క్రైమ్ థ్రిల్లర్: ఆత్మహత్యలో ‘ఆత్మ’ ఏదీ.?

ఓ మేకప్‌ ఆర్టిస్ట్‌ (బ్యూటీషియన్‌) ఆత్మహత్య చేసుకుంది. ఓ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ పోలీస్‌ ఆత్మహత్య చేసుకున్నారు. ఈ రెండిటికీ ఓ లింకు. ముందురోజు ఓ ఆత్మహత్య, మరుసటి రోజు ఇంకో ఆత్మహత్య. Advertisement…

View More క్రైమ్ థ్రిల్లర్: ఆత్మహత్యలో ‘ఆత్మ’ ఏదీ.?

ప్రెసిడెంట్‌ పదవిలో ఎవరైతేనేం.!

'రాష్ట్రపతి పదవికి వన్నె తెచ్చిన..' అన్న మాట ఇకపై వినడం కష్టమే. ఎందుకంటే, ఆ పదవిని అంతలా భ్రష్టు పట్టించేస్తున్నాయి ప్రస్తుత రాజకీయాలు. జాతీయ స్థాయిలో రాష్ట్రపతి పదవికీ, రాష్ట్రాల స్థాయిలో గవర్నర్‌ పదవికీ…

View More ప్రెసిడెంట్‌ పదవిలో ఎవరైతేనేం.!

మండిందంటే కన్జూమర్‌ కోర్ట్‌ కెళ్తాం.. జాగ్రత్త!

జడ్జ్‌గారూ.. మేమంతా భారతదేశ పౌరులం సార్‌..! మీ కోర్ట్‌ కెందుకొచ్చామంటే మా రాజకీయనాయకులు మా గురించి పట్టించుకోవటం లేద్సార్‌.. Advertisement ఇది కన్జూమర్‌ కోర్టయ్యా.. ఇక్కడ వ్యాపార లావాదేవీలగురించే విచారిస్తాం.. రాజకీయాలు కూడా వ్యాపారమేనని…

View More మండిందంటే కన్జూమర్‌ కోర్ట్‌ కెళ్తాం.. జాగ్రత్త!

నమో అచ్చేదిన్‌.. రైతులకేమో చచ్చేదిన్‌

ఎప్పుడూ చెప్పుకునే మాటే.. తాను పండించిన పంటకి, గిట్టుబాటు ధర కల్పించుకోలేని దుస్థితి రైతన్నలది. ప్రపంచంలో ప్రతి వస్తువు తయారీదారుడూ దాని ధరను నిర్ణయించుకోగలడు.. వ్యవసాయం చేసి, అందరికీ తిండి పెట్టే రైతన్న మాత్రం…

View More నమో అచ్చేదిన్‌.. రైతులకేమో చచ్చేదిన్‌

పొలిటికల్‌ పబ్లిసిటీ: ఎవడబ్బ సొమ్మనీ.!

పబ్లిసిటీ కోసం ఖర్చు చేసే పొలిటికల్‌ లీడర్స్‌లో నెంబర్‌ వన్‌ పొజిషన్‌లో నిలిచేది ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడే. అసలంటూ రాజకీయాల్లో 'పబ్లిసిటీ'కే బ్రాండ్‌ అంబాసిడర్‌గా ఆయన్ని అభివర్ణించవచ్చు. స్వర్గీయ ఎన్టీఆర్‌ని వెన్నుపోటు పొడిచి,…

View More పొలిటికల్‌ పబ్లిసిటీ: ఎవడబ్బ సొమ్మనీ.!

‘నాటీ బాయ్‌’ అదుర్స్‌: సాహోరే ‘ఇస్రో.!

జీఎస్‌ఎల్‌వీ – జియో సింక్రోనస్‌ శాటిలైట్‌ లాంచ్‌ వెహికిల్‌.. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థకు సంబంధించినంతవరకు అత్యంత ప్రతిష్టాత్మకమైన 'ఆయుధం'. అంతరిక్షంలోకి అత్యంత సులువుగా అతి బరువైన ఉపగ్రహాల్ని తరలించడానికోసం 'జీఎస్‌ఎల్‌వీ'పై ఎన్నో ఆశలు…

View More ‘నాటీ బాయ్‌’ అదుర్స్‌: సాహోరే ‘ఇస్రో.!

‘దళిత్‌’ షా?!

