డేటింగ్ లో సెక్స్ ను మిక్స్ చేస్తే..?

చాలామందికి డేటింగ్ అంటే సెక్స్ అనే భావన ఉంది. కానీ డేటింగ్ లో సెక్స్ అనేది ఓ భాగం మాత్రమే. పరస్పరం అర్థం చేసుకునే క్రమంలో సెక్స్ కూడా అందులో చేరిందన్నమాట. అయితే రానురాను…

View More డేటింగ్ లో సెక్స్ ను మిక్స్ చేస్తే..?

విద్యా మాఫియా: దోచుకుంటున్న ‘దొంగలు’.!

కార్పొరేట్‌ విద్యా సంస్థల ముసుగు.. తెరవెనుకాల జరిగేది దొంగతనమే. ఈ దొంగతనం గురించి ఇంకెవరన్నా మాట్లాడితే అందులో నిజమెంత.? అన్న అనుమానం రావొచ్చు. ఇక్కడ, అనుమానాలకు ఆస్కారం లేదు. దొంగతనం గురించి ఆ కార్పొరేట్‌…

View More విద్యా మాఫియా: దోచుకుంటున్న ‘దొంగలు’.!

దేశభక్తిని ఎలా ప్రదర్శించాలి.?

దేశంలో ఇదో పెద్ద ప్రశ్న అయి కూర్చుంది. దేశభక్తిని ఎలా చాటుకోవాలన్నదానిపై దేశవ్యాప్తంగా పెద్ద చర్చే జరుగుతోంది. నిజానికి ఇది చర్చ కాదు, రచ్చ. చర్చ ద్వారా అనేక సమస్యలకు పరిష్కారం దొరుకుతుందన్నది పాత…

View More దేశభక్తిని ఎలా ప్రదర్శించాలి.?

జియో ఉందని పొంగిపోకండి

జియో 4జీ హ్యాండ్ సెట్ల పంపిణీ దాదాపు కొలిక్కి వచ్చింది. మరో 4రోజుల్లో మొదటి విడత 60లక్షల హ్యాండ్ సెట్లు అందించే ప్రక్రియ పూర్తికానుంది. మరోవైపు పండగ కానుకగా పలు రీచార్జ్ లు ప్రకటించింది…

View More జియో ఉందని పొంగిపోకండి

మోడీజీ.. ఆ త్యాగాలకు లెక్క చెప్పేదెవరు.!

దేశం కోసం సైనికులు ప్రాణ త్యాగం చేయడం కొత్తేమీ కాదు. దురదృష్టవశాత్తూ ఆ సైనికుల త్యాగాలకు పాలకులు తగిన 'గౌరవం' ఇవ్వడంలేదనే చెప్పాలి. అధికారంలో ఎవరున్నా చేసేది అదే. జమ్మూకాశ్మీర్‌లో పీడీపీ – బీజేపీ…

View More మోడీజీ.. ఆ త్యాగాలకు లెక్క చెప్పేదెవరు.!

జాతీయ గీతం.. ఏమిటీ గందరగోళం.?

'జై హింద్‌' అనే నినాదమే దేశంలో కొందరికి ఇష్టంలేని పరిస్థితి. 'భారత్‌ మాతా కీ జై' అని నినదించడానికి ఆ కొందరికి 'మతం' అడ్డు వచ్చేస్తోంది. సరిహద్దుల్లో తుపాకీ చేతపట్టి, దేశం కోసం ప్రాణాలొడ్డే…

View More జాతీయ గీతం.. ఏమిటీ గందరగోళం.?

వివాదాలెందుకు?… అక్కడికే వెళితే హ్యాపీ…!

రాజకీయ నాయకులకు వివాదాలుండాలి. విమర్శలు, ప్రతివిమర్శలుండాలి. ఇవన్నీ రాజకీయ ప్రయోజనాల కోసం చేస్తుంటారు. కాని ఈమధ్య మేధావులు, రచయితలు సైతం ఏదో ఒక వివాదం సృష్టించి రాజకీయాలు చేస్తున్నారు. రాజకీయాలు మొదలుపెట్టడమే కాకుండా దాన్ని…

View More వివాదాలెందుకు?… అక్కడికే వెళితే హ్యాపీ…!

