లోకేశ్ ప‌ట్టాభిషేకానికి అడ్డంకి ఎవ‌రు?

సీఎంగా చంద్ర‌బాబు వ‌ర‌కూ అయితే ఓకే.. ఆయ‌న కుమారుడంటే ఆలోచించాల్సి వ‌స్తోంద‌నే సంకేతాలు వ‌స్తుండ‌డంతోనే టీడీపీ భ‌య‌ప‌డుతోంద‌న్న ప్ర‌చారం జ‌రుగుతోంది.

ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడి వార‌సుడి ప‌ట్టాభిషేకానికి స‌మ‌యం ఆస‌న్న‌మైంది. అయితే ఏదో శ‌క్తి అడ్డం ప‌డుతున్న‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది. 2029 ఎన్నిక‌ల నాటికి చంద్ర‌బాబు వ‌య‌సు 80కి చేరుకుంటుంది. చంద్ర‌బాబు యాక్టీవ్‌గా ఉండ‌లేర‌న్న‌ది వాస్త‌వం. ఎన్నిక‌ల ప్ర‌చారంలో స్వ‌యంగా చంద్ర‌బాబే త‌న‌కీ ఎన్నిక‌లు చివ‌రివి అని చెప్పిన సంగ‌తి తెలిసిందే. సానుభూతి కోసం చెప్పార‌నే ఆరోప‌ణ‌లున్నా, వాస్త‌వం మాత్రం అదే.

ఈ నేప‌థ్యంలో లోకేశ్‌ను సీఎం చేయ‌డానికి ఇంత‌కు మించిన మంచి స‌మ‌యం మ‌రొక‌టి లేదు. మంత్రిగా లోకేశ్ రెండో ద‌ఫా బాధ్య‌త‌లు నిర్వ‌హిస్తున్నారు. ప‌రిపాల‌నాప‌ర‌మైన అనుభ‌వం ఆయ‌న‌కు వుంది. రాజ‌కీయంగా, పాల‌నాప‌రంగా ఎప్ప‌టిక‌ప్పుడు పాఠాలు నేర్చుకుంటూ వుండాలి. దానికి వ‌య‌సుతో నిమిత్తం లేదు. ఇందుకు లోకేశ్ అతీతుడు కాదు.

ఇటీవ‌ల లోకేశ్‌ను ప్ర‌భుత్వం, టీడీపీ ముందుకు తీసుకు రావ‌డం చూస్తుంటే, ఆయ‌న‌కు ప‌ట్టాభిషేకం చేయ‌డానికి క‌స‌ర‌త్తు జ‌రుగుతోంద‌న్న ప్ర‌చారం ఊపందుకుంది. ఇదే సంద‌ర్భంలో లోకేశ్‌ను సీఎం చేస్తే కూట‌మిలో విచ్చిన్నం జ‌రుగుతుంద‌నే ప్ర‌చారం కూడా లేక‌పోలేదు. ముఖ్యంగా లోకేశ్‌ను సీఎం చేయ‌డానికి ప‌వ‌న్‌క‌ల్యాణ్‌, బీజేపీ అగ్ర‌నేత‌లు ఏ మాత్రం ఒప్పుకోర‌ని అంటున్నారు. చంద్ర‌బాబుకు వ‌య‌సైంద‌నే కార‌ణంతో ప‌క్క‌న పెట్టాల‌ని టీడీపీ భావిస్తే, ఆయ‌న స్థానాన్ని ఆక్ర‌మించ‌డానికి ప‌వ‌న్ సిద్ధంగా ఉన్నార‌ని అంటున్నారు.

ప‌వ‌న్‌ను సీఎం సీట్లో కూచోపెట్ట‌డానికి బీజేపీ పెద్ద‌లు ఎదురు చూస్తున్నార‌నే ప్ర‌చారం విస్తృతంగా సాగుతోంది. అందుకే లోకేశ్‌ను సీఎం చేస్తార‌నే లీకులు ఇవ్వ‌డం ద్వారా, జ‌న‌సేన‌-బీజేపీ మ‌న‌సుల్లో ఏముందో తెలుసుకునే ప్ర‌య‌త్నం టీడీపీ చేస్తోంది. ప‌ద‌వుల ద‌గ్గ‌రికి వ‌చ్చే స‌రికి మ‌న‌, త‌న అనే సెంటిమెంట్స్ ప‌ని చేయ‌వ‌న్న‌ది నిజం. అందుకే లోకేశ్‌కు ప‌ట్టాభిషేకంపై చంద్ర‌బాబు, టీడీపీ నేత‌లు భ‌విష్య‌త్ ప‌రిణామాల్ని అంచ‌నా వేస్తున్నారు.

