      కానీ ఏమైంది ఇప్పుడు? నందమూరి బాలకృష్ణ సభలో నిలబడి అసభ్యపదజాలంతో తన ప్రత్యర్థిని అవమానించాడు. ఇది శాసనసభలో చర్చించాల్సిన స్థాయి인가? ప్రజల తరపున పంపబడ్డ నాయకుడు ఇలా ప్రవర్తించడం సిగ్గుచేటు కాదా?

      ఇలాంటి ప్రవర్తన కేవలం ప్రత్యర్థిని అవమానించడం కాదు — మొత్తం సభను అవమానించడం.

      ప్రజలు ఎమ్మెల్యేలను సమస్యలు పరిష్కరించమని, విధానాలపై చర్చించమని పంపారు. గుట్టర్ భాష వాడమని కాదు.

      👉 బాలకృష్ణ అయినా, జగన్ అయినా, చంద్రబాబు అయినా — ఎవ్వరైనా ఇలా మాట్లాడితే ప్రజలుగా మనం ఖండించాలి.

      👉 వాస్తవాలతో వాదించాలి, అసభ్య పదజాలంతో కాదు.

      👉 అధికారం నాయకులను వినయవంతులను చేయాలి, అహంకారులను కాదు.

      ప్రజలుగా మనం స్పష్టంగా చెప్పాలి: ఇలాంటి ప్రవర్తనకు మద్దతు ఇవ్వకూడదు. సహించకూడదు. ఇది సమాజాన్నే దిగజారుస్తుంది, ప్రజాస్వామ్యాన్నే బలహీనపరుస్తుంది.

      శాసనసభ అనేది పాలన కోసం — అసభ్య సంభాషణల కోసం కాదు.

      అహంకారాన్ని ఆపండి — ప్రజాస్వామ్య దేవాలయాన్ని గౌరవించండి.

  2. నందు గారు,

    ఫ్రీబీలు జగన్‌ లేదా చంద్రబాబు ఇచ్చిన వ్యక్తిగత డబ్బు కాదు — ప్రజల పన్నుల డబ్బు. వాళ్లు దేవుళ్లు కాదు, పెద్ద ఫ్రాడ్లు.

    జగన్‌ – డిస్ప్రోపోర్షనేట్ అసెట్స్, లిక్కర్ స్కాం.

    చంద్రబాబు – స్కిల్ డెవలప్మెంట్ స్కాం, క్యాష్ ఫర్ ఓట్స్.

    వాళ్లు కోట్లలో దోచుకున్నారు, ప్రజల్ని బానిసలుగా మార్చారు.

    మీరు చదువుకున్నవారు, మంచి ఉద్యోగం ఉన్నవారు — వాళ్లకు బానిసలా ఎందుకు? సెల్ఫ్ రెస్పెక్ట్‌తో ప్రశ్నించండి, బానిసలుగా మారొద్దు.

  3. మన వై చీప్ ముoడల భాష అప్పట్లో అసెంబ్లీ సాక్షి గా విన్నారు రాష్ట్రమంతా..

    దానితో పోలిస్తే ఇది అత్యంత మధురమైన భాష అనే చెప్పాలి..

    ఇంకా ఆ ముష్టి లవ్ డే కి బాల్ J గాడిని ఎదవ కవరింగ్ లు చేయడానికి ఎందుకురా తిప్పలు పడతావు?

  4. 🚫 ప్రజలుగా మేము ఇది సహించకూడదు

    శాసనసభ అనేది ప్రజాస్వామ్య దేవాలయం. అది ఒక పార్టీకి గాని, ఒక నాయకుడికీ గాని సొంతం కాదు — ఇది మొత్తం ప్రజలది. అందులో మాట్లాడే ప్రతి ఎమ్మెల్యే గౌరవంతో, మర్యాదతో ప్రవర్తించాలి.

    కానీ ఏమైంది ఇప్పుడు? నందమూరి బాలకృష్ణ సభలో నిలబడి అసభ్యపదజాలంతో తన ప్రత్యర్థిని అవమానించాడు. ఇది శాసనసభలో చర్చించాల్సిన స్థాయి인가? ప్రజల తరపున పంపబడ్డ నాయకుడు ఇలా ప్రవర్తించడం సిగ్గుచేటు కాదా?

    ఇలాంటి ప్రవర్తన కేవలం ప్రత్యర్థిని అవమానించడం కాదు — మొత్తం సభను అవమానించడం.

