ఎవరు అరెస్ట్ అయ్యారు? ఇంకెంత మంది అరెస్ట్ అవుతారు? జగన్ ను అరెస్ట్ చేస్తారా? ఇలా అరెస్ట్ అయిన వారు, అయ్యే వాళ్లు ఎన్నాళ్లు రిమాండ్ లో వుంటారు? ఇలాంటి ప్రశ్నలు చాలా వుండొచ్చు. కానీ అది కాదు ప్రశ్న. ఈ స్కామ్ ఎప్పటికి తేలుతుంది అన్నది అసలు సిసలు ప్రశ్న. జైలులో ఏడాది వుండొచ్చు..ఏడాదిన్నర వుండొచ్చు. కానీ అప్పటికైనా బెయిల్ అన్నది తప్పదు. బెయిల్ ఇచ్చిన తరువాత ఈ కేసు తేలడానికి ఎన్నేళ్లు పడుతుంది అన్నది అసలు పాయింట్.
జగన్ కేసులు ఇప్పటికి పదేళ్లకు పైగా ట్రయిల్ లో వున్నాయి. అవి చకచకా రన్ చేసినా మరో రెండేళ్లు పడతాయి. ఆ తరువాత పై కోర్టు..ఇంకో అపీల్ లాంటివి వుండనే వుంటాయి. ఈలోగా రాజకీయాలు ఎలా వుంటాయో ఎవరికీ తెలియదు. 2014 కు కలిసి వున్న భాజపా-జనసేన-తేదేపా 2019 కి విడిపోతాయి అని కలగనలేదు.2024 కు మళ్లీ కలిసిన కూటమి పార్టీలు ఎన్నాళ్లు కలిసి వుంటాయో తెలియదు. పవన్ చెప్పినట్లు పదిహేనేళ్లు వుండొచ్చు వుండకపోవచ్చు.
ఇప్పుడు లిక్కర్ కేసునే తీసుకుంటే సిట్ అధికారులు రకరకాల రిమాండ్ రిపోర్ట్ లు దాఖలు చేస్తున్నారు. వాటిని పట్టుకుని, అవే నిజము అనేలా తెల్లవారి వార్తలు వండి వారుస్తున్నారు. అంత వరకు బాగానే వుంది. రిమాండ్ రిపోర్ట్ లు చార్జ్ షీట్ లుగా మారాలి అంటే చాలా తతంగం వుంటుంది. ఇన్ టైమ్ లో ఏదో ఒక చార్జ్ షీట్ వేసి, తరువాత అనుబంధ చార్జ్ షీట్ల సీరియల్ వ్యవహారం వుండనే వుంటుంది
ఇక అక్కడ నుంచి ట్రయిల్ స్టార్ట్ అవుతుంది. అది ఎన్నాళ్లు సాగుతుంది..ఎంత వరకు సాగుతుంది అనేది ఊహించడానికి పనికి వచ్చేది కాదు. అసలు రాజకీయ నాయకుల స్కామ్ లు రుజువు చేయడం అంటే అంత సులువు కాదు. జగన్ చాలా ఆరోపణలు చంద్రబాబు మీద చేసారు. అమరావతి అన్నారు..పట్టిసీమ అన్నారు, ఇంకా చాలా అన్నారు. ఓ స్కామ్ మీద చంద్రబాబును కూడా అరెస్ట్ అయింది కానీ ఏం జరిగింది. ఒక్కటి ముందుకు సాగలేదు.
వాటికీ లిక్కర్ స్కామ్ కు తేడా వుందని అనొచ్చు. లిక్కర్ స్కామ్ సైజు పెద్దది కావచ్చు. క్యాష్ ట్రాన్షాక్షన్స్ చేసి వుండొచ్చు. కానీ ఆ క్యాష్ అంతా ప్రభుత్వం ఖజానాకు వెళ్లింది తప్ప వ్యక్తులకు కాదు. మరి డబ్బు ఎక్కడి నుంచి ఎక్కడకు వెళ్లింది. డిస్టలరీల నుంచి వెళ్లింది. డిస్టలరీ లకు ఆర్డర్లు ఇచ్చారు. పేమెంట్లు ఇచ్చారు. కానీ డిస్టలరీ యజమానుల నుంచి కమిషన్ లు వెళ్లాల్సిన వాళ్లకు వెళ్లాయి అన్నది అసలు సిసలు సంగతి.