సీఎంగా చంద్ర‌బాబు వ‌ర‌కూ అయితే ఓకే.. ఆయ‌న కుమారుడంటే ఆలోచించాల్సి వ‌స్తోంద‌నే సంకేతాలు వ‌స్తుండ‌డంతోనే టీడీపీ భ‌య‌ప‌డుతోంద‌న్న ప్ర‌చారం జ‌రుగుతోంది. ఏమ‌వుతుందో చూడాలి.

58 Replies to “లోకేశ్ ప‌ట్టాభిషేకానికి అడ్డంకి ఎవ‌రు?”

  1. సీఎం అయిపోవాలని జగన్ రెడ్డి కి ఉన్నంత ఆత్రం, అవసరం లోకేష్ కి లేదు లే..

    జగన్ రెడ్డి..

    ఆ పదవి కోసం తండ్రిని చంపేశాడు..

    సంతకాలు పెట్టించుకొన్నాడు..

    జైలు కి వెళితే సింపతీ వస్తుందని.. సోనియా ని కెలికాడు..

    అప్పటికీ వర్క్ అవుట్ అవకపోయేసరికి… బాబాయ్ ని చంపేశాడు..

    500 కోట్లు పోసి ప్రశాంత్ కిషోర్ ని దింపాడు..

    నవరత్నాలు అంటూ అబద్ధాలు వండి వార్చాడు..

    ఎట్టకేలకు సీఎం అయ్యాడు.. తాడేపల్లి పాలస్ లో అలసిపోయి నిద్రపోయాడు..

    ఇప్పుడు మళ్ళీ సీఎం అయిపోవాలని.. రెండు నెలల్లో ప్రభుత్వం పడిపోతుందని చెప్పుకుంటూ తిరుగుతున్నాడు..

    ..

    ఎక్కడైనా.. ఎప్పుడైనా లోకేష్ ఇలా ప్రవర్తించాడా..?

    రాష్ట్రానికి పెట్టుబడుల కోసం పరుగులు పెడుతున్నాడు.. ఉద్యోగాలు ఎలా సృష్టించుకోవాలి ఆలోచిస్తున్నాడు..

    ..

    ఈ ప్రభుత్వం లో ఎవరికిచ్చిన బాధ్యత వాళ్ళు నేర్చుకుని.. చక్కగా .. సమన్వయము తో చేసుకుంటూ పోతున్నారు..

    ..

    కూటమి గా ఉన్నంతవరకు చంద్రబాబే సీఎం..

    వయసు గురించి మాట్లాడే సన్నాసులకు .. యెలహంక పాలస్ లో అలసిపోయి పడిపోయిన జగన్ రెడ్డి ని ప్రశ్నించండి..

    ఇదే వయసు పీఎం మోడీ కి కూడా ఉంది.. ఎవరూ అడిగే సాహసం చేయలేరు.. ఎందుకంటే.. భయం ఈ సన్నాసులకు ..

    1. enduku bhayya anavasara sodhi.. meeku ide job aa? ededo kapitvam yellow media.. bulugu media lane vunnav nuvvu kuda

      vandestunnav vartalu

      iTDP na?

      CM chesedi dimpedi janalu… nuvvu nenu enta cheppina maradu?

      GROUND reality villages lo chala bad vundi TDP ki? idi NIJAM

      1. నీకు నా కామెంట్స్ నచ్చకపోతే చదవడం మానెయ్ భయ్యా..

        నిన్నెవడూ నీ పీక మీద కత్తి పెట్టి చదవమని అడగడం లేదు కదా.. ఎందుకు అనవసరపు రిప్లై..

