అన్నీ పవనే మాట్లాడాలా?

త‌న‌ను తాను ప్ర‌శ్నించుకుంటున్నారేమో అనే అనుమానం క‌ల‌గ‌కుండా వుండ‌దు. అన్నీ తానే మాట్లాడ్తారనే అభిప్రాయం ఏర్ప‌డుతోంది.

జ‌న‌సేనాని, డిప్యూటీ సీఎం ప‌వ‌న్‌క‌ల్యాణ్ ఎప్పుడేం మాట్లాడ్తారో ఆయ‌న‌కే తెలియ‌ద‌నే అభిప్రాయం తెలుగు స‌మాజంలో వుంది. ఉద‌యం మాట్లాడిన దానికి, సాయంత్రం చెప్పేదానికి పొంత‌న వుండ‌ద‌ని చాలా సంద‌ర్భంలో చూశాం, విన్నాం.

ప్ర‌శ్నించ‌డానికే పార్టీ పెట్టాన‌న్న ప‌వ‌న్‌, ఇప్పుడాయ‌నే ప్ర‌శ్న‌కు గురి అవుతున్నారు. వార‌స‌త్వ రాజ‌కీయాల్ని వ్య‌తిరేకించిన ప‌వ‌న్‌, ఇప్పుడు త‌న అన్న‌కు మంత్రి ప‌ద‌వి ఇప్పించుకుంటున్నారు.

కుల‌, మ‌తాల‌కు సంబంధం లేని వ్య‌వ‌స్థ‌ను నెల‌కొల్ప‌డ‌మే జ‌న‌సేన సిద్ధాంత‌మ‌ని గొప్ప‌లు చెప్పారు. చివ‌రికి కులం ప్రాతిప‌దికగా ఆయ‌న రాజ‌కీయం చేశారు. ఇప్పుడు మ‌తం కూడా ఆయ‌న రాజ‌కీయానికి తోడైంది.

వాస్త‌వం ఇదైతే, తాజాగా విజ‌న్ డాక్యుమెంట్ ఆవిష్క‌ర‌ణ‌లో ఆయ‌న మాట్లాడిన అంశాల‌పై విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. ప‌వ‌న్ ఏమ‌న్నారో ఆయ‌న మాట‌ల్లోనే…

“21వ శ‌తాబ్దంలో కూడా నా కులం, నా వ‌ర్గం అంటే క‌ష్టం. కులాలు, మ‌తాలని కూర్చుంటే అభివృద్ధి సాగ‌దు. వాటిని దాటి అభివృద్ధి వైపు అడుగులు వేద్దాం” అని అన్నారు.

తిరుమ‌ల ల‌డ్డూ ప్ర‌సాదంలో క‌ల్తీ జ‌రిగింద‌ని సీఎం చంద్ర‌బాబు ఆరోప‌ణ‌లు గుప్పిస్తే, ప‌వ‌న్ మ‌రో అడుగు ముందుకేసి ఎలాంటి రాజ‌కీయం చేశారో అంద‌రికీ తెలుసు.

ప్రాయ‌శ్చిత్త దీక్ష పేరుతో మ‌త రాజ‌కీయానికి తెర‌లేపార‌నే విమ‌ర్శ‌లు ప‌వ‌న్‌పై వెల్లువెత్తాయి. విల‌క్ష‌ణ న‌టుడు ప్ర‌కాశ్‌రాజ్ మ‌త రాజ‌కీయాలు చేస్తున్న ప‌వ‌న్‌పై ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యారు.

స‌నాత‌న ధ‌ర్మం గురించి తిరుప‌తి వేదిక‌గా ప‌వ‌న్ మాట్లాడిన మాట‌లు వివాదాస్ప‌ద‌మ‌య్యాయి. త‌మిళ‌నాడు డీఎంకె నాయ‌కుల్ని కూడా ఆయ‌న విడిచిపెట్ట‌లేదు.

ఇప్పుడేమో 21వ శ‌తాబ్దంలో కులం, మ‌తం, వ‌ర్గం అంటే అభివృద్ధి ఎలా జ‌రుగుతుంద‌ని ఆయ‌నే ప్ర‌శ్నిస్తున్నారు. త‌న‌ను తాను ప్ర‌శ్నించుకుంటున్నారేమో అనే అనుమానం క‌ల‌గ‌కుండా వుండ‌దు. అన్నీ తానే మాట్లాడ్తారనే అభిప్రాయం ఏర్ప‌డుతోంది.

