నిజంగా వైయస్ జగన్ కనుక తన హయాంలో వైసీపీ కార్యకర్తలకు అన్యాయం చేయకుండా పువ్వులలో పెట్టుకొని చూసుకొని ఉండి ఉంటే ఈరోజు వైసీపీ సోషల్ మీడియాలో చంద్రబాబు ప్రభుత్వం అనుసరిస్తున్నవిధానాలకు నిరసనగా వారు పెట్టే పోస్టులకు తెలుగుదేశం ప్రభుత్వం చేసే అరెస్టులకు జైళ్లు ఖాళీ ఉండేవి కావు. ఇందులో ఏ మాత్రం సందేహం లేదు. జగన్ అభిమానులు అతడిని ప్రేమించే గుండెల గురించి మాట్లాడుకోవాలంటే 2019 ఎన్నికల ముందు సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే ఏ పార్టీ కార్యకర్త అయినా కథలు కథలుగా చెప్తాడు.
జగన్ పై ప్రత్యర్ధులు చేసే ఆరోపణలను కంటెంట్ తో తిప్పి కొట్టడంలో వందలు కాదు వేలలో అభిమానులు ఉన్నారు. 2014 నుంచి 2019 వరకు అధికారంలో ఉన్న చంద్రబాబు మరియు అతడి మంత్రి వర్గానికి జగన్ సైన్యం ముచ్చెమటలు పట్టించారు. కానీ ఇప్పుడు వారంతా ఎక్కడ ఉన్నారో ఏమై పోయారో చెప్పుకోవడం కాస్త కష్టమే. ఎందుకంటే జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కార్యకర్తలపై చూపించిన ప్రేమ వారి గురించి చెప్పిన గొప్ప గొప్ప మాటలన్నీ నీటిపైనా రాతలుగా మారిపోవడమే కాకుండా అధికారంలోకి వచ్చిన తరువాత ఒక్క కార్యకర్త కష్టంలోనైనా పాలు పంచుకున్నాడని చెప్పుకునే సంఘటనలు ఎక్కడ వినపడవు ఎక్కడ కనపడవు.
ఎప్పుడైతే వైసీపీ పార్టీ 151 సీట్లతో అధికారంలోకి వచ్చిందో, చోట మోటా నాయకుల నుంచి ముఖ్యమంత్రి స్థాయి వరకు ఉన్న వారందరు కార్యకర్త అనేవాడిని గాలికి వదిలేసి దివంగత నేత వైఎస్ఆర్ చనిపోయిన దగ్గర నుంచి ఉద్యోగాలు మానేసి, ఇల్లు వాకిలి వదిలి జగన్ వెంట రోడ్లపైన తిరగడంతో పాటు సోషల్ మీడియా ప్లాట్ ఫార్మ్ ద్వారా తమ నాయకుడి గురించి గొప్పగా చెబుతూ ప్రత్యర్థులను ముచ్చెమటలు పట్టించి తమపై ఎలాంటి కేసులు పడుతాయో అనే భయాన్ని కూడా లెక్కచేయకుండా పోరాడిన వేల మంది కార్యకర్తలను దగరకు రానివ్వకుండా అధికారం అనే మత్తుని తలకెక్కించుకొని బుగ్గ కార్లలో కుయ్ కుయ్ మంటూ తిరుగుతూ రోడ్డుపైన కాలు పెట్టడానికి కూడా ఇష్టపడనంత ఎంజాయ్ చేశారు.
సోషల్ మీడియాతో పాటు నిజాయితీగా గ్రౌండ్ లో పనిచేసిన కార్యకర్తలను కూడా జగన్ ప్రభుత్వం రోడ్డున పడేసిన సంఘటనలు కథలు కథలుగా చెప్పుకొచ్చు. ఇందులో ఒక ఉదాహరణ చెప్పుకోవాలంటే తెనాలి నియోజకవర్గానికి చెందిన ఒక యువకుడు సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్ గా ఉండటంతో పాటు వైయస్ జగన్ కు వీర భక్తుడు. అలాంటి కార్యకర్త కుటుంబానికి కష్టం వస్తే, ప్రైవేట్ హాస్పిటల్ లో ఆపరేషన్ చేయించుకుంటే దాదాపుగా రెండు లక్షల రూపాయల వరకు బిల్ కావడం, ఎమ్మెల్యే ద్వారా సీఎం రిలీఫ్ ఫండ్ కు అప్లికేషన్ పెట్టుకోవడం వరకు చకచకా జరిగిపోయాయి. కానీ నెలలు గడుస్తున్నా తాను పెట్టుకున్న బిల్ పై ఎలాంటి సమాచారం రావడం లేదని, అతడు ఎంక్వయిరీ చేస్తే ఆ అప్లికేషన్ ఎప్పుడో చెత్త బుట్టలోకి వెళ్లిందని తెలియడంతో అతడు పడిన బాధ వర్ణానితీతం.
