పాటతో బయటకు వస్తున్న పాత పురాణాలు

ఆదర్శవంతమైన పదవుల్లో ఉన్న అరవైలు దాటిన హీరోలు ఇలా చేస్తే మాత్రం కాస్త ఎబ్బెట్టుగా ఉంటుందని అనిపిస్తోంది.

డాకూ మహరాజ్ సినిమా నుంచి వచ్చిన స్పెషల్ గీతం సోషల్ మీడియాలో కుదుపు సృష్టిస్తోంది. అయితే ఇది పాజిటివ్‌గా కాకుండా నెగటివ్‌గా. మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన, అరవై దాటిన వయస్సు కలిగి, ప్రముఖ ఆసుపత్రి చైర్మన్‌గా వైద్య సేవలు అందిస్తున్న నందమూరి బాలకృష్ణ మీద పాట చిత్రీకరిస్తున్నప్పుడు నృత్య దర్శకుడు కాస్త జాగ్రత్తగా ఉండాల్సింది.

నృత్య రీతులను కాస్త హుందాగా చూపించాల్సింది. స్పెషల్ డ్యాన్స్ చేస్తున్న ఊర్వశి రౌతేలా చేత ఎలాంటి భంగిమలు ప్రదర్శింపజేసినా పెద్దగా అభ్యంతరం ఉండేది కాదు. కానీ నటి పిరుదుల మీద ఒక చేత్తో పదిసార్లు, అది చాలక రెండు చేతులు కలిపి మరికొన్ని సార్లు మర్దన చేసే విధంగా స్టెప్స్ రూపొందించడం బాగా అభ్యంతరకరంగా మారింది.

దీనిపై యాంటీ ఫ్యాన్స్ తప్పు పట్టడం ప్రారంభించారు. ఇటీవల బచ్చన్ సినిమాలో రవితేజ చేత హీరోయిన్ పరికిణీలో చేతులు పెట్టించిన విధంగా నృత్య రీతులు రూపొందించారు. దానికి కూడా శేఖర్ మాస్టర్ నే పని చేశారు. ఆ పాట భంగిమల మీద అప్పట్లో ట్రోలింగ్ జరిగింది. మరి ఇప్పుడు దీనిపై ఏం చెప్పాలి అంటూ నెగటివ్ ప్రచారం మొదలైంది. అయితే ఇలా అయితే పుష్ప 2లో ‘పీలింగ్స్’ పాట సంగతేమిటి అంటూ కొందరు రివర్స్ అటాక్ చేస్తున్నారు.

అక్కడితో ఆగకుండా మెగాస్టార్ చిరంజీవి ఓ పాటలో నటి గుండెల మీద కొట్టినట్లు చేసిన క్లిప్ బయటకు తీసారు. ఇంకా వెనక్కు వెళ్లి ఓ పాత సినిమాలో నగ్మా గుండెల మీద సైకిల్‌తో చేసిన విన్యాసాల క్లిప్‌ను వెలికి తీసారు. ఇలా ఎవరి తోచిన పాత క్లిప్‌లను వాళ్లు బయటకు తీస్తున్నారు.

మొత్తానికి విషయం ఏమిటంటే, రవితేజ అయినా, బాలయ్య అయినా, బన్నీ అయినా, మెగాస్టార్ అయినా స్పెషల్ పాటలు అంటే నృత్య భంగిమలు అదుపు తప్పినట్లే ఉన్నాయి. అయితే బన్నీ లాంటి యంగ్ హీరోలు లేదా కేవలం నటన మాత్రమే వృత్తిగా పెట్టుకున్న వారు చేస్తే ఓకే. కానీ రాజకీయాల్లో కీలకమైన పాత్రలు పోషిస్తూ, ఆదర్శవంతమైన పదవుల్లో ఉన్న అరవైలు దాటిన హీరోలు ఇలా చేస్తే మాత్రం కాస్త ఎబ్బెట్టుగా ఉంటుందని అనిపిస్తోంది.

44 Replies to “పాటతో బయటకు వస్తున్న పాత పురాణాలు”

  1. ఎమిటిరా నీ ఏడుపు? పవన్ అన్నా, బాలయా అన్నా, ఇక ఇప్పుడు చిర్నజీవి అన్నా… ఎదొ ఒకటి చెప్పి ఆమాత్రం ఎడవాలి కదా అంటావా! సరె కాని!

