టీడీపీని వెంటాడుతున్న మావిగ‌న్‌!

ఒక‌వైపు వైసీపీ నేత‌లు మావిగ‌న్ గురించి పెద్ద ఎత్తున ప్ర‌చారం చేస్తోంటే, దానికి విరుగుడుగా అన్న‌ట్టు జ‌గ‌న్‌పై వ్య‌క్తిత్వ హ‌న‌న విమ‌ర్శ‌ల్ని టీడీపీ తీవ్ర‌త‌రం చేసింది.

మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ప్లాన్ బీ అంటూ ప్ర‌తిపాదించిన మావిగ‌న్ టీడీపీని వెంటాడుతోంది. మొద‌ట్లో మావిగ‌న్ ఏంటంటూ అవ‌హేళ‌న చేశారు. అయితే అది హేళ‌న కాద‌ని, త‌మ‌ను రాజ‌కీయంగా ఇర‌కాటంలో నెట్టేసే అస్త్ర‌మ‌ని టీడీపీకి కాస్త ఆల‌స్యంగా తెలిసొచ్చింది. మావిగ‌న్ పేరును మాత్ర‌మే టీడీపీ త‌ప్పు ప‌డుతుంటే, అందులోని కీల‌క అంశాల గురించి మ‌చిలీప‌ట్నం మొద‌లుకుని గుంటూరు వ‌ర‌కూ విస్తృతంగా, లోతుగా చ‌ర్చ జ‌రుగుతోంది.

ఈ నేప‌థ్యంలో వైఎస్ జ‌గ‌న్ మావిగ‌న్ ప్ర‌తిపాద‌న త‌ర్వాత‌, టీడీపీలో ఒక ర‌క‌మైన క‌ల‌వరాన్ని చూడొచ్చు. అప్ప‌టి నుంచి మావిగ‌న్‌కు దీటైన కౌంట‌ర్ ఇవ్వ‌డం చేత‌కాక టీడీపీ నేత‌లు తంటాలు ప‌డుతున్నారు. అందుకు కౌంట‌ర్‌గా జ‌గ‌న్ వ్య‌క్తిత్వ హ‌న‌నానికి టీడీపీ నేత‌లు దిగ‌డాన్ని చూడొచ్చు.

మొద‌ట‌గా మంత్రి అచ్చెన్నాయుడు మీడియా ముందుకొచ్చి వైఎస్ జ‌గ‌న్‌పై మాజీ మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ ఏదో అన్నారంటూ చెప్పుకొచ్చారు. అచ్చెన్నాయుడికి బొత్స స‌త్య‌నారాయ‌ణ ఘాటు రిప్లై ఇచ్చారు. ఆ త‌ర్వాత ఆర్థిక మంత్రి ప‌య్యావుల కేశ‌వ్ మీడియా ముందుకొచ్చారు. మావిగ‌న్‌పై ఆయ‌న వ‌ద్ద స‌మాధానం లేదు. అస‌లు మావిగ‌న్ గురించి మాట్లాడేందుకు ఆయ‌న స‌సేమిరా అన్న‌ట్టు వ్య‌వ‌హ‌రించారు.

స‌హ‌జంగానే జ‌గ‌న్‌, ఆయ‌న పార్టీపై ప‌య్యావుల వ్య‌క్తిగ‌త దూష‌ణ‌ల‌కు దిగారు. తాజాగా జ‌ల‌వ‌న‌రుల‌శాఖ మంత్రి నిమ్మ‌ల రామానాయ‌కుడు వంతు వ‌చ్చింది. ఆల్రెడీ టీడీపీ త‌యారు చేసిన జ‌గ‌న్‌, వైసీపీ వ్య‌క్తిత్వ హ‌న‌న స్క్రిప్ట్‌నే వినిపించారు. వైసీపీ అనేది రాజ‌కీయ పార్టీనే కాద‌ని, గొడ్డ‌లి పార్టీ అంటూ విమ‌ర్శించారు.

అలాగే వివేకా, ఇత‌ర హ‌త్య కేసుల్లోని నిందితులంతా ఎందుకు అనుమాన‌స్ప‌ద స్థితిలో చ‌నిపోతున్నార‌ని ఆయ‌న పాత విమ‌ర్శ‌ల్నే పున‌రావృతం చేశారు. మ‌రోవైపు ఉత్త‌రాంధ్ర టీడీపీ ఎంపీలు త‌మ ప్రాంతానికే చెందిన వైసీపీ సీనియ‌ర్ నేతలు, మాజీ మంత్రులు బొత్స స‌త్య‌నారాయ‌ణ‌, ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు ప‌దేళ్ల క్రితం జ‌గ‌న్‌పై చేసిన తీవ్ర విమర్శ‌లంటూ పేప‌ర్ క్లిప్పింగ్‌ల‌ను ప్ర‌ద‌ర్శించ‌డం గ‌మ‌నార్హం.

