పీక్స్ కు చేరిన పోటీ… లాభం ఎవరికి?

జియో, ఎయిర్ టెల్ మధ్య ఇప్పటికే “డేటా పోటీ” నడుస్తోంది. ఇద్దరూ పోటీపడి మరీ ఫ్రీ డేటా ఆఫర్లు ప్రకటిస్తున్నారు. ఇప్పుడీ రేసులోకి ఐడియా కూడా ఎంటరైంది. రోజుకు 1.5జీబీ ఉచిత 4జీ డేటా…

View More పీక్స్ కు చేరిన పోటీ… లాభం ఎవరికి?

అదిరిపోయే ఫీచర్లు: ఐఫోన్-8 లాంచ్

ఐఫోన్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐఫోన్ 8, ఐఫోన్ 8 ప్లస్ మోడల్స్ అధికారికంగా లాంచ్ అయ్యాయి. అమెరికాతో పాటు ఇండియాలో ఈ మొబైల్ ప్రీ-బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. అయితే భారత్ లో మాత్రం ఈనెల…

View More అదిరిపోయే ఫీచర్లు: ఐఫోన్-8 లాంచ్

‘కంచె’ తెగిన మేధావి.!

ప్రొఫెసర్‌.. అంటే, మాట ఎంత స్పష్టంగా వుండాలి.? ఆ మాటలో ఎంత నిదానం వుండాలి.? ఆ మాట ఎంత సూటిగా వుండాలి.? ఆ మాట ఎంత బాధ్యతాయుతంగా వుండాలి.? కానీ, అవేవీ లేకపోవడమే ఆయనగారి…

View More ‘కంచె’ తెగిన మేధావి.!

రెడ్‌ అలర్ట్‌: అబ్బాయిలకి రక్షణ ఏదీ.?

మహిళలపై అత్యాచారాలు పెరిగిపోతున్నాయంటూ గగ్గోలు పెడుతున్నాం. కానీ, మరో భయంకరమైన ప్రమాదం భారతీయ సమాజాన్ని భయభ్రాంతులకు గురిచేస్తోంది. చాపకింద నీరులా ఈ ప్రమాదం ముంచుకొచ్చేస్తోంది. మొన్నామధ్య హైద్రాబాద్‌లో ఓ మైనర్‌ యువకుడు, ఓ చిన్నారిని…

View More రెడ్‌ అలర్ట్‌: అబ్బాయిలకి రక్షణ ఏదీ.?

జియో మెలిక… నో మీడియా కేబుల్

ఊహించని విధంగా వచ్చిన రెస్పాన్స్ తో ఉబ్బితబ్బిబ్బవుతోంది జియో. శనివారంతో జియో 4జీ హ్యాండ్ సెట్స్ బుకింగ్ ను నిలిపివేసింది. కచ్చితంగా ఓ సంఖ్యను బయటకు చెప్పనప్పటికీ మిలియన్లలో ఆర్డర్లు వచ్చినట్టు మాత్రం ప్రకటించింది.…

View More జియో మెలిక… నో మీడియా కేబుల్

‘బ్లూ వేల్‌’: ఆత్మహత్యలేనా.? హత్యలు కూడానా.?

బ్లూవేల్‌.. ఎక్కడో రష్యాలో తయారైన ఆన్‌లైన్‌ గేమ్‌ ఇది. చిత్రంగా ఇది, భారతదేశాన్ని కబళించేస్తోంది. నిజ్జంగా నిజమిది.! 12 ఏళ్ళ నుంచి 25 ఏళ్ళలోపు వారే ఈ బ్లూ వేల్‌ ఆన్‌లైన్‌ గేమ్‌కి బానిసలుగా…

View More ‘బ్లూ వేల్‌’: ఆత్మహత్యలేనా.? హత్యలు కూడానా.?

లంచాల భారతం: అవినీతిలో మనమే నంబర్ వన్

దూసుకుపోతున్నాం.. ఇకపై మనదే గెలుపు. ప్రపంచదేశాల్లో భారత్ సగర్వంగా తలెత్తుకుని నిల్చుంది. భూమి నుంచి అంతరిక్షం వరకు ఏ రంగంలో చూసుకున్నా మనకు తిరుగులేదు. మన నేతలు చెప్పే తియ్యటి మాటలివి. పైకి చెప్పుకోవడానికి…

View More లంచాల భారతం: అవినీతిలో మనమే నంబర్ వన్

డేరా బాబాకి ‘పద్మ’ ఇచ్చేస్తారా మోడీజీ.?