అధికారుల్లారా ఊడిగం చేసెయ్యండి.!

ఎమ్మెల్యేలదాకా ఎందుకు.? అధికారంలో వున్న పార్టీ కార్యకర్తలకు సైతం వంగి వంగి సలాం చెయ్యాల్సిన దుస్థితి దాపురించిందంటూ తాజాగా ఓ ఇంటర్వ్యూలో తెలుగు రాష్ట్రాలకు చెందిన సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి ఒకరు వాపోయారు. సీనియర్‌…

View More అధికారుల్లారా ఊడిగం చేసెయ్యండి.!

ఇవి కార్పొరేట్‌ చదువు హత్యలు.!

పరువు హత్యల గురించి విన్నాం.. కార్పొరేట్‌ చదువు హత్యల గురించి చూస్తున్నాం. పరువు హత్యలు అత్యంత తీవ్రమైనవి. మరి, కార్పొరేట్‌ చదువు హత్యల మాటేమిటి.? ప్రభుత్వాలు పట్టించుకోవు.. ఓహో, విద్యార్థులకు ఓటు హక్కు లేకపోవడం…

View More ఇవి కార్పొరేట్‌ చదువు హత్యలు.!

జియో ప్రీ-బుకింగ్ ఎప్పుడంటే..?

4జీ హ్యాండ్ సెట్స్ విషయంలో మొదటి దశ ప్రీ-బుకింగ్ తో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన జియో.. ఇప్పుడు సెకెండ్ ఫేజ్ ప్రీ-బుకింగ్ కు రెడీ అవుతోంది. తాజా సమాచారం ప్రకారం దీపావళి తర్వాత లేక…

View More జియో ప్రీ-బుకింగ్ ఎప్పుడంటే..?

అనావృష్టి, అతివృష్టి.. రెండూ ఒకే సీజన్‌లో..!

ఈ సీజన్‌ ఆరంభంలో వర్షాలు లేక తలపట్టుకున్నారు.. ఇప్పుడు వర్షాలు ఎక్కువై తలపట్టుకుంటున్నారు… ఇదీ రాయలసీమ రైతాంగం పరిస్థితి. భారీ వర్షాలతో రాయలసీమ అతలాకుతలం అవుతోంది. రికార్డు స్థాయి వర్షపాతాలు, కాలువలు ఏరులై పారుతున్నాయి.…

View More అనావృష్టి, అతివృష్టి.. రెండూ ఒకే సీజన్‌లో..!

తెలుగు పాలకుల పండుగల వేలంవెర్రి

ఉమ్మడి రాష్ట్ర విభజన తరువాత ముఖ్యమంత్రులు కేసీఆర్‌, చంద్రబాబు నాయుడికి తమ ఘనతను, గొప్పలను చాటుకోవాలని, తద్వారా ప్రజలను ఆకట్టుకోవాలనే కోరిక పెరిగిపోయింది. క్రమంగా ఇదో వేలంవెర్రిగా మారింది. పండుగలు, ఉత్సవాలు, జాతర్లు, ఆధ్యాత్మిక…

View More తెలుగు పాలకుల పండుగల వేలంవెర్రి

‘భృతి’ ఇవ్వడానికీ విదేశాలకు వెళ్లాల్సిందేనా?

'ఊరి ముందుకు వచ్చి ఉరుకులు పెట్టడం'  సామెత తెలిసిందే. చేయాల్సిన పని సకాలంలో లేదా త్వరగా పూర్తి చేయకుండా, జాప్యం చేసి కొంప మునిగిపోయే సమయంలో చేస్తుంటారు కొందరు. పనులను జాప్యం చేయడంవల్ల టెన్షన్‌…

View More ‘భృతి’ ఇవ్వడానికీ విదేశాలకు వెళ్లాల్సిందేనా?

‘నిజం చచ్చిపోతుందనే మేం చచ్చిపోలేదు..’

'మా గారాల పట్టిని మేమెలా చంపుకుంటాం.?' అంటూ కన్నీరు మున్నీరయ్యారు ఆరుషి తల్వార్‌ తల్లిదండ్రులు నుపుర్‌, రాజేష్‌ తల్వార్‌. తొమ్మిదేళ్ళ క్రితం 14 ఏళ్ళ ఆరుషి తల్వార్‌ తన ఇంట్లోనే అత్యంత పాశవికమైన హత్యకు…

View More ‘నిజం చచ్చిపోతుందనే మేం చచ్చిపోలేదు..’