వైఎస్ జ‌గ‌న్ అంటే ప్ర‌మాద‌క‌ర‌మ‌ని, క్రిమిన‌ల్ అని ప‌దేప‌దే చెబుతూ, రాష్ట్ర ప్ర‌జానీకంలో ఒక ర‌క‌మైన భ‌యాన్ని సృష్టించే ప్ర‌య‌త్నం బ‌లంగా జ‌రుగుతోంది. అయితే జ‌గ‌న్‌పై ఇదేమీ కొత్త‌ది కాక‌పోయినా, ఇప్ప‌టికే ఉన్న భ‌యాన్ని పోగొట్ట‌కుండా నిల‌పాల‌నే వ్యూహంతో టీడీపీ నేత‌లు తీవ్ర విమ‌ర్శ‌లు చేస్తున్నారు.

ఇదంతా కూడా వైఎస్ జ‌గ‌న్ మావిగ‌న్ ప్ర‌తిపాద‌న తీసుకొచ్చిన నేప‌థ్యంలో సాగుతున్న తంతుగా గ‌మ‌నించాలి. వైఎస్ జ‌గ‌న్‌పై ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు, డిప్యూటీ సీఎం ప‌వ‌న్‌క‌ల్యాణ్‌, మంత్రి నారా లోకేశ్‌, స‌హ‌చ‌ర మంత్రులు, ఎమ్మెల్యేల తీవ్ర ఆరోప‌ణ‌ల్ని గ‌మ‌నిస్తే …అంతా ఒక ప‌థ‌కం ప్ర‌కార‌మే సాగుతున్న‌ట్టు స్ప‌ష్ట‌మ‌వుతోంది.

అదేంటో గానీ, మావిగ‌న్ ప్ర‌తిపాద‌న‌పై చ‌ర్చ‌కు టీడీపీ భ‌య‌ప‌డుతోంది. మావిగ‌న్ ప్ర‌తిపాద‌న ఒక పిచ్చి చేష్ట‌గా మొద‌ట్లో ఆరోపించిన వాళ్లంతా, ఇప్పుడు దాని గురించి మాట్లాడ్డానికి జంకుతున్నారు. మావిగ‌న్ ప్ర‌తిపాద‌న‌లో 110 కిలోమీట‌ర్ల రాజ‌ధాని కారిడార్ వుంది. మ‌చిలీప‌ట్నం, విజ‌య‌వాడ‌, గుంటూరు న‌గ‌రాలున్నాయి. 60 ల‌క్ష‌ల జ‌నాభాకు సంబంధించిన ప్ర‌యోజ‌నాలు దాగి ఉన్నాయి. మావిగ‌న్ ప్ర‌తిపాద‌న ఎలా త‌ప్పో అధికారంలో ఉన్న టీడీపీ, జ‌న‌సేన‌, బీజేపీల‌కు వివ‌రించొచ్చు.

అస‌లు ఆ ప్ర‌తిపాద‌న శుద్ధ దండ‌గ అని బ‌లంగా చెప్ప‌గ‌లిగే స‌మాచార సాధ‌న సంప‌త్తి టీడీపీ సొంతం. అత్యంత కీల‌క‌మైన రాజ‌ధానిపై చ‌ర్చించ‌డానికి అనుకూల ప‌త్రిక‌లు, టీవీ చానెల్స్‌ను వాడుకోకుండా, నిత్యం జ‌గ‌న్‌ను తిట్ట‌డానికి మాత్ర‌మే దుర్వినియోగం చేయ‌డం విడ్డూరంగా వుంది. రోజూ జ‌గ‌న్‌ను తిడితే లాభం ఏంటో వారికే తెలియాలి.

అమ‌రావ‌తి నిర్మాణానికి ల‌క్ష‌ల కోట్లు ఖ‌ర్చు అవుతుంద‌ని జ‌గ‌న్‌తో పాటు ఆయ‌న పార్టీ నేత‌లు బ‌లంగా చెబుతున్నారు. ఇదే రూ20 వేల కోట్ల‌తో మూడు న‌గ‌రాల్ని కలుపుతూ మ‌హా న‌గ‌రాన్ని నిర్మించొచ్చ‌ని జ‌గ‌న్ అంటున్నారు. ఏది మంచిదో ఆలోచించాల‌ని ఆయ‌న అభ్య‌ర్థిస్తున్నారు. అలాగే కొత్త న‌గరాన్ని నిర్మించ‌డానికి ల‌క్ష‌ల కోట్లు ఖ‌ర్చు పెట్టే బ‌దులు, ఆల్రెడీ ఉన్న వాటిని అభివృద్ధి చేసుకుంటే బాగుంటుంది క‌దా అనే ప్ర‌శ్న‌కు కూట‌మి వైపు నుంచి స‌మాధానం లేదు.

