మీకు జగన్ ఫోన్ చేస్తారు.. డబ్బులు ఇవ్వకండి

జగన్ గొంతుతో ఇలాంటి ఫోన్లు వస్తే అప్రమత్తంగా ఉండాలంటున్నారు వైసీసీ జనం.

ఈమధ్య చంద్రబాబు, దేవినేని ఉమ గొంతులు, వీడియోలు మార్ఫింగ్ చేసి, వీడియో కాల్స్ ద్వారా సైబర్ మోసం జరిగిన సంగతి తెలిసిందే. వీళ్ల ముఖాలతో ఏఐ వీడియోలు చేసి, గొంతులు మార్చి కొందరి నుంచి డబ్బులు వసూలు చేశాడు భార్గవ్ అనే కేటుగాడు.

కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇప్పిస్తానంటూ, చంద్రబాబు వాయిస్, ముఖంతో మోసం చేసి 50వేలు కొట్టేశాడు. అలా డబ్బులు సమర్పించుకున్న వ్యక్తి ఏకంగా సెక్రటేరియట్ కు వెళ్లాడు. అప్పుడు తను మోసపోయిన విషయాన్ని తెలుసుకున్నాడు.

ఇప్పుడు జగన్ వాయిస్ తో ఫోన్లు రావడం మొదలైంది. కొంతమంది అగంతకులు వైఎస్ జగన్ వాయిస్ ను ఏఐ టెక్నాలజీతో క్లోన్ చేసి, కొంతమందికి ఫోన్లు చేస్తున్నారు. రకరకాల మాయమాటలు చెప్పి డబ్బులు అడుగుతున్నారు.

జగన్ గొంతుతో ఇలాంటి ఫోన్లు వస్తే అప్రమత్తంగా ఉండాలంటున్నారు వైసీసీ జనం. తక్షణం అలాంటి కాల్స్‌ను బ్లాక్ చేయాలని, అనుమానం వస్తే స్థానిక వైసీపీ కార్యాలయాన్ని సంప్రదించాలని సూచిస్తున్నారు. జగన్ నలుగురికి సాయం చేస్తారు తప్ప, ఎవ్వర్నీ డబ్బులు అడగరని, ఈ విషయం గుర్తుపెట్టుకోవాలని అంటున్నారు. ఇలాంటి కాల్స్ కి టీడీపీ జనం ఎలాగూ స్పందించరు కాబట్టి వైసీపీ అభిమానులు, కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.

41 Replies to “మీకు జగన్ ఫోన్ చేస్తారు.. డబ్బులు ఇవ్వకండి”

  1. Ycp కార్యాలయాన్ని సంప్రదిస్తే అన్న AI కి మైండ్ అప్లై చేసి ఆ డబ్బు ఎక్కడుందో కనుక్కుంటాడా ఏంటి, ఎవర్రా మీరంతా..

  2. అన్నియ్య ఫోన్ చేస్తాడు అని ఎవడన్నా నమ్ముతాడా! ఏ ఒక్క కార్యకర్త కూడా నమ్మాడు, మీరు నిచ్చింతగా ఉండండి.

  3. జగన్ నలుగురికి సాయం చేస్తాడు తప్ప సాయం అడగడు

    ఆ సాయం పొందిన నలుగురూ ఎవరబ్బా

    ఒకటి వివేకం బాబాయ్

    దళిత డాక్టర్ సుధాకర్

    కారు కింద పడిన ముసలాయన

    డోర్ డెలివరీ చేయబడ్డ మరో దురదృష్ట వంతుడు

    ఇవేనా అన్న సాయాలు..ఇంకా గుర్తు వస్తె cheppagalaru

      • sir edaina vimarsinchali ante point to point matladandi .. inka enirojulu ee dabayompudu… mee prabutvame kada inquiry cheyandi.. tappu everidaite vallani lopal veyandi.. ante ee puranalu inka eni rojulu..
    1. మా అన్నయ్య పుట్టిందే పేద ప్రజల కోసం..

      పేద ప్రజలకు కష్టం వస్తే మా అన్నయ్య తట్టుకోలేడు..

      మద్యం మాన్పించడం కోసం మా అన్నయ్య పడిన కష్టాలు మీకు తెలుసా..

  4. అసలు ఫోన్ ఏ లేని ల0గా గాడు కాల్ చేసి డబ్బులు అడిగితే నమ్మే వాళ్ళు ఉన్నారు అంటే వాళ్ళ కన్నా కొ0డ ఎ రుపు లు ఉండరు 

  5. అసలు ఫోన్ ఏ లేని ల0గా గా0డు కాల్ చేసి డబ్బులు అడిగితే నమ్మే వాళ్ళు ఉన్నారు అంటే వాళ్ళ కన్నా కొ0డ ఎ రుపు లు ఉండరు 

  6. అసలు ఫోన్ ఏ లేని ల0గా గాడు కాల్ చేసి డబ్బులు అడిగితే నమ్మే వాళ్ళు ఉన్నారు అంటే వాళ్ళ కన్నా కొ0డ ఎ రుపు లు ఉండరు 

  7. Ycp కార్యాలయాన్ని సంప్రదిస్తే అన్న AI కి మైండ్ అప్లై చేసి ఆ డబ్బు ఎక్కడుందో కనుక్కుంటాడా ఏంటి, ఎవర్రా మీరంతా..

  8. Ycp కార్యాలయాన్ని సంప్రదిస్తే అన్న AI కి మైండ్ అప్లై చేసి ఆ డబ్బు ఎక్కడుందో కనుక్కుంటాడా ఏంటి..

  9.  అన్న AI కి మైండ్ అప్లై చేసి ఆ డబ్బు ఎక్కడుందో కనుక్కుంటాడా ఏంటి, ఎవర్రా మీరంతా..

      1. అందరిని అడగాల్సిందే. లూటీ చేయకుండా వాళ్లకు కోట్లు ఎలా వచ్చాయి అని

  10. పార్టీ నడపడానికి డబ్బులు లేవు అన్నాడు ఈ మధ్య మన 11లంగగాడు.. నిజమేమో అనుకుని ,ఈడి మాటలు నమ్మి నేను “11 కోట్లు సాయం చేశా.. ఇదే  విధంగా నాలాంటి వాళ్ళ దగ్గర నుండీ సుమారు 140కోట్లు వసూల్ చేశాడు.. మరి ఇవన్నీ వాపస్ ఇస్తాడా?

  11. జగన్ సహాయం చేస్తాడా, బిగ్గెస్ట్ జోక్ ఆఫ్ ది యూనివర్స్  ఫర్ ఎవర్.

  12. దొ0గ నాతొడుకు ఇలాంటి వసూళ్లు కూడా స్టార్ట్ చేసాడా? 

    డబ్బు కోసం “గుద్ద దె0గించుకునే రకం ఈడు.. 

  13. స్థానిక వైసీపీ కార్యాలయం కి కాల్ చేయాలి. అంతేనా. అవును టీడీపీ జనం ఎలాగూ స్పందించరు అని చెప్పారు మరి డబ్బులు పోగొట్టుకున్న వాళ్ళు వైసీపీ ఆ

Comments are closed.