హేమ బాటనే వర్మ ఫాలో అవుతున్నారా?

హేమ బాటనే రాంగోపాల్ వర్మ అనుసరించారు గానీ.. ఆమెలాగానే ఈయనకు కూడా ఆ టెక్నిక్ వర్కవుట్ అయినట్టుగా కనిపించడం లేదు.

రాంగోపాల్ వర్మ సినిమా దర్శకత్వాన్ని ప్రేమిస్తూ సినిమాలను రూపొందిస్తూ వచ్చిన తొలి రోజుల్లో ఆయన క్షణక్షణం సినిమా తీశారు. అందులో శ్రీదేవి కొలీగ్ గా హేమ కూడా ఉంటుంది. హేమకు ఆ సినిమాలో ఒక డైలాగు ఉంటుంది. ‘ఒకవేళ వస్తే..’ అని! చాలా చిత్రమైన డైలాగు అది.. చిత్రమైన పరిస్థితిని సూచిస్తుంది. ‘ఇఫ్..’ అంటూ ఏ ప్రశ్న సంధించినా చాలా మంది దగ్గర దానికి ఆన్సరు ఉండదు. వర్మ దగ్గర కూడా ‘ఒకవేళ వస్తే..’ అనే ప్రశ్నకు జవాబుల్లేవు. అందుకు ఆయన సిద్ధంగా లేరు. అందుకే ఇప్పుడు అజ్ఞాతంలో గడుపుతున్నారు.

ఆ సినిమాలోని నటి హేమ అనుసరించిన టెక్నిక్కులనే ఎంతో మేధావి అయిన రాంగోపాల్ వర్మ కూడా అనుసరిస్తున్నట్టుగా ఇప్పుడు కనిపిస్తోంది. కాకపోతే అలాంటి చవకబారు టెక్నికులను అనుసరించడం వల్ల హేమ గట్టునపడకపోగా.. మరింతగా కూరుకుపోయిందనే సంగతి బహుశా రాంగోపాల్ వర్మకు గుర్తున్నట్టు లేదు.

బెంగుళూరులో రేవ్ పార్టీ జరిగినప్పుడు.. హేమ అక్కడ డ్రగ్స్ తీసుకున్న బ్యాచిలో దొరికిపోయారు. అయితే ఆ వార్తలు మీడియాలో వైరల్ అయ్యే సమయంలోనే.. ఆమె కన్నడ పోలీసుల కళ్లుగప్పి దొరికిపోయిన కాంపౌండ్ ఆవరణలోనే ఒక చెట్టు వద్దకు వెళ్లి ఒంటరిగా నిల్చుని ఫ్యాన్స్ కోసం ఓ వీడియో చేశారు.

తన మీద రకరకాల పుకార్లు వస్తున్నాయని.. ఎవ్వరూ ఆ పుకార్లను నమ్మవద్దని, తాను హైదరాబాదులోనే, తన ఫాంహౌస్ లో ఎంజాయ్ చేస్తున్నానని ఆ వీడియోలో చెప్పారు. ఆ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. బెంగుళూరులో పోలీసులు అదుపులో ఉంటూ అలాంటి తప్పుడు పోస్టు పెట్టినందుకు పోలీసులు మరింత సీరియస్ అయి.. ఆమె మీద కేసుల ఉచ్చు బిగించారు. అది వేరే సంగతి.

అచ్చంగా హేమ అనుసరించిన బాటలోనే రాంగోపాల్ వర్మ కూడా సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా తప్పుదారి పట్టించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఆయన 25న పోలీసుల ఎదుట విచారణకు హాజరు కావాల్సి ఉంది. 24న ఆయన తాను కోయంబత్తూరు ఎయిర్ పోర్ట్ లో ఉన్నట్టుగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం గమనార్హం. ఈ పోస్టుల్ని కూడా పోలీసులు నమ్మడం లేదు. వర్మ పాత ఫోటోలను కూడా ఇలా తాజాగా పోస్టు చేసి పోలీసులను మిస్ గైడ్ చేస్తుండవచ్చునని అంటున్నారు.