  2. ఎవరినా డైరెక్టర్ ఎలా చెపితె అలా నటిస్తారు. మన గంట అరగంట లు వ్యభిచారం చెసినా, మన గొరంత లు ఎత్తి చూపించినా సమర్దిస్తావు!

    .

  3. నగ్మా గుండెల మీద సైకిల్ తో చేసిన విన్యాసాలు..

    ..

    ఆ గుండెలు చూసి నీకు కామం తో కళ్ళు మూసుకుపోయినట్టున్నాయి గాని.. ఆ నటి ముఖం చూసినట్టు లేవు.. అది వాణి విశ్వనాధ్..

    నీకు కామాంధుడు.. కామ పిశాచి లాంటి బిరుదులను అర్హుడివే..

    ..

    ఈ వయసులో రాజకీయాల్లో ఉన్న వాళ్ళు ఇలాంటి నృత్యాలు చేయకూడదా…?

    నలభై ఏళ్ళ క్రితం.. బ్రహ్మర్షి విశ్వామిత్ర అంటూ సీనియర్ ఎన్టీఆర్ చేసాడు..

    మరి మన రోజక్క.. టీవీ స్పెషల్ షోస్ లో ఇదే శేఖర్ మాస్టర్ తో గుండెల మీద, నడుము మీద, పిర్రల మీద కొట్టించుకుని .. పెదాలు కొరుక్కుంటూ సిగ్గు పడిపోయినప్పుడు.. నీ కలం కూడా సొల్లు కార్చుకుంటూ చూసిందా..?

    ..

  4. నగ్మా గుండెల మీద సైకిల్ తో చేసిన విన్యాసాలు..

    ..

    ఆ గుండెలు చూసి నీకు కామంతో కళ్ళు మూసుకుపోయినట్టున్నాయి గాని.. ఆ నటి ముఖం చూసినట్టు లేవు.. అది వాణి విశ్వనాధ్..

    నీకు కామాంధుడు.. కామ పిశాచి లాంటి బిరుదులను అర్హుడివే..

    ..

    ఈ వయసులో రాజకీయాల్లో ఉన్న వాళ్ళు ఇలాంటి నృత్యాలు చేయకూడదా…?

    నలభై ఏళ్ళ క్రితం.. బ్రహ్మర్షి విశ్వామిత్ర అంటూ సీనియర్ ఎన్టీఆర్ చేసాడు..

    మరి మన రోజక్క.. టీవీ స్పెషల్ షోస్ లో ఇదే శేఖర్ మాస్టర్ తో గుండెల మీద, నడుము మీద, పిర్రల మీద కొట్టించుకుని .. పెదాలు కొరుక్కుంటూ సిగ్గు పడిపోయినప్పుడు.. నీ కలం కూడా సొల్లు కార్చుకుంటూ చూసిందా..?

    ..

  5. నగ్మా గుండెల మీద సైకిల్ తో చేసిన విన్యాసాలు..

    ..

    ఆ గుండెలు చూసి నీకు కామంతో కళ్ళు మూసుకుపోయినట్టున్నాయి గాని.. ఆ నటి ముఖం చూసినట్టు లేవు.. అది వాణి విశ్వనాధ్..

    నీకు కామాంధుడు.. కామ పిశాచి లాంటి బిరుదులను అర్హుడివే..

  6. ..

    ఈ వయసులో రాజకీయాల్లో ఉన్న వాళ్ళు ఇలాంటి నృత్యాలు చేయకూడదా…?

    నలభై ఏళ్ళ క్రితం.. బ్రహ్మర్షి విశ్వామిత్ర అంటూ సీనియర్ ఎన్టీఆర్ చేసాడు..

    మరి మన రోజక్క.. టీవీ స్పెషల్ షోస్ లో ఇదే శేఖర్ మాస్టర్ తో గుండెల మీద, నడుము మీద, పిర్రల మీద కొట్టించుకుని .. పెదాలు కొరుక్కుంటూ సిగ్గు పడిపోయినప్పుడు.. నీ కలం కూడా సొల్లు కార్చుకుంటూ చూసిందా..?

  7. నగ్మా గుండెల మీద సైకిల్ తో చేసిన విన్యాసాలు..

    ..

    ఆ గుండెలు చూసి నీకు కామంతో కళ్ళు మూసుకుపోయినట్టున్నాయి గాని.. ఆ నటి ముఖం చూసినట్టు లేవు.. అది వాణి విశ్వనాధ్..