చిత్త‌శుద్ధి లేని ప‌వ‌న్ నీతులు చెబుతుంటే వినాల్సి వ‌స్తోంద‌నే చ‌ర్చ‌కు తెర‌లేచింది.

22 Replies to “అన్నీ పవనే మాట్లాడాలా?”

  1. అంటే పవన్ కళ్యాణ్ చెప్పేది మీ పార్టీ మనుషుల కులం ఫీలింగ్ ఇంకా మతం ఫీలింగ్ గురించి, మీరు వదిలేయండి మేము వదిలేస్తాం అని అర్థం

  2. అంటే పవన్ కళ్యాణ్ చెప్పేది మీ పార్టీ మనుషుల కులం ఫీలింగ్ ఇంకా మతం ఫీలింగ్ గురించి, మీరు వదిలేయండి మేము వదిలేస్తాం అని అర్థం

  3. పవన్ వల్ల, పవన్ కోసం

    మావోడు ప్యాలెస్ లో అదీ నాలుగ్గోడల మధ్య ఒంగుని కళ్ళు మూసుకుని ఉన్నాడు.. మీరు ఇలా రెచ్చగొడితే

    A1కళ్ళు &గుద్ద తెరిచి మరో భోపాల్ గ్యాస్ చెస్తాడు.. జాగ్రత్త

  4. గ్యాస్ ఆంధ్ర గ్యాస్ ఎక్కువ అయ్యింది పంటఫ్ 40 వాడు తగ్గిపోతుంది పవన్ కళ్యాణ్ పేరు ఏత్తాకపోతే నీకు ఆకలి వెయ్యదు మోషన్స్ అవ్వావు ఏమి

  5. ఒ రే య్ గ్యా స్. గా ….*. ప వ న్ *. ఏ మి క్రి మి న ల్. జ ల గ న్న లా. రా జ కీ యా లు

    కో సం. బా బా యి. పై కీ పం పిం చ లే దు. & అ స్తి. కో సం చె ల్లె లు. – త ల్లి

    అ క్ర మ. కే సు లు. పె ట్ట లే దు రా కు య్య…

    1. నైజీరియా..పొడి..తీసుకొవడము, సినమా..అవకాశాల..పేరుతొ..అమ్మాయిలను..వాడుకోవడము..ను..మిచ్చిన..క్రిమినల్..కేసులు..ఉంటాయా?

  6. ఎందుకు..కొరగాని..వాళ్ళు..EVM..ల..పుణ్యమా..అని..పదవుల్లోకి..వచ్చారు..వచ్చే..ఎన్నికల..వరకు..అనుభవించాలి. ప్రజలు..మొదటిగా..పోరాటం..చెయ్యవలిసింది..EVM..ల..రద్దు..పైన.

    1. Evm ల పుణ్యమే అయితే పిచ్చోడు పులివెందులలో ఎందుకు గెలిచాడు? పోరాటం మీ పిచ్చోడిని చెయ్యమను…

  7. ippudu pawan kalyan gaaru cheppedi yevariki ardam avvadu ani feel avuthunnava GA….KULA PICHI VERU…KULALANU KALIPE AALOCHANA VERU….konaseema lo meeru chesina kula gharshanalanu thippi kottindi kudaa kulalanu kalipe aalochana matrame GA…..

  8. రేవంతరెడ్డి..చెప్పినట్టుగా..సినిమా..ఆక్టర్స్..ఎమన్నా..బోర్డర్ లో..యుద్ధంచేశారా, వీళ్లకు..ఎక్కువ..ఫాన్స్..మాకు..వుంటారు..అని. అది..ముమ్మాటికీ..నిజము, నిజమయిన..హీరోలు..సైనికులు..ఆటగాళ్లు..సమాజక వెత్తలు..ఇండస్ట్రియలిస్ట్ లు..పొలిటిషన్స్. సినిమావాళ్లు..ఫేక్..హీరోలు. వీళ్లకు..అంత..ఫాలోయింగ్..ఇవ్వడము..సరికాదు.

Comments are closed.