కుటుంబాల్లో చిన్న చిన్న సమస్యలు, విభేదాలు సహజం. అయితే, కోర్టు ఆదేశాల తర్వాత కూడా షర్మిల ఈరోజు ఇంటి దగ్గరకు వెళ్లి మరోసారి వివాదానికి తెరతీస్తే ఎవరికి ప్రయోజనం చేకూరుతుందనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
దీనివల్ల కుటుంబానికి మేలు జరుగుతుందా? ఆమె పిల్లలపై ఎలాంటి ప్రభావం పడుతుంది? లేక రాజకీయంగా చంద్రబాబుకు ప్రయోజనం కలుగుతుందా? అనే చర్చ మొదలైంది.
తనది కాని ఆస్తి లేదా వ్యవహారం కోసం కుటుంబ పరువును బహిరంగ వివాదంగా మార్చడం వెనుక రాజకీయ ఉద్దేశాలు ఉన్నాయా అనే ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. కుటుంబ సమస్యలను రాజకీయ కోణంలోకి తీసుకెళ్లడం వల్ల చివరికి నష్టపోయేది కుటుంబ గౌరవమేనని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
మరోవైపు, ఈరోజు వివాదానికి దూరంగా ఉండి కుటుంబ గౌరవాన్ని కాపాడుకోవడంపై షర్మిల దృష్టి పెడితే, తన కుమార్తె వివాహాన్ని ప్రశాంతంగా, ఘనంగా జరిపించాలనే ఆలోచనతో ఉన్నట్లు అర్థం చేసుకోవచ్చు.
ఇప్పుడు అందరి ముందున్న ప్రశ్న ఒక్కటే.. షర్మిలకు కుటుంబ గౌరవం ముఖ్యమా? లేక రాజకీయ ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇస్తారా? ఈరోజు ఆమె తీసుకునే నిర్ణయం ఈ చర్చకు మరింత స్పష్టత ఇవ్వనుంది.

అవును తల్లి చెల్లి మీద కేసులు వేసినప్పుడు కుటుంబ గౌరవం ప్రపంచ ప్రఖ్యాతి ఎక్కింది
పరువు-ప్రతిష్ట
ఇద్దరు కూర్చుని చర్చించుకోవాలి తప్ప ఎవరూ చేసేది ఏమి లేదు
అన్నాచెల్లెళ్ల మధ్య ఎన్ని అభిప్రాయభేదాలు ఉన్నా మేనకోడలి పెళ్లి విషయంలో మాత్రం అన్నలు పెద్దరికం వహించి అన్నీ తానై నడిపిస్తారు. కానీ జగన రెడ్డి మాత్రం, బెంగళూరులోని యలహంక ప్యాలెస్‌లో తన మేనకోడలు అంజలి రెడ్డి వివాహం జరగడానికి వీల్లేదని ఆంక్షలు పెట్టి, ఆ ఆడబిడ్డ పెళ్లి చెయ్యడానికే అడ్డంగా అడ్డగాడిదలా అడ్డుపడ్డాడు. ఒక మేనమామగా, ఒక అన్నగా ఇంతకంటే దారుణమైన, కఠినమైన వైఖరి మరొకటి ఉంటుందా? ఇంట్లో ఆడబిడ్డ పెళ్లికి అండగా నిలవాల్సింది పోయి, అడుగడుగునా అడ్డంకులు సృష్టించడం జగన్ రెడ్డిలోని అమానవీయ, పశు కోణాన్ని బట్టబయలు చేస్తోంది
ఆంధ్ర రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో, అభివృద్ధితో , బాబు గారు సృష్టించిన సంపద అనుభవిస్తూ ఎంతో హాయిగా ఉంటుంటే, మధ్యలో ఈ జగన్ రాక్షషుడు తలనొప్పి ఏంటి? ఎందుకు ఆయన ఆస్తి అంతా షర్మిల కి రాసివ్వడు…. ? ఇప్పుడు రాష్ట్రానికి, ప్రజలకి ఎంత నష్టం.. రొండొకట్లు ఇచ్చిన మారడా… ?
భారతి జాగ్రత్త గా వుండాలేమో ఇప్పుడు😭E క్షణమైన వేరే ఆలోచనలు రావొచ్చు అన్నీ య కి.
Mama ki lepesinattu
మేనమామ పెళ్లి పెద్దగా దగ్గరుండి చేయించాల్సిన మేనకోడలి పెళ్లిని
“అడ్డంగా అడ్డగాడిదలా అడ్డుకునే మేనమామ” ఈ భూ ప్రపంచంలో ఎవరైనా ఉంటారా?
