బ్యాలెట్ పేప‌ర్ల‌ను వ‌ద‌ల‌ని జ‌గ‌న్‌!

ప్ర‌జాప్ర‌తినిధుల్ని ఎన్నుకోవ‌డ‌మే ప్ర‌జాస్వామ్యానికి మూల‌స్తంభం. దేశ వ్యాప్తంగా ఈవీఎంల ప‌నితీరుపై ఆందోళ‌న‌ నెల‌కుంది.

మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి బ్యాలెట్ పేప‌ర్ల‌ను వ‌దిలే ప్ర‌శ్నే లేద‌న్న‌ట్టు ప‌ట్టుద‌ల ప్ర‌ద‌ర్శిస్తున్నారు. భార‌త రాజ్యాంగం ఆమోదం పొంది 75 ఏళ్లు పూర్త‌యిన చారిత్ర‌క ఘ‌ట్టాన్ని పుర‌స్క‌రించుకుని ఆయ‌న ఎక్స్ వేదిక‌గా ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌లో మ‌రోసారి ఈవీఎంలపై అనుమానాలు, బ్యాలెట్ పేప‌ర్ల ఆవ‌శ్య‌క‌త గురించి ప్ర‌స్తావించ‌డం విశేషం.

జ‌గ‌న్ ట్వీట్‌లోని ముఖ్యాంశాల్ని తెలుసుకుందాం.

“ప్ర‌జాప్ర‌తినిధుల్ని ఎన్నుకోవ‌డ‌మే ప్ర‌జాస్వామ్యానికి మూల‌స్తంభం. దేశ వ్యాప్తంగా ఈవీఎంల ప‌నితీరుపై ఆందోళ‌న‌ నెల‌కుంది. ఈవీఎంల ప‌నితీరుపై అనేక అనుమానాలున్నాయి. ప్ర‌పంచ వ్యాప్తంగా మెజార్టీ దేశాల్లో బ్యాలెట్ పేప‌ర్ల ద్వారా ఎన్నిక‌లు జ‌రుగుతున్నాయి. ఈ నేప‌థ్యంలో మ‌న దేశంలో కూడా అదే ప‌ద్ధ‌తిలో ఎన్నిక‌ల‌కు ఎందుకు వెళ్ల‌కూడ‌ద‌ని మ‌న‌ల్ని మ‌నం ప్ర‌శ్నించుకోవాలి. ప్ర‌జాస్వామ్యం బ‌లంగా వుండ‌డ‌మే కాదు, ఉన్న‌ట్టుగా క‌న‌ప‌డాలి. డాక్ట‌ర్ అంబేద్క‌ర్‌తో పాటు రాజ్యాంగాన్ని రూపొందించిన మ‌న దార్శ‌నిక నాయ‌కులు స‌మాన‌త్వం వైపు న‌డిపించారు” అని జ‌గ‌న్ ట్వీట్ చేశారు.

హ‌ర్యానా ఎన్నిక‌ల ఫ‌లితాలు వెలువ‌డిన‌ప్పుడు కూడా ఇదే ర‌క‌మైన అభిప్రాయంతో జ‌గ‌న్ ట్వీట్ చేశారు. దేశ వ్యాప్తంగా బ్యాలెట్ పేప‌ర్ల వాడ‌కంపై చ‌ర్చ జ‌ర‌గాల‌ని జ‌గ‌న్ డిమాండ్ చేశారు. ఈవీఎంల‌లో గోల్‌మాల్ చేస్తున్నార‌ని జ‌గ‌న్ బ‌లంగా న‌మ్ముతున్నార‌ని ఆయ‌న వ‌రుస ట్వీట్ల‌ను చూస్తే అర్థ‌మ‌వుతోంది. అయితే ఈవీఎంల‌ను త‌ప్ప‌, బ్యాలెట్ మాటే వ‌ద్ద‌ని ఎన్డీఏ నేత‌లు అంటున్నారు.

29 Replies to “బ్యాలెట్ పేప‌ర్ల‌ను వ‌ద‌ల‌ని జ‌గ‌న్‌!”

  1. 97 crores of voters in India and 14o crores population, it is near impossible for such huge population to go for manual ballot paper system….. If EVMs really have concerns let all politicians join together for a national debate to upgrade and remove defects if any but not discarding EVMs totally…. Its like complaining computers and going back to manual typing machines….. saadhya padadhu adhyaksha…..

  2. ఈ ముక్క 2019 లో గెలిచినప్పుడు అనలేదు, 2014 లో అనలేదు, చిన్న పిల్లల క్రికెట్ లో బాట్ ఉండేవాడు తన బాటింగ్ అవ్వగానే బాట్ పట్టుకెళ్లిపోయినంత చిల్డిషనెస్ లా ఉంది.

    1. EVMs were first used in 2004…. so his father won two times as CM through EVMS 2004 & 2009, he himself won as an MP in 2009 through EVMs, 2011 or so again as MP and then as MLA in 2014 with ykaapa 40% vote share, ykaapa won in 2019 through EVMs with 50% approx vote share and then lost in 2024 again with approx. vote share…. while vote share is still significant for YKAAPA he is complaining about EVMs for the first time after he lost and no compliant since 2009….

      1. prasad sir it is better to count the vv pats if any objections were raised by the defeated candidates because if the evm s were hacked by countries like china our entire election systerm and democracy will be collapsed but here one thing is clear jagan has lost the voting with his undemocratic ways

  3. మడమ తిప్పని వీరుడు, హుందాగా నడుచుకుంటాడు అని 2020 వరకు నమ్మాం, ఇప్పుడు అదంతా డోల్ల యేనని మేము అనడం కాదు ఈ మీడియా నే అప్పుడప్పుడు రాస్తుంది.

