డ్రగ్స్.. నగ్న వీడియోలు.. సినీ తారలు

లావణ్యకు చెందిన కొన్ని న్యూడ్ వీడియోస్ ను రాజ్ తరుణ్ దగ్గరుండి డిలీట్ చేయించాడట. అయితే అప్పటికే మస్తాన్ సాయి వాటిని బ్యాకప్ తీసినట్టు చెబుతున్నారు.

రాజ్ తరుణ్, లావణ్య కేసుకు సంబంధించి శేఖర్ భాషా గతంలో చేసిన ఆరోపణలు ఇప్పుడు నిజమయ్యాయి. అలా ఇలా కాదు.. వీడియోలతో సహా బయటపడ్డాయి. గతంలో శేఖర్ భాషా మీడియాకు ఇంటర్వ్యూలిస్తూ.. మస్తాన్ సాయిపై పలు ఆరోపణలు చేశాడు.

అతడు డ్రగ్స్ అమ్ముతాడని, అమ్మాయిల్ని ముగ్గులోకి దింపుతాడని, వాళ్లకు డ్రగ్స్ అలవాటు చేస్తాడని, న్యూడ్ వీడియోలు చిత్రీకరిస్తాడని.. ఇలా ఎన్నో ఆరోపణలు చేశాడు. వీటిని అప్పట్లో మస్తాన్ సాయితో పాటు లావణ్య కూడా ఖండించింది.

కట్ చేస్తే, అప్పుడు శేఖర్ భాషా చెప్పిన విషయాలన్నీ ఇప్పుడు వీడియోల రూపంలో బయటకొస్తున్నాయి. స్వయంగా లావణ్య ఈరోజు కొన్ని వీడియోలు, ఫొటోలు లీక్ చేయడం విశేషం. శేఖర్ భాషా ఇంట్లో డ్రగ్స్ పార్టీ జరిగింది. అమ్మాయిలు, అబ్బాయిలు కలిసి 3 రకాల మాదక ద్రవ్యాల్ని సేవించడం అందులో క్లియర్ గా ఉంది.

మస్తాన్ సాయి ఇంట్లోనే ఆ పార్టీ జరిగినట్టు లావణ్య చెబుతోంది. గమ్మత్తైన విషయం ఏంటంటే, మాదక ద్రవ్యాల కేసులకు సంబంధించిన పేపర్ క్లిప్స్ పై డ్రగ్స్ మిక్స్ చేసి సేవించారు. ఈ సంగతి అటుంచితే, డ్రగ్స్ పార్టీ తర్వాత అమ్మాయిల్ని గదిలోకి తీసుకెళ్లి, వాళ్ల నగ్న వీడియోలు తీసేవాడు మస్తాన్ సాయి. ఆ వీడియోలు కూడా హార్డ్ డిస్క్ లో ఉన్నాయి.

మరోవైపు లావణ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు మస్తాన్ సాయిని అరెస్ట్ చేసిన పోలీసులు, అతడిపై మాదకద్రవ్యాల నిరోధక చట్టంలోని పలు సెక్షన్ల కింద కేసులు పెట్టారు. బెంగళూరు, ఢిల్లీ, గోవా నుంచి డ్రగ్స్ తీసుకొచ్చి.. హైదరాబాద్ లో పలువురికి అమ్మడం, పార్టీలు నిర్వహించడం లాంటివి మస్తాన్ సాయి చేసినట్టు అతడిపై ఆరోపణలున్నాయి. స్వయంగా అతడు కూడా డ్రగ్స్ తీసుకున్నట్టు వైద్య పరీక్షల్లో తేలింది.

ఇక ఎప్పట్లానే ఈ కేసులో కూడా పలువురు సినీ తారలున్నట్టు తేలింది. లావణ్య అందించిన హార్డ్ డిస్క్ ను పరిశీలిస్తున్న పోలీసులు, అందులో కొంతమంది సినీ-సీరియల్ ఆర్టిస్టులున్నట్టు గుర్తించారు. త్వరలోనే వాళ్లకు కూడా సమన్లు జారీచేయబోతున్నారు.

మస్తాన్ సాయి రిమాండ్ రిపోర్ట్ ఇప్పటికే బయటకొచ్చిన సంగతి తెలిసిందే. లావణ్యను నగ్నంగా 2 సార్లు వీడియో తీసిన మస్తాన్ సాయి, వాటిలో ఆమెను బ్లాక్ మెయిల్ చేయడానికి ప్రయత్నించాడు. ఇక మస్తాన్ సాయి నుంచి ఎప్పుడైతే లావణ్య హార్డ్ డిస్క్ తెచ్చుకుందో, ఆ తర్వాత ఆమెను హత్య చేయడానికి కూడా అతడు ప్రయత్నించినట్టు రిమాండ్ రిపోర్ట్ లో ఉంది. ట్విస్ట్ ఏంటంటే, లావణ్యకు చెందిన కొన్ని న్యూడ్ వీడియోస్ ను రాజ్ తరుణ్ దగ్గరుండి డిలీట్ చేయించాడట. అయితే అప్పటికే మస్తాన్ సాయి వాటిని బ్యాకప్ తీసినట్టు చెబుతున్నారు.

7 Replies to “డ్రగ్స్.. నగ్న వీడియోలు.. సినీ తారలు”

  1. చైనా వాడు డీప్ సీక్ కనిపెడితే మనం మస్తాన్ సాయి గాడి దగ్గర ఉన్న నగ్న వీడియోలు కనిపెట్టాం. ఒకప్పుడు అంటే టివి 9 గాడు త్రిష వీడియోలు చూపించి ఫేమస్ అయ్యాడు ఇప్పుడు అంత ఇంట్రెస్ట్ ఎవడికీ లేదు. నెట్ ఓపెన్ చెస్తే తెల్ల తోలు పాపల బూతు బొమ్మలు ఎన్ని కావలంటే అన్ని ఉన్నాయి,ఈ కర్రి కంపు ముండలటి ఎవడు చూస్తాడు.

Comments are closed.