బాబుకు జ‌గ‌న్ కౌంట‌ర్ ఇస్తారా?

ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడు ఇటీవ‌ల కేవ‌లం శ్వేత ప‌త్రాల విడుద‌ల‌కే స‌మ‌యాన్ని కేటాయించారు. బాబు వ్యూహం ఏంటో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ ఓడిపోయిన‌ప్ప‌టికీ, శాశ్వ‌తంగా ఆయ‌న్ను దోషిగా రాష్ట్ర ప్ర‌జానీకం ఎదుట నిల‌బెట్టాల‌నేది…

ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడు ఇటీవ‌ల కేవ‌లం శ్వేత ప‌త్రాల విడుద‌ల‌కే స‌మ‌యాన్ని కేటాయించారు. బాబు వ్యూహం ఏంటో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ ఓడిపోయిన‌ప్ప‌టికీ, శాశ్వ‌తంగా ఆయ‌న్ను దోషిగా రాష్ట్ర ప్ర‌జానీకం ఎదుట నిల‌బెట్టాల‌నేది ఆయ‌న ఎత్తుగ‌డ‌. రాజ‌కీయాల్లో ఎవ‌రూ శాశ్వ‌తం కాద‌నే సంగ‌తి తెలియంది కాదు. అయితే జ‌గ‌న్ అంటే జనం భ‌య‌ప‌డేలా చేసి, ఎట్టి ప‌రిస్థితుల్లోనూ ఎన్నిక‌ల్లో ఎప్ప‌టికీ గెల‌వ‌కుండా చేయాల‌నే వ్యూహంలో భాగంగా చంద్ర‌బాబు శ్వేత ప‌త్రాల విడుద‌ల తంతుకు శ్రీ‌కారం చుట్టార‌నేది బ‌హిరంగ ర‌హస్య‌మే.

ఈ నేప‌థ్యంలో శ్వేత‌ప‌త్రాల‌న్నింటికీ వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి స‌మాధానం చెబితే బాగుంటుంద‌ని వైసీపీ శ్రేణులు భావిస్తున్నాయి. బాబు చెబుతున్న‌వ‌న్నీ అబ‌ద్ధాలే అని జ‌గ‌న్ సొంత పత్రిక‌, అలాగే వైసీపీ నాయ‌కులు విమ‌ర్శించ‌డం వ‌ర‌కే ప‌రిమితం కాకూడ‌దు. జ‌గ‌నే మీడియా ముందుకొచ్చి స్ట్రాంగ్ కౌంట‌ర్ ఇస్తే ప్ర‌జ‌ల‌కు నాణేనికి రెండో కోణం చూపిన‌ట్టు అవుతుంద‌ని వైసీపీ శ్రేణులు అభిప్రాయ‌ప‌డుతున్నాయి.

శాంతిభ‌ద్ర‌త‌లు, ఇసుక‌, సాగు, తాగునీరు, సంక్షేమ ప‌థ‌కాల అమ‌లు తదిత‌ర వాటికి సంబంధించి చంద్ర‌బాబు చెప్పింది ఏంటి? అందులోని నిజానిజాలేంటో జ‌గ‌న్ ప‌వ‌ర్ పాయింట్ ప్ర‌జెంటేష‌న్‌కు సిద్ధ‌మ‌వుతున్నార‌నే మాట వినిపిస్తోంది. ఎటూ అసెంబ్లీకి వైసీపీ వెళ్లే ప‌రిస్థితి లేదు. ఒక‌వేళ వెళ్లినా అక్క‌డ మాట్లాడ్డానికి మైకు ఇచ్చేది కూడా ఉండ‌దు. ఎందుకంటే ప్ర‌తిప‌క్ష హోదా కూడా లేక‌పోవ‌డంతో ఐదారు నిమిషాల‌కు మించి జ‌గ‌న్‌కు మాట్లాడ్డానికి స‌మ‌యం ఇవ్వ‌రు.

ఈ నేప‌థ్యంలో చంద్ర‌బాబు చెప్పింది మాత్ర‌మే కాకుండా, ఐదేళ్ల త‌న పాల‌న‌లో ఏం జ‌రిగిందో జ‌గ‌న్ ఇప్ప‌టికైనా చెప్పుకోవాల్సిన అవ‌స‌రం వుంది. జ‌గ‌న్ అంటే విధ్వంస‌కారుడిగా చిత్రీక‌రించడంలో చంద్ర‌బాబు కొంత వ‌ర‌కు విజ‌యం సాధించారు. చంద్ర‌బాబు నెల‌న్న‌ర పాల‌న గురించి జ‌గ‌న్ స‌మ‌గ్రంగా జ‌నానికి చూపితే చాలు, ఆయ‌నంటే భ‌య‌ప‌డిపోతార‌నే అభిప్రాయం వైసీపీ నుంచి వ్య‌క్త‌మ‌వుతోంది.