  4. అయితే.. మొదలుగా..

    2019 లో జగన్ రెడ్డి గెలిచాక.. ఈవీఎంలు వాటి గొప్పతనం.. అంటూ 15 నిమిషాలు క్లాస్ పీకినందుకు.. ఈ దేశ ప్రజలకు క్షమాపణ చెప్పి .. బ్యాలట్ ఎందుకు అవసరమో.. ఈవీఎంలు ఎలా హ్యాక్ చేయొచ్చో కూడా నిరూపించాలి..

    ..

    ఎక్కడో ఎదో వాడుతున్నారని.. మనం కూడా అదే వాడాలని అనుకోవడం.. వితండవాదం..

    ఇక్కడ వాడే పద్దతి ఎందుకు వద్దో.. నిరూపించాల్సి ఉంటుంది..

    ..

    నిరూపించలేకపోతే.. అన్నీ మూసుకుని బెంగుళూరు పాలస్ లో మిగిలిన 11 పీక్కోవడం బెటర్..

      1. టీడీపీ వాళ్ళు ఒకేఒక్కసారి అనేసి.. ఓడిపోయామన్న బాధ ని మర్చిపోయి.. క్యాడర్ తో కలిసి పోరాటానికి సిద్ధమైపోయారు..

        ఆ తర్వాత ఎక్కడా ఎప్పుడూ బ్యాలట్ కావాలి అని ట్వీట్లు పెట్టలేదు..

        మన జగన్ రెడ్డి గెలిచినప్పుడు పాడిన పాట లో రాగం వేరే.. ఓడినప్పుడు పాడుతున్న రాగం వేరే..

        ఏదేమైనా నిరూపించి పాడితే.. రాగం వినసొంపుగా ఉంటుంది..

        మనకు నచ్చినట్టు పాడుకుంటూ పోతే.. పాట కే కాదు.. పాడేవాడికి కూడా విలువ ఉండదు..

  5. ’19 కల్లా జగన్ తీవ్రమైన అక్రమాల్లో నేరస్తుడని ఆధారాలతో సహా సిబిఐ, ఈడీ, ఎస్సీ, ఈసీ లకు తెలుసు అయినా కూడా జగన్ ఎన్నుకోబడటానికి రాజ్యాంగ హక్కుగా ఆ సంస్థలు ఏ అడ్డు చెప్పలేదు. మీతో నా కేంటి పని అని ఏకం గా ఏఫ్బీఐ కే పని పెట్టాడు జగన్. తన నేర వృత్తికి ఎల్లప్పుడు న్యాయం చేసే ఒకే ఒక్కడు జగన్.

  6. బ్యాలెట్ ద్వారా జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడిపోయినప్పుడు మా ఓటర్లు వీరు కాదు వేరే ఉన్నారని అన్నప్పుడు ఏమైపోయారు..

  7. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలకు, అనేకానేక రాష్ట్రాలకు పదేసి రాజధానులు కూడా ఉన్నాయి. ఆ రాజ్యరంగంలోని లొసుగులతో గొలుసుకట్టుగా bailx సంపాదించుకున్న కృతజ్ఞత కించిత్ మాత్రం ఉండొద్దూ?

  8. ఈవీఎం లను మన శత్రుదేశాల వాళ్ళు హాక్ చేసే అవకాశం వుంది వాళ్లకు కావలసిన వాళ్ళను గెలిచే విధం చేసి దేశాన్ని అస్థిరపరిచే విధం గ చేసే అవకాశం వుంది కనుక ఈవీఎం లను వాడాలంటే ఓడిపోయిన అభ్యర్థి వీవీ పాట్ లను లెక్కించాలని కోరితే వాటిని కూడా లెక్కించి ఫలితాన్ని సరి చూడవలసిందే

  9. ల0గా మాటలు కట్టిపెట్టు రా’ lm’dk.. లేదా’ మొగోడివే’ అయితే E’VM వాడాలని నిర్ణణించిన కేంద్ర ప్రభుత్వం మీద కేసు వేసి పోరాడు.. ఏమంటావ్ రా లెవెన్రెడ్డి??

  10. సాకులు, ల0గా మాటలు కట్టిపెట్టు రా’ lm’dk.. లేదా’ మొగోడివే’ అయితే E’VM వాడాలని నిర్ణణించిన కేంద్ర ప్రభుత్వం మీద కేసు’ వేసి పోరాడు.. ఏమంటావ్ రా లెవెన్రెడ్డి??

  11. ఇంకా వైకాపా ఓటమికి కారణాలు ఏంటో తెలుసుకోలేకపోతున్నారు. బాలేట్ పేపర్ తో నిర్వహించిన గ్రాడ్యుయేట్ MLC ఎన్నికలు టీడీపీ ఎలా గెలించిందో తెలుసుకొండి. ప్రజలలో మీ ఓటమి పై ఇలాంటి అనుమానాలు లేవని గ్రహించండి.

  12. ఎన్నుకున్న ప్రజా ప్రతినిధులు కూడా అసెంబ్లీ కి అబ్సెంట్ కాకుండా వెళ్ళాలి అని కూడా చెప్పారు ప్యాలస్ పులకేశి గా.

    వీడికి ఓట్లు వేసిన వాళ్ళు సిగ్గు తో చితికిపోయారు.

  13. వీడు కని*పించడం లేదు అని వీడికి ఓట్లు వేసిన ప్రజ*లు గోడ ల మీద పోస్టర్లు వేశారు అంట , నిజమేనా?

    వెనకటి రెడ్డి గారికి తెలుసుకదా, ప్యాలస్ పులకేశి ఎక్కడ దాక్కుని పబ్జీ ఆడుకుంటాడో ?

Comments are closed.