జ‌గ‌న్ 2.o వేరే లెవెల్‌…మీరే చూస్తారు!

ఈ సారి జ‌గ‌న‌న్న జ‌గ‌న్ 2.O పాల‌న వేరే లెవెల్‌లో వుంటుంద‌న్నారు. కార్య‌క‌ర్త‌ల కోసం ఎలా ప‌ని చేస్తానో మీరే చూస్తార‌ని ఆయ‌న అన్నారు.

ఎట్ట‌కేల‌కు త‌న ప‌రిపాల‌న‌లో పార్టీ కేడ‌ర్‌ను స‌రిగా ప‌ట్టించుకోలేద‌ని మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి అంగీక‌రించారు. విజ‌య‌వాడ వైసీపీ కార్పొరేట‌ర్ల‌తో నిర్వ‌హించిన స‌మావేశంలో వైఎస్ జ‌గ‌న్ సంచ‌ల‌న కామెంట్స్ చేశారు. జ‌గ‌న‌న్న 1.Oలో కార్య‌క‌ర్త‌ల‌కు అంత గొప్ప‌గా చేయ‌లేక‌పోయి వుండొచ్చ‌న్నారు. ప్ర‌తి విష‌యంలోనూ ప్ర‌జ‌లే గుర్తుకొచ్చి వారి కోసం త‌ప‌న ప‌డ్డాన‌న్నారు.

త‌న స‌మ‌యాన్ని ప్ర‌జ‌ల కోస‌మే కేటాయించిన‌ట్టు జ‌గ‌న్ చెప్పుకొచ్చారు. కానీ మ‌న కార్య‌క‌ర్త‌ల్ని చంద్ర‌బాబు ప్ర‌భుత్వం పెడుతున్న ఇబ్బందుల్ని చూస్తున్న‌ట్టు జ‌గ‌న్ చెప్పారు. కార్య‌క‌ర్త‌ల బాధ‌ల్ని, అవ‌స్థ‌ల్ని చూస్తున్నా అన్నారాయ‌న‌. ఈ సారి జ‌గ‌న‌న్న జ‌గ‌న్ 2.O పాల‌న వేరే లెవెల్‌లో వుంటుంద‌న్నారు. కార్య‌క‌ర్త‌ల కోసం ఎలా ప‌ని చేస్తానో మీరే చూస్తార‌ని ఆయ‌న అన్నారు. కార్య‌క‌ర్త‌ల కోసం త‌ప్ప‌క మంచి పాల‌న అందిస్తాన‌ని ఆయ‌న భరోసా ఇచ్చారు.

అయితే ప్ర‌తిప‌క్షంలో ఉన్న‌పుడు క‌ష్టాలు వ‌స్తాయ‌న్నారు. ఆ క‌ష్టాల్ని ఎదుర్కొనే దాన్ని బ‌ట్టి నాయ‌కులుగా ఎద‌గ‌డం ఆధార‌ప‌డి వుంటుంద‌న్నారు. కార్య‌క‌ర్త‌ల్ని, నాయ‌కుల్ని ఇబ్బంది పెట్టే ప్ర‌తి ఒక్క‌రి పోలీస్ అధికారిపై ప్రైవేట్ కేసు పెడ‌తామ‌ని ఆయ‌న హెచ్చ‌రించారు. ఇబ్బంది పెట్టే ప్ర‌తి ఒక్క‌ర్నీ గుర్తు పెట్టుకోవాల‌ని ఆయ‌న సూచించారు.

క‌ష్టాలు శాశ్వ‌తంగా వుండ‌వ‌న్నారు. క‌ష్టాలొచ్చిన‌ప్పుడు త‌న జీవితాన్ని గుర్తు చేసుకోవాల‌ని ఆయ‌న కోరారు. త‌న‌ను 16 నెల‌లు జైల్లో పెట్టార‌ని ఆయ‌న గుర్తు చేశారు. త‌న‌పై కేసులు పెట్టి, జైలుకు పంపింది కాంగ్రెస్‌, టీడీపీలే అని ఆయ‌న అన్నారు. గ‌తంలో ఎప్పుడూ లేని విధంగా కార్య‌క‌ర్త‌ల కోసం ప‌ని చేస్తాన‌ని జ‌గ‌న్ చెప్ప‌డం వాళ్ల‌లో భ‌రోసా పెంచేలా వుంది.