అయితే ఒకవైపు రాంగోపాల్ వర్మ హైదరాబాదులోనే ఉన్నట్టుగా కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి. హైదరాబాదులో కూడా ఆయన కోసం గాలిస్తున్న ఏపీ పోలీసులు, ఎలాంటి చాన్స్ తీసుకోకుండా ఉండేందుకు తమిళనాడుకు కూడా గాలింపుకోసం బృందాలను పంపినట్టుగా తెలుస్తోంది. హేమ బాటనే రాంగోపాల్ వర్మ అనుసరించారు గానీ.. ఆమెలాగానే ఈయనకు కూడా ఆ టెక్నిక్ వర్కవుట్ అయినట్టుగా కనిపించడం లేదు.

53 Replies to “హేమ బాటనే వర్మ ఫాలో అవుతున్నారా?”

  1. Is it a necessity to spend money to search for RGV? Is he a murderer or financial fraud? Where we are going? Simply taking vendetta by using public money. How many cases are pending in courts and police stations? How many people are in remand without filing FIRs? Really AP and India are in pathetic situation.

    1. ఎం చెప్పారు సర్, ఇంత అనుభవం వున్న దర్శకుడు వ్యవస్థలకు ఇచ్చే గౌరవం ఇదేనా?పోలీస్ లని తప్పు దోవ పట్టిస్తూ వుంటే డబ్బులు ఖర్చు అవుతున్నాయి అని చూస్తూ కూర్చోవాల? ఇక ఎవరికైనా భయం గౌరవం ఉంటాయా?హత్య..చేసినోడికన్న వీడు ప్రమాదకరం..హ. త్య..చేసినోడు క్షణికావేశం లో చేస్తాడు..ఈ ని..కృష్టుడు చేసే హుమిలియేషన్ అత్యంత దారుణం..అవమాన కరం.. కుట్ర పూరితం..ఈ ల..కొడుకు మీద మొదట PD ఆక్ట్ పెట్టాలి.సమాజానికి..పట్టిన చెద వీడు..వదల కొట్టాలి.

      1. ఎంతో మేధావి అయినా వర్మ అని ఒక లైన్ రాసాడు అది చూడండి అది చూసాక ఈ ఆర్టికల్ మీద స్పందించడం వేస్ట్ అనిపించింది

    2. అరెరె, పబ్లిక్ మనీ మీద అయ్యగారికి అకస్మాత్తుగా ప్రేమ పుట్టుకొచ్చింది.

      రుషికొండ లో ప్రజల డబ్బుతో సొంతేనికి లాగ ప్యాలస్ కట్టించుకున్న ప్యాలస్ పులకేశి గాడి ఆకు*లు పీ*కారా ఇన్నాళ్లు ?

      అ*దానీ బొగ్గు గనుల్లో ప్రభుత్వానికి హామీ గా పెట్టిన సూరిటీ డబ్బు వందల కోట్లు, ఆ బొగ్గు గనుల కాలం పూర్తి కాకుండానే వడ్డీ తో సహా తిరిగి ఇచ్చిన ప్పరుడు ప్యాలస్ పులకేశి గాడి పుచ్చిపోయిన కబా*బ్ చీ*కుతు వున్నారా తమరి ?

      రోజుకో లక్ష ఎగ్ పఫ్ లు తిన్నాను అని దొం*గ బిల్లు లు పెట్టిన ప్పిడి ప్యాలస్ పులకేశి గాడు పెం*ట తిన్నారా ఇన్నాళ్లు ?