ఈ నేప‌థ్యంలో ప్ర‌తి రోజూ ఒక‌రిద్ద‌రు మంత్రులు మీడియా ముందుకు రావ‌డం, జ‌గ‌న్‌, ఆయ‌న పార్టీ నేత‌ల‌పై తీవ్ర విమ‌ర్శ‌లు చేయించేందుకు టీడీపీ ఒక ప్ర‌ణాళిక రూపొందించింది. దాన్ని విజ‌య‌వంతంగా అమ‌లు చేస్తోంది. అయితే టీడీపీ అనుకుంటున్న‌ట్టు జ‌గ‌న్‌పై తీవ్ర ఆరోప‌ణ‌ల‌తో జ‌నం భ‌య‌పెడుతూ, అబ్బే ఏమీ చేయ‌క‌పోయినా కూట‌మే బెట‌ర్ అనుకునే ప‌రిస్థితి వుందా? అనేదే ప్ర‌శ్న‌.

ఇంకో వైపు టీడీపీ భ‌యాన్ని వైసీపీ ప‌సిగ‌ట్టింది. అందుకే మావిగ‌న్‌పై మ‌రింత బ‌లంగా ఆ పార్టీ మాట్లాడుతోంది. అమ‌రావ‌తి పేరుతో టీడీపీ భూదోపిడీ గురించి వైసీపీ విమ‌ర్శ‌లు చేస్తోంది. అలాగే అమ‌రావ‌తిలో నిర్మాణాల‌కు మిగిలిన మ‌హా న‌గ‌రాల కంటే రెండు, మూడింత‌ల ఖ‌ర్చు ఎక్కువ‌గా పెట్టడం వెనుక దోపిడీని వివ‌రిస్తోంది. అలాగే కొత్త న‌గ‌రం నిర్మాణం అవ‌స‌రం లేకుండానే, మావిగ‌న్ పేరుతో జ‌గ‌న్ ప్ర‌తిపాదించిన అంశాల గురించి జ‌నంలోకి బ‌లంగా వైసీపీ తీసుకెళ్తోంది.

ఒక‌వైపు వైసీపీ నేత‌లు మావిగ‌న్ గురించి పెద్ద ఎత్తున ప్ర‌చారం చేస్తోంటే, దానికి విరుగుడుగా అన్న‌ట్టు జ‌గ‌న్‌పై వ్య‌క్తిత్వ హ‌న‌న విమ‌ర్శ‌ల్ని టీడీపీ తీవ్ర‌త‌రం చేసింది. ఈ రెండింటిలో జ‌గ‌న్ వేటి వైపు ఆక‌ర్షితుల‌వుతున్నార‌నేదే ఇప్పుడు ప్ర‌ధాన అంశం. అయితే జ‌గ‌న్‌, వైసీపీపై విమ‌ర్శ‌లు జ‌నానికి అల‌వాట‌య్యాయి. ఇప్పుడు మావిగ‌న్ చుట్టూ చ‌ర్చ‌, ర‌చ్చ సాగుతున్నాయ‌నేది నిజం.

77 Replies to “టీడీపీని వెంటాడుతున్న మావిగ‌న్‌!”

  1. Why this MaViGun didn’t took place during 2019-24?

    Why now?

    Why this 🎺 that it’s a bit?

    If this is such huge idea, why Jagan didn’t adopted it during 2019-24?

    Who is liking it. Are there any demographics and analytics proving that MaViGun is hit, people liking it?

    Which region of AP liking it, support it.

  2. మావిగన్ గురించి ఎంత మాట్లాడితే అంత పెద్ద బొక్క మా జగన కి

    1. బొ క్క ఎమి కాదు ? దొమ్మరావతి కు ల గ జ్జి జనాల్లోకి బాగా బలంగా వెళ్ళింది రా బో కు నా S0n
  3. Why this trumpet that MaViGun is hit.

    Why can’t you publish analytics and demographics – which region of AP liking it, who is liking it, howmany liking it.

    One simple question raised across is if this MaViGun is there in mind of Jagan or YCP why not implemented during 2019-24?

    What makes him to present it to his opposition party?

    Does that means he thought he is incapable to implement it and thinks opposition is capable that’s why he presented this to opposition?

  4. రోస్ మిల్క్ తాగుతూ పగల బడి నవ్వుకున్నా అవకాశం.

    ప్యాలెస్ పులకేశి పిచ్చోడు అన్న ముద్ర , జనాల్లోకి బాగా బలంగా వెళ్ళింది, మన ప్లాన్ సక్సెస్ అయింది అని అనుకుంటూ.

    1. బొ క్క ఎమి  కాదు ? దొమ్మరావతి కు ల గ జ్జి జనాల్లోకి బాగా బలంగా వెళ్ళింది రా బో కు నా S0n
  5. నువ్వు ఎంత బాగా జగన్ గారిని మావిగాన్ అని ప్రచారం చేస్తావో, జనాలు అంత పగల బడి (ము*డ్డి తో ) నవ్వుకుంటున్నారు.

