జనసేనకు నొప్పి అని విజయసాయి కుములుతున్నారా?

ఇండిపెండెంటుగా పోటీచేస్తున్న ఏబీ వెంకటేశ్వరరావుకు కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం మద్దతు ఇస్తున్నాయి.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చిన నాటినుంచి.. చంద్రబాబునాయుడు అనుకూల రహస్య ఎజెండాతోనే.. మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రతి కదలిక నడుస్తున్నదనే సంగతి రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ తెలుసు.

మద్యం కుంభకోణం దగ్గరినుంచి, తిరుమలలో కల్తీ నెయ్యి వరకు ప్రతి విషయంలోనూ జగన్మోహన్ రెడ్డికి ముడిపెడుతూ.. జగన్ ను హిందూ వ్యతిరేకిగా ప్రొజెక్టు చేయడానికి తన వంతు శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తున్నారు విజయసాయిరెడ్డి.

షెడ్యూలు ప్రకారం విజయదశమి నాటికి ఆయన తన సొంత పార్టీని కూడా ప్రకటించాల్సి ఉంది. ఈలోగా స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చేశాయి.

సొంత పార్టీ ప్రకటన చేసిన నాటినుంచి తన రాజకీయ అస్తిత్వ పరిరక్షణ కోసం నానా అవాకులు చెవాకులు పేలుతున్న విజయసాయిరెడ్డి.. తాజాగా స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయవాడ మేయర్ గా మాజీ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు ఇండిపెండెంటుగా పోటీచేయడానికి తీసుకున్న నిర్ణయంపై కూడా తన అమూల్య అభిప్రాయం వెల్లడించారు.

విజయసాయిరెడ్డి ఎక్స్ వేదికగా.. ఈ సిగ్గులేని రాజకీయాలను తెలుగు ప్రజలు ఇంకెంత కాలం భరించాలి.. అంటూ ఆక్రోశం వ్యక్తం చేశారు. ఇంతకూ ఆయన ఆవేదనకు కారణం ఏమిటో అర్థం కావడం లేదు.

సుదీర్ఘమైన పోస్టు పెట్టి.. తనకు కిట్టని వారందరికీ లింకులు కలుపుతూ ఆవేదన వెలిబుచ్చారు గానీ.. లోతుగా గమనించినప్పుడు.. ఏబీవీ పోటీ చేయడం వల్ల జనసేన పార్టీకి ఎక్కడ నష్టం జరుగుతుందో అనే బాధ విజయసాయిలో ఎక్కువగా వ్యక్తమవుతున్నట్టు మనకు అర్థమవుతుంది.

చంద్రబాబు- పవన్ కల్యాణ్ సేవలో తన రాజకీయ ప్రస్థానాన్ని రహస్య ఎజెండాతో ప్లాన్ చేసుకుంటున్న విజయసాయికి.. ఏబీవీ పోటీ చేయడం సుతరామూ ఇష్టపడడం లేదు.

పైగా ఇండిపెండెంటుగా పోటీచేస్తున్న ఏబీ వెంకటేశ్వరరావుకు కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం మద్దతు ఇస్తున్నాయి. ఇది కూడా ఆయనకు నచ్చడం లేదు. కాక్రోచ్ జనతా పార్టీ కాంగ్రెసుతో కలిసి పనిచేస్తోందని అంటూ, కాక్రోచ్ పార్టీకి వైసీపీ మద్దతు ఇచ్చిందని ఆరోపిస్తున్నారు.

వంగవీటి రాధాను జనసేనకు పంపి, కమ్మ నాయకుడు ఏబీవీని ఇండిపెండెంటుగా పోటీ చేయించడం చంద్రబాబు మార్కు రాజకీయం అని విజయసాయి ఆరోపిస్తున్నారు. మొత్తానికి ఏబీవీ పోటీవలన జనసేనకు నష్టం జరుగుతుందేమో అనే ఆవేదన ఆయన మాటల్లో కనిపిస్తోంది.

జనసేనపై, పవన్ కల్యాణ్ పై తన ప్రేమను భక్తిని బహిరంగంగా చెప్పుకోలేరు. అందుకని ఇలా డొంకతిరుగుడుగా అందరినీ ఒకే గాటన కట్టేస్తూ.. సిగ్గులేని రాజకీయాలు ప్రజలు ఇంకెంత కాలం భరించాలని ప్రశ్నిస్తున్నారు. బహుశా.. తన పార్టీ అవతరిస్తే తప్ప.. ఇలాంటి రాజకీయాలనుంచి ప్రజలకు విముక్తి లేదని కూడా రేపో మాపో అంటారేమో!

26 Replies to “జనసేనకు నొప్పి అని విజయసాయి కుములుతున్నారా?”

  1. “టీడీపీ అజెండా మోస్తున్నాడని రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు”!!!!!