పేరు: అమిత్‌ షా Advertisement దరఖాస్తు చేయు ఉద్యోగం: సంఘ్‌ (పరివార్‌) సంస్కర్త. (కాశ్మీరునుంచి కన్యాకుమారి వరకూ దేశం 'పచ్చ'గా వుండకుండా, 'కాషాయీకరణ' చెయ్యటమే నా అంతిమ ధ్యేయం.) వయసు: నిండు యవ్వనం. (మా…

View More ‘దళిత్‌’ షా?!

వేట.. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు.?

ఒక్క బుర్హాన్‌ వనీ ఎన్‌కౌంటర్‌ తర్వాత కాశ్మీర్ లోయలో 100 మందికి పైగా ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. వెయ్యి మందికి పైగా గాయాలపాలయ్యారు. ఎందుకిలా.? ఓ తీవ్రవాది కోసం ఇంత మారణహోమం అవసరమా.! లెక్కలు…

View More వేట.. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు.?

మారణహోమాన్ని మర్చిపోకూడదని

'మంది' ప్రాణాలు తీయడమే ఘనకార్యం.. ఇదీ 'ఐసిస్‌' నినాదం. ప్రపంచానికి పైశాచికత్వాన్ని పరిచయం చేయడంలో తనకు సాటి ఇంకెవరూ లేరన్పించుకుంటున్న కరడుగట్టిన తీవ్రవాద సంస్థ ఐసిస్‌, బ్రిటన్‌పై విరుచుకుపడింది. మాంచెస్టర్‌లో ఉగ్రదాడికి పాల్పడింది. ఈ…

View More మారణహోమాన్ని మర్చిపోకూడదని

యోగాకు తెగులు.. తెరపైకి బీర్ యోగా

భారతదేశానికి ఎనలేని గుర్తింపు తెచ్చిన వాటిలో యోగా కూడా ఒకటి. ఉఛ్వాస – నిశ్వాసలపై ఇది ఆధారపడి ఉంటుంది. ఏదో తింటూనో, మరేదో తాగుతూ యోగా చేయరు. కానీ పాశ్చాత్య దేశాలకు వెళ్లిన తర్వాత…

View More యోగాకు తెగులు.. తెరపైకి బీర్ యోగా

మషాలా మీడియా

మొదట్లో దానిపేరు సోషల్‌ మీడియా. తరువాత కొద్ది రోజులు అది సెక్స్‌ మీడియాగా మారింది. బూతు మాటలు వీడియోలతో ఒక ఆట ఆడుకున్నారందరూ. Advertisement దాంతో ఫేస్‌బుక్‌ వాళ్లు పెద్ద ఎత్తున ఆశ్చర్యం నటించారు.…

View More మషాలా మీడియా

ఎండలు.. వడగాలులు.. పిడుగులు

చంద్రబాబు అధికారంలో ఉంటే చాలు రాష్ట్రంలో కరువు విలయతాండవం చేస్తుందనేది ఆయనపై ఉన్నవిమర్శ. మరి నిజంగానే చంద్రబాబు జాతకం బాగాలేదో ఏమోగానీ రాష్ట్రంలో వాతావరణ పరిస్థితులు పెను భీకరంగా ఉన్నాయి. కరువుకు విలయాలు, విపత్తులు…

View More ఎండలు.. వడగాలులు.. పిడుగులు

కిడ్నీ ఘోష: కొత్తా దేవుడండీ

రాజకీయ నాయకులు వస్తున్నారు వెళుతున్నారు.. మంత్రులు, ముఖ్యమంత్రులూ స్టేట్‌మెంట్లు దంచేస్తున్నారు.. కానీ, 'ఉద్దానం కిడ్నీ వ్యధ' తగ్గడంలేదు. రోగమొస్తే, వైద్యం చెయ్యాలి. కానీ, రాజకీయం చేస్తే రోగమెలా తగ్గుతుంది.? ఉద్దానం ఈ దుస్థితిని ఎదుర్కోవడానికి…

View More కిడ్నీ ఘోష: కొత్తా దేవుడండీ

ఆహా… మ‌న‌కెంత అదృష్టం

ఆహా మ‌న‌మెంత అదృష్ట‌వంతులం…. పుణ్యాలు, యాగాలు, ప‌విత్ర కార్యాలు చేసినా ద‌క్కుతుందో లేదో తెలియ‌ని స్వ‌ర్గం… అవేమీ చెయ్య‌కుండానే ప్రాప్తిస్తుందంటే మ‌న‌మెంత ధ‌న్య‌జీవులం… గ‌ద్దెనెక్కాక ప్ర‌జ‌ల‌ను పురుగుల్లా చూసే పాల‌కులున్న ఈ రోజుల్లో త‌న‌నెన్నుకున్న…

View More ఆహా… మ‌న‌కెంత అదృష్టం

జీఎస్టీతో అదిగదిగో స్వర్ణయుగం.!

