బహుశా ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నంత చిల్లర రాజకీయం మరెక్కడా? వుండదేమో అనే అనుమానం కలుగుతోంది. ప్రతిదీ వివాదం కావాల్సిందే. కాదేదీ వివాదానికి అనర్హమన్న రేంజ్‌లో రాజకీయం నడుస్తోంది. తాజాగా వైఎస్ జగన్ క్యాంప్ కార్యాలయంలో ఫర్నిచర్ సంగతి హైకోర్టు గడప తొక్కాల్సిన దుస్థితి. కూటమి సర్కార్ ప్రతీకార రాజకీయానికి ఇది పరాకాష్ట. ఇదేమని అడిగితే గతంలో దివంగత స్పీకర్ కోడెల శివప్రసాద్ ఫర్నిచర్ విషయంలో నాటి వైసీపీ ప్రభుత్వం ఆయన్ను అవమానించిందని అని టీడీపీ చెబుతుంది. స్పీకర్ కోడెల శివప్రసాద్ ఫర్నిచర్‌కు, మాజీ సీఎం జగన్ కార్యాలయంలో ఫర్నిచర్‌కు చాలా తేడా వుందని తెలిసినా, నిజాలు మాట్లాడ్డానికి కొందరికి మనసు రావడం లేదు.
ప్రస్తుతానికి వస్తే… తమ నాయకుడు వైఎస్ జగన్ సీఎంగా ఉన్నప్పుడు క్యాంప్ కార్యాలయంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఫర్నిచర్‌ను వెనక్కి తీసుకెళ్లాలని సాధారణ పరిపాలన (జీఏడీ) అధికారులను కోరినా, ఇంత వరకూ స్పందించలేదంటూ హైకోర్టును వైసీపీ ఆశ్రయించింది.
ఒకవేళ ఫర్నిచర్‌ను తీసుకెళ్లే ఉద్దేశం లేకపోతే, దాని విలువ చెబితే చెల్లిస్తామని పట్టించుకోలేదని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తామిచ్చిన వినతిపత్రాలను పరిగణలోకి తీసుకునేలా కూటమి సర్కార్‌కు తగిన ఆదేశాలు ఇవ్వాలని కోర్టును వైసీపీ కోరింది.
ఫర్నిచర్‌పై కూడా రచ్చ చేయాలని కూటమి సర్కార్ భావిస్తోంది. ఒక్క ఫర్నిచర్ మాత్రమే కాదు, జగన్‌ను ప్రతి విషయంలోనూ బద్నాం చేయడానికి కూటమి సర్కార్ ఆలోచిస్తోందనే చర్చకు తెరలేచింది. ఫర్నిచర్ విషయమై ఏపీ హైకోర్టు ఎలాంటి ఆదేశాలు ఇస్తుందో చూడాలి. కానీ ఇలాంటి రాజకీయాలు ఆంధ్రప్రదేశ్ సమాజానికి మంచిది కాదన్న అభిప్రాయం వుంది.
Emundi malli bolliki ilaanti pelle chestaaru
Call boy jobs available 9989793850
మహా మేత గాడి అక్రమ ఆస్తి లో చిల్లి గవ్వ ఇవ్వలేదు , నీచుడు జగన్ రెడ్డి ఫర్నిచర్ దొంగిలించటం నువ్వు వాడిదే కరెక్ట్ అని వాదించటం అది మన హై కోర్ట్ చేసుకున్న ఖర్మ
నువ్వు నేర్పిన విద్యే నీరజాక్ష
vc estanu 9380537747
నీచ రాజకీయం చెస్తుంది నువ్వె!
కొడెల శివప్రసాద్ కూడా అక్షరాలా అదె చెప్పారు! తన క్యంపు office లొ ఫుర్నీచర్ ఉండి పొయింది, దాని ని తీసుకున్నా పరవాలెదు, ఖరీదు చెప్పినా తాను చెల్లిస్తాను అని.
కొడెల చెప్పె వరకూ Y.-.C.-.P కి అయన దగ్గర ఫురీచర్ ఉన్నది అన్న విషయం కూడా తెలీదు! మరి అప్పుడు జగన్ ఎంత గొప్పగా ప్రవర్తించారు?