    3. అన్నీయ్య చేసిన దుబారా ఎప్పుడైనా ఆడిగారా?తాడేపల్లి నుండి మంగళగిరికి అయ్యగారు గాలిలో వెళ్ళేవాడు.అవి డబ్బులు కావా?ఇప్పుడు వాని తాడేపల్లి కొంప చూసినావ..రిషి కొండ లో 500 కోట్లు..తో పాలన్ దేనికి కట్టినట్టు..వూరికినే వచ్చాయా ఇవన్నీ..??

  2. గతంలో ఈనాడు లో కార్టూనిస్ట్ శ్రీధర్ ఎన్నోమార్లు కరుణానిధిని పందిగా, లాలూను దున్నపోతుగా, ఇంకొందరు నాయకులను కుక్కలుగా, కోతులుగా.. ఎన్టీఆర్ ను బట్టలు లేకుండా, లక్ష్మి పార్వతిని క్షుద్రశక్తిగా చిత్రీకరించి మొదటి పేజీలోనే వికృతమైన కార్టూన్లు గీశాడు. అది పత్రికా స్వేచ్ఛా? మార్ఫింగ్ చేయడం (ఎక్కడో ఒకచోట ఇతరుల ముఖాలు అతికించడం..) విశృంఖలత్వమా?

    ఈ మార్ఫింగ్ లను ఎవ్వడూ గుర్తుంచుకోడు. కానీ, ముప్పై, నలభై ఏళ్ళ నాటి కార్టూన్లు ఇప్పటికీ గుర్తు ఉన్నాయి. ఈ దేశంలో ఒక్కొక్కరికి ఒక్కో న్యాయం.. ప్రజాస్వామ్యమా నీకు జోహార్లు.. వర్ధిల్లు!

      1. అన్ని మీడియాలో ఆర్జీవి మార్ఫింగ్ చేసిన చిత్రాలను పోస్టు పెట్టినందు వల్లే కేసులు పెట్టారని వస్తోంది. ఇక్కడ తెలివితేటల ప్రదర్శనకు ఆస్కారం ఎక్కడ ఉంది?

        1. మీరు ఉదహరించిన కార్టూన్ లు మార్ఫాంగ్ కిందకి రావు, ఒరిజినల్ ఫోటో ని మార్ఫింగ్ చేసి వాడుకుంటే నేరం. మీరు ఆర్జీవీ ఫ్యాన్ అయితే అయ్యుండొచ్చు, అతను చేసిన చెత్త పని కి ఫ్యాన్ అయితే మాత్రం మీ

          కోణం వేరు, మీ దృష్టి వేరు..

    1. కార్టూన్ అవమానకరం గా భావిస్తే.. కోర్ట్ ని ఆశ్రయించొచ్చు..

      ఒకప్పుడు.. కార్టూన్ అంటే ఫన్ గానే చూసేవాళ్ళు.. ఇప్పుడు రాజకీయాలు అలా లేవు..

      1. ఒక్కసారి చిత్రాన్ని Censor Board certify చేశాక మిగిలిన వారి అభ్యంతరాలకు విలువేముంటుంది. కానీ కించపరిచే కార్టూన్లు గీయడం వల్ల శ్రీధర్ ఎందరో నాయకుల పరువు ప్రతిష్టలకు భంగం కలిగించాడు. అతడితో పోల్చితే ఆర్జీవీ చేసింది ఆవగింజంత కూడా లేదు. పోనీ టీడీపీ మద్దతుదారులు వైసీపీ వారిని మార్ఫింగ్ చేయలేదా? ఈ సెలెక్టివ్ చర్యలు ఏమిటి? అధికారం చేతిలో ఉందనా?

        1. ఇప్పుడు అరెస్ట్ చేసింది అసలు సినిమా గురింఛేకానప్పుడు ఈ పాలస్ వాదనలు ఎందుకు..