పెద్ద పాత నోట్ల రద్దుతో దేశం అభివృద్ధిలో పరుగులు తీస్తుందన్నారు. మార్పు ఎక్కడో ఓ చోట మొదలవ్వాలనీ, దేశంలో అవినీతి అంతమవ్వాలనీ భావించిన దేశ ప్రజానీకం కష్టమైనా పెద్ద పాత నోట్ల రద్దు అనే…

View More జీఎస్టీతో అదిగదిగో స్వర్ణయుగం.!

అయినా ‘పాక్‌’ తోక వంకరే.!

అంతర్జాతీయ సమాజం ఎంతలా చీవాట్లు పెట్టినా, సిగ్గూయెగ్గూ వుండదాయె. ఎందుకంటే, అది పాపాల పాకిస్తాన్‌. భారత ఆర్థిక రాజధాని ముంబైపై పాకిస్తాన్‌ ముష్కరులు దాడి చేసినప్పుడు అమెరికా సహా అంతర్జాతీయ సమాజమంతా పాకిస్తాన్‌ని, తీవ్రవాద…

View More అయినా ‘పాక్‌’ తోక వంకరే.!

భావ ప్రకటనా స్వేచ్ఛ.. అంటే.!

పత్రికల్లో వార్తలొస్తే సహించలేకపోతున్నారు.. సోషల్‌ మీడియాలో విమర్శలు వస్తే అసహనం కోల్పోతున్నారు.. అయినా, భావ ప్రకటనా స్వేచ్ఛకు అమితమైన గౌరవం ఇస్తున్నామంటున్నారు. ఇదెలా సాధ్యం.?  Advertisement తెలంగాణలో కొన్నాళ్ళ క్రితం రెండు మీడియా సంస్థలపై…

View More భావ ప్రకటనా స్వేచ్ఛ.. అంటే.!

మన్మోహన్‌ని మించిపోయిన మోడీ సర్కార్‌.!

మన్మోహన్‌ సర్కార్‌తో నరేంద్రమోడీ సర్కార్‌ పోటీ పడ్తోంది. కాంగ్రెస్‌ హయాంలో కుప్పలు తెప్పలుగా కుంభకోణాలు వెలుగు చూశాయి. చిత్రంగా, లెక్కలేనన్ని సీబీఐ కేసుల్నీ అప్పట్లో చూశాం. నరేంద్రమోడీ హయాంలో పెద్దగా కుంభకోణాలు చోటు చేసుకోలేదుగానీ,…

View More మన్మోహన్‌ని మించిపోయిన మోడీ సర్కార్‌.!

ఓ చిన్నారి కన్నీటి గాధ

విజయవాడ.. ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతిలో అంతర్భాగం. ఆ విజయవాడ ఇటీవల కాలంలో దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది. అద్భుతమైన ప్రగతితో మాత్రం కాదు.. అవమానకర రీతిలో తెరపైకొస్తున్న వరుస దారుణాలతో.! చాలావరకు వీటిల్లో అధికార పార్టీకి చెందిన…

View More ఓ చిన్నారి కన్నీటి గాధ

మూడో ప్రపంచ యుద్ధమిది.!

ఓ వైరస్‌ ప్రపంచాన్ని వణికించేస్తోంది. ఈ వైరస్‌, మనిషి ఆరోగ్యానికి డైరెక్ట్‌గా తెచ్చే ముప్పు ఏమీ లేదు. కానీ, మనిషిని భయభ్రాంతులకు గురిచేస్తుంది. అంతకన్నా ముందు, వ్యవస్థని నిర్వీర్యం చేసేస్తుంది. మొన్నీమధ్యనే, 'మూడో ప్రపంచ…

View More మూడో ప్రపంచ యుద్ధమిది.!

సింధు ‘కీర్తి’ని తగ్గించేస్తున్నారు.!

పీవీ సింధు ఇటీవల జరిగిన ఒలింపిక్‌ పోటీల్లో రజత పతకాన్ని సాధించిన విషయం విదితమే. ఈ ఘనత సాధించిన తొలి మహిళా క్రీడాకారిణి పీవీ సింధు. ఆమె మన తెలుగమ్మాయి కావడం, తెలుగువారందరికీ గర్వకారణం.…

View More సింధు ‘కీర్తి’ని తగ్గించేస్తున్నారు.!