    నేను ఈ రాష్ట్ర పౌరుడిని. నేను అలా అనుకోవడం లేదు. ను ఎవడ్ర నా తరపున,నేను అనుకోని విషయాన్ని అనుకుంటున్నా అని చెప్పడానికి?

  2. ///జగన్ ను హిందూ వ్యతిరేకిగా ప్రొజెక్టు చేయడానికి తన వంతు శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తున్నారు విజయసాయిరెడ్డి.///

    .

    ఎ కాదా???

    1. మా ప్రసాదం, మా తీర్ధం ముట్టని వారికి మా వొట్లు ఎందుకురా అంటున్న నెటిజెన్లు!!

      1. అరేయ్ వట్టకాయ… ఎంతసేపు ప్రసాదం గోల కాదురా… బియ్యం 2200 వందలు, షుగర్ 56,ఉల్లిపాయ 70,gas 1000 ఇది చూడరా లుచ్చా 

        మంచి కి ఓటు వెయ్యాలి రా కోజ్జా 

    2. Nuvvu prasadam tine bratikestaba. Prasadam tappa Jeevitham lo Inkem bhadyatalu leva. Meelanti agnanula valle BJP pakistan muslim ane rendu matalatho gelichi india ni brastu pattinchindi

      1. హిందువులందరూ బీజేపీ ని సపోర్ట్ చేస్తారనుకోవడం నీ పిచ్చి 

        జగన్ హిందూ వ్యతిరేకి అని అందరికీ తెలుసు 

        తిరుమల లో డిక్లరేషన్ ఇవ్వలేదు, ఎక్కడన్నా పట్టు వస్త్రాలు సతీ సమేతంగా ఇస్తారు, UK ప్రైమ్ మినిస్టర్ జగన్ కి స్పెషల్ థాంక్స్ చెప్పరు – for sperading God’s word and building churches

  3. మా ప్రసాదం, మా తీర్ధం ముట్టని వారికి మా వొట్లు ఎందుకురా అంటున్న నెటిజెన్లు!!

  4. ///ఇండిపెండెంటుగా పోటీచేస్తున్న ఏబీ వెంకటేశ్వరరావుకు కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం మద్దతు ఇస్తున్నాయి///

    .

    Y.-.C.-.P కూడా మద్దతు ఇస్తుంది. అందుకె Y.-.C.-.P తరుపున ఒక బలహీలం అయిన అబ్యర్దిని పెట్టారు!

  5. 50000000

    మా ప్రసాదం, మా తీర్ధం ముట్టని వారికి మా వొట్లు ఎందుకురా అంటున్న నెటిజెన్లు!!

  6. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు రెడ్లు ఓట్లు నిజంగా కావాలి అనుకుంటె, క్రిస్టియన్ గా మారినటువంటి మీ పూర్వీకుల నుంచి మీరు మళ్ళీ తిరిగి హిందూ మతానికి రండి. జగన్మోహన్ రెడ్డి అనే పేరుకి సార్ధకత వస్తుంది.

    .

    అంతేకానీ మతం మారి రెడ్డి పేరును తగిలించుకొని రెడ్లకి రెడ్లుగా చెప్పుకుంటూ, ఇతర మతాల వాళ్ళకి క్రిస్టియన్ అని చెప్పుకుంటూ, ఈ రకంగా ప్రజలని, హిందువులని, అటు క్రిస్టియన్స్ ని మోసం చేయడం తగదు. రాజకీయాలకు మతాన్ని, కులాన్ని వాడుకోవద్దు.

    .

    —- జగన్ ని ఉద్దెసించి విజయ సాయి రెడ్డి.

  7. మతం మారి రెడ్డి పేరును తగిలించుకొని రెడ్లకి రెడ్లుగా చెప్పుకుంటూ, ఇతర మతాల వాళ్ళకి క్రిస్టియన్ అని చెప్పుకుంటూ, ఈ రకంగా ప్రజలని, హిందువులని, అటు క్రిస్టియన్స్ ని మోసం చేయడం తగదు. రాజకీయాలకు మతాన్ని, కులాన్ని వాడుకోవద్దు.

    .

    —- జగన్ ని ఉద్దెసించి విజయ సాయి రెడ్డి.

  8. అంతేకానీ మతం మారి రె.-.డ్డి పేరును తగిలించుకొని రె.-.డ్లకి రె.-.డ్లుగా చెప్పుకుంటూ, ఇతర మతాల వాళ్ళకి క్రిస్టియన్ అని చెప్పుకుంటూ, ఈ రకంగా ప్రజలని, హిందువులని, అటు క్రిస్టియన్స్ ని మో.-.సం చేయడం తగదు. రాజకీయాలకు మతాన్ని, కులాన్ని వాడుకోవద్దు.

    —- జగన్ ని ఉద్దెసించి విజయ సాయి రె.-.డ్డి.