ఇలాంటి కథలు ప్రతి నియోజకవర్గంలో కొన్ని వేలల్లో ఉన్నాయి. వైసీపీ కార్యకర్త ఎప్పుడు ఎమ్మెల్యేలను అక్రమంగా సంపాదించే డబ్బు లేదా వారు చేసే అవినీతిలో భాగం ఇవ్వమని ఎప్పుడు అడగలేదు. ప్రభుత్వం నుంచి తమకు చేకూరే లబ్ది అయినా సమయానికి అందేలా చేయమని మొర పెట్టుకున్నా పట్టించుకోక పోవడంతో ఈరోజు వైసీపీ పార్టీకి అండగా ఉండే నికార్సైన కార్యకర్త కరువయ్యాడు.
కానీ ఒకరకంగా జగన్ తన కార్యకర్తలకు మేలే చేసాడని చెప్పుకోవచ్చు. వైయస్ జగన్ తన హయాంలో కార్యకర్తలను పువ్వులలో పెట్టుకొని చూసుకొని ఉండి ఉంటే, చంద్రబాబు అధికారంలోకి వచ్చిన గత ఐదు నెలలుగా రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలు, అక్రమాలు, అత్యాచారాలపై వారు చేసే పోరాటంతో దేశవ్యాప్తంగా మారుమోగిపోయేలా చేసేవారు. కానీ అలాంటి కార్యకర్తలు అందరిని పూర్తిగా దూరం చేసుకొని ఈరోజు వారు జగన్ కోసం పెట్టే పోస్టులు వలన తెలుగుదేశం ప్రభుత్వం నుంచి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తనను నమ్ముకున్న కార్యకర్తలకు తనకు తెలియకుండా మేలు చేసాడని చెప్పుకోవడంలో ఎటువంటి సిగ్గు పడవలసిన అవసరం లేదు.
ఈరోజు వైయస్ జగన్ ప్రెస్ మీట్ పెట్టి తమ కార్యకర్తల జోలికి వస్తే ఎవర్ని వదిలి పెట్టబోమని చెబుతుంటే చాలా కామెడీగా ఉంది. నిజంగా మీరు అధికారంలో ఉన్న సమయంలో కార్యకర్తల సంక్షేమం గురించి పట్టించుకుని ఉంటే మీకు ఈ దుస్థితి వచ్చేది కాదు. కార్యకర్తలను వదిలేసిన పార్టీ ఎప్పటికి మనుగడలో ఉండదని కాలగర్భంలో కలవక తప్పదని చరిత్ర చెబుతుంది. ఈరోజు మిమల్ని మీరు రక్షించుకోవడానికి వైసీపీ పార్టీకి భజన చేయడానికి కార్యకర్తలు ఎవరు మీరు అనుసరించిన విధానాల వలన ముందుకు రావడం లేదని వారిపై వల్లమాలిన ప్రేమ చూపించడం చూస్తుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉంది.
వైసీపీ ప్రభుత్వం తమ కార్యకర్తలను పట్టించుకోకుండా వదిలేసినా ఇంకా జగన్ పై కొంతమంది అభిమానం చంపుకోలేక ఈరోజు సోషల్ మీడియాలో తెలిసో తెలియకో పెట్టిన పోస్టుల వలన కేసుల బారిన పడి ఇబ్బందులు పడటంతో పాటు, ప్రతి రోజు జగన్ ను చూడటానికి, కలవడానికి అతడి ఇంటి దగ్గర కార్యకర్తలు బారులు తీరుతున్న సంఘటనలు చూస్తుంటే ఇలాంటి అభిమానులు ఉండటం జగన్ కు అదృష్టమైతే అభిమానులకు మాత్రం దురదృష్టం అని చెప్పుకోవచ్చు.
Srikanth Reddy Gudibandi
ఒరేయ్ ఎర్రిపూకా..
జగన్ రెడ్డి తన కార్యకర్తలను మంచిగా చూసుకుని ఉంటె, మేలు చేసి ఉంటె .. ఆ కార్యకర్తలే జగన్ రెడ్డి ని గెలిపించుకుని ఉంటారు.. ఇక చంద్రబాబు కి అధికారం అనే మాట ఎందుకొచ్చిందో .. నీకే అర్థం కావడం లేదనుకుంటా..
తన సొంత పార్టీ కార్యకర్తలను గాలికి వదిలేసి .. ఆ కుటుంబాలన్నీ రాష్ట్రం వదిలి పోయేలా చేసింది.. ఆ నాయకుడే.. జగన్ రెడ్డే..