బీ అలర్ట్‌: కంప్యూటర్లను మింగేస్తోంది

సరికొత్త సైబర్‌ అటాక్‌.. 'వాన్నా క్రై' పేరుతో ఓ వైరస్‌ ప్రపంచాన్ని వణికించేస్తోంది. బ్రిటన్‌ ఆల్రెడీ ఈ వైరస్‌ దెబ్బకు విలవిల్లాడుతోంది. తాజాగా, భారతదేశంలోనూ ఈ వైరస్‌ జాడలు కన్పిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోని పలు పోలీస్‌…

View More బీ అలర్ట్‌: కంప్యూటర్లను మింగేస్తోంది

ఇదిగో శ‌కునం.. అదిగో యుద్ధం..

బ‌ల్లి శ‌కునాలు, చిల‌క జ్యోతిష్యాల‌తోనే ప్ర‌పంచ యుద్ధాలు వ‌చ్చేస్తాయా..ఆయ‌నెవ‌రో శ‌కునం చెప్పాడంట‌..మ‌రి కొద్ది గంట‌ల్లోనే యుద్దం త‌ప్ప‌దంట‌..భూగోళం అంతం త‌థ్య‌మంట‌…ఆ వాద‌న‌కు బ‌లప‌రిచేలా ఆయ‌న ఇంత‌కు ముందు విజ‌యవంతంగా చెప్పిన కొన్ని జ్యోతిష్యాల‌ను చూపిస్తున్నారు…

View More ఇదిగో శ‌కునం.. అదిగో యుద్ధం..

పగవాడిక్కూడా రాకూడని పుత్రశోకమిది.!

క్రికెటర్‌ అజారుద్దీన్‌ తనయుడు.. మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తనయుడు.. సినీ నటుడు, మాజీ మంత్రి బాబూమోహన్‌ తనయుడు.. సినీ నటుడు కోట శ్రీనివాసరావు తనయుడు.. ఇంకా ఎందరో.! రోడ్డు ప్రమాదాలు పైన పేర్కొన్న…

View More పగవాడిక్కూడా రాకూడని పుత్రశోకమిది.!

శిక్ష.. ఎవరు ఎవరికి విధిస్తున్నారు.?

సల్మాన్‌ఖాన్‌ 'హిట్‌ అండ్‌ రన్‌' కేసు..  Advertisement సల్మాన్‌ఖాన్‌ జింకల వేట కేసు..  జయలలిత అక్రమాస్తులకేసు..  ఇలా చెప్పుకుంటూ పోతే చాలా కేసులే వున్నాయి.. దేశంలో న్యాయవ్యవస్థపై సగటు ప్రజానీకానికి విశ్వాసం కోల్పోయేలా చెయ్యడానికి.…

View More శిక్ష.. ఎవరు ఎవరికి విధిస్తున్నారు.?

గుడ్‌సెక్స్‌.. నిర్వచనాలు ఇవిగో..!

ఇది మీ లైఫ్‌.. మీకు నచ్చినట్టుగా ఆస్వాధించండి.. ఆస్వాధనకు ప్రమాణాలు లేకపోవచ్చు.. అనుభవమే పరమావధి… అంటూ గుడ్‌సెక్స్‌కు నిర్వచనాలు ఇచ్చే ప్రయత్నం చేశారు పరిశోధకులు. మాగ్జిమ్‌లో ప్రచురితం అయిన అధ్యయనం ఇది. గుడ్‌సెక్స్‌కు పలు…

View More గుడ్‌సెక్స్‌.. నిర్వచనాలు ఇవిగో..!

మామిడి పండ్లు తింటే ఆరోగ్యానికి మంచిదేనా..?

మండే ఎండల్లో, ఈ వేసవికాలం ఎవరికైనా ఠక్కున గుర్తొచ్చేవి మామిడి పండ్లే. మామిడిని ఇష్టపడని వారుంటారా చెప్పండి. మరీ ముఖ్యంగా రకరకాల మామిడి పండ్లు అందుబాటులో ఉన్నప్పుడు తినకుండా ఎవరుంటారు. అత్యథికంగా మామిడిని దిగుబడి…

View More మామిడి పండ్లు తింటే ఆరోగ్యానికి మంచిదేనా..?