        ఎవడడిగాడు నీ ఒపీనియన్ ఇక్కడ..?

        నేని ఐటీడీపీ అయితే.. నువ్వు 5 రూపాయల PAYTM గాడివా..?

        ..

        సీఎం ని దింపేసేది జనాలు అని తెలిసిన వాడివి.. ఈవీఎం ల మీద గెలిచారని వాగే కుక్కలకు నీ సమాధానం చెప్పావా..?

        అదే జనాలు జగన్ రెడ్డి ని దింపేశారని చెప్పలేకపోయావా..?

        నిజం గా నీకు గ్రౌండ్ లో రియాలిటీ తెలుసుకొనే తెలివే ఉంటె.. నీలాంటి గొర్రెలకు 2024 ఎన్నికల ముందే చెప్పవాడివి.. జగన్ రెడ్డి కథ ఖతం.. అని..

      2. నీకు నా కామెంట్స్ నచ్చకపోతే చదవడం మానెయ్ భయ్యా..

        నిన్నెవడూ నీ పీక మీద క త్తి పెట్టి చదవమని అడగడం లేదు కదా.. ఎందుకు అనవసరపు రిప్లై..

        ఎవడడిగాడు నీ ఒపీనియన్ ఇక్కడ..?

        నేను ఐటీడీపీ అయితే.. నువ్వు 5 రూపాయల PAYTM గాడివా..?

        ..

        సీఎం ని దింపేసేది జనాలు అని తెలిసిన వాడివి.. ఈవీఎం ల మీద గెలిచారని వాగే కుక్కలకు నీ సమాధానం చెప్పావా..?

        అదే జనాలు జగన్ రెడ్డి ని దింపేశారని చెప్పలేకపోయావా..?

        నిజం గా నీకు గ్రౌండ్ లో రియాలిటీ తెలుసుకొనే తెలివే ఉంటె.. నీలాంటి గొర్రెలకు 2024 ఎన్నికల ముందే చెప్పవాడివి.. జగన్ రెడ్డి కథ ఖతం.. అని..

      3. నీకు నా కామెంట్స్ నచ్చకపోతే చదవడం మానెయ్ భయ్యా..

        నిన్నెవడూ నీ పీక మీద కత్తి పెట్టి చదవమని అడగడం లేదు కదా.. ఎందుకు అనవసరపు రిప్లై..

        ఎవడడిగాడు నీ ఒపీనియన్ ఇక్కడ..?

        నేను ఐటీడీపీ అయితే.. నువ్వు 5 రూపాయల PAYTM గాడివా..?

        ..

        సీఎం ని దింపేసేది జనాలు అని తెలిసిన వాడివి.. ఈవీఎంల మీద గెలిచారని వాగే కుక్కలకు నీ సమాధానం చెప్పావా..?

        అదే జనాలు జగన్ రెడ్డి ని దింపేశారని చెప్పలేకపోయావా..?

        నిజం గా నీకు గ్రౌండ్ లో రియాలిటీ తెలుసుకొనే తెలివే ఉంటె.. నీలాంటి గొర్రెలకు 2024 ఎన్నికల ముందే చెప్పవాడివి.. జగన్ రెడ్డి కథ ఖతం.. అని..

      1. ఈ స్పెక్యులేషన్స్ 2010 నుండి ఉన్నాయి..

        తెలంగాణ ఉద్యమం సమయం లో లోకేష్ ని తెలంగాణ టీడీపీ కి అధ్యక్షడిని చేసేయమని..

        2014 లో టీడీపీ గెలిచినప్పుడు.. పార్టీ ప్రెసిడెంట్ ని చేసేయమని.. ఆ తర్వాత డీసీఎం ని చేయమని.. రూమర్స్ వస్తూనే ఉంటాయి..

        ..

        చంద్రబాబు తనకు తానుగా చెప్పేవరకు ఈ స్పెక్యులేషన్స్ ఉంటూనే ఉంటాయి..