గతంలో 'పద్మ' పురస్కారాలు ఎలా వచ్చేవో అందరికీ తెలుసనీ, ఆ అవార్డుల్ని భ్రష్టుపట్టించేశారనీ, ఇకపై ఎవరికి పద్మ అవార్డులు ఇవ్వాలో ఎవరైనా నామినేట్‌ చేయొచ్చంటూ ప్రధాని నరేంద్రమోడీ కొత్త విధానాన్ని చాలా గొప్పగా ప్రకటించేసుకున్న…

View More డేరా బాబాకి ‘పద్మ’ ఇచ్చేస్తారా మోడీజీ.?

‘ఛీ’మానిటైజేషన్‌: పతనం పరాకాష్టకి.!

దేశ ఆర్థిక వ్యవస్థను నాశనం చేసేందుకే అత్యంత వ్యూహాత్మకంగా 'డిమానిటైజేషన్‌'ని నరేంద్రమోడీ సర్కార్‌ తెరపైకి తెచ్చిందా.? ఇప్పుడీ ప్రశ్న దేశ ప్రజానీకాన్ని వేధిస్తోంది. ఎందుకంటే, డీమానిటైజేషన్‌.. అదేనండీ పెద్ద పాత నోట్ల రద్దు తర్వాత…

View More ‘ఛీ’మానిటైజేషన్‌: పతనం పరాకాష్టకి.!

వాళ్ళంతా నపుంసకులే.. ఎందుకంట.?

'నేను మగాడ్ని..' అని చెప్పుకోవడంలో ఏముంది కిక్కు.? అనుకుంటున్నారు కొందరు.! 'నేను కొంచెం తేడా' అని చెప్పుకోవడం ఇప్పుడు క్రేజీ థింగ్‌ అయిపోయింది. తేడా బాబాల పుణ్యమా అని, ఈ 'తేడా' వ్యవహారాల చుట్టూ…

View More వాళ్ళంతా నపుంసకులే.. ఎందుకంట.?

జియోతో సమరానికి సై.. ఎయిర్ టెల్ నుంచి 4జీ ఫోన్లు

ఎయిర్ టెల్ ఏమాత్రం తగ్గడం లేదు. జియో ఇస్తున్న ఉచిత 4జీ హ్యాండ్ సెట్స్ కు పోటీగా తను కూడా అత్యాధునిక 4జీ మొబైల్ ఫోన్లు అందించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తోంది. జియో అందిస్తున్న…

View More జియోతో సమరానికి సై.. ఎయిర్ టెల్ నుంచి 4జీ ఫోన్లు

ఆ రేపిస్టుకి శిక్ష.. ఈ రేపిస్టు సంగతేంటి.!

డేరా సచ్చా సౌదా అధిపతి, బాబా గుర్మీత్‌ రామ్‌ రహీమ్‌ సింగ్‌కి అత్యాచారం కేసులో ఏకంగా ఇరవయ్యేళ్ళ శిక్ష పడింది. రెండు కేసుల్లో చెరో పదేళ్ళు.. మొత్తంగా ఇరవయ్యేళ్ళ జైలు శిక్ష అననగానే, గుర్మీత్‌సింగ్‌…

View More ఆ రేపిస్టుకి శిక్ష.. ఈ రేపిస్టు సంగతేంటి.!

కోటి దాటిన కొనుగోళ్లు.. బుకింగ్ నిలిపేసిన జియో

ఊహించిన దానికంటే ఎక్కువ స్పందన వచ్చింది. దీంతో అనుకున్న టైమ్ కంటే ముందుగానే ప్రీ-బుకింగ్ ను క్లోజ్ చేసింది జియో. కేవలం రూ.1500కే 4జీ హ్యాండ్ సెట్ ఇచ్చే పథకాన్ని ప్రారంభించిన జియో.. గురువారం…

View More కోటి దాటిన కొనుగోళ్లు.. బుకింగ్ నిలిపేసిన జియో

ఐఫోన్-8 ఇండియాలో లక్ష రూపాయలు?

ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐఫోన్-8 వచ్చేనెలలో మార్కెట్లోకి రాబోతోంది. తాజా సమాచారం ప్రకారం సెప్టెంబర్ రెండో వారం లేదా మూడో వారంలో ఈ ఫోన్ మార్కెట్లోకి వచ్చే ఛాన్స్ ఉంది. దీనిపై వినిపిస్తున్న మరో…

View More ఐఫోన్-8 ఇండియాలో లక్ష రూపాయలు?

