తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు దగ్గరపడుతుండటంతో కేసీఆర్‌ను ఎలాగైనా సమావేశాలకు రప్పించాలని సీఎం రేవంత్ రెడ్డి చాలా పట్టుదలగా ఉన్నాడు. కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు వచ్చేలా రెచ్చగొడుతున్నాడు. ఆయన్ను అసెంబ్లీలో కడిగిపారేయాలని ఆత్రంగా ఉన్నాడు.
పాలనలో తమకు అనుభవం తక్కువ కాబట్టి, సీఎంగా, ఒకప్పుడు కేంద్రమంత్రిగా పనిచేసిన కేసీఆర్ తమకు సలహాలు ఇవ్వాలని రేవంత్ అంటున్నాడు. అలా పైకి చెబుతున్నాడుగానీ అసలు విషయం కేసీఆర్‌పై విమర్శలు, ఆరోపణలు చేయాలని, పాలనలో రేవంత్ రెడ్డికి అనుభవం లేదు, కరెక్టే. కానీ మంత్రుల్లో కొందరు గతంలోనూ మంత్రులుగా చేశారు కదా.
కేంద్రం నుంచి నిధులు, ఇతర అంశాలను సాధించే విషయంలో కేసీఆర్ రాష్ట్ర ఎంపీలకు సలహాలు, సూచనలు ఇవ్వాలంటున్నాడు. కేసీఆర్‌ను పరిపాలనా దక్షుడిగా, పెద్ద మనిషిగా అభివర్ణిస్తూనే విమర్శలు కూడా చేస్తున్నాడు. తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు కేసీఆర్‌తో పాటు బీజేపీకి చెందిన కేంద్ర మంత్రులను కూడా రేవంత్ రెడ్డి ఆహ్వానించాడు.
గతంలో కూడా తెలంగాణ దశాబ్ది ఉత్సవాలకు ఆహ్వానించినా కేసీఆర్ హాజరు కాలేదు. ఇప్పుడు అసెంబ్లీకి రమ్మంటున్నాడు. తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు రమ్మంటున్నాడు. రేవంత్ సర్కారు రూపొందించిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని గులాబీ పార్టీ వ్యతిరేకిస్తోంది. కాబట్టి ఆ కార్యక్రమానికి కేసీఆర్ సహా బీఆర్ఎస్ నాయకులెవరూ హాజరు కాకపోవచ్చు.
వీడు ఎప్పుడూ బొల్లి బాబు గాడి మనిషే.same పావలా గాడి లాగానే
Good, బాబుని నమ్ముకుంటే ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రి అవుతారు. మీ అన్నని నమ్ముకుంటే నీలా బేవర్స్ గా మిగులుతారు good example.
AINA SY CO GAADIKI SHA V A AL U KAVALI…MANUSUHULU VADDU……
Jaggadu మాత్రం కచరా మనిషి కాదేంటి… కచారను, ఓవైసిని కలిపి తొంగిపెట్టాడు రేవంత్
Vc available 9380537747
Call boy jobs available 7997531zero zero4
Diversion chaalu gaani asalu congress chestundi ento cheppandi. samvatsaram ayindi. anni demolitions closings tappa building opening lantivi emanna vunnaya?
Call boy works 7997531oo4
7997531004 call boy jobs available
Call boy jobs available 79975310zero4