మళ్ళీ తర్వాతి పేరాలో.. కార్యకర్తల గురించి పట్టించుకుని ఉంటె.. మీకు ఈ దుస్థితి వచ్చేదే కాదు.. అంటూ కాన్ఫ్లిక్ట్ స్టేట్మెంట్స్ వదులుతున్నారు..
పట్టించుకోక పీవటం వలన కార్యకర్తలకి మంచి జరిగిందట. LOL. Veedi comedy ki no END.
పట్టించుకోక పీవటం వలన కార్యకర్తలకి మంచి జరిగిందట.. LOL
వాళ్లు అన్నని పట్టించుకోవడం మానేసారు కాబట్టి వాళ్ళకి మంచి జరిగింది అని అనుకుని ఇలా రాసి ఉంటాడు
అసలు నువ్వు రాసింది నీకైనా అర్థం అయిందా?!
ఎదో ప్లాప్ మూవీ లా వుంది ఈ ఆర్టికల్.
అది కాదు విషయం, యువకుడు, పారిశ్రామిక వేత్త, రాజకీయ కుటుంబం, విద్యాడికుడు అయిన జగన్ ముఖ్యమంత్రి అయితే రాష్ట్రం తలరాత మారుస్తాడు అని చాలా మంది నమ్మి ముఖ్యమంత్రిని చేస్తే….రాళ్లపై పేర్లు, కాలనీలకు పేర్లు, పాసుబుక్కులపై బొమ్మలు, పిల్లలకిచ్చే చిక్కెలు గుడ్లపై బొమ్మలు అబ్బో ఇలా ఇంకెన్నో ఆణిముత్యాలు చేసి జనం చేత ఛీ కొట్టించుకున్నాడు.
ఇవి చాలవన్నట్టు ప్రత్యర్ధుల ఇళ్లలో ఉన్న ఆ*డ*వా*ళ్ళ మీద చివరికి తనకు వ్యతిరేకమైన తన త*ల్లి చె*ల్లె*ళ్ళ మీద కూడా అ*స*భ్య*క*ర*మై*న బా*షా మాట్లడించాడు.
జనాలకు కుక్క బిస్కట్లు వేసినట్టు ప్రతీ నెలా ఏదో ఒక బటన్ నొక్కి గణకార్య చేసినట్టు భజన చేయించుకున్నాడు.
ఇక గాలికొదిలేసిన వాగ్దానాలు ఎన్ని చెప్పుకున్న తక్కువే, ఉదాహరణకు మద్యపాన నిషేదం, రాజదాని, సీపీఎస్ రద్దు, పోలవరం, ధరల స్థిరీకరణ నిధి, కుల సంక్షేమ నిధులు.ఇలా ఇంకెన్నో.
ఇవన్నీ చూశాక బుద్ధి ఉన్న ఎవడూ ఈ దద్దమ్మ గాన్ని సమర్థించరు అందుకే 11 ఇచ్చి రెండు నామాలు పెట్టారు. ఇంకా ఆ ఆటిట్యూడ్ మార్చుకోకపోతే చరిత్రలో కలిసి పోతాడు, కొత్తగా పార్టీ పెట్టే వాళ్లకు మంచి గుణపాఠం లా మిగిలిపోతాడు.
ఇదీ వాస్తవం.
అది కాదు విషయం, యువకుడు, పారిశ్రామిక వేత్త, రాజకీయ కుటుంబం, విద్యాడికుడు అయిన వ్యక్తి ము*ఖ్య*మం*త్రి అయితే రాష్ట్రం తలరాత మారుస్తాడు అని చాలా మంది నమ్మి అధికారం ఇస్తే….రాళ్లపై పేర్లు, కాలనీలకు పేర్లు, పాసుబుక్కులపై బొమ్మలు, పిల్లలకిచ్చే చిక్కిలు గుడ్లపై బొమ్మలు అబ్బో ఇలా ఇంకెన్నో ఆణిముత్యాలు చేసి జ*నం చేత ఛీ కొట్టించుకున్నాడు.

జనాలకు కు*క్క బిస్కట్లు వేసినట్టు ప్రతీ నెలా ఏదో ఒక బ*ట*న్ నొ*క్కి గణకార్య చేసినట్టు భజన చేయించుకున్నాడు.
ఇక గాలికొదిలేసిన వాగ్దానాలు ఎన్ని చెప్పుకున్న తక్కువే, ఉదాహరణకు మద్యపాన-నిషేదం, రాజదాని, సీపీఎస్ర-ద్దు, పోలవరం, ధరల స్థిరీకరణ నిధి, కుల సంక్షేమ నిధులు.ఇలా ఇంకెన్నో.