స్థానిక ఎన్నికల్లో సాధించిన అఖండ విజయం ఊపుతో, చెల్లి మీద కూడా అరాచకం, దౌర్జన్యం చేసి ప్యాలెస్ లాక్కోవాలి..సింగిల్ షింహం తగ్గేదే లా
సాక్షి పతివ్రతా పెళ్ళాం& నువ్వూ ఇద్దరూ ఇట్లా తప్పుడు రాతలు రాసి రాసి, తల్లీ చెల్లి ఆస్తులు కొట్టేసినా, వాళ్ళమీద కేసులేసి కోర్టు కి ఈడ్చినా, చివరికి ర0కు సంబంధాలు అంటగట్టి వేధించినా మనోడే right అంటూ భ్రమల్లో, ఊహాప్రపంచంలో ఉంచడానికి లోకేష్ దగ్గర లొంగిపోయారని సమాచారం. నిజమేనా ఎంకిటీ?
Ga ఇలా ఎందుకు రాసాడంటె వీడికి బుద్ధి సిగ్గు లజ్జ ఇంగితం మానం అభిమానం ఏమి లెవు.
కోర్టులో కేసు వేసిన అన్నయ్య కి కుటుంబ పరువు అక్కర్లేదు. కానీ చెల్లికి సుద్దులు చెప్తున్నావ్? ఎంత నీచుడువిరా GA!
కోర్టులో కేసు వేసిన అన్నయ్యకి కుటుంబ పరువు అవసరంలేదు. కానీ చెల్లి ఆలోచించాలి అంతేగా?
ఏం నీచపు బతుకులురా మీవి.
మరి అన్న ఎంచుకుంది ఏంటి? అన్న చేస్తే లోక కల్యాణం!
తల్లి చెల్లి మీద కేసులు,మళ్ళీ ఇప్పుడు చెల్లి మీద ఇంట్లో అడుగు పెట్టొద్దని ఇంకో కేసు వేసి ఫ్యామిలీ పరువు ఎప్పుడో అన్న తీసేసాడు.
ఒరే సిగ్గు శరం ఉందా ఇలాంటి ఆర్టికల్ రాయడానికి.
Court they g y andi ga
Chelli meeda court casulu?? This great leader was our ex cm.
what a shame.
chelli meeda casu. Judgement by the court on the same day.
3 cheers to our judiciary.
but why is jaggulu on bail for 12 years?
merko Kuching samaj me nahi aara.
Jagan tho paatu padayatra chesamu, YSR meeda abhimanam tho.
.
Its really shame Jagan is making a big issue out of this. Compared to what he looted as a CM, he should have gave away that property to Sharmila. Jagan image was severely tarnished due to this Sharmila Fiasco. Public dont appreciate harassing a woman, that too his own sister! He is not realizing that as long as he doesn’t get the support of Sharmila and Vijayamma, he can’t even cross 50 seats in the AP State!
అరే ఇలా రాయడానికి బుద్ది సిగ్గు లజ్జ ఇంగితం జ్ఞానం ఇవేవి అడ్డం రాలెదా …లెదా నికు లేవా…..
Its really shame Jagan is making a big issue out of this. Compared to what he looted as a CM, he should have gave away that property to Sharmila. Jagan image was severely tarnished due to this Sharmila Fiasco. Public dont appreciate harassing a woman, that too his own sister! He is not realizing that as long as he doesn’t get the support of Sharmila and Vijayamma, he can’t even cross 50 seats in the AP State!
ఆంధ్ర రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో, అభివృద్ధితో , బాబు గారు సృష్టించిన సంపద అనుభవిస్తూ ఎంతో హాయిగా ఉంటుంటే, మధ్యలో ఈ జగన్ రాక్షషుడు తలనొప్పి ఏంటి? ఎందుకు ఆయన ఆస్తి అంతా షర్మిల కి రాసివ్వడు…. ? ఇప్పుడు రాష్ట్రానికి, ప్రజలకి ఎంత నష్టం.. రొండొకట్లు ఇచ్చిన మారడా… ?
alaa ichheste raajakota rahasyaalu yememi bayataku vastaayo???
Bandham kanna dabbu ke viluva yekkuva icche manishi emi chestaro ade chesthundi. Asale vennupotu babu dagggara sikshana teeaukuntunna rojulu ivi.
గు.. ముయ్యి.. మధ్యలో బాబు ని లాగితే సై.కో గాడిని బూ.తులు దొబ్బాల్సి వస్తుంది.. కొట్టకు చస్తోంది వాళ్ళు మధ్యలో బాబు ఎందుకు రా
kutumba paruva.. ????daanikeppudo singlesimham anna goggalivetu vesesedu
Really shameful as Mamayya…
It is very bad example..