అలానె కొడెల ఫుర్నీచర్ కి, జగన్ హుర్నీచకి ఉన్న తెడా ఎమిటి? కొడెల ఫుర్నీచర్ లక్ష అయితె జగన్ ది కొటి అయ్యిందా?
అలానె కొడెల ఫుర్నీచర్ కి, జగన్ ఫుర్నీచకి ఉన్న తెడా ఎమిటి? కొడెల ఫుర్నీచర్ ల.-.క్ష అయితె జగన్ ది కొటి అయ్యిందా?
17 మెడికల్ కాలేజీలు 10 ఫిషింగ్ హార్బర్లు 4 ఫిస్ ల్యాండింగ్ సెంటర్స్ 6 పోర్టులు కోస్టల్ కారిడార్లు వేల సంఖ్యలో సంక్షేమ అభివృద్ధి పథకాలు వాలంటీర్లు గ్రామ వార్డు సచివాలయాలు రైతు భరోసా కేంద్రాలు విలేజ్ క్లినిక్ లు డిజిటల్ లైబ్రరీలు గవర్నమెంట్ స్కూల్లు కాలేజీలు ఆసుపత్రులు లెక్క ఎన్నో ఎన్నెన్నో గతంలో ఎన్నడూ కనీ వినీ ఎరుగని రీతిలో అభివృద్ధి సంక్షేమం చేసి చూపించాడు.
Roads levu ఎందుకు మీ లిస్ట్ లో?
Pa..cha..pichi..kukkalu
కుళ్ళు కుతంత్రాలు బాబు కు వెన్నతో పెట్టిన విద్య… Skill scam లో జైలు కు వెళ్లి నందుకు ప్రతీకారేశచ్చా తో రగిలి పోతున్నాడు..
ఆశ్చర్యం ఏమీ లేదు కదా ఏదో ఒకటి చేయాలి అనేది ఒక దుష్ట ఆలోచనలో భాగంగా ఇలాంటివి ఎన్నో చూడాల్సిందే ముందు ముందు
రాజకీయం ఎలా ఉండాలంటే గతంలో ఎన్నడూ లేనివిధంగా అభివృద్ధి చేసి చూపించాలి గత ప్రభుత్వం కంటే ఎక్కువగా అంతే కానీ ఏదో ఒక విమర్శతో రోజుకో మలుపు డైవర్షన్ చేసేసింది. ఇదా నలభై ఏళ్ల రాజకీయ అనుభవం.
జగన్ ను ప్రతి విషయంలో బద్నాం చేయటానికి కూటమి సర్కార్ ఆలోచిస్తుందన్న చర్చకు తెర లేచింది..
ఆ తెర లేచింది ఎప్పుడు..లేపింది ఎవరు.. ఏదో రాసేయటమేనా
ఇలాంటి రాజకీయాలు ఆంధ్ర ప్రదేశ్ కు మంచిది కాదన్న అభిప్రాయం ఉంది.
అభిప్రాయం ఎవరికి ఉంది..ఎక్కడ చెప్పారు ఎప్పుడు చెప్పారు..ఏదో బురద వేసేయటమే..
Oho idanta jaggu gadi batch aah!😁😁😁
Jagan ను బద్నామ్ కాకుండా కాపాడడానికి నువ్వు వున్నావు కదా “లపుట్ఆంధ్రా ”
( ఈ ఛానెల్ పేరు మాత్రమే )….
అయినా ఇదేదో కోర్ట్ అభిప్రాయం లాగా మాట్లాడుతున్నావేంటి… ఇది కేవలం నీ అభిప్రాయం.
సాక్షి పేపర్ అమ్మేసి ఫర్నిచర్ డబ్బులు ఇచ్చేస్తే పోలా !
జగ్గడికి అంత ఖర్మ ఏమి పట్టలేదు, లక్షలకోట్ల ఆస్తి వేలకోట్ల ఆదాయం ఉన్నా చెల్లికి పంచటానికే మనసు ఒప్పాడు ఇక గవర్నమెంట్ కి ఎలా ఇస్తాడు. వరద సాయంలా ఒక స్టేట్మెంట్ మాత్రం ఇస్తాడు