సంయుక్త మీనన్ రాక్షసి

ఈ సినిమా కోసం రాక్షసి అనే టైటిల్‌ను రిజిస్టర్ చేసి ఉంచారు. ఈ సినిమాలో సంయుక్త పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్ర పోషిస్తోంది.

View More సంయుక్త మీనన్ రాక్షసి