అడవి పందుల వేట.. చిక్కుల్లో ప‌డిన‌ మంచు విష్ణు!

త‌న అనుచ‌రుల నిర్వాకం వ‌ల్ల మంచు విష్ణు వివాదంలో చిక్కుకున్నారు. జ‌ల్ ప‌ల్లిలోని అడ‌విలో విష్ణు సిబ్బంది అడ‌వి పందుల‌ను వేటాడంతో తీవ్ర చ‌ర్చ‌నీశ‌మైంది.

ఈ ఏడాది మంచు ఫ్యామిలీకి పెద్ద‌గా క‌లిసి రాన‌ట్లు ఉంది. ఇప్ప‌టికే అన్న‌ద‌మ్ముల గొడ‌వ కాస్తా కోర్టుల వ‌ర‌కు వెళ్లింది. తాజాగా త‌న అనుచ‌రుల నిర్వాకం వ‌ల్ల మంచు విష్ణు వివాదంలో చిక్కుకున్నారు. జ‌ల్ ప‌ల్లిలోని అడ‌విలో విష్ణు సిబ్బంది అడ‌వి పందుల‌ను వేటాడంతో తీవ్ర చ‌ర్చ‌నీశ‌మైంది.

జ‌ల్‌ప‌ల్లి వ‌ద్ద చిట్ట అడ‌విలోకి వెళ్లి విష్ణు మేనేజ‌ర్ కిరణ్, ఎల‌క్ట్రిష‌న్ దేవేంద్ర ప్రసాద్ అడ‌వి పందిని వేటాడి అడ‌వి పందుల‌ను బంధించి తీసుకెళ్తున్న వీడియో వైర‌ల్ అవ్వ‌డంతో విష్ణు అనుచ‌రుల‌పై చ‌ర్య‌లు తీసుకోవాలంటూ ఫిర్యాదులు వెళ్తున్నాయి. కాగా అడ‌వి పందులను వేటాడొద్ద‌ని మంచు మ‌నోజ్ హెచ్చ‌రించిన మేనేజ‌ర్ ఎల‌క్ట్రిష‌న్ ప‌ట్టించుకోలేదని వార్త‌లు వ‌స్తున్నారు.

కాగా ఇప్ప‌టికే త‌న ఇంటి వ‌ద్ద జ‌ర్న‌లిస్టుపై దాడి కేసులో మోహ‌న్ బాబుకు అరెస్ట్ భ‌యం ఉంది. త‌న‌పై న‌మోదైన కేసులో ముంద‌స్తు బెయిల్ ఇవ్వాల‌ని కోరుతూ దాఖ‌లు చేసిన పిటిష‌న్‌ను కోర్టు కొట్టివేయడంతో.. విచార‌ణ నోటీసులు అందుకున్న మోహ‌న్ బాబు విచార‌ణ‌కు రాక‌పోతే అరెస్ట్ విష‌యంలో చ‌ట్ట ప్ర‌కార‌మే జ‌రుగుతుంద‌ని ఇప్ప‌టికే రాచ‌కొండ సీపీ సృష్టం చేశారు.

మంచు ఫ్యామిలీలో గత కొంతకాలంగా వివాదాలు జ‌రుగుతున్న నేప‌థ్యంలో, మంచు విష్ణు- మంచు మనోజ్‌ల‌ను పోలీసులు బైండోవర్ చేశారు. అప్పటి నుంచి వారు ఎటువంటి గొడవలు జరగకుండా జాగ్రత్తగా ఉంటున్నారు. అయితే, తాజాగా విష్ణు సిబ్బంది అడవి పందుల వేట వ‌ల్ల‌ ఆయన ఈ కేసులో చిక్కుకుంటున్నారు.

26 Replies to “అడవి పందుల వేట.. చిక్కుల్లో ప‌డిన‌ మంచు విష్ణు!”

  1. ఈ అడవి సురానికి మెంటల్ సర్టిఫికెట్ ఉందిట! సో చిక్కులు ఉండక పోవచ్చును.

  2. తన దగ్గర పని చేసే వాళ్ళు తప్పు చేస్తే .. విష్ణు ఎందుకు ఇరుకుంటాడు .. లాజిక్ లేదు ..

    1. ఆ పట్టుకున్న వాళ్ళు విష్ణు అన్ననే అడవి పంది కావాలని మమ్మల్ని పంపించాడు అని పోలీసుకి చెబితే చాలు. అది నిజమా కాదా అని మీడియాకి అవసరం లేదు. వాళ్లకు సెన్సేషనల్ న్యూస్ దొరికితే చాలు

    1. Maree anthe gaa, nee akka , chelli daggariki ravalnte aa matram tini ravali gaa night out ki..

      see, if your mouth is good, entire town perhaps entire world is good..don’t be surprised my reply..

      nenu kakapothe inkodu reply isthadu..

Comments are closed.