  2. సీఎం పదవి టీడీపీ ది 2029 వరకు బాబు గారే వుంటారు నెక్స్ట్ ఎలక్షన్ లకి జనసేన బలపడితే విడిగానే పోటీచేస్తుంది cbn లోకేష్ గారు సీఎం కాండిడేట్ అని పేరు చెప్పే పోటీకి వెళతారు బీజేపీ పాత్ర ఏమి ఉండదు జనసేన తోనో లేదా టీడీపీ తోనో వెళ్ళవలసిందే

  3. లోకేష్ గారి పట్టాభిషేకానికి సమయం ఉంది కానీ ఈలోపు వైకాపాలో పార్టీ వారసత్వానికి చిన్న పిల్లవాడు అవినాష్ ని పెడుతున్నారు అని కడపలో టాక్ ….

  4. CBN’s leadership will continue until 2029,. Pavan will be the candidate for the next two terms, until 2039. After that, Lokesh is expected to become the CM candidate. Meanwhile, JSP is gaining strength in many areas, and TDP will likely avoid going alone, as Pavan is projected to be the next CM after CBN, not Lokesh.

    1. ey baby ley… nidra ley

      if TDP feels we are usefull… they will bear us(jsp). the day they decided for Pattabhishekam

      vunte vundandi lekunte dengeyyandi… idi valla policy

      CBN didn’t bother NTR… do they bother PAWAN?

  5. పవన్ ఉండగా లోకేష్ సిఎం ఆ?? కామెడీగా …

    అంత సినిమా ఉంటే మొన్న తిరుపతికి రావుల్సింది

  6. వాళ్ళ పాట్లు ఏవో వాళ్ళు పడతారు కానీ.. మన “శవాల పార్టీ”ని మోయడానికి “ఆ నలుగురు’ చెడ్డీలు” తప్ప ఎవ్వరూ లేరా??

    మాంచి ఫామ్ లో ఉన్న “నల్ల పిర్రల బర్రె” ని పార్టీ అధ్యక్షురాలిగా చేస్తే “జబర్దస్త్ గా” దున్ని పారేయ్యదూ??

  7. నువ్వు ఎంత హింసించినా కక్ష సాధించకుండా ఉండే చంద్రబాబే సీఎం గా ఉండాలని రోజూ 11 దేవుళ్ళకి, పోర్లదండాలు పెట్టి మొక్కుకో రా “లెవెన్ మోహన” .. పొరపాటున లోకేష్ లేక పవన్ సీఎం అయ్యారంటే, నీ “గుద్ద గులాబ్ జామ్” చేస్తారు.

  8. కాంగ్రెస్స్ లొ Y.-.S.-.R తరువాత జగన్ సి.ఎం అవ్వాలి. అది మాత్రం అతడి హక్కు అన్నట్టు అపట్లొ రాసావ్!

  9. చంద్రిక తరువాత లోకేశిని ఆ తరువాత దేవాంశిని సీఎం కావడానికి ఎవరూ అడ్డు లేరు.

  10. Many brainless here thinks TDP will ask PAWAN/BJP for making Lokesh as CM… TDP has 136/175

    haha.. if CBN wishes next minute he can do that…

    forget about permission he doesn’t need to inform anyone other than Governor.

    Lokesh will be made DCM in 2025

    Lokesh will be made CM in 2027/28 for sure..

    Looking at the promises TDP gave and the possibility of implementation is highly difficult..

    So, Next term chances are very bleak

    1. 5 రూపాయలకు చిలక జోస్యం చెప్పబడును..

      అనే బోర్డు ఒకటి మెడలో తెగిలించుకో భయ్యా .. నీ వ్యాపారం పెరిగే ఛాన్స్ ఉంది..

      ..

      భవిష్యత్తు ఇంత బాగా లెక్కగట్టేస్తున్నావు…

      జగన్ రెడ్డి బతుకు సంక నాకిపోతుందని మాత్రం కనిపెట్టలేకపోయావు చూసావా..?

      పెరటి చెట్టు వైద్యానికి పనికి రాదు అంటారు.. నీ చిలక నీ జగన్ రెడ్డి బతుకు ని కనిపెట్టలేకపోయింది..