30 Replies to “బాబుకు జ‌గ‌న్ కౌంట‌ర్ ఇస్తారా?”

  1. ఇప్పుడు ఈ పనికిమాలినోడి “కౌంటర్లు” వీడికి ఓట్లేసిన ఆ 40% జనాలు కూడా నమ్మరు ..

    పవర్ పాయింట్ ప్రెసెంటేషన్ ఇవ్వడం కాదు.. ప్రెస్ మీట్ పెట్టి విలేకరులు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పమను ..

    స్టార్ట్.. కెమెరా.. ఆక్షన్ అంటూ రికార్డెడ్ వీడియోలు వదులుతాడు..

    ఎంతసేపు వాడు చెప్పేది జనాలు వినాలనుకొంటాడు.. అసలు జనాలు ఏమనుకొంటున్నారో.. వాళ్ళ ప్రశ్నలు ఏమున్నాయో.. వాటికి సమాధానాలేంటో కూడా తెలుసుకోడు ..

    ఇంత దరిద్రపు ఛండాలపు నీచ నికృష్ట నాయకుడు జగన్ రెడ్డి ఒకడే..

  2. వైసీపీ కి నలభై శాతం ఓట్లు వచ్చినై కరెక్ట్ కానీ ఆ వర్గాలు కాంగ్రెస్ ఓట్లు వాళ్ళు ఎప్పుడు టీడీపీ కి బీజేపీకి వెయ్యరు వాళ్ళు కాంగ్రెస్ వోటింగ్ అవి వైసీపీ మీద ప్రేమతో వచ్చిన ఓట్లు కావు టీడీపీ బీజేపీ కి ఎవరు ప్రతిపక్షం గ వున్నా వాళ్ళు వాళ్ళకే వేస్తారు కొంత వోటింగ్ డబ్బు పంచె పథకాలకు వేశారు డబ్బు ఎవరైనా పంచుతారని ఆ వర్గాలకు అర్థమైంది నెక్స్ట్ ఏక్టన్స్ లో ఆ ఓట్లు కూడా రావు కాంగ్రెస్ ఓట్లు తిరిగి కాంగ్రెస్ పార్టీ కి పోతాయి షర్మిల కె భవిష్యత్తు వైసీపీ మూత పడటం ఖాయం ఎంత గింజుకున్నా తర్వాత ఎలక్షన్ లో వైసీపీ కి 20 శాతం ఓట్లు దాటవు షర్మిల ను కాంగ్రెస్ ను పాడుచెయ్యటానికి పనికొస్తాడు

  3. ముందు ఈ ముండాగాడిని మదనపల్లె లో వేల సంఖ్యలో సీఐడీ ఆఫీసర్ ముందు క్యూ లో నిల్చున్న పెద్దిరెడ్డి బాధితులకు సమాధానం చెప్పమను ..

    కనపడ్డ భూములన్నీ దోచుకున్నారు.. నగలు డబ్బులు దాచుకోగలం.. భూములు ఎలా దాచుకొంటారు.. వైసీపీ నాయకులు గద్దల్లా వాలిపోయి తన్నుకుపోయారు ..

    ఈ భారోసా.. ప్రతి ఊరి ప్రజలకు కలిగించాలి.. ఆ ఊరి వైసీపీ నాయకుల భాగోతాలన్నీ తవ్వండి..

    1. నీయమ్మంపచ్చ లంజ కొడకల్లారా.. రోడ్డుల్లో నరకటలు, పిల్లల మీద అత్యాచారాలు.. ప్రజల నీ వెన్నుపోటు పొడవటలు.. మీ బొల్లిగాడు వాడి సుంటా కుమారుడు పథకాల మీద ఫోకస్ చెయ్యండి . చెత్త నాకొడకళ్లారా

  4. Dear Sir/Ma’am,

    Kindly follow the below steps to reset the STB device.