    నీకు కామాంధుడు.. కా మ పిశాచి లాంటి బిరుదులను అర్హుడివే..

    ..

    ఈ వయసులో రాజకీయాల్లో ఉన్న వాళ్ళు ఇలాంటి నృత్యాలు చేయకూడదా…?

    నలభై ఏళ్ళ క్రితం.. బ్రహ్మర్షి విశ్వామిత్ర అంటూ సీనియర్ ఎన్టీఆర్ చేసాడు..

    మరి మన రోజక్క.. టీవీ స్పెషల్ షోస్ లో ఇదే శేఖర్ మాస్టర్ తో గుండెల మీద, నడుము మీద, పిర్రల మీద కొట్టించుకుని .. పెదాలు కొరుక్కుంటూ సిగ్గు పడిపోయినప్పుడు.. నీ కలం కూడా సొల్లు కార్చుకుంటూ చూసిందా..?

      1. ఆ కమ్మోళ్ల సంకలు నాకి కే సు లేకుండా చేసాడు మీ మహామేతగాడు..

        మరి తప్పు చేస్తే అప్పటి రాష్ట్ర ప్రభుత్వం కే సు ఎందుకు పెట్టలేదు..?

      2. ఆ కమ్మోళ్ల సంకలునాకి కే సు లేకుండా చేసాడు మీ మహామేతగాడు..

        మరి తప్పు చేస్తే అప్పటి రాష్ట్ర ప్రభుత్వం కే సు ఎందుకు పెట్టలేదు..?

    1. సేమ్.. మన జగన్ రెడ్డి కి గోరంట్ల మాధవ్ నగ్న వికృత రూపం నచ్చేసి.. పార్టీ అధికార ప్రతినిధి ని చేసాడు..

      ఎవరి టేస్టులు వాళ్ళకుంటాయి..

  8. బాలయ్యకు మానసిక సమస్యలు ఉన్నాయి. అతనికి సర్టిఫికేట్ కూడా ఉంది. మానసిక రోగిని ఒంటరిగా వదిలేయండి
  9. అధికారం ఉన్నప్పుడు ఐదేళ్లు వాళ్ళ మీద పడి ఏడ్చావు. అధికారం పోయిన తర్వాత కూడా వాళ్ల మీద పడి ఏడవాల గ్యాస్ ఆంధ్ర. నీ గ్యాస్ మంట అంత మీ అన్నను గుద్దమీద తల్లి పంగనామాలు పెట్టి ముసలమ్మ లాగా మూల కూర్చోబెట్టినందుకేనా ? మీ అన్న పరిపాలన చేసి ఉంటే ఇంకో ఐదేళ్లు ముఖ్యమంత్రిగా ఉండేవాడు పరిపాలన చేయలేదు కాబట్టే మూలాన కూర్చున్నాడు ఆ విషయం నీకు మీ అన్నకు తప్ప ప్రపంచ0 మొత్తానికి తెలుసు . ఇలా పగలు రాత్రి ఏడుస్తూ కూర్చుంటే కడుపుబ్బరం తప్ప ఒరిగేది జరిగేది ఏముండదు రా గ్యాస్ ఆంధ్ర

  10. డైరెక్టర్ ఎంత చెప్పినా, ఇంతటి సీనియర్ నటుడు గా ఉన్న బాలయ్య కాస్తా తగ్గితే బాగుండేది.

  11. సినిమాని సినిమా లా చూడండి ….. సినిమా లో రేప్ సిన్స్ ఉండడం లేదా అక్కడా విలన్ గా నటించిన వాడికి పిల్లలు ఉండరా ఇందుకు చెప్పండీ పనినికిరాని రాతలు .

  12. Kalam marutundi. Prekshakula drukkonam kuda marutundi. Eppudo 90s lo vesaru kabatti ippudu kuda aa type steps veyyadam tappu kadu anadam vitandavadam. Appudu janalaki anipinchaledu. Ippudu tappu anipiste adi tappe. Ippati drukkonam patavi tappuga anipiste avi tappe Kani aa generation ki adi acceptable. Idi fans anti fans issue kadu. Ikapai cheyyakudadu annade point.

  13. Kalam marutundi. Prekshakula drukkonam kuda marutundi. Eppudo 90s lo vesaru kabatti ippudu kuda aa type steps veyyadam tappu kadu anadam vitandavadam. Appudu janalaki anipinchaledu. Ippudu tappu anipiste adi tappe.

Comments are closed.