సరదాకి: బ్రిటిషోళ్ళకి పోటీగా కేసీఆర్‌.?

ప్రజాస్వామ్యంలో పాలకుడు.. అంటే ప్రజలకు సేవకుడు అని అర్థం. అంతే తప్ప, రాచరికంలోలా ప్రజల్ని భక్షించేవాడు కానే కాదు. మన ప్రజాస్వామ్యంలో భావ ప్రకటనా స్వేచ్ఛ వుంది. దాన్ని హరించేస్తే ఎలా.?  Advertisement రాజకీయం…

View More సరదాకి: బ్రిటిషోళ్ళకి పోటీగా కేసీఆర్‌.?

ఆ ‘ఖాన్స్‌’పై సుష్మ సరోగసీ సెటైర్లు.!

బాలీవుడ్‌ బాద్‌ షా షారుక్‌ఖాన్‌ సరోగసీ ద్వారా ఓ బిడ్డకు తండ్రి అయిన విషయం విదితమే. మిస్టర్‌ పెర్‌ఫెక్షనిస్ట్‌ అమీర్‌ఖాన్‌ కూడా అంతే. అయితే, కొత్తగా వీరేమీ సరోగసీ ద్వారా తండ్రులవలేదు. అంతకు ముందే…

View More ఆ ‘ఖాన్స్‌’పై సుష్మ సరోగసీ సెటైర్లు.!

‘స్కార్పీన్ లీక్‌’.. ఇది చైనా మార్కు దెబ్బ

అత్యాధునిక స్కార్పీన్‌ జలాంతర్గామికి సంబంధించి ఏకంగా 22 వేల పేజీల సమాచారం లీక్‌ అయ్యిందంటూ ఆస్ట్రేలియా వెల్లడించేదాకా, భారత్‌ ఈ విషయాన్ని గుర్తించలేకపోయింది. 'ది ఆస్ట్రేలియన్‌' అనే పత్రికలో వచ్చిన కథనంతో భారత్‌ ఉలిక్కిపడింది.…

View More ‘స్కార్పీన్ లీక్‌’.. ఇది చైనా మార్కు దెబ్బ

కుక్క కాటుకి చెప్పుదెబ్బ

'ఎవరి ప్రైవేటు జీవితాలు వారిష్టం.. పబ్లిక్‌లోకి వస్తే ఏమైనా అంటాం..' అంటాడు మహాకవి శ్రీశ్రీ. రాజకీయ నాయకులు హుందాగా వ్యవహరించాల్సిందే. హుందాగా వ్యవహరించకపోయినాసరే, 'నవ రంధ్రాలూ మూసుకుని వుండాలి..' అంటాడు ఇంకో మహానుభావుడు. ఇదంతా…

View More కుక్క కాటుకి చెప్పుదెబ్బ

810 కోట్లు.. ఆఫ్ట్రాల్‌.!

భారతదేశం గడచిన నాలుగేళ్ళలో ఒలింపిక్స్‌కి వెళ్ళే ఆటగాళ్ళ కోసం ఖర్చు చేసిన మొత్తం 810 కోట్ల రూపాయలట. ఈ మొత్తంలో అన్నీ కలిసి వున్నాయి. శిక్షణా కేంద్రాల నిర్వహణ, కోచ్‌ల కోసం వెచ్చించడం, మౌళిక…

View More 810 కోట్లు.. ఆఫ్ట్రాల్‌.!

అబ్జర్వేషన్‌: కేసీఆర్‌ మహా ‘దేబిరింత’

పొరుగు రాష్ట్రాలతో స్నేహపూర్వకంగా వ్యవహరించాల్సిందే ఏ రాష్ట్రమైనాసరే. అలాగని, దేబిరిస్తే ఎలా.? తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు, ముఖ్యమంత్రి అయినప్పటినుంచీ మహారాష్ట్ర, ఛత్తీస్‌ఘడ్