    టీ స్టాల్, టిఫిన్ సెంటర్ లో పోసుకోలు కబుర్లు లో ఇదే బెస్ట్ టాపిక్.

    1. మూడు రాజధానులని మూడు ప్రాంతాల్లో తెలుగుదేశాన్ని దెబ్బతీయాలని చూసినప్పుడే మిమ్మల్ని జనం నమ్మలేదు, సైకో నా కొడుకుల్లా మావిగన్ అంట ‪జనం ఈ సారి పారగన్‌తో తరుముతారు

  6. మొన్నటివరకు రాజకీయాలు ఇంటరెస్ట్ ఉన్నోళ్లు,పార్టీ ల కార్యకర్తలు.. వీళ్ళకి మాత్రమే అన్నియ ప్రతిభా పాటవాలు తెలుసు..మావి గన్ తరువాత అన్నియ అన్ని వర్గాల లోకి చొచ్చుకు వెళ్ళాడు..స్కూల్ పిల్లలు,గృహిణులు,వ్యాపార వర్గాలు,జెన్ z యువతా ఇలా అన్ని వయసుల వాళ్ళకి కామెడీ పీస్ అయ్యాడు.

  7. అమరావతి మీద gazette వొచ్చిన తరువాత ..ఏ గన్ ప్రచారం చేసినా ఒకటే ..ఆంధ్ర రాజధాని మార్చాలి అంటే పార్లమెంట్ లో మళ్ళి బిల్ సవరణ పెట్టాలి ..అది జరగాలి అంటే వైస్సార్సీపీ కి మెజారిటీ ఎంపీ సీట్స్ రావాలి.. .. బీజేపీ కాంగ్రెస్ ఒప్పుకోవాలి .. ఇవ్వన్ని జరగాలి అంటే ౨౦౨౯ ఎన్నికలు రావాలి దానికి ఇంకా మూడేళ్లు టైం ఉంది .. వాస్తవాలు ఇలా ఉంటె మీ రాతలు కోతలు దాటు తున్నాయి .. ఎవరికీ లాభమో నష్టమో ౨౯ తరువాతే తెలిసేది ..

  8. కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్టు .. ఈ గన్ దొరికింది .. పట్టుకుని వెళడాండి .. మొన్నటి వరకు మెడికల్ కాలేజీలు అన్నారు ..

  9. వాళ్లకు నీకు తెలుసు. మావిగున్ లాంటి మరో మసాలా వార్తతో మూడు రాజధానుల దృష్టిని మళ్లించారు. కానీ చివరికి అమరావతిని అంగీకరించారు. మావిగున్ అనేది CRDA లో ఒక భాగం. ఇప్పుడు వాళ్ళు తాము ఎందుకు అలా చెప్పామో అని ఆలోచిస్తున్నారు, నువ్వు తీసుకున్న పేమెంట్ కోసం కింద పైన పడుతున్నావు .

    1. కరకట్ట నక్క గారి బొల్లి కు కరెంట్ షాక్ ఇచ్చినా సింగపూర్ డాక్టర్ ఎవరు రా బో కు నా S0n

      ?

  10. బొత్స ఏడుపు లో నీకు ఘాటు తెలిసింది అంటే…బాగా PayTM పనిచేసినట్లు

  11. ///మావిగ‌న్ ప్ర‌తిపాద‌న‌లో 110 కిలోమీట‌ర్ల రాజ‌ధాని కారిడార్ వుంది. ///

    .

    కెవలం 110 కిలోమీట‌ర్ల రొడ్దు ఉంది అని అక్కడ రాజదాని కట్టరురా, తెలివి తక్కువ సన్నసి!

    1.అమరావతిలొ ఎ కర్చు లెకుండా 50 వెల ఎకరాలు ఇచ్చారు! మరి మీ మావిగన్ లొ ఎవర్నా రొడ్దు పక్కనె భూములు ఇస్తారా?

    2.అమరవతి నె మునిపొతుంది అంట్టున్నావ్? మచిలిపట్నం సముద్రం పక్కనె ఉండటం వళ్ళ ఎప్పుడూ వరదలె!

    3.ప్రబుత్వం దగ్గర బూములు అమ్మి కొంత రాజదానికి పెట్తిన డబ్బు రికవర్ చెయవచ్చు! మరి మావిగన్ లొ ఎలా చెస్తావ్?

    4.రాజదాని అన్నది వచ్చె 50-100 ఎళ్ళ అవసరాలకి ప్లాన్ చెసుకుంటారు. అంతె కాని ఎ ప్లాను లెకుండా చెట్టుక్కొన పుట్టకొక భవనం కట్టరు రా!