ఇది ఏ రూపంలో వెళ్లింది అన్నది కీలకం. డిస్ట్రలరీ యజమాని ఎవరైనా సరే ఎలా చెల్లింపులు చేసారు..ఏ రూపంలో చెల్లిపులు చేసారు అన్నది కీలకం. కంపెనీల నుంచి కంపెనీలకు రూటింగ్ చేసి వుంటే కనిపెట్టగలరు. కేవలం నగదు చేతులు మారితే కనిపెట్టడం అసాధ్యం. బంగారం భారీగా కొనుగోళ్లు జరపడం వరకు రుజువు చేయచ్చు. కానీ ఎవరికి ఎలా ఇచ్చారు అన్నది రుజువు చేయడం కష్టం.
ఒక వేళ డిస్టలరీ యజమానులు అప్రూవర్లు గా మారిపోతారు అనుకుందాం. అప్పుడు కూడా రుజవు చేయడం అన్నది అంత సులువు కాదు.
ఇప్పుడు జరిగేది, జరగబోయేది జగన్ క్యారెక్టర్ బ్యాడ్ అని జనం ముందు పదే పదే చెప్పే ప్రయత్నం. వైకాపా అంటే అవినీతి పుత్రిక అని చెప్పే ప్రయత్నం. ఆ ప్రయత్నంలో మాత్రం నూటికి నూరుపాళ్లు సక్సెస్ కావచ్చు. అందులో సందేహం లేదు…కానీ
జనానికి షార్ట్ టెర్మ్ మెమరీ లాస్ అనుకోవాలి. అవినీతిని పట్టించుకుని ఓట్లు వేసిన దాఖలా చరిత్రలో లేదు.
avineeti jarigindi ela kotlalo.. danniki case lu avi chaala samayam padutundi.. ee lopu ninditulaku bail vachesttundi.. dimpudu kallem aasa laaga kootami paty lu vidipovachhu.. ee gandaragolam lo janaalu idi marchipotarru..
So final gaa idi Jagan ku advantage antegaa antegaacheppedi.. tho”’oo. yenni saarlu ka”ndrinchi v”umminaa ilanti ratalu maanvaa ?
ఇంత కన్నా అవినీతి పరులకు ఓట్లు జనాలు వెయ్యొచ్చు కానీ వైసీపీ కి మాత్రం వెయ్యరు అది జగన్ గారికే సాధ్యం ఆ రికార్డు ఎవరు బద్దలు కొట్టలేరు
దొరికేటట్లు స్కాం చెయ్యడం ఇంటా వంటా లేదంటావ్.. ఇంత టాలెంటెడా
Looks like that is the primary goal of this article. He wants to say every transaction was in cash and there is no money trail. There is no chance of finding an evidence on Jagan’s wrong doing. Jagan’s tadepally and bangalore palaces should be raided.
ఇన్వెస్టిగేషన్ ముందుకు వెళ్లే కొద్దీ.. నీలి మీడియా ఆశలు వదులుకొంటోంది ..
వారం క్రితం వరకు .. జగన్ రెడ్డి సుద్దపూస. అమాయకుడు.. నీతిమంతుడు .. అనే స్థాయి నుండి..
కేసు కోర్ట్ లో నిలవదు అనే స్థాయికి వచ్చేస్తున్నారు..
వీళ్ళే ఇన్వెస్టిగేషన్ చేసేసి.. అక్కడ ఏమీ దొరకదు అంటున్నారే గాని.. జగన్ రెడ్డి తప్పు చేయలేదు అని నమ్మకం గా చెప్పుకోలేకపోతున్నారు..
CBN thappulu chesthadu .. Jagan thappulu chesthadu .. thappulu cheyyakunda rendu party lu vote ki 2000 pancharu kada .. CBN emanna own money thechhi isthunada ha ha
CBN edo sudda poosa aeinatlu build up ..chivaraku chiken KG ki kooda commission theesukunta vunaru LOL
ప్రజలు మీకు మళ్ళీ అధికారం ఇస్తే.. ఇప్పుడు నీ కామెంట్స్ లో రాసిన బొంకులన్నీ నిరూపించి శిక్షించుకోండి..
ఇప్పుడు ప్రజలు మమ్మల్ని నమ్మి.. మీ కుత్త పగలదెంగమని తీర్పు ఇచ్చారు.. ఆ పని నిరాఘాటం గా నడుస్తోంది.. LOL
Party run cheyadaniki cheyadam very.. total naake ani middle class vallaki loss chesela cheyadam veru
Why not 175 అన్నావ్, ప్రతిపక్ష హోదా కి పనికిరాని ఎదవ అంటూ ప్రజల చేతిలో శిక్ష చాలదా 11గాఁడు??
11 ఏళ్ళు పట్టొచ్చు
లె11 ఏళ్ళు పట్టొచ్చు
ఓడించినా, సచ్చినట్టు సజ్జలే సర్వస్వం అంటున్న జెగ్గులు
11 ఏళ్ళు??