56 Replies to “జ‌గ‌న్ 2.o వేరే లెవెల్‌…మీరే చూస్తారు!”

  1. సో ఈ భరోసా తో ఇక ఇంతకు ముందులా ఫేక్ ప్రచారాలతో చించేస్తారు అంటావ్

  2. ప్రతిపక్షం లో కూర్చున్నాం అంటాడు ఏంటి? అసెంబ్లీ కి వెళ్లానోడికి ప్రతిపక్షం అంటాడు

  3. 2047 vision అంటే అప్పటికి ఎవడుంటాడో అన్నోడు, మళ్ళి ౩౦ ఏళ్ళ సీమ్ అంటాడు

  4. 😀 ఇక ఈ పెం::ట మాకొద్దు. కనీసం జ్ఞానము లేని వాడు. మందబుద్ధి ఉన్నవారిని తిట్టడం కూడా మహా పాపం. దానికి సెపెరేట్ బ్యాచ్ ఆల్రెడీ వెరీ ఆక్టివ్.

  5. ఇక ఈ pem:ట మాకొద్దు. కనీసం జ్ఞా//న//ము లేని వా//డు. mandaబుద్ధి ఉన్నవారిని tiట్టడం కూడా మహా paపం. దానికి సెపెరేట్ బ్యా//చ్ ఆల్రెడీ వెరీ ఆ//క్టి//వ్.

  6. తల్లిని చెల్లిని రోడ్ మీదకి లాగి క్యారెక్టర్ గురించి మంచి లెక్చర్ దంచుతున్నాడు, ఇదే విలువలు, విశ్వసనీయత అంటే

  7. వామ్మో ఆయన ఏమైనా గాంధీనా ,సుభాష్ బోస్ ఆ ఆయనగారి కదా గుర్తు తెచ్చుకోడానికి

  8. కేసులు ఏమైంది అని అడుగుతాడు ఏందీ? ౩౦౦౦ వాయిదాలతో దేశం లో రికార్డు అయింది

  9. అప్పట్లో కూడా ఇలాగే వెంట్రుక కూడా పీకలేరు అంటే ప్రజలేమో ఎక్కడ మిగులకుండ ఊడ్చేసిన ….మళ్ళి అదే అంటాడు

  10. ఒరేయ్ ఈ కాలంలో ఒక్కసారి నమ్మడమే గొప్ప నీ లాంటి రాక్షసుడిని రెండో సారి నమ్మమంటే మొహాన ఉఛ్ఛ పోసి కొడతారు.

  11. ఇక మా జగనన్న పంచె ఎగ్గట్టి, తొడ కొట్టి.. కదన రంగం లోకి దూకబోతున్నాడు..

    అన్నా .. డ్రాయర్ వేసుకోవడం మర్చిపోమాకు.. అసలే మీ పార్టీ నాయకులు విప్పి చూపించడం లో స్పెషలిస్టులు..

    ..

    2.0 అంటున్నావు.. మీ క్యాడర్ ఒప్పుకుంటే సరిపోదు.. జనాలు కూడా ఒప్పుకోవాలి.. వాళ్ళే ఓట్లు వేస్తారు..

    ఎందుకన్నా మనకు ఇవన్నీ..? చెపితే వినవు.. కొడితే ఏడుస్తావు.. ఎట్టా సచ్చేది నీతో.. చెప్పు..

    1. ప్రతిపక్షం లో ఉన్నప్పుడు క్యాడర్ గుర్తుకు వస్తుంది..

      అధికారం లో రాగానే గెలిచిన వారంతా నా వల్లే గెలిచారు అని ప్యాలెస్ లో విశ్రాంతి తీసుకుంటాడు

  12. పరదాలు స్టాప్ చెయ్యాలి

    ప్రజల్లో మధ్యనే ఉండాలి

    సమస్యల ఫై పోరాటాలు చెయ్యాలి/

    ప్రత్యర్థులను గౌరవించడం నేర్చుకోవాలి.

    చంద్రబాబు , పవన్ చాలా చాలా తప్పులు చెయ్యాలి

    జగన్ 2 . 0 రావాలంటే

  13. Time over. Look for better alternatives. Versions ఎవరికి కావాలి? Lost credibility. Dont deserve another chance. Its waste of ప్రజల time.

    1. పిచ్చి తగ్గడం లేదు గా.. నెల రోజుల ట్రీట్మెంట్ తర్వాత.. వచ్చి రాగానే పిచ్చి పిచ్చి గా మాట్లాడుతున్నాడు..

      ఇక ఎందుకు వెళ్లడం..

        1. నీ ఏడుపు బాగుంది.. కానీ చంద్రబాబు ని జనాలు మెచ్చుకుని ఎన్నుకొన్నారు..

          నీ జగన్ రెడ్డి ని తన్ని తరిమేశారు..