  12. ///మావిగ‌న్ ప్ర‌తిపాద‌న‌లో 1’1’0′ కిలోమీట‌ర్ల రాజ‌ధాని కారిడార్ వుంది. ///

    .

    కెవలం 1’1’0′ కిలోమీట‌ర్ల రొడ్దు ఉంది అని అక్కడ రాజదాని కట్టరురా, తెలివి తక్కువ సన్నసి!

    1.అమరావతిలొ ఎ కర్చు లెకుండా 50 వెల ఎకరాలు ఇచ్చారు! మరి మీ మావిగన్ లొ ఎవర్నా రొడ్దు పక్కనె భూములు ఇస్తారా?

    2.అమరవతి నె మునిపొతుంది అంట్టున్నావ్? మచిలిపట్నం సముద్రం పక్కనె ఉండటం వళ్ళ ఎప్పుడూ వరదలె!

    3.ప్రబుత్వం దగ్గర బూములు అమ్మి కొంత రాజదానికి పెట్తిన డబ్బు రికవర్ చెయవచ్చు! మరి మావిగన్ లొ ఎలా చెస్తావ్?

    4.రాజదాని అన్నది వచ్చె 50-100 ఎళ్ళ అవసరాలకి ప్లాన్ చెసుకుంటారు. అంతె కాని ఎ ప్లాను లెకుండా చెట్టుక్కొన పుట్టకొక భవనం కట్టరు రా!

  13. ///మావిగ‌న్ ప్ర‌తిపాద‌న‌లో 1’1’0′ కిలోమీట‌ర్ల రాజ‌ధాని కారిడార్ వుంది. ///

    .

    కెవలం 1’1’0′ కిలోమీట‌ర్ల రొడ్దు ఉంది అని అక్కడ రాజదాని కట్టరురా, తెలివి తక్కువ స.-.న్న.-.సి!

    1.అమరావతిలొ ఎ కర్చు లెకుండా 50 వెల ఎకరాలు ఇచ్చారు! మరి మీ మావిగన్ లొ ఎవర్నా రొడ్దు పక్కనె భూములు ఇస్తారా?

    2.అమరవతి నె మునిపొతుంది అంట్టున్నావ్? మచిలిపట్నం సముద్రం పక్కనె ఉండటం వళ్ళ ఎప్పుడూ వరదలె!

    3.ప్రబుత్వం దగ్గర బూములు అమ్మి కొంత రాజదానికి పెట్తిన డబ్బు రికవర్ చెయవచ్చు! మరి మావిగన్ లొ ఎలా చెస్తావ్?

    4.రాజదాని అన్నది వచ్చె 50-100 ఎళ్ళ అవసరాలకి ప్లాన్ చెసుకుంటారు. అంతె కాని ఎ ప్లాను లెకుండా చెట్టుక్కొన పుట్టకొక భవనం కట్టరు రా!

  14. ///మావిగ‌న్ ప్ర‌తిపాద‌న‌లో 1’1’0′ కిలోమీట‌ర్ల రాజ‌ధాని కారిడార్ వుంది. ///

    .

    కెవలం 1’1’0′ కిలోమీట‌ర్ల రొడ్దు ఉంది అని అక్కడ రాజదాని కట్టరురా, తెలివి తక్కువ సన్నసి!

    1.అమరావతిలొ ఎ కర్చు లెకుండా ‘5’0′ వెల ఎకరాలు ఇచ్చారు! మరి మీ మావిగన్ లొ ఎవర్నా రొడ్దు పక్కనె భూములు ఇస్తారా?

    2.అమరవతి నె మునిపొతుంది అంట్టున్నావ్? మచిలిపట్నం సముద్రం పక్కనె ఉండటం వళ్ళ ఎప్పుడూ వరదలె!

    3.ప్రబుత్వం దగ్గర బూములు అమ్మి కొంత రాజదానికి పెట్తిన డబ్బు రికవర్ చెయవచ్చు! మరి మావిగన్ లొ ఎలా చెస్తావ్?

    4.రాజదాని అన్నది వచ్చె 5’0′-1’0’0′ ఎళ్ళ అవసరాలకి ప్లాన్ చెసుకుంటారు. అంతె కాని ఎ ప్లాను లెకుండా చెట్టుక్కొన పుట్టకొక భవనం కట్టరు రా!

  15. 500000000000000

    ///మావిగ‌న్ ప్ర‌తిపాద‌న‌లో 1’1’0′ కిలోమీట‌ర్ల రాజ‌ధాని కారిడార్ వుంది. ///

  16. 50000000

    3.అమరవతిలొ ప్రబుత్వం దగ్గర బూములు అమ్మి కొంత రాజదానికి పెట్తిన డబ్బు రికవర్ చెయవచ్చు! మరి మావిగన్ లొ ఎలా చెస్తావ్?