    2. RGV చేసిన వికృతమైన ట్వీట్స్, లేక ఇప్పటి సీఎం . డీసీఎం , లోకేష్ లాంటి మనిషిని పోలిన మనుషులని పెట్టి అవమానించడమే కాకుండా రాజకీయంగా ప్రజల్లో వాళ్లంటే చులకన భావన వచ్చేలా చేసే కుట్ర కోణం లో ఈయనకి కలిసి వచ్చేది ఏమి లేదు, కానీ వేరే పెద్ద తలకాయలు వున్నాయి వాటి కోసమే.

      అంతకు మించి మీరు పరిశీలిస్తే రెండు అగ్ర వర్ణాల మధ్య శత్రుత్వం పెంచే ఒక అండర్ కరెంటు థీమ్ ఆ నినిమాలలో వుంది, అది చట్ట రీత్యా 10 ఏళ్ళు జైలు శిక్ష పీడీ అవకాశం వుంది .

      ఇతను పంగల కర్రతో రాయి లాంటి వాడు, అది ఎవరికీ తగులుద్దో చూడాలి. సినిమా ఇప్పుడే గ క్లాప్ కొట్టారు.

    1. ప్యాలస్ పులకేశి గాడి యొక్క ఆకులు పీకే పని పూర్తి అయిందా?

      ప్యాలస్ లో ఆ పని చేసిన తర్వాత వాళ్ళు తాగి పడేసిన ఎంగిలి కాఫీ, టిఫిన్ లాంటివి తమరి లాంటి కట్టు బా*నిస మొఖన పదేశార?

    2. లోకనాథ్ పానుగంటి, మీ సాని మాటలు వినిపించి చాల రోజులు అవుతుంది. ఇంతకీ మన అబ్బాయి పానుగంటి చైతన్యకు రిమాండు పూర్తయ్యి బెయిల్ వచ్చిందా? మీ ముసలి ప్రాణం జాగ్రత్త. మీ సాని కబుర్లు మొదలెట్టండి ఇంక లేట్ చేయకుండా 🙂

    3. అదిరింది ఎవరికి ఎక్కడ తగలాలో అక్కడ తగిలింది. హైనస్ కు reply ఇవ్వకపోవటం మీ meturity ని తెలియజేస్తుంది. Good practice not to see replies and give reply to these hamas batch.

      1. జూన్ 03 2024 వరకు అన్ని కామెంట్స్ కి రిప్లై ఇచ్చేవాడు.. అందరి ఇండ్లల్లో ఆడోళ్లను తిడుతూ మానసిక ఆనందం పొందేవాడు..

        పాపం.. జూన్ 04 నుండి ఏమైందో ఏమో.. సైలెంట్ అయిపోయాడు..

        అన్ని కామెంట్స్ చదువుతాడు అనుకుంటా.. కానీ ఏమీ పీకలేక.. నలిగిపోతుండొచ్చు..

  3. ఆర్టికల్ నిండా ఆర్జీవీ ని బహువచనం సంభోదించి ఇచ్చిన మర్యాద చూస్తే ఎంకటికి కి కూడా తీట తీర్చాలి

  4. పిల్లవాడైన పార్ధు వల్ల నో, మేధావి వల్లనో కాదు

    ఈ విషయం చట్టానికి వదిలేద్దాం

  5. aslau case adhi kaadhu you have stolen 1.5 cr govt money.AP govt sent 1.5 cr to his account with out any service just for posting vulguar comments on opposition leader .Time is powerful tool .It will teach everything .Just wait

  6. ఇప్పుడు వీడు సైలెంట్ గా ఉండి రేపో ఎల్లుండో బెయిల్ వచ్చాక నేను ఎక్కడికి పారిపోలేదు ఇక్కడే ఉన్నా అని వీడియో వదుల్తాడు.

  7. విజయ్ పాల్ అరెస్ట్- కొన్ని రోజులు ఎంకటి బిజీ, ఒక పాజిటివ్ ఆర్టికల్ వేసి ఫాలోవ్డ్ బై 10 నెగటివ్ ఆర్టికల్స్…ఉస్కో

Comments are closed.