గ్రూప్-1లో అక్రమాలను నిర్ధారిస్తూ తాజాగా సిట్ హైకోర్టుకు భారీ నివేదిక సమర్పించింది. 2018లో గ్రూప్-1 నోటిఫికేషన్ వెలువడింది. 2019 మే 26న ప్రిలిమ్స్ పరీక్ష జరిగింది. 2020లో మెయిన్స్ పరీక్షలు జరిగాయి.
కోవిడ్ కారణంగా మాన్యువల్ విధానానికి బదులు, డిజిటల్ పద్ధతిలో మూల్యాంకనం జరిగింది. ఆ తర్వాత మళ్లీ మాన్యువల్ విధానాంలో మూల్యాంకనం జరిగింది. ఇక్కడే ప్రధానంగా ఆరోపణలు వెల్లువెత్తాయి. చివరికి వ్యవహారం న్యాయపరిధికి వెళ్లింది. హైకోర్టు ఆదేశాలతో సిట్ విచారణ జరిపింది. ఇప్పుడా సిట్ సమగ్ర విచారణ జరిపి నివేదికను సమర్పించింది.
మొత్తం 165 మంది ఉద్యోగాల ఎంపికకు సంబంధించి వైసీపీ ప్రభుత్వం తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటోంది. ముఖ్యంగా నాటి ఏపీపీఎస్సీ కార్యదర్శి పీఎస్ఆర్ ఆంజనేయులుపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నెలాఖరులో ఆంజనేయులు పదవీ విరమణ చేయాల్సి వుంది. మూల్యాంకనంలో అవకతవకల ఆరోపణలపై ఆంజనేయులు కొంతకాలం జైల్లో కూడా వున్నారు.
అయితే సిట్ ఇప్పుడే హైకోర్టుకు నివేదిక సమర్పించడం వెనుక బలమైన కారణం వుందని వైసీపీ నాయకులు అంటున్నారు. ఈ నెల 17 నుంచి శాసనసభ, శానసమండలి సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ప్రతిపక్ష హోదా ఇవ్వలేదన్న కారణంతో అసెంబ్లీ సమావేశాలకు వైసీపీ వెళ్లని సంగతి తెలిసిందే. అయితే మండలిలో వైసీపీ బలంగా వుంది.
మెగా డీఎస్సీ స్పోర్ట్స్ కోటాలో అక్రమాలపై ప్రభుత్వాన్ని మండలిలో గట్టిగా నిలదీయాలని వైఎస్ జగన్ తన పార్టీ ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేశారు. కొంత కాలంగా మెగా డీఎస్సీలో అక్రమాలను ప్రజల దృష్టిలో తీసుకురావడంలో వైసీపీ సక్సెస్ అయ్యింది. రిలేదీక్షలు, ర్యాలీల నిర్వహణతో కూటమి సర్కార్‌ను తీవ్ర అసహనానికి గురి చేస్తోంది. దీని నుంచి ఎలా బయటపడాలో దిక్కుతోచని స్థితి నెలకుంది.
ఈ నేపథ్యంలో మండలిలో వైసీపీని ఎదుర్కోవడం, అలాగే అసెంబ్లీలో గ్రూప్-1 అక్రమాలను అడ్డు పెట్టుకుని చీల్చి చెండాడాలనే ఎత్తుగడలో భాగంగానే సిట్‌తో హైకోర్టుకు నివేదిక సమర్పించినట్టు ప్రచారం జరుగుతోంది. అధికార పార్టీ వ్యూహాన్ని తప్పు పట్టలేం. ఎందుకంటే , చట్టసభల సమావేశాల్లో అధికార, ప్రతిపక్ష పార్టీలు వ్యూహప్రతివ్యూహాలతో ముందుకెళ్తుంటాయి.
వైసీపీ డీఎస్సీలో అక్రమాల అస్త్రంతో దాడి చేస్తుందని తెలిసి, దానికి విరుగుడుగా గ్రూప్-1 అస్త్రాన్ని కూటమి సిద్ధం చేసుకుంది. అయితే మండలిలో ఏం జరుగుతుందో చూడాలి. ఎందుకంటే, చట్టసభల్లో గొడవలు తప్ప, సిద్ధాంతాలు, చర్చలకు చోటు ఇచ్చే పరిస్థితి లేదు. తాజాగా ఢిల్లీలో పార్లమెంట్ సమావేశాలు ఏ రీతిలో సాగుతున్నాయో చూస్తున్నాం. ఇందుకు భిన్నంగా రాష్ట్రాల్లో పరిస్థితులు లేవు.