ఇవన్నీ చూశాక బుద్ధి ఉన్న ఎవడూ ఈ దద్దమ్మ గాన్ని సమర్థించరు అందుకే 11 ఇచ్చి రెండు నామాలు పెట్టారు. ఇంకా ఆ ఆటిట్యూడ్ మార్చుకోకపోతే చరిత్రలో కలిసి పోతాడు, కొత్తగా పార్టీ పెట్టే వాళ్లకు మంచి గుణపాఠం లా మిగిలిపోతాడు.
ఇదీ వాస్తవం.
ఆనాడు, ఇంకా జగన్ ముఖ్యమంత్రి అయ్యే మునుపు రోజులు. రాజకీయాలు, రాజకీయ నాయకులూ అంటే అస్సలు ఇంటరెస్ట్ లేని వాడిని. కులం బేధాలు లేని వాతావరణంలో పెరిగిన వాడిని, అస్సలు అవేంటో తెలియని రోజులు. నా చదివే రోజుల్లో ఎవరైనా నీ కులం ఏంటో అడిగినప్పుడు తప్ప చెప్పేవాడిని కాను, నా నడవిక కులం లేకుండ అందరి తో కలిసిపోయేవాణ్ణి. నేను గొప్ప కోసం ఆ కులం అని చెప్పుకుంటున్నానని ఎగతాళి చేసేవారు. నా మొదటి బాల్య స్నేహితుడు, ఒక రెడ్డి ఇప్పటికి కూడా. అటువంటిది, ఏదో సినిమాలో ఆడదాన్ని అసభ్యంగా చూపినందుకు మన ఆడవారు అటువంటి వారు కారు అని ఒక్క చిన్న కామెంట్ పెట్టాను అంతే. అంత దానికే నన్ను బండబూతులు తిట్టారు ఈ వైసీపీ సోషల్ మీడియా మొక, కుల గజ్జి అని ఏదేదో. ఆనాడు షాక్ కు గురయ్యాను. మరల మరల జగన్ ముఖ్య మంత్రి అయ్యాక జగన్ స్వయంగా నా కులం ను పదే పదే ఎత్తి దూషించాడు. అప్పుడు సృహ లోకి వొచ్చాను, ఇక నా కులం గురించి. ఇక నా జీవిత ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళాను. ఒట్టి టీ నీళ్లు తాగి బ్రతికిన రోజులు చూసాను, ఒకే రోజు 20లక్షలు కష్టపడి సంపాదించటమూ చూసాను. ఇక అప్పుడు చాలా గర్వంగా ఫీలయ్యాను ఆ కులం కు చెందినందుకు. అస్సలు ఈ పోరంబోకు జగన్ ముఖ్యమంత్రి అవ్వటానికి నేనెందుకు బూతులు పడాలి ? వీడి చేత నా కులం ఎందుకు అవమాన పడాలి? నేను కావాలని ఆ కులం లో పుట్ట లేదు. ఆలా అని ఇతర ఏ ఒక్క కులమూ, మతమూ నాదానికన్నా తక్కువ గాని, ఎక్కువ కానీ కాదు. ఓన్లీ ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్.
ఆనాడు, ఇంకా జగన్ ముఖ్యమంత్రి అయ్యే మునుపు రోజులు. రాజకీయాలు, రాజకీయ నాయకులూ అంటే అస్సలు ఇంటరెస్ట్ లేని వాడిని. కులం బేధాలు లేని వాతావరణంలో పెరిగిన వాడిని, అస్సలు అవేంటో తెలియని రోజులు. నా చదివే రోజుల్లో ఎవరైనా నీ కులం ఏంటో అడిగినప్పుడు తప్ప చెప్పేవాడిని కాను, నా నడవిక కులం లేకుండ అందరి తో కలిసిపోయేవాణ్ణి. నేను గొప్ప కోసం ఆ కులం అని చెప్పుకుంటున్నానని ఎగతాళి చేసేవారు. నా మొదటి బాల్య స్నేహితుడు, ఒక రెడ్డి ఇప్పటికి కూడా. అటువంటిది, ఏదో సినిమాలో ఆడదాన్ని అసభ్యంగా చూపినందుకు మన ఆడవారు అటువంటి వారు కారు అని ఒక్క చిన్న కామెంట్ పెట్టాను అంతే. అంత దానికే నన్ను బండబూతులు తిట్టారు ఈ వైసీపీ సోషల్ మీడియా మొక, కుల గజ్జి అని ఏదేదో. ఆనాడు షాక్ కు గురయ్యాను. మరల మరల జగన్ ముఖ్య మంత్రి అయ్యాక జగన్ స్వయంగా నా కులం ను పదే పదే ఎత్తి దూషించాడు. అప్పుడు సృహ లోకి వొచ్చాను, ఇక నా కులం గురించి. ఇక నా జీవిత ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళాను. ఒట్టి టీ నీళ్లు తాగి బ్రతికిన రోజులు చూసాను, ఒకే రోజు 20లక్షలు కష్టపడి సంపాదించటమూ చూసాను. ఇక అప్పుడు చాలా గర్వంగా ఫీలయ్యాను ఆ కులం కు చెందినందుకు. అస్సలు ఈ_పోరంబోకు జగన్ ముఖ్యమంత్రి అవ్వటానికి నేనెందుకు బూతులు పడాలి ? వీడి చేత నా కులం ఎందుకు అవమాన పడాలి? నేను కావాలని ఆ కులం లో పుట్ట లేదు. ఆలా అని ఇతర ఏ ఒక్క కులమూ, మతమూ నాదానికన్నా తక్కువ గాని, ఎక్కువ కానీ కాదు. ఓన్లీ ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్.