అమ్మ నాన్న: ఆరుషీ నిన్ను మేం చంపలేదు.!

తొమ్మిదేళ్ళ క్రితం నాటి కేసు ఇది. 14 ఏళ్ళ అమ్మాయి ఆరుషిని, ఆమె తల్లిదండ్రులే అతి కిరాతకంగా చంపేశారన్న వార్త అప్పట్లో దేశవ్యాప్తంగా కలకలం రేపింది. 'ఆ హత్య చేసింది మేం కాదు..' అని…

View More అమ్మ నాన్న: ఆరుషీ నిన్ను మేం చంపలేదు.!

లోకేష్ ఆలోచించాల్సిన అసలు సంగతి ఏంటంటే..

ఏపీ ప్రభుత్వంలోని మంత్రి లోకేష్ తన శాఖకు చెందిన అధికార్లతో ఓ సమావేశం నిర్వహించారు. బహిరంగ మలవిసర్జన లేని రాష్ట్రగా ఆంధ్రప్రదేశ్ ను తీర్చిదిద్దవలసిన ఆవశ్యకత గురించి, బాధ్యత గురించి ఆయన మాట్లాడారు. ప్రతి…

View More లోకేష్ ఆలోచించాల్సిన అసలు సంగతి ఏంటంటే..

రాధేమా.. ఈ కామెడీ ఏంటమ్మా.?

కుర్చీ ఖాళీగా వుందని కూర్చున్నావా.? కత్తి ఖాళీగా వుందని పొడిచేసుకుంటావా.! నెటిజన్లు సంధిస్తున్న ప్రశ్న ఇది. స్వయం ప్రకటిత దేవత రాధేమా, ఓ కేసులో విచారణ నిమిత్తం పోలీస్‌ స్టేషన్‌కి వెళితే, అక్కడ ఉన్నతాధికారులు…

View More రాధేమా.. ఈ కామెడీ ఏంటమ్మా.?

ఇది ఐఫోన్ 8ను మించిపోయింది

ఇప్పటివరకు మొబైల్స్ లో కెమెరా అంటే ఐఫోన్ మాత్రమే. అంత క్వాలిటీ మరే కంపెనీలో కనిపించలేదు. తాజాగా శాంసంగ్ సంస్థ ఈ విషయంలో ఐఫోన్ కు పోటీగా నిలిచింది. కెమెరా క్వాలిటీ విషయంలో ప్రస్తుతానికి…

View More ఇది ఐఫోన్ 8ను మించిపోయింది

అరెస్ట్‌, బెయిల్‌ – మాల్యాకి భలే పబ్లిసిటీ

లిక్కర్‌ కింగ్‌, కింగ్‌ఫిషర్‌ అధినేత, బిజినెస్‌ టైకూన్‌.. ఇలా విజయ్‌ మాల్యా గురించి చెప్పాలంటే 'ఉపమానాలు' చాలానే వున్నాయి. అన్నిటికీ మించి, ఆయన రాజ్యసభ్యుడిగానూ పనిచేశారు. దేశ దౌర్భాగ్యమేంటంటే, ఆర్థిక నేరస్తుల్ని చట్ట సభలకు…

View More అరెస్ట్‌, బెయిల్‌ – మాల్యాకి భలే పబ్లిసిటీ

ఓ తండ్రి – ఓ కూతురు: ఇదో వింత కథ.!

ఓ తండ్రి.. కాదు కాదు, తండ్రి లాంటోడు. ఓ కూతురు.. కాదు కాదు, కూతురు లాంటిది.. ఆ ఇద్దరి మధ్యా 'ఏదో సంబంధం' వుందట.! ఇది ఈ రోజుల్లో వింత కథ ఏమీ కాదు.…

View More ఓ తండ్రి – ఓ కూతురు: ఇదో వింత కథ.!