అవును నిజమే .. డీఎస్సీ స్కాం జరిగింది .. క్రీడా కోటా టీచర్ ఉద్యోగాలని దొంగ సర్టిఫికెట్లు పెట్టించి ఉద్యోగాలు అమ్ముకున్నారు ..
:- టీడీపీ జర్నలిస్ట్
నారా లోకేష్ అడ్డంగా దొరికిపోయాడు … కాబట్టి అతను తన పదవికి రాజీనామా చేయాలి…
అవును నిజమే .. డీఎస్సీ స్కాం జరిగింది .. క్రీడా కోటా టీచర్ ఉద్యోగాలని దొంగ సర్టిఫికెట్లు పెట్టించి ఉద్యోగాలు అమ్ముకున్నారు ..
:- టీడీపీ జర్నలిస్ట్
నారా లోకేష్ అడ్డంగా దొరికిపోయాడు … కాబట్టి అతను తన పదవికి రాజీనామా చేయాలి…
అవును నిజమే .. డీఎస్సీ స్కాం జరిగింది .. క్రీడా కోటా టీచర్ ఉద్యోగాలని దొంగ సర్టిఫికెట్లు పెట్టించి ఉద్యోగాలు అమ్ముకున్నారు ..
:- టీడీపీ జర్నలిస్ట్
నారా లోకేష్ అడ్డంగా దొరికిపోయాడు … కాబట్టి అతను తన పదవికి రాజీనామా చేయాలి…
court lo case vesi mokana kottinchukuni dikkuthochani paristhithilo unna g0dd@l1 party ni bhale cover chesthunnav G@
సిట్ నివేదిక చూసాక ముక్కు మీద వేలు వేసుకుంటున్నారు జనం…
ఇంత దారుణం చేసి మళ్ళీ DSC మీద ఏడుపు..
ఇప్పుడు దొరికారు… ఇంక దబిడి దబిడే
sigguledaraa meeku..chesetiyanni langa panulu paiga cheppetivi pativrata kaburlu..yemi cheste mee paapaalu pandutayi..pinjari yedavallaraa..okk apni sarigaaledu.. meeku vote yela vesemo maake ardham kaavatledu..
తాడేపల్లి ప్యాలెస్ ‘కవర్ డ్రైవ్’ – గ్రూప్-1 బండారం దాచడానికి డీఎస్సీ నాటకం!
వ్యూహం బదులు వణుకు, నైరాశ్య ముఖాల్లో నెత్తురు చుక్క లేదు!
నడి రొడ్దు మీద రంకు చేసి, ఎదుటివారి ప్రాతివత్యం మీద నిందలు వేసి, పత్తితు కబుర్లు చెపితె.. నీ రంకు ఆదారలతొ చూపిస్తున్నారు. ఇక నీ బొంకుడు ఆపు!
ఇది నలభై ఏళ్ళ చరిత్ర. తప్పు చేశారనే ఆరోపణలను, ఇలానే ఎదుర్కోవాలనే తెలివితేటలు అప్పట్నుంచే మొదలయ్యాయి. మధ్యలో మీడియా కూడా తోడైంది.
మా పాలనలో జరిగిన నియామకాలు అన్ని సక్రమాలు, కూటమి పాలన లో జరిగిన నియామకాలు అక్రమాలు : మాజీ ముఖ్యమంత్రి
Ycheap made up DSC allegations as a cover up on real.scam Group-1. Andhra ppl are observing Cheddys
ఇప్పుడు అర్ధం అయ్యింది వైసీపీ వాళ్ళు ఎందుకు DSC మీద ఎందుకు ఫేక్ ఆరోపణలు చేస్తున్నారో , గ్రూప్ 1 సిట్ నివేదిక వస్తుంది అని తెలిసే ఈ డ్రామా లు స్టార్ట్ చేశారు.
అంత వరకు బానే వుంది కానీ అప్పట్లో అన్యాయం జరిగిన అబ్యర్థుల సంగతేంటి. ఎలా న్యాయం చేస్తారు. ఇది కూటమి ప్రభుత్వానికి కూడా కఠిన పరీక్షే కదా?