_ఆనాడు, ఇంకా జగన్ ముఖ్యమంత్రి అయ్యే మునుపు రోజులు. రాజకీయాలు, రాజకీయ నాయకులూ అంటే అస్సలు ఇంటరెస్ట్ లేని వాడిని. కులం బేధాలు లేని వాతావరణంలో పెరిగిన వాడిని, అస్సలు అవేంటో తెలియని రోజులు. నా చదివే రోజుల్లో ఎవరైనా నీ కులం ఏంటో అడిగినప్పుడు తప్ప చెప్పేవాడిని కాను, నా నడవిక కులం లేకుండ అందరి తో కలిసిపోయేవాణ్ణి. నేను గొప్ప కోసం ఆ కులం అని చెప్పుకుంటున్నానని ఎగతాళి చేసేవారు. నా మొదటి బాల్య స్నేహితుడు, ఒక రెడ్డి ఇప్పటికి కూడా. అటువంటిది, ఏదో సినిమాలో ఆడదాన్ని అసభ్యంగా చూపినందుకు మన ఆడవారు అటువంటి వారు కారు అని ఒక్క చిన్న కామెంట్ పెట్టాను అంతే. అంత దానికే నన్ను బండబూతులు తిట్టారు ఈ వైసీపీ సోషల్ మీడియా మొక, కుల గజ్జి అని ఏదేదో. ఆనాడు షాక్ కు గురయ్యాను. మరల మరల జగన్ ముఖ్య మంత్రి అయ్యాక జగన్ స్వయంగా నా కులం ను పదే పదే ఎత్తి దూషించాడు. అప్పుడు సృహ లోకి వొచ్చాను, ఇక నా కులం గురించి. ఇక నా జీవిత ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళాను. ఒట్టి టీ నీళ్లు తాగి బ్రతికిన రోజులు చూసాను, ఒకే రోజు 20లక్షలు కష్టపడి సంపాదించటమూ చూసాను. ఇక అప్పుడు చాలా గర్వంగా ఫీలయ్యాను ఆ కులం కు చెందినందుకు. అస్సలు ఈ_పోరంబోకు జగన్ ముఖ్యమంత్రి అవ్వటానికి నేనెందుకు బూతులు పడాలి ? వీడి చేత నా కులం ఎందుకు అవమాన పడాలి? నేను కావాలని ఆ కులం లో పుట్ట లేదు. ఆలా అని ఇతర ఏ ఒక్క కులమూ, మతమూ నాదానికన్నా తక్కువ గాని, ఎక్కువ కానీ కాదు. ఓన్లీ ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్.

ఇవి చాలవన్నట్టు ప్రత్యర్ధుల ఇ*ళ్ల*లో ఉన్న ఆ*డ*వా*ళ్ళ మీద చివరికి తనకు వ్యతిరేకమైన తన త*ల్లి చె*ల్లె*ళ్ళ మీద కూడా అ*స*భ్య*క*ర*మై*న బా*షా మాట్లడించాడు.
_ఆనాడు,_ఇంకా_జగన్_ముఖ్యమంత్రి_అయ్యే_మునుపు_రోజులు._రాజకీయాలు,_రాజకీయ_నాయకులూ_అంటే_అస్సలు_ఇంటరెస్ట్_లేని_వాడిని._కులం_బేధాలు_లేని_వాతావరణంలో_ పెరిగిన వాడిని, అస్సలు అవేంటో తెలియని రోజులు. నా చదివే రోజుల్లో ఎవరైనా నీ కులం ఏంటో అడిగినప్పుడు తప్ప చెప్పేవాడిని కాను, నా నడవిక కులం లేకుండ అందరి తో కలిసిపోయేవాణ్ణి. నేను గొప్ప కోసం ఆ కులం అని చెప్పుకుంటున్నానని ఎగతాళి చేసేవారు. నా మొదటి బాల్య స్నేహితుడు, ఒక రెడ్డి ఇప్పటికి కూడా.