జియో 4జీ ప్రీ బుకింగ్ ప్రారంభం.. మిగతా కంపెనీల గుండెల్లో రైళ్లు

మొన్నటివరకు కేవలం సిమ్ కార్డుతోనే సునామీ సృష్టించింది. ఇప్పుడు ఏకంగా 4జీ హ్యాండ్ సెట్స్ ఇచ్చేందుకు రంగం సిద్ధంచేసింది జియో. అది కూడా ఉచితంగా. నిన్న సాయంత్రం 5గంటల 30నిమిషాల నుంచి జియో 4జీ…

View More జియో 4జీ ప్రీ బుకింగ్ ప్రారంభం.. మిగతా కంపెనీల గుండెల్లో రైళ్లు

ఐడియా, ఎయిర్ టెల్ కు మరో గట్టి దెబ్బ

జియో రాకతో ఇప్పటికే బెంబేలెత్తిపోతున్నాయి ఐడియా, ఎయిర్ టెల్ సంస్థలు. ఇప్పుడు వాటికి మరో దెబ్బ తగలబోతోంది. ఈసారి ఇంకాస్త గట్టిగా. అవును.. జియో వచ్చినా, కస్టమర్లు తరలిపోయినా ఈ రెండు కంపెనీలకు ఇంటర్-కనెక్టివిటీ…

View More ఐడియా, ఎయిర్ టెల్ కు మరో గట్టి దెబ్బ

‘బ్లూ వేల్‌’ కూడా పోర్న్‌ సినిమాల్లానే

బ్లూ వేల్‌.. బ్లూ ఫిలిం.. దానికీ దీనికీ పెద్దగా తేడాల్లేవ్‌.! అందుకే మరి, ఇండియాలో పోర్న్‌ మూవీస్‌ని బ్యాన్‌ చేసినట్లే, బ్లూ వేల్స్‌ని కూడా బ్యాన్‌ చేసిపారేశారు. అయినా బ్లూ వేల్‌కీ బ్లూ ఫిలింకీ…

View More ‘బ్లూ వేల్‌’ కూడా పోర్న్‌ సినిమాల్లానే

7 దశాబ్దాల స్వాతంత్య్రం.. మనమిక్కడున్నాం.!

ఎందరో మహనీయులు.. దేశం కోసం ప్రాణ త్యాగం చేశారు. ఆ ప్రాణ త్యాగం వారి జీవితాల కోసం కాదు, భావితరాల కోసం. 'మాకు దేశం ఏమిచ్చింది.?' అని ఏ ఒక్క మహనీయుడూ అనుకోలేదు. 'మేం…

View More 7 దశాబ్దాల స్వాతంత్య్రం.. మనమిక్కడున్నాం.!

చిన్న ‘సైనికచర్య’ – ముష్టియుద్ధం

చైనా తెగ ఆరాటపడ్తోంది. భారత్‌పై దండెత్తాలని ఉవ్విళ్ళూరుతోంది. చైనాతో పోల్చితే, భారత్‌ చిన్న దేశమే. ఆయుధ సంపత్తి పరంగా చూసినా, సైనిక పాఠవంతో పోల్చినా చైనాతో భారత్‌ సరితూగలేదు. అణ్వస్త్రాలు కావొచ్చు, యుద్ధ విమానాలు,…

View More చిన్న ‘సైనికచర్య’ – ముష్టియుద్ధం

పవన్‌కళ్యాణ్‌ ఉద్దానోద్ధారకుడేనా.?

రాజకీయాల్లో ఏం చేసినా, అది రాజకీయ లబ్దికోసమే అయివుంటుంది. ఇందులో ఇంకో మాటకు తావు లేదు. 'అబ్బే, మేం రాజకీయ లబ్దికోసం చేయలేదు..' అని ఏ రాజకీయ పార్టీ, ఏ రాజకీయ నాయకుడు చెప్పినా,…

View More పవన్‌కళ్యాణ్‌ ఉద్దానోద్ధారకుడేనా.?

ప్రజాస్వామ్యంలో ఏంటీ ఖర్మ.?