          జనాలు మెచ్చిన వాడే నాయకుడు.. ఈ విషయం వెళ్లి నీ జగన్ రెడ్డి కి చెప్పుకో.. నాచెప్పు..

          1. అయితే.. అప్పుడు వచ్చి కనపడు.. అంతవరకూ ఏడుపు కంటిన్యూ చేయి..

            నీ చిలక జోస్యాలు నాకు అక్కరలేదు..

            మీరు ఎందుకు 151 నుండి 11 కి పడిపోయారో .. ఫస్ట్ ఆ విషయం నీ చిలకని అడుగు..

  14. వేరే లెవల్ తరువాత కానీ, ఒక్క రెండు నిమిషాలు మీడియా ని పేస్ చెయ్యమను. లోకేష్ ని చూసి నేర్చుకోమను. బ్లూ, ఎల్లో, రెడ్ , లోకల్ , నేషనల్ అనే తేడా లేకుండా అన్నీ మీడియాలతో ఎలా ప్రెస్ మీట్ పెడుతున్నాడో. అది నాయకుడికి వుండవలైన లక్షణం.

    1. సమస్యే లేదు. పిచ్చి బాగా ముదిరింది. దీనికి ఇక మందు లేదు. రిహాబ్ కి పంపించాల్సిందే .

  15. డైరెక్టర్ సినిమా అనౌన్స్ మెంట్ చేసినప్పుడు చెప్పే సోలు లా వుంది

  16. అసలు వీడు ఎప్పుడన్నా ఏ టాపిక్ మీదన్న objective గా మాట్లాడటం చూసారా? మీ బిడ్డ.. బటన్ నొక్కా.. షేపల మార్కెట్.. లాంటి బోకు మాటలు తప్ప !!

    వాడ్ని సపోర్ట్ చేస్తూ dummy ఎలివేషన్స్ ఇవ్వటం ఆపండి రా బాబు!! చేతకాని వాడికి మాటలెక్కువ, చెల్లని కరెన్సీ కి గీతలెక్కువ!!

  17. ఫెయిల్ ఐన సినిమా కి సీక్వెల్ తీస్తారా??

    పార్ట్ 1 న్నే భయంకరమైన ప్లాప్ అయ్యిందని ఏడుస్తుంటే, నువ్వేమో పార్టు 2.0 అంటున్నావ్.. కొంచమైనా కామన్ సెన్స్ ఉండి ఏడ్చిందా నీకు??

  18. 1.0 లో ప్రజల కోసం తపన పడ్డావా? తపన పడితేనే 11 ఇంచులు ఇచ్చారు ఇక

    2.0 లో కార్యకర్తల కోసమే పని చేస్తా, ప్రజలని అస్సలు పట్టించుకోను అంటే 11 నుండి ఎక్కడికీ తీసుకెళ్తారో మీ ఊహకే వదిలేస్తున్నా

  19. లెవెనన్నాయ్.. లండన్ కలలు కంటున్నావ్ మంచిదే కానీ, క్యామిడీ పీస్ గేలి చేస్తున్నారు, లండన్ మందులు పనిచెయ్యడం లేదు KIM సలహా తో NORTH KORIA మందులు వాడు.. Set అవుతావు.. ఏమంటావ్??

  20. TDP paid terrorist will get bread/butter if they write comment against JAGAN, pitty on your life..CBN Sampada srutinchadam ante elanti waste gallani thayaru cheyadam…

  21. జగ్గల్ చెప్తే కార్యకర్తల్లో భరోసా పెంచేలా ఉంది.. ఆహా ఓహో అంటావ్.. అదే లోకేష్, పవన్, బాబు చెప్తే ప్రజలు నవ్వుకుంటున్నారు అని నీ ఇష్టం వచ్చినట్టు రాసేస్తావు.. బావుంది సూపర్ జ, ర్న, లి జం

  22. cbn పవన్ గార్లు కలిసివుంటే బాబు గారి ఆరోగ్యం బాగుంటే జగన్ గారు గోడమీద రేపటినుంచి నాదే అధికారం అని రాసుకోవడమే లేదా ఇంట్లో అసెంబ్లీ సెట్ వేయించుకొని అక్కడ పాలించుకోవడమే

  23. ఎవరినైతే అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వను అన్నారో వాడు తనతో పాటు 163 మందిని తెచ్చుకొని అసెంబ్లీలో కూర్చున్నాడు. ఎవడైతే 30 ఏళ్లు నేనే అన్నాడో వాడు ప్రతిపక్ష హోదా గురించి పాలక పక్షం దగ్గర దేబరించే పరిస్థితులు. ఇంకా ఎందుకు ఈ బీరాలు పలుకుతారు??

Comments are closed.