అటువంటిది, ఏదో సినిమాలో ఆడదాన్ని అసభ్యంగా చూపినందుకు మన ఆడవారు అటువంటి వారు కారు అని ఒక్క చిన్న కామెంట్ పెట్టాను అంతే. అంత దానికే నన్ను బండబూతులు తిట్టారు ఈ వైసీపీ సోషల్ మీడియా మొక, కుల గజ్జి అని ఏదేదో. ఆనాడు షాక్ కు గురయ్యాను. మరల మరల జగన్ ముఖ్య మంత్రి అయ్యాక జగన్ స్వయంగా నా కులం ను పదే పదే ఎత్తి దూషించాడు. అప్పుడు సృహ లోకి వొచ్చాను, ఇక నా కులం గురించి. ఇక నా జీవిత ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళాను. ఒట్టి టీ నీళ్లు తాగి బ్రతికిన రోజులు చూసాను, ఒకే రోజు 20లక్షలు కష్టపడి సంపాదించటమూ చూసాను. ఇక అప్పుడు చాలా గర్వంగా ఫీలయ్యాను ఆ కులం కు చెందినందుకు. అస్సలు ఈ_పోరంబోకు జగన్ ముఖ్యమంత్రి అవ్వటానికి నేనెందుకు బూతులు పడాలి ? వీడి చేత నా కులం ఎందుకు అవమాన పడాలి? నేను కావాలని ఆ కులం లో పుట్ట లేదు. ఆలా అని ఇతర ఏ ఒక్క కులమూ, మతమూ నాదానికన్నా తక్కువ గాని, ఎక్కువ కానీ కాదు. ఓన్లీ ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్.
_ఆనాడు,_ఇంకా_జగన్_ముఖ్యమంత్రి_అయ్యే_మునుపు_రోజులు._రాజకీయాలు,_రాజకీయ_నాయకులూ_అంటే_అస్సలు_ఇంటరెస్ట్_లేని_వాడిని._కులం_బేధాలు_లేని_వాతావరణంలో_ పెరిగిన వాడిని, అస్సలు అవేంటో తెలియని రోజులు. నా చదివే రోజుల్లో ఎవరైనా నీ కులం ఏంటో అడిగినప్పుడు తప్ప చెప్పేవాడిని కాను, నా నడవిక కులం లేకుండ అందరి తో కలిసిపోయేవాణ్ణి. నేను గొప్ప కోసం ఆ కులం అని చెప్పుకుంటున్నానని ఎగతాళి చేసేవారు. నా మొదటి బాల్య స్నేహితుడు, ఒక రెడ్డి ఇప్పటికి కూడా.
అటువంటిది, ఏదో సినిమాలో ఆడదాన్ని అసభ్యంగా చూపినందుకు మన ఆడవారు అటువంటి వారు కారు అని ఒక్క చిన్న కామెంట్ పెట్టాను అంతే. అంత దానికే నన్ను బండబూతులు తిట్టారు ఈ వైసీపీ సోషల్ మీడియా మొక,_కుల_గజ్జి అని ఏదేదో. ఆనాడు షాక్ కు గురయ్యాను. మరల మరల జగన్ ముఖ్య మంత్రి అయ్యాక జగన్ స్వయంగా నా కులం ను పదే పదే ఎత్తి దూషించాడు. అప్పుడు సృహ లోకి వొచ్చాను, ఇక నా కులం గురించి. ఇక నా జీవిత ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళాను. ఒట్టి టీ నీళ్లు తాగి బ్రతికిన రోజులు చూసాను, ఒకే రోజు 20లక్షలు కష్టపడి సంపాదించటమూ చూసాను. ఇక అప్పుడు చాలా గర్వంగా ఫీలయ్యాను ఆ కులం కు చెందినందుకు. అస్సలు ఈ_పోరంబోకు జగన్ ముఖ్యమంత్రి అవ్వటానికి నేనెందుకు బూతులు పడాలి ? వీడి చేత నా కులం ఎందుకు అవమాన పడాలి? నేను కావాలని ఆ కులం లో పుట్ట లేదు. ఆలా అని ఇతర ఏ ఒక్క కులమూ, మతమూ నాదానికన్నా తక్కువ గాని, ఎక్కువ కానీ కాదు. ఓన్లీ ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్.
సప్త సముద్రాలైనా ఈదుతాడు గానీ కార్యకర్తలకు చేయి విదిలించడు.