  9. అంతేకానీ మతం మారి రె.-.డ్డి పేరును తగిలించుకొని రె.-.డ్లకి రె.-.డ్లుగా చెప్పుకుంటూ, ఇతర మతాల వాళ్ళకి క్రిస్టియన్ అని చెప్పుకుంటూ, ఈ రకంగా ప్రజలని, హిందువులని, అటు క్రిస్టియన్స్ ని మో.-.సం చేయడం తగదు. రాజకీయాలకు మ.-.తాన్ని, కు.-.లాన్ని వాడుకోవద్దు.

    —- జగన్ ని ఉద్దెసించి విజయ సాయి రె.-.డ్డి.

  10. అంతేకానీ మ.-.తం మారి రె.-.డ్డి పేరును తగిలించుకొని రె.-.డ్లకి రె.-.డ్లుగా చెప్పుకుంటూ, ఇతర మ.-.తా.-.ల వాళ్ళకి క్రి.-.స్టి.-.య.-.న్ అని చెప్పుకుంటూ, ఈ రకంగా ప్రజలని, హిం.-.దు.-.వులని, అటు క్రి.-.స్టి.-.య.-.న్స్ ని మో.-.సం చేయడం తగదు. రాజకీయాలకు మ.-.తాన్ని, కు.-.లాన్ని వాడుకోవద్దు.

    —- జగన్ ని ఉద్దెసించి విజయ సాయి రె.-.డ్డి.

  11. అంతే కానీ మ.-.తం మారి రె.-.డ్డి పేరును తగిలించుకొని రె.-.డ్లకి రె.-.డ్లుగా చెప్పుకుంటూ, ఇతర మ.-.తా.-.ల వాళ్ళకి క్రి.-.స్టి.-.య.-.న్ అని చెప్పుకుంటూ, ఈ రకంగా ప్రజలని, హిం.-.దు.-.వు.-.లని, అటు క్రి.-.స్టి.-.య.-.న్స్ ని మో.-.సం చేయడం తగదు. రా.-.జ.-.కీ.-.యా లకు మ.-.తా.-.న్ని, కు.-.లాన్ని వాడుకోవద్దు.

    —- జగన్ ని ఉద్దెసించి వి.-.జ.-.య సా.-.యి రె.-.డ్డి.

  12. మ.-.తం మారి రె.-.డ్డి పేరును తగిలించుకొని రె.-.డ్లకి రె.-.డ్లుగా చెప్పుకుంటూ, ఇతర మ.-.తా.-.ల వాళ్ళకి క్రి.-.స్టి.-.య.-.న్ అని చెప్పుకుంటూ, ఈ రకంగా ప్రజలని, హిం.-.దు.-.వు.-.లని, అటు క్రి.-.స్టి.-.య.-.న్స్ ని మో.-.సం చేయడం తగదు. రా.-.జ.-.కీ.-.యా లకు మ.-.తా.-.న్ని, కు.-.లాన్ని వాడుకోవద్దు.

    —- జగన్ ని ఉద్దెసించి వి.-.జ.-.య సా.-.యి రె.-.డ్డి.

  13. అంతే కానీ మ.-.తం మారి రె.-.డ్డి పేరును తగిలించుకొని రె.-.డ్ల కి రె.-.డ్లు గా చెప్పుకుంటూ, ఇతర మ.-.తా.-.ల వాళ్ళకి క్రి.-.స్టి.-.య.-.న్ అని చెప్పుకుంటూ, ఈ రకంగా హిం.-.దు.-.వు.-.లని, అటు క్రి.-.స్టి.-.య.-.న్స్ ని మో.-.సం చేయడం తగదు.

    —- జ.-.గ.-.న్ ని ఉద్దెసించి వి.-.జ.-.య సా.-.యి రె.-.డ్డి.

  14. అంతే కానీ మ.-.తం మారి రె.-.డ్డి పేరును తగిలించుకొని రె.-.డ్ల కి రె.-.డ్లు గా చెప్పుకుంటూ,

  15. అంతే కానీ మ.-.తం మారి రెడ్డి పేరును తగిలించుకొని రెడ్ల కి రెడ్లు గా చెప్పుకుంటూ, ఇతర మ.-.తా.-.ల వాళ్ళకి క్రి.-.స్టి.-.య.-.న్ అని చెప్పుకుంటూ, ఈ రకంగా హిం.-.దు.-.వు.-.లని, అటు క్రి.-.స్టి.-.య.-.న్స్ ని మో.-.సం చేయడం తగదు.

    —- జ.గ.న్ ని ఉద్దెసించి విజయ సాయి రెడ్డి.

  16. వీడు రెడ్డి కులంలో చెడ్డ పుట్టాడు 

    పావలా గాడు రెడ్డి కులాన్ని ఎంత తిట్టినా వీడు వాడికే సపోర్ట్ చేస్తాడు 

  17. అయినా బాబు కూటమి అభ్యర్థి విజయం కాకుండా కులానికి సపోర్ట్ చేస్తాడని ఎలా అనుకునుటున్నావ్? ఇలా ఆలోచిస్తే ఇంకా మీరు పైకి ఎలావస్తారు?

Comments are closed.