    ప్రజలు ఎమ్మెల్యేలను సమస్యలు పరిష్కరించమని, విధానాలపై చర్చించమని పంపారు. గుట్టర్ భాష వాడమని కాదు.

    👉 బాలకృష్ణ అయినా, జగన్ అయినా, చంద్రబాబు అయినా — ఎవ్వరైనా ఇలా మాట్లాడితే ప్రజలుగా మనం ఖండించాలి.

    👉 వాస్తవాలతో వాదించాలి, అసభ్య పదజాలంతో కాదు.

    👉 అధికారం నాయకులను వినయవంతులను చేయాలి, అహంకారులను కాదు.

    ప్రజలుగా మనం స్పష్టంగా చెప్పాలి: ఇలాంటి ప్రవర్తనకు మద్దతు ఇవ్వకూడదు. సహించకూడదు. ఇది సమాజాన్నే దిగజారుస్తుంది, ప్రజాస్వామ్యాన్నే బలహీనపరుస్తుంది.

    శాసనసభ అనేది పాలన కోసం — అసభ్య సంభాషణల కోసం కాదు.

    అహంకారాన్ని ఆపండి — ప్రజాస్వామ్య దేవాలయాన్ని గౌరవించండి.

  5. సర్టిఫైడ్ మెంటల్ నా కొడుకుల్ని అసెంబ్లీకి పంపించాక, ఇంతకన్నా ఎక్కువ ఎక్స్పెక్ట్ చెయ్యడం కష్టమే. అసెంబ్లీలోకి కూడా తాగి రానిస్తున్నారంటే, రాష్ట్రాన్ని ఇంకెవ్వడు కాపాడలేడు. చదువు సంధ్యలు లేని ఓటర్లు, ఇకనైనా ఆ 40% చదువుకున్న ఓటర్ల అడుగు జాడల్లో నడిచి, కనీసం నెక్స్ట్ ఎలక్షన్స్ నుంచైనా బలిగాడి లాంటి తాగుబోతుల్ని, నోటిని చేతిని అదుపులో పెట్టుకోలేని, అసలు మతిలేని ఇలాంటి తింగరి నాయాల్ని గెలిపించకుండా ఉంటే మంచిది.

  6. Nenu chandrababu fan kaani kamma vallaku kaadhu . Kammavaariki vipareethamaina thala birusu . Afterall balakrishna gaadu veediki intha thala pogaraa ? Assembly lo dm matladaalo telidhaa . Babu garu anduke mantri padavi ivvalefhu vedhava ki ., Veedu ,kodali nani ilaanti gutkaa gaalanni mucinex mredha thanni thatimeyyali prajalu 

    1. సరిగ్గా చెప్పారు, పరాకాష్టకు చేరిన కమ్మ బలుపుకు అంబాసీడర్ బాలిగాడు. వాళ్ళలో కూడా కొంతమంది మంచివాళ్ళు ఉన్నప్పటికీ, ఈ సన్నాసి లాంటివాళ్ళ వల్ల, అందరినీ అలాగే చూడాల్సిన పరిస్థితి వస్తుంది. 

      1. Caste పేరుతో మాట్లాడడం మీ అతి తక్కువ స్థాయి మనసును చూపిస్తుంది. మనకు మన caste అంటే ప్రేమ ఉండటం సహజం. కానీ ఇతర casteల్ని ద్వేషించడం అత్యంత నీచమైన పని. Nagari Ramesh గారు మంచి మనసున్న, పని చేసే వ్యక్తి. అలా మంచి పనులు చేసే వాళ్లను caste కోణంలో చూడటం సిగ్గుచేటు. ఏ caste అయినా తీసుకున్నా అందులో మంచి వాళ్లు, చెడు వాళ్లు ఉండేవాళ్లే – Reddy, Kamma, Kapu, Velama లేదా ఇంకేదైనా caste. ఒక మనిషిని అతని మంచితనంతోనే చూడాలి, casteతో కాదు. ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఆపండి.