    4.రాజదాని అన్నది వచ్చె 5’0′-1’0’0′ ఎళ్ళ అవసరాలకి ప్లాన్ చెసుకుంటారు. అంతె కాని ఎ ప్లాను లెకుండా చెట్టుక్కొన పుట్టకొక భవనం కట్టరు రా!

  17. 11 Reddy Mavigun Great andhra gaadi ki and Sakshi gaadiki tappa evaru matladukovadamledu. GA gaadu and Sakshi gaadu 11 reddy tingari matlaki boost esthunnaru kaani Ekkada cheppukovadanki kuda estanpadamledu e mavigun gurinchi. Comedy chesukovalamtey matram e Mavigun ni vaaduthunnaru. Tingari GA gaadu tingari 11reddy.

  18. ABN అన్నట్తు జఫాలకి సొంత బుర్ర లెదా?

    బులుగు మీడియా వింత వాదన, జఫాల బుర్రలెని సమర్దణ

    .

    బాబాయి గుండెపోటుతో చనిపోయాడని సాక్షి చెప్పగానే అదే పల్లవి అందుకున్నారు.

    కాదు, కాదు నారాసుర రక్త చరిత్ర అంటే మళ్ళీ జై కొట్టారు. వివేకానంద రెడ్డిని ఆయన కూతురు సునీతె చంపింది అని చెప్తే అదే ప్రచారం చేశారు.

    .

    2’0’1’9′ లొ రాష్ట్ర రాజధాని అమరావతి అని అంటే ఎన్నికల్లో అదే ప్రచారం చేశారు.

    అధికారంలోకి వచ్చాక మూడు రాజధానులు అని అతను ప్రకటించగానే అదే పాట పాడారు. మళ్ళీ 2’0’2’4′ లొ అధికారంలోకి వస్తే విశాఖ రాజధాని అవుతుందని అంటే అదే నిజమని నమ్మారు. అతడే ఇప్పుడు మా వివిగన్ అని నోటికి తోచినట్లు చెప్పగానే మావిగన్.. మావిగన్.. అని భజన మొదలెట్టారు

    .

    అతను విలువలతో కూడిన రాజకీయం కుటుంబ విలువలు అనగానే అవును అవును అని కోరస్ పాడుతున్నారు. నా చెల్లి అమ్ముడిపోయింది అని అతగాడు అనగానే అవును అవును అని షర్మిలను ముతక భాషలో తిట్టడం మొదలుపెట్టారు. నా ఆస్తి కాదేయడానికి మా అమ్మ ప్రయత్నిస్తోందని చెప్పగానే రాజశేఖర్ రెడ్డి భార్య అని కూడా చూడకుండా విజయమ్మను తిట్టారు

    .

    2’0’2’4′ కు ముందు వై నాట్ 1’7’5′ అని అతను అనగానే మీరు వెర్రేకి పోలేదా తీరా ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోయాక ఈవీఎంలలో మోసం అంటే అదే పాట అందుకున్నారు.

  19. 50000000

    ABN అన్నట్తు జఫాలకి సొంత బుర్ర లెదా?

  20. ABN అన్నట్తు జఫాలకి సొంత బుర్ర లెదా?

    బులుగు మీడియా వింత వాదన, జఫాల బుర్రలెని సమర్దణ

    .

    బాబాయి గుండెపోటుతో చనిపోయాడని సాక్షి చెప్పగానే అదే పల్లవి అందుకున్నారు. కాదు, కాదు నారాసుర రక్త చరిత్ర అంటే మళ్ళీ జై కొట్టారు. వివేకానంద రెడ్డిని ఆయన కూతురు సునీతె చంపింది అని చెప్తే అదే ప్రచారం చేశారు.

    .

    2’0’1’9′ లొ రాష్ట్ర రాజధాని అమరావతి అని అంటే ఎన్నికల్లో అదే ప్రచారం చేశారు. అధికారంలోకి వచ్చాక మూడు రాజధానులు అని ప్రకటించగానే అదే పాట పాడారు. మళ్ళీ 2’0’2’4′ లొ అధికారంలోకి వస్తే విశాఖ రాజధాని అవుతుందని అంటే అదే నిజమని నమ్మారు. అతడే ఇప్పుడు మా వివిగన్ అని నోటికి తోచినట్లు చెప్పగానే మావిగన్.. మావిగన్.. అని భజన మొదలెట్టారు

    .

    అతను విలువలతో కూడిన రాజకీయం కుటుంబ విలువలు అనగానే, అవును.. అవును.. అని కోరస్ పాడుతున్నారు. నా చెల్లి అమ్ముడిపోయింది అని అతగాడు అనగానే అవును అవును అని షర్మిలను ముతక భాషలో తిట్టడం మొదలుపెట్టారు. నా ఆస్తి కాదేయడానికి మా అమ్మ ప్రయత్నిస్తోందని చెప్పగానే రాజశేఖర్ రెడ్డి భార్య అని కూడా చూడకుండా విజయమ్మను తిట్టారు

    .