పాత మెట్టితో కొట్టలర నిన్ని
Ranga నాయకమ్మ gaaru R R R gaaru. అచ్చెన్న. కుండ బద్దలు. గంట దగ్గర ఉండే కిషోర్ ఇలా అందరినీ ఎలా కొట్టించారో మార్చి పోయారో . నా కార్యకర్త లకు B. p. వచ్చి. టిడిపి ఆఫీసు మీద దాడి చేసారు అన్నావు మార్చి పోయావా అన్న
Where has Kunda baddalu come into picture, because he needs to be Guddabaddalu with his fake videos
vc available 9380537747
vc available 9380537747
vc estanu 9380537747
Call boy works 9989793850
ఎదో ప్లాప్ మూవీ లా వుంది ఈ ఆర్టికల్.
ఎదో ప్లా ప్ మూ వీ లా వుంది ఈ ఆర్టికల్.
ఎ దో ప్లా ప్ మూ వీ లా వుం ది ఈ ఆర్టికల్. excellent
అది కాదు విషయం, యువకుడు, పారిశ్రామిక వేత్త, రాజకీయ కుటుంబం, విద్యాడికుడు అయిన వ్యక్తి ము*ఖ్య*మం*త్రి అయితే రాష్ట్రం తలరాత మారుస్తాడు అని చాలా మంది నమ్మి అధికారం ఇస్తే….రాళ్లపై పేర్లు, కాలనీలకు పేర్లు, పాసుబుక్కులపై బొమ్మలు, పిల్లలకిచ్చే చిక్కిలు గుడ్లపై బొమ్మలు అబ్బో ఇలా ఇంకెన్నో ఆణిముత్యాలు చేసి జ*నం చేత ఛీ కొట్టించుకున్నాడు.
ఇవి చాలవన్నట్టు ప్రత్యర్ధుల ఇళ్లలో ఉన్న ఆ*డ*వా*ళ్ళ మీద చివరికి తనకు వ్యతిరేకమైన తన త*ల్లి చె*ల్లె*ళ్ళ మీద కూడా అ*స*భ్య*క*ర*మై*న బా*షా మాట్లడించాడు.
జనాలకు కు*క్క బిస్కట్లు వేసినట్టు ప్రతీ నెలా ఏదో ఒక బటన్ నొక్కి గణకార్య చేసినట్టు భజన చేయించుకున్నాడు.
ఇక గాలికొదిలేసిన వాగ్దానాలు ఎన్ని చెప్పుకున్న తక్కువే, ఉదాహరణకు మద్యపాన నిషేదం, రాజదాని, సీపీఎస్ రద్దు, పోలవరం, ధరల స్థిరీకరణ నిధి, కుల సంక్షేమ నిధులు.ఇలా ఇంకెన్నో.
ఇవన్నీ చూశాక బుద్ధి ఉన్న ఎవడూ ఈ దద్దమ్మ గాన్ని సమర్థించరు అందుకే 11 ఇచ్చి రెండు నామాలు పెట్టారు. ఇంకా ఆ ఆటిట్యూడ్ మార్చుకోకపోతే చరిత్రలో కలిసి పోతాడు, కొత్తగా పార్టీ పెట్టే వాళ్లకు మంచి గుణపాఠం లా మిగిలిపోతాడు.
ఇదీ వాస్తవం.
ఇతనెవరో మలయాళం మూవీస్ ని ఒరియా కి డబ్ చేసే స్క్రిప్ట్ రైటర్ లా ఉన్నాడే..
🤣🤣🤣
అంతా మన మంచికే
Why you worry about a chillara party headed by a crmnl minded Chris Redy? yCP is the Chillara most among the Chillara parties TDP,TRS and YCP because it was set up to become CM and was helped by the one upmanship politics between Kama’s and Redys
ఇక్కడ బాబు అలియాస్ kiran అనే వాడు జగన్ అంటే బట్టలు చింపుకునే వాడు. ఏమై పోయాడో?
అసలు నువ్వు రాసింది నీ కైనా అర్థం అవుతుందా..GA ?
కార్యకర్తలకే కాదు ప్రజలకు కడా ఏమీ చెయ్యకపోవటం వల్లే 11 సీట్లు ఇచ్చారు
మరి కత్తి మహేష్ గారికి 15L CMRF ద్వారా ఇచ్చారు. జనాలకి కాలదా? పార్టీ డబ్బు ఇవ్వవచ్చు కదా?
Party undadani neeku ippudu telusidi good
వీడేదో జాకీ లు వెయ్యతని కి చూస్తున్నట్లు ఉండి టైర్ పంచర్ అయితే నే జాకీ ఉపయోగ పడుతుంది బండి బోల్తా కొడితే ఉపాయోగం లేదు. మన పార్టీ అనే బండి కృష్ణలో పడి గోదావరిలో తేలి మల్లి విశాఖ సముద్రం లో పడిపోయింది ఈ జాకీ లు పని చెయ్యవు క్రేన్ తీసుకుని రా GA నువ్వు వెళ్లి. అప్పుడు ఇంజన్ అన్డో లేడో తెలుస్తుంది.
