స్టార్ హీరోయిన్లు సినిమాకు 2 కోట్లు తీసుకుంటున్నారు. నయనతార లాంటి హీరోయిన్లు ఒక్కో సినిమాకు 5 కోట్లు తీసుకున్న సందర్భాలూ ఉన్నాయి. మరి సౌత్ లో 10 కోట్లు ఫీజు తీసుకుంటున్న హీరోయిన్ ఎవరో తెలుసా?
అవును.. సౌత్ లో 10 కోట్ల రూపాయల పారితోషికం తీసుకుంటున్న హీరోయిన్ గా సమంత రికార్డ్ సృష్టించిందని అంటోంది బాలీవుడ్ మీడియా. అయితే అది సినిమా కోసం కాదు. ఓ వెబ్ సిరీస్ లో నటించినందుకు సమంత తీసుకున్న మొత్తం ఇది.
సిటాడెల్-హనీ బన్నీ సిరీస్ లో నటించినందుకుగాను సమంత ఏకంగా 10 కోట్ల రూపాయల చెక్ అందుకుందంట. నిజంగా ఇది చాలా పెద్ద మొత్తం. సౌత్ లో ఇప్పటివరకు ఏ హీరోయిన్ టచ్ చేయని మార్క్ ఇది.
ఇలాంటి రెమ్యూనరేషన్ రికార్డులు సమంత ఖాతాలో చాలానే ఉన్నాయి. కెరీర్ స్టార్ట్ చేసిన అతి తక్కువ టైమ్ లోనే కోటి రూపాయల మార్క్ కు చేరుకున్న హీరోయిన్ గా సమంత రికార్డ్ సృష్టించింది. ఆ తర్వాత నిర్మాత బెల్లంకొండ దయతో ఆమె టాలీవుడ్ లోనే అత్యథిక పారితోషికం తీసుకున్న నటిగా అవతరించింది.
అలా టాప్ హీరోయిన్ గా ఎదిగిన క్రమంలో, ఏటా తన ఫీజు పెంచుకుంటూ వెళ్లింది సమంత. ఇప్పుడు ఓటీటీకి కూడా అదే ఫార్ములా పాటించింది. ఫ్యామిలీ మేన్ సీజన్-2 తర్వాత, సిటాడెల్ కోసం ఆమె తన ఫీజును ఏకంగా 10 కోట్ల రూపాయలకు పెంచిందనేది బాలీవుడ్ సమాచారం.
ఈ సిరీస్ కు సంబంధించి టీజర్ ఇప్పటికే విడుదలైంది. అందులో సమంత లుక్స్, యాక్షన్ కు మంచి పేరొచ్చింది. నవంబర్ 7 నుంచి ఇది స్ట్రీమింగ్ అవుతుంది.
Pathivrathala kalam🤣🤣🤣😂😂😂😂😁😁😁
Heading sarigga pettadam nerchuko.. Pervert na kodaka
Heading sarigga pettadam nerchuko.. Pe*rvert na kod*aka
Heading thapu rasaru
Chiru also taking 1.5c only
Chiranjeevi 65 crores okka movie ki
Call boy jobs available 8341510897
Call boy works 8341510897
Vc available
Samantha pathivratha Anne vallu okka like cheyandi
Mee Amma pativratha ayite meeru ilanti comment pedatara? Heroine meeda yenduku vulgar comments pedataru. E rojjullo pathiratalu Inka unnara? Don’t get personal. Andaru Situation taggattu ga marutunnaru.
Boss garu meru yekkuva feel avakandi Samantha gurinchi andhariki telusu kavalante sree reddy chepina videos chudandi Samantha gurinchi
Brother Samantha okkate kaadu. Cine field lo yevarikaina avi chala ante chala common. Teluse vaallu veltunnaru. Inka cheppalante gents ni kuda commitment adugutaru. Anta darunam ga untundi adi savitri ayina soundarya ayina Samantha ayina. Maname yekkuva ga pattinchukuntu untam
జనం పట్టించుకోరు