ప్రజాస్వామ్యం మనకి చాలా హక్కుల్ని ఇచ్చింది. ఆ హక్కుల సంగతి తర్వాత. అసలంటూ చట్టాలు చేసేవాళ్ళ పరిస్థితే అత్యంత దారుణంగా తయారైంది. 'సంతలో పశువులు' అన్నది చాలా చిన్న మాటేమో.! ఎందుకంటే, అలా ప్రజా…

View More ప్రజాస్వామ్యంలో ఏంటీ ఖర్మ.?

‘డ్రగ్స్‌’ లేకపోతే ‘పార్టీ’ కష్టం బాసూ

సినీ పరిశ్రమలో పెరిగిపోయిన పార్టీ కల్చర్‌ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఈ తరహా పార్టీలు బాలీవుడ్‌లో ఎక్కువగా కన్పించేవి ఒకప్పుడు. ఇప్పుడు మాత్రం బాలీవుడ్‌ని మించిపోయింది టాలీవుడ్‌. పార్టీ అంటే ఆషామాషీ వ్యవహారం…

View More ‘డ్రగ్స్‌’ లేకపోతే ‘పార్టీ’ కష్టం బాసూ

మోడీకి ఇది కలిసొచ్చే కాలమా?

కలిసొచ్చే కాలమొస్తే నడిచొచ్చే బిడ్డ పుడతాడని సామెత.. ఇప్పుడు మోడీ సర్కారు కు పరిస్థితి అలాగే కలిసొస్తున్నట్లుంది. కాకపోతే.. ఆయనకు మాత్రం కలిసొచ్చే కాలమొస్తే.. ఆల్రెడీ ఏర్పాటు అయిపోయిన ప్రభుత్వంలో తమ పార్టీకి కూడా…

View More మోడీకి ఇది కలిసొచ్చే కాలమా?

విచారణలో సెలబ్రిటీల ‘‘ఎక్స్‌ ట్రా తెలివితేటలు’’

ఒక్కసారి వెనక్కు వెళ్లిచూస్తే.. సినీ సెలబ్రిటీల విచారణ పర్వం మొదలైన మూడోరోజున విచారణాధికారులు కొన్ని రకాల అనుమానాలను వ్యక్తం చేశారు. ‘‘విచారణకు వస్తున్న వారంతా.. ఒకే లాయరు దగ్గర ట్రైనింగు తీసుకుని ఒకే తరహా…

View More విచారణలో సెలబ్రిటీల ‘‘ఎక్స్‌ ట్రా తెలివితేటలు’’

తెల్ల చొక్కాలు సెంటిమెంటా?

మనుషుల్లో ఎక్కువమందికి ఏదో ఒక సెంటిమెంటు ఉంటుంది. కొందరికి ఏదో ఒక సెంటిమెంటు ఉంటే, ఇంకొందరికి ఒకటి కంటే ఎక్కువా ఉంటాయి. కొన్ని సెంటిమెంట్లు బయటకు కనిపించేవిధంగా ఉంటే, మరికొన్ని ఎదుటివారికి తెలియనివిధంగా ఉంటాయి.…

View More తెల్ల చొక్కాలు సెంటిమెంటా?

సెటైర్: చంద్రబాబు టెక్నోపాఖ్యానం!

‘‘మన సెందరబాబు గారు.. ఇయ్యాల భగవద్గీతలో పరమాత్ముడి మాదిరిగా శానా గొప్ప జీవితసత్యాల్ని చెప్పేశాడ్రా’’ Advertisement ‘‘ఏం చెప్పాడేంటి… 2018 నాటికి పోలవరాన్ని, 2019 నాటికి అమరావతి రెడీ చేసేస్తానన్నాడా ఏంటీ…’’ ‘‘అఫ్ కోర్సు..…

View More సెటైర్: చంద్రబాబు టెక్నోపాఖ్యానం!

డ్రగ్స్‌ రగడ: ఆ నలుగురు ఏం చెప్పారు.?

కెల్విన్‌ ఏం చెప్పాడు.? ఈ కేసులో మరో డ్రగ్స్‌ డీలర్‌ ఏం సమాచారమందించాడు.? అన్న ప్రశ్నలు మరుగున పడ్డాయి. కార్పొరేట్‌ విద్యా సంస్థల్లో డ్రగ్స్‌కి సంబంధించిన వ్యవహారం తెరమరుగైపోయింది. రాజకీయ నాయకులు, ఉన్నతాధికారుల 'వారసులకు'…

View More డ్రగ్స్‌ రగడ: ఆ నలుగురు ఏం చెప్పారు.?