సమంత అంత కాస్ట్ లీ అయిపోయిందా?

స్టార్ హీరోయిన్లు సినిమాకు 2 కోట్లు తీసుకుంటున్నారు. నయనతార లాంటి హీరోయిన్లు ఒక్కో సినిమాకు 5 కోట్లు తీసుకున్న సందర్భాలూ ఉన్నాయి. మరి సౌత్ లో 10 కోట్లు ఫీజు తీసుకుంటున్న హీరోయిన్ ఎవరో…

View More సమంత అంత కాస్ట్ లీ అయిపోయిందా?