బన్నీని అరెస్ట్ చేశారు. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. కోర్టులో క్వాష్ పిటిషన్ విచారణ వుండనే వుంది. ఈలోగా పలువురు సినిమా పెద్దలు చిక్కడపల్లి స్టేషన్‌కు బన్నీకి మద్దతుగా గానో, సింపతీగా గానో పరుగెత్తారు. మెగాస్టార్ చిరంజీవి వస్తారనే వార్త, ఆ వెంటనే “అబ్బే రావద్దన్నారు పోలీసులు” అనే వార్త. సరే, మంచిదే. ఆంతట యునైటీ ఉండాలి, ఉంటుంది.
కానీ ఇక్కడ ఒక్క పాయింట్.. సినిమా ప్రీమియర్ చూడడానికి వచ్చి, హీరో వచ్చిన కారణంగా జరిగిన తొక్కిసలాటలో ఓ సాధారణ మహిళ చనిపోతే, ఒక్కరంటే ఒక్కరు సినిమా వాళ్లు వెళ్లి ఆ కుటుంబాన్ని పరామర్శించారా? మద్దతుగా నిలిచారా? లేదే? ఎందుకంటే ఆమె ఓ సాధారణ మహిళ. బన్నీ సెలబ్రిటీ. ఆ మహిళ కుటుంబంతో ఇండస్ట్రీకి పని లేరు. బన్నీతో, అల్లు అరవింద్ తో ఇండస్ట్రీకి బోలెడు పని వుంది.
నిజానికి జనరల్ పబ్లిక్‌లో మరో మాట కూడా వినిపిస్తోంది. వందల కోట్ల పారితోషికం తీసుకుంటూ, వందల కోట్లు సంపాదించే హీరో, జస్ట్ పాతిక లక్షలు ఇస్తే సరిపోతుందా? ఓ సాధారణ మహిళ ప్రాణం విలువ అంతేనా? అదే స్వయంగా వెళ్లి ఓ కోటి రూపాయలు ఇచ్చి ఉంటే, ఈ రోజు ఇంత నెగిటివిటీ వచ్చేది కాదు.
ఇప్పుడు లాయర్లకు, కోర్టులకు లక్షలు ఖర్చు చేస్తారు. అవసరం అయితే సుప్రీం కోర్టు లాయర్లను తెచ్చి కోట్లు ఇస్తారు.
కామన్ మాన్ ప్రాణం విలువ తక్కువ. అందుకే సింపతీ వుండదు. పరామర్శ వుండదు. సాయం అంతకన్నా వుండదు.
మరి ఏదో జగన్ పుష్పా మూవీ ని ప్రొడ్యూసర్ అన్నట్టు ప్రచారం , రివ్యూ , మినిట్ తో మినిట్ అప్డేట్ ఎందుకు ఇచ్చార్రా ?
Jagan neeku nidra lo kuda gurthuku vastunnattunadu bro.. 19-24 lo baaga ruchi chupinchinattunadu. ikkada topic is about why sympathy only for hero’s and why not for common ppl ? talk about common ppl and talk for common ppl. if you are getting paid for this service then it make sense otherwise fight for common ppl.
ఆమె కుటుంబానికి ఎంత డబ్బు ఇచ్చినా కేసు కొట్టేయారు కదా?
Pushpa will change chief minister of Telangana and also give retirement package to police station. Collections crossed 1100 crores. Pushpa taggedulea
Jagan emo AA support chestu twit vestadu Jagan tottu AA ki against ga Articlr rastadu.Onower ki,Employee ki co ordination ledu anduke YCP chithu ga oodindi
Asalu..polo mantu okay manishini(cinema hero matrame) choiddaniki 10 year babutho intalaa.vaachipoye.pichijanam vunnatakaalam ilaanti..sanghatanalu..jarugutoone..vuntai..indulo.natudi..tappu yemundi
Celebritys matter vadileyyandi. Inta ginjukuntunnaru. Death ayina lady family gurinchi meeru okka article ayina rasara? Valla problem idi ani. Meeru cheppevi meere paatincharu. Inkokariko salaha matram ishtaru
Wel said GA garu
Rey… Edavallaraaa…? Asalu ninnu evadu movie ki vellamannaruuu… Evadu chavamannadu…. Raaa pukaaa…?
Movies thesedhi chudam kosam kadha
Thank you GA for an article like this, kakapothe appudey rayalsindi! Chee fanism