    2’0’2’4′ కు ముందు వై నాట్ 1’7’5′ అని అతను అనగానే మీరు వెర్రేకి పోలేదా తీరా ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోయాక ఈవీఎంలలో మోసం అంటే అదే పాట అందుకున్నారు.

    1. కేవలం 2000 వేల ఏళ్ళ క్రితం పుట్టిన గొర్రె లకి దేముడు చెప్పాడు అని, ఇండియా లో వేలాది ఏళ్ళు గా పూజలు అందుకుంటున్న తమ సొంత దేశం లో  దేవుళ్ళని వ్యతిరేకత చేసిన ఇక్కడి ఇండియ గొర్రె బానిస బిడ్డలు ను చూసి, అమెరికా, ఇంగ్లండ్ లో గొర్రె బిడ్డలు నవ్వుకుంటున్నారు, వాళ్ళకి బలే బానిస బిడ్డలు దొరికారు అని.

  21. 5000000000

    ABN అన్నట్తు జఫాలకి సొంత బుర్ర లెదా?

    బులుగు మీడియా వింత వాదన, జఫాల బుర్రలెని సమర్దణ

    .

    బాబాయి గుండెపోటుతో చనిపోయాడని సాక్షి చెప్పగానే అదే పల్లవి అందుకున్నారు. కాదు, కాదు నారాసుర రక్త చరిత్ర అంటే మళ్ళీ జై కొట్టారు. వివేకానంద రెడ్డిని ఆయన కూతురు సునీతె చంపింది అని చెప్తే అదే ప్రచారం చేశారు.

    .

    2’0’1’9′ లొ రాష్ట్ర రాజధాని అమరావతి అని అంటే ఎన్నికల్లో అదే ప్రచారం చేశారు. అధికారంలోకి వచ్చాక మూడు రాజధానులు అని ప్రకటించగానే అదే పాట పాడారు. మళ్ళీ 2’0’2’4′ లొ అధికారంలోకి వస్తే విశాఖ రాజధాని అవుతుందని అంటే అదే నిజమని నమ్మారు. జగన్ ఇప్పుడు మా వివిగన్ అని నోటికి తోచినట్లు చెప్పగానే మావిగన్.. మావిగన్.. అని భజన మొదలెట్టారు

    .

    జగన్ విలువలతో కూడిన రాజకీయం కుటుంబ విలువలు అనగానే, అవును.. అవును.. అని కోరస్ పాడుతున్నారు. నా చెల్లి TDP కి అమ్ముడిపోయింది అని అనగానే అవును.. అవును.. అని షర్మిలను ముతక భాషలో తిట్టడం మొదలుపెట్టారు. నా ఆస్తి కాదేయడానికి మా అమ్మ ప్రయత్నిస్తోందని చెప్పగానే రాజశేఖర్ రెడ్డి భార్య అని కూడా చూడకుండా విజయమ్మను తిట్టారు

    .

    2’0’2’4′ కు ముందు వై నాట్ 1’7’5′ అని అతను అనగానే మీరు వెర్రేకి పోలేదా తీరా ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోయాక ఈవీఎంలలో మోసం అంటే అదే పాట అందుకున్నారు.

  22. అమరావతి ఏపీ రాజధాని అని కేంద్రం పార్లమెంట్ ద్వారా చట్టం చేసి రాజముద్ర వేశారు .. ఎవరు .. గున్నమావులు .. ఇంకోటి అన్న … మళ్ళి పార్లమెంట్ మార్చాల్సిందే ..

  23. మావిగన్ – ఒక ఎగతాళి ప్రతిపాదన. వెటకారంతో సమానం. జగన్ ఎందుకు అస్త్రం బయటకు తీశాడో తెలీదు. ముందుగా అనుకొని చెప్పాడో లేక ప్రెస్ కాన్ఫరెన్స్‌లో అప్పటికప్పుడు నోటికొచ్చిన మాట బయట పెట్టాడో తెలీదు. మెడ మీద తలకాయ వున్నవాడెవడూ, 180 కిలోమీటర్ల పొడవునా, రోడ్డు పక్కన ప్రభుత్వ భవనాలు కట్టుకుంటూ పోయి, దాన్ని రాజధానిగా చూడమని చెప్పడు. ప్రభుత్వ వ్యవస్థ అంటే డాబా హోటళ్లు కట్టడం కాదు. సచివాలయాలలో, ఒకే సముదాయంలో ఒక భవనం నుంచి మరొక భవనానికి వెళ్లాలంటేనే ఎన్నో సమస్యలొస్తుంటాయి. సచివాలయం, శాసనసభల మధ్య దూరం పెరిగితే చాలా ఇబ్బందులు వుంటాయి. శాసన సభ్యులు అడిగే ప్రశ్నలకు అధికారులు అప్పటికప్పుడు సమాచారం ఇవ్వాలి. దూరం ఎక్కువైతే చాలా సమస్య. మంత్రిత్వ శాఖ అధికారులకు, దాని క్రింద పనిచేసే డిపార్ట్‌మెంట్ అధికారులకు మధ్య సమన్వయం కూడా మహా సమస్య. రెండూ వేరు వేరుగా వుంటే, పనులు కుంటినడక నడుస్తాయి. అటువంటిది 180 కిలోమీటర్ల పొడవులో, పది లేదా పాతిక మైళ్లకొక మంత్రి, ఒక అధికారి, ఒక శాఖ, ఒక విభాగం నెలకొల్పి, దాన్నే రాజధాని అని పిలిస్తే, పిచ్చి తు గ్ల క్ కూడా  స మా ధి నుంచి లేచి, ఫక్కున నవ్వుతాడు.