  7. వాడు నిజంగా సైకో అని నిరూపించటానికి కొన్ని వందల ఉదాహరణలు ఉన్నాయి కానీ ఆ మాట అనాల్సిన ప్రదేశం అది కాదు. అంత స్దాయి వ్యక్తి, తెలుగు భాష మీద పట్టు ఉన్న బాలయ్య హుందాగా మాట్లాడితే బాగుంటుంది 

  8. వాడు నిజంగా సై కో అని నిరూపించటానికి కొన్ని వందల ఉదాహరణలు ఉన్నాయి కానీ ఆ మాట అనాల్సిన ప్రదేశం అది కాదు. అంత స్దాయి వ్యక్తి, తెలుగు భాష మీద పట్టు ఉన్న బాలయ్య హుందాగా మాట్లాడితే బాగుంటుంది 

    1. తెలుగు మీద పట్టు వాడికంటే ఎక్కువగా ప్రతి తెలుగు ఉపాధ్యాయుడికీ ఉంది. వాడి ఉచ్ఛారణలో స్పష్టత ఉండదు, మాటల్లో మృదుత్వం ఉండదు, కేవలం కండకావరం మాత్రమే ఉంటుంది. ఇంక బాలి గాడి స్థాయి అంటావా, బురదపాము కంటే చాలా తక్కువ! టైమ్ బాగుండి, NTR గారి అబ్బాయిగా పుట్టాడు కాబట్టి, మంచి దర్శకులు – నిర్మాతలు – మంచి కధలు దొరకడం వల్ల వీడిని జనాలు భరించారు. 

  9. చివరికి మెంటల్ సర్టిఫికెట్ తీసుకున్నాడు కూడా మాట్లాడు తున్నారు

  10. Asalu YSRCP batch gurinchi anavasaram…Ee balakrishna ela padithe ala, edi padithe adi matladatha publiclo nuisance create chestunnadu. Kastha mike ivvakunda pakkaki tolandayya babu!

  11. జగన్ రెడ్డి అనే సైకో గాడికి తడిసిపోతుంది , నువ్వే చెప్పావుగా బాలకృష్ణ ఏదైనా దాచుకోకుండా మాట్లాడుతాడు అని ఇప్పుడు నీ మీద అనేసరికి బయపడుతున్నావు

    ఇంకా చిరంజీవి ప్రజా రాజ్యం కాంగ్రెస్ లో విలీనం చేయించింది జగన్ రెడ్డి అని కూడా చాల సార్లు ఇద్దరు చెప్పారు

  12. జగన్ రెడ్డి అనే సై!కో గాడికి తడిసిపోతుంది , నువ్వే చెప్పావుగా బాలకృష్ణ ఏదైనా దాచుకోకుండా మాట్లాడుతాడు అని ఇప్పుడు నీ మీద అనేసరికి బయపడుతున్నావు , ఇంకా చిరంజీవి ప్రజా రాజ్యం కాంగ్రెస్ లో విలీనం చేయించింది జగన్ రెడ్డి అని కూడా చాల సార్లు ఇద్దరు చెప్పారు

  13. బాలయ్య బాబుని ఏ కు క్క ఏం అనుకున్నా…

    సై కో ఈజ్ సై కో…

    అది మాత్రం మారదు…

    ఆంధ్ర రాష్ట్రానికి సై కో అంటే గుర్తు వచ్చేది కూడా ఆడే…జగన్ రె డ్డి  గా డు

    ఇది ఫిక్స్ !!!

      1. “నేను సై కో నీ కాదు” అని అసెంబ్లీకి వెళ్లి కళ్ళు పెద్దవి చేసి చెప్పొచ్చుగా సరదాగా..!

          1. jGAYn , tuglaq, JAGLAQ, SHEM, sha bhasha kovidudu, nathi pakodi, 6093, A1 , palace pulakesi, pulivendula pulakesi, adangi and many more gurthuvacheydi evadu ?

      2. jGAYn , tuglaq, JAGLAQ, SHEM, sha bhasha kovidudu, nathi pakodi, 6093, A1 , palace pulakesi, pulivendula pulakesi, adangi and many more gurthuvacheydi evadu ?

  14. ఎంకీ నువ్వు వాడు పెట్టే ‘గడ్డి తింటున్నావు కాబట్టి నీకు గొప్ప కావొచ్చు, వాడు ‘100000% ‘స్పైడర్ ‘సైకో గాడే!!

  15. ‘ఎంకీ ‘వాడు పెట్టే ‘గడ్డి ‘తింటున్నావు కాబట్టి నీకు ‘వాడు గొప్ప కావొచ్చు, ‘వాడు ‘100000% ‘స్పైడర్ ‘సైకో ‘గాడే!!

  16. ‘ఎంకీ ‘వాడు పెట్టే ‘గడ్డి ‘తింటున్నావు కాబట్టి నీకు ‘వాడు ‘గొప్ప కావొచ్చు, ‘వాడు ‘100000’% ‘స్పైడర్ ‘సైకో ‘గాడే!!

Comments are closed.