  11. అడ్డు ఎవరు?? కొంపతీసి మా*డా రె*డ్డి గాఢనుకుంటున్నావా?? ja*** గాడు ప్రజల మలమూత్రాలు తీర్థంగా స్వీకరించినా మళ్లీ life లో CM కాలేడు శుంఠ!!

  12. TDP will not look for short term gains, they have long term strategy. The way kootami government is working now, they will rule for next 20 years. Unfortunately Jagan, and Sharmila has to play opposition roles.

    Lokesh will lead TDP once Babu retires, and become CM at some point, but to propose he will become CM now is overstretched to misguide the party.

  13. లోకేష్ ను సీఎంగా చేయడాన్ని పవన్ కళ్యాణ్ ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోక పోవచ్చు. ఒకవేళ అదే జరిగితే తను పదవులను, రాజకీయాలనూ త్యజించి తపస్సు చేసుకోవడానికి హిమాలయాలకు వెళ్లిపోవచ్చు.

  14. లోకేష్ ను సీఎంగా చేయడాన్ని పవన్ కళ్యాణ్ ఎట్టి పరిస్థితుల్లోనూ ఒ*ప్పు*కో*క* పోవచ్చు. ఒకవేళ అదే జరిగితే తను పదవులను, రాజకీయాలనూ త్య*జిం*చి త*ప*స్సు చేసుకోవడానికి హిమాలయాలకు వెళ్లిపోవచ్చు.

  15. Pawan should be in line IF and WHEN Chandra Babu steps down which will be trend setting in AP…..first time a new CM from other than those 2 castes in over 40 yrs (except few months of Rosaiah in between, but he was only a stop gap measure and puppet in Sonia’s hands).. If Lokesh becomes CM, can’t imagine Pawan being happy and supporting him wholeheartedly

  16. ఒరేయ్ బాబు తో ఆంద్రప్రదేశ్ కమ్మ, రాజులు, రెడ్డి, బ్రాహ్మణ కులాలు,sc st bc కులాలు పేరు మీద బాగు పడ్డారు…పేరు కే అందరు హిందువులు అంటారు. కానీ కూలం పేరు మీద రాజకీయ పార్టీలు పెట్టి రిచ్ people గా చలామణి అవుతున్న సంగతి తెలిసిందే

  17. సనాతన దర్మమే అంటాడు పవన్ కళ్యాణ్…అంటే mla కోసం Cristian, ముస్లిం, ఓటు హక్కును అడగవలసి అవసరం ఉంది. హిందువుల మనోభావాలు అంటాడు కానీ కాపు సామాజిక వర్గానికి చెందిన అమ్మాయి మాల కులానికి చెందిన వ్యక్తి పెళ్లి కి కులం addu వస్తుంది.

    నారా లోకేష్ నాయుడు cm అయితే ఢిల్లీ పెద్దల కి వంగి నమస్కారం పెట్టి వాడి వ్యాపారులు అబివృద్ధి చేసుకొంటాడు. తెలుగు భాష నార్త్ ఇండియాలో ఉన్న వ్యాపారుల కు అమ్మే సరు.

    ఇక్కడ గొర్రెలు ఎవరూ అంటే sc st bc లు..గొర్రెలు రాజకీయ నాయకుల గా తెలుసుకో కుండా కమ్మ, కాపు, రెడ్డి జెండాలు కింద ఉంటే జీవితం అంతా గొర్రె

  18. ఇక్కడ కమ్మ సామాజిక వర్గానికి చెందిన mla లు ఎంత మంది ఉన్నారు..మెజారిటీ కాదు. అలాంటప్పుడు నారా లోకేష్ నాయుడు ఎలా రా సిఎం చేస్తారు. అధిక సంఖ్యలో ఉన్న OBC వ్యక్తి CM చేయాలి కదా. వ్యక్తి పూజ కాదు రా సన్నాసి sc St bc లు ….Next B.C CM.

    ఓటు బ్యాంకు sc St bc వారిది అయినప్పుడు సంఖ్య గణనీయంగా ఉన్న b.c కులం వ్యక్తి సిఎం

  19. తొమ్మిది, మూడు ఎనిమిది, సున్నా, ఐదు, మూడు, ఏడు, ఏడు, నాలుగు, ఏడు. వీసీ

Comments are closed.