  24. 3రాజధానులు కడతా అన్నోడు, ఇప్పుడు MAVIGUN అంటే రాయలసీమ నీ, ఉత్తరాంధ్ర నీ మోసం చేసినట్టే..

    కేవలం 10 సీట్లు వస్తాయని, ఆశ పడి MAVIGUN అంటే

    60% సీట్స్ లో బోడిగుండు చేస్తారు రా ఎర్రీలంజోడకా..

  25. మావోన్ని ఇలానే2029వరకూ ఎర్రియెదవని చేస్తూ ఉండు.. ఆల్ ది బెస్ట్ గ్రేట్ ఆంధ్రా 

  26. జగన్ అపర మేధావి..ఒక్కడే మొత్తం కూటమి కి కునుకు లేకుండా చేస్తున్నాడు. Mavigun అనేది జగన్ వదిలిన పవర్ ఫుల్  పాజిటివ్ పొలిటికల్ అస్త్రం..అసలు అమరావతి క్యాపిటల్ గా యెందుకు?

    జనానికి కావాల్సింది అద్భుతమైన డెవలప్ అయ్యే

    Mavigun కావాలో లేక కనీస వసతులు లేని అమరావతి  కావాలో జనం 29 లో తీర్పు

    ఇస్తారు 

  27. NO one need to spoil jagan image , He him self spoiled his image . Just go and ask villages before election itself Ap state comes to conclusion Jagan in unfit for CM , They never need him. HOw come people forget his Thuglak decisions ,  Delay salaries , Cheap liquor , Pass books , Ganjai takers . Ask him to take 10 janmas Coastal andhra never vote , He is unfit for CM , Unstable , Manasika Vikalangudu , this is fixed in AP people mind.

  28. CRDA has all places he mentioned there is nothing new in Mavigun , Pichodu matala tundu ankuntunnaru AP people . Hardly 500 views for his press meets , check that. If this website is really journalist site check the views for his press meets.

    1. సామీ మాలోకాలకు తెలియని విషయం ఏమిటంటే లక్షకోట్లు ప్రభుత్వం కట్టడాలకి ఖర్చు చెయ్యదు. కేవలం రెండో మూడో ప్రభుత్వ భావనలు like అసెంబ్లీ సెక్రటేరియట్ క్యాంపు ఆఫీస్ లు ఇలాంటివి. కానీ ఇప్పటికే కేటాయించిన ఆఫీస్లు అదేనండి వివిధ బ్యాంకులు వాటి హెడ్ ఆఫీస్ లు వాటికయ్యే ఖర్చు అవ్వే భరించుకుంటాయ్ కదా. యూనివర్సిటీ లు.కూడా అదే మోస్తర. మరి ప్రభుత్వ ఖర్చు ఎక్కడ? అనవసరంగా జనాలను భయ పెట్టటానికి లేదా కేవలం ప్రభుత్వాన్ని విమర్శించటానికి చేసే పనికిమాలిన విమర్శ తప్పా!

  29. గొడ్డలి ప్రమాద కరమా లేక వెన్నుపోటా మీరే చెప్పండి, కనపడే శత్రువా, కనపడని నమ్మించి ముంచే వాళ్ళ 🤪

    నేను ప్రేక్షకుడ్ని, నా ఒక్క ఓటు ఏముంది? మీరే చెప్పండి ఓపెన్ గా 

  30. మావిగుణ్ అని ఇప్పటికీ 100 న్యూస్ రాసుంటావ్, పేమెంట్ బాగా ముట్టినట్టుంది. నీలాంటి బ్లైండ్ సపోర్టర్స్ తప్ప ఎవ్వడు సీరియస్ తీసుకోల దీని గురించి. 

    నీ ఇష్టం ఏమైనా రాసుకో పిచ్చోడి చేతిలో రాయి 🗿 అంతే తప్ప ఎవడికి ఉపయోగం లేదు నీ రాతలు 

Comments are closed.