లాస్‌ వెగాస్‌లో నెత్తుటి క్రీడ

ఎంటర్‌టైన్‌మెంట్‌.. ఎంటర్‌టైన్‌మెంట్‌.. ఎంటర్‌టైన్‌మెంట్‌.. ఇదే అక్కడి ప్రత్యేకత. కాసినోలకి కొదవ లేదు. ఎంటర్‌టైన్‌మెంట్‌ గురించి చెప్పుకోవాలంటే, ఆ ఆనందానికి ఆకాశమే హద్దు. అందుకే, లాస్‌ వెగాస్‌ పర్యాటకుల్ని విశేషంగా ఆకర్షిస్తుంటుంది. ఇప్పుడీ లాస్‌ వెగాస్‌…

View More లాస్‌ వెగాస్‌లో నెత్తుటి క్రీడ

జియో మోసం.. కస్టమర్లకు కొత్త కండిషన్లు

“కేవలం 1500 రూపాయలు చెల్లించడం.. అత్యాధునిక 4జీ హ్యాండ్ సెట్స్ పొందండి.” Advertisement “అది కూడా మూడేళ్ల తర్వాత మీ 1500 రూపాయలు తిరిగి ఇచ్చేస్తాం.” కేవలం ఈ ముక్కులు మాత్రమే చెప్పింది జియో.…

View More జియో మోసం.. కస్టమర్లకు కొత్త కండిషన్లు

ఫేస్ బుక్, వాట్సాప్: అక్కడ కష్టమే!

ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందిన ఈ రెండింటికి అటు చైనా, ఇటు రష్యాలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. చైనాలో ఇప్పటికే వాట్సాప్ పై నిషేధం వేటు పడింది. దీనికి కారణం ఈమధ్య ఆ సంస్థ ప్రకటించిన…

View More ఫేస్ బుక్, వాట్సాప్: అక్కడ కష్టమే!

జియో 4జీ మొబైల్స్: రేపట్నుంచే డెలివరీ

ఎంతోమంది ఉత్కంఠగా ఎదురుచూస్తున్న జియో 4జీ ఫోన్లు రేపట్నుంచే ఇళ్లకు చేరబోతున్నాయి. ఆదివారం నుంచి సరిగ్గా 15రోజుల్లోగా దేశవ్యాప్తంగా 60లక్షల జియో ఫోన్లను వినియోగదారులకు అందించాలని నిర్ణయించింది జియో.  Advertisement మొదట బుక్ చేసుకున్న…

View More జియో 4జీ మొబైల్స్: రేపట్నుంచే డెలివరీ

కొరియా కొరివితో ‘ట్రంప్‌’ గోకేస్తున్నాడు.!

మొండివాడు రాజుకంటే బలవంతుడని పెద్దలు చెబుతుంటారు. అణ్వాయుధాలు చేతిలో పెట్టుకుని, మొండితనం ప్రదర్శిస్తోన్న ఉత్తర కొరియా విషయంలో అగ్రరాజ్యం అమెరికా చేస్తోన్న ఓవరాక్షన్‌ చూస్తేంటే, ఇది రెండు దేశాల మధ్య ఆధిపత్య పోరులా కన్పించడంలేదు.…

View More కొరియా కొరివితో ‘ట్రంప్‌’ గోకేస్తున్నాడు.!

చట్టసభలే సుప్రీం.. కండిషన్స్‌ అప్లయ్‌

'చట్ట సభలే సుప్రీం.. చట్ట సభలకు సంబంధించి స్పీకర్‌ నిర్ణయమే ఫైనల్‌.. చట్ట సభల వ్యవహారాల్లో ఏ న్యాయస్థానాలూ జోక్యం చేసుకోలేవు..'  Advertisement – ఇది తెలుగు రాష్ట్రాల్లోని అధికార పార్టీలు ఇప్పటిదాకా చెబుతూ…

View More చట్టసభలే సుప్రీం.. కండిషన్స్‌ అప్లయ్‌

పెట్రో ‘వాత’: కేంద్ర మంత్రి అజ్ఞానం

120 డాలర్లు – 75 రూపాయలు, 55 డాలర్లు – 75  Advertisement ఏంటి ఈ ఈక్వేషన్‌.? అక్కడికే వచ్చేద్దాం. ఒకప్పుడు బ్యారెల్‌ ముడి చమురు ధర అంతర్జాతీయ మార్కెట్‌లో 120 డాలర్లు. ఇప్పుడది…

View More పెట్రో ‘వాత’: కేంద్ర మంత్రి అజ్ఞానం