సార్ నిజం మీరు చెప్పేది
నాది సూళ్లూరుపేట నియోజకవర్గం జగన్ గారు ఓదార్పు యాత్ర కి వస్తే రాజశేఖర్ రెడ్డి విగ్రహం ఇక్కడ పెట్టనేయ్యలేదు టీడీపీ వాళ్ళతో పోరాడి విగ్రహం పెట్టి జగన్ గారు వచ్చి ఓపెన్ చేశారు తరువాత ఎలక్షన్ లో mla ను గెలిపించు కొన్నాము
నాకు లెగ్ విరిగింది హాస్పిటల్ బిల్లు నాలుగు లక్షలు వచ్చాయి
Mla ద్వారా సీఎం రిలీఫ్ ఫండ్ కి పంపితే
పట్టించుకొన్న పాపాన పోలేదు
ఆరోగ్య శ్రీ పనికిరాలేదు అని రాయటం మర్చిపోయావు … నువ్వు పచ్చ ముసుగు లొ లేనిది, జరగనిది జరిగినట్టు బాగానే action రక్తి కట్టించావు…
ఆరోగ్య శ్రీ పనికిరాలేదు అని రాయటం మర్చిపోయావు … నువ్వు పచ్చ ముసుగు లొ లేనిది, జరగనిది జరిగినట్టు బాగానే action రక్తి కట్టించావు…
ఆరోగ్య శ్రీ పనికిరాలేదు అని రాయటం మర్చిపోయావు … నువ్వు పచ్చ ముసుగు లొ లేనిది జరగనిది జరిగినట్టు బాగానే action రక్తి కట్టించావు…
ఆరోగ్య శ్రీ పనికిరాలేదు అని రాయటం మర్చిపోయావు .నువ్వు పచ్చ ముసుగు లొ లేనిది, జరగనిది జరిగినట్టు బాగానే action రక్తి కట్టించావు.
ఆరోగ్య శ్రీ పనికిరాలేదు అని రాయటం మర్చిపోయావు .నువ్వు పచ్చ ముసుగు లొ లేనిది జరగనిది జరిగినట్టు బాగానే action రక్తి కట్టించావు.
ఆ ఫ్యా*మి*లీ నే అంత సర్, మ**హా*మే*త నుంచి ఈ ప*ప్పు*సై*కో గా*డి వరకు తి* లా పా*పం తలా పిడికెడు, పె*ద్ద దొం*గ నా ——- లు !!
Manishi anna ka koni tappulu chestaru kani akkadiki jagan ane vekthi chala ekuvaga chesinattu rasaru but true abhimanam tanaki manchi cheyakapoina thana naikudu konchem manchi panulu chesadu memu anukuna vadu anna china feeling ina jagan valla kontha undi but nuvu rasina dantlo you also supporting cheating people persons only good your point of view
మరక మంచికే…ఇప్పటికైనా jagan(ycp) realize ayyi active గ lawyers ను పెట్టి, 24 by 7 number petti legal team support ను extend చేస్తున్నాడు దానికి అభినందించటానికి మీకు మనసు రాలేదా?…. బాబు కంటే jagan కు లాభం ఆశించకుండా పనిచేసే అభిమానులు ఎక్కువ మంది..
You’re saying Jagan Anna not for 4crs ap people. We all voted for him but He has not done anything. Roja, Anil, egg minister, ambati, peddi Reddy..ect gundas If he is able send them out then we can save YCP.
నీ అసలు రంగు తెలీదు అనుకుంటున్నావు..
ఇలాంటి కామెడీ ఆర్టికల్స్ తో మీ అన్నను పెద్ద ఐటెమ్ గాడిలాగ project చేస్తున్నావ్ చూసుకో ఎంకి !!
ilaanti reddy gottam vaalle jagan ninda munchesindi.
vc available 9380537747
ప్రశ్నించే గొంతు అంటే బూతులు మాట్లాడే గొంతులు కావు.
ఈ విషయాన్నీ జగన్ గ్రహించాలి.
అట్లాటి వాళ్ళకి మద్దతు ఇవ్వడం “వీ స్టాండ్ విత్ ట్రూత్” ఎలా అవుతుంది?
now we know the author for many soft anti jagan articles…was this the writer…style looks similar…
చెల్లెలు: వైకాపా వాళ్ళు నా తల్లిని, చెల్లిని దారుణంగా తిట్టారు.
అన్న: తిట్టిన వాళ్ళకు వైకాపా అండగా ఉంటుంది.