    1. Reset the Jio STB

    a. Open JioSettings in JioSTB

    b. Click on “Account, Storage and Reset”

    c. Click on “Factory Data Reset”

    d. Click on “Factory Data Reset” again to confirm

    2. Configure the Jio STB

    a. Select the correct HDMI source using the TV remote

    b. Insert the provided batteries in the Remote and pair the same to STB by long press any key for 10 seconds and Press OK to continue

    c. Click HDMI Resolution, select Auto Resolution and press Continue

    3. Connect to Network

    a. Select JioFiber Wi-Fi Network (preferably 5 GHz) and enter the password

    b. Finally, scroll down to read and accept the Terms and Conditions

    https://t.jio/Setup_STB (English)

    https://t.jio/Setup_STB_Hin (Hindi)

    Thank you,

    Team Jio

  5. నిన్న ఢిల్లీ లో చేసిన కామెడీ సరిపోదా వెన్నుపోటు GA…. ఐనా వాళ్ళు అడిగే యే QUESTION కి ANSWER చేయడం చేతకానప్పుడు అన్నయ్యకి ఈ అవమానాలు అవసరమా GA….😂😂

  6. ముందు ఈ ప్యాల*స్ పులకేశి పిందా*రీ బం*ది పోతు గాడు ప్రజల దగ్గర దోచుకున్న డబ్బు తిరిగి కట్టమని రేయ్.

    డబ్బు పోతే పోయింది, ప్రతి వూ*ళ్ళో చి*న్న పిల్ల*ల కి గంజా*యి అలవా*టు చేసి వచ్చే 20 ఏళ్ల పాటు 2 తరా*ల పాటు యువ*త భవి*ష్యత్తు నీ నా*శనం చేశా*డు, ఈ సన్నా*సి పోరం*బోకు వెధ*వ,

    ఆ పిల్లల తల్లి తండ్రుల బాధ చెప్పలేనిది.

    1. ఇదే అరబ్బు దేశాల్లో ఐతే వీడిని నడి రోడ్లో తల్ల కిందుకుగా వేలాడదీసి , వీడి వలన గంజాయి అలవాటై పడ్డ తల్లి తండ్రుల చేత రాళ్ళ తో కొట్టేసే వాళ్ళు.

  7. ప్రతిపక్షం అసెంబ్లీలో, సర్కారు కు గట్టిగా కౌంటర్ ఇవ్వటమే ప్రజలు ఎదురు చూస్తున్నారు. అసెంబ్లీలో మాట్లాడనిస్తారా లేదా అనేది, అసెంబ్లీకు వెళితేనే తెలుస్తుంది. అసెంబ్లీ లో జరిగే పరిణామాలు గమనించే ప్రజల నుండి, జగన్ కు మద్దతు కూడా పెరిగే అవకాశం ఉంది.ఈ సందర్భం ఎందుకు దుర్వినియోగం చేసు కుంటున్నారో ఒక మిస్టరీ.

  8. బడ్జెట్ ప్రవేశపెట్టే దమ్ములేదు…

    నిజాలు చెబితే ముని శాపం వుంది…

    పథకాలు ఇచ్చే దమ్ము లేదు…

    ప్రచార యావ మాత్రం బోలెడు వుంది…

    చక్రాలు బొంగరాలు తిప్పే దమ్ము లేదు…

    కేసుల కోసం సాగిలపడి కాళ్ళు పట్టుకునే గుణం వుంది…

    ప్రజలకి మంచి చేసే ఆలోచన లేదు…

    ప్రజలకి ద్రోహం చేసే నయవంచన చాలా వుంది!

  9. బడ్జెట్ ప్రవేశపెట్టే ద!మ్ములేదు…

    నిజాలు చెబితే ముని శాపం వుంది…

    పథకాలు ఇచ్చే ద!మ్ము లేదు…

    ప్రచార యావ మాత్రం బోలెడు వుంది…

    చక్రాలు బొంగరాలు తిప్పే ద!మ్ము లేదు…

    కే!సు!ల కోసం సాగిలపడి కా!ళ్ళు ప!ట్టు!కునే గుణం వుంది…

    ప్రజలకి మంచి చేసే ఆలోచన లే!దు…

    ప్రజలకి ద్రో!హం చేసే నయవంచన చాలా వుంది!

  10. ఒరే ఆ రి క ట్ల గా ఏమైంది నీ సైట్ కి ..తెలుగు లో టైపు చెయ్యడానికి కూడా అవడం లేదు .. ఎక్కోడో నొక్కితే ఎక్కడకు వెళుతుంది ..సాఫ్ట్వేర్ కూడా కల్తీది కొన్నావా ఏంటి ?

  11. ప్రెస్ మీట్ అంటే క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కూడా ఉండాలి మీ పాటికి నీవు ఒక స్టేట్మెంట్ వదిలేసి వెళ్ళితే దీనిని ప్రెస్ మీట్ అనరు

  12. ప్రెస్ మీట్ అంటే క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కూడా ఉండాలి వాడి పాటికి వాడు ఒక స్టేట్మెంట్ వదిలేసి వెళ్ళితే దీనిని ప్రెస్ మీట్ అనరు

Comments are closed.