ఆ నగదు లావాదేవీలు వాస్తవంగా ప్రభుత్వానికి జమ చేయబడ్డాయని మీరు ఎలా ఖచ్చితంగా చెబుతారు? అది నిజమే అయితే, వారు మొదట నుండి నగదు లావాదేవీలనే ఎందుకు చేశారు? ఇందులో ఖచ్చితంగా దురుద్దేశ్యం ఉన్నట్టుగా కనిపిస్తోంది
prabhuthyaniki jama cheyyakunda vere account lo jama cheyyadaniki 1 or 2 shops kaadu vundedi .. 2900 shops . ala amacheyyamani vunte eepaitiki bayataku vachhi vundedi ..eppudo . akkada pani chesevallatho TDP /DP media dabbulu ichhi mari cheppinche vallu .
ikkada scam jariginndi distriliris daggara . mee madyam kontaamu maaku % ivvandi anthe … IDI tdp kooda c hesthundi .. kaakunte thakkuva chesthunndi . vaallu ekkkuva chesaru anthe
జగన్ పేరుకు నా బీసీ నా ఎస్సీ నా ఎస్టీ నా మైనారిటీ అంటాడు కానీ అవినీతి లో వెల కోట్లు రెడ్డి కులస్తులకు మాత్రమే. బైబులు బంధం పరలోకం కి పాసుపోర్టు కానీ ఇహ లోకంలో కాదు.. యేసయ్య నువ్వు అయినా ఈ పాపులని మన్నించు అమాయక క్రైస్తువులని గొర్రెల్లా జగన్ కి వోట్ వేయించు
Anna Valla total process meedha venkat educate ayyadu.. Anna 20 years of industry since 2004.
నేరాలు నిరాటంకంగా చేసి చేసి అలవాటు పడిన body and brain అంత తేలికగా దొరకడు అంటావా ఎంకి, అంతేనా?? వంద గొడ్లను తిన్న రాబందు (ja***) ఒక్క గాలివానకు చచ్చింది అనే సామెత వినలేదా ఎంకి?? మాడా రెడ్డి కి టైం వచ్చింది, ఇంక వాడ్ని ఎవరు కాపాడలేరు!!
నేరాలు నిరాటంకంగా చేసి చేసి అలవాటు పడిన body and brain అంత తేలికగా దొరకడు అంటావా ఎంకి, అంతేనా?? వంద గొడ్లను తిన్న రాబందు (ja***) ఒక్క గాలివానకు చచ్చింది అనే సామెత వినలేదా ఎంకి?? మాడా రెడ్డి కి టైం వచ్చింది, ఇంక వాడ్ని ఎవరు కాపాడలేరు!!
జగన్ పొట్టలో నొప్పిగా ఉంటే డాక్టర్ గారు వచ్చి X రే తీసారు.
ఆ X రే లో
ఇసుక, సున్నం రాయి, మద్యం సీసాలు, వివేక ను నరికిన గొడ్డలి, MLA సంతకాలు పెట్టిన బాండ్ పేపర్లు , ఎగ్ పఫ్ లు, గులక రాళ్ళు, కోడి కట్టి ఇలా ఎన్నో కనిపించి ఆ డాక్టర్ కళ్ళు తెలేసా డు..
కాల్ బాయ్ జాబ్స్ వున్నాయి నెంబర్ gulte కామెంట్స్ లో వుంది చూసి కాల్ మీ
నేరస్తుడిని, నేరస్తుడు అని ఋజువు చేసే ప్రయత్నం చేస్తున్నారా.. అవినీతి తో కూరుకు పోయిన పార్టీని, అవినీతి పుత్రిక అని ఋజువు చేసే ప్రయత్నం చేస్తున్నారా.. పూర్తిగా అన్నీ వదిలేసి ఆర్టికల్స్ రాస్తున్నారు అని ఋజువు చేసే ప్రయత్నాలు చేస్తున్నారు కదా GA సార్ … ఒక వర్గానికి మీరు ఇన్స్పిరేషన్ సార్
స్కిల్ స్కాం లో ఇలా రాయలేదే బెయిల్ కూడా రాదు శిక్ష ఎంత కాలం పడుతుందో కూడా రాశారు.మర్చిపోయారా వెంకట రెడ్డి గారు
అవినీతి పుత్రిక అని కొత్తగా పరిచయం చేయనక్కర్లేదు..
2019 లో అధికారం లోకి వచ్చారంటే కేసిఆర్ సహకారం, మోడీ అండదండలు బాగా ఉపయోగపడ్డాయి..
Okka matalo cheppalantry ee case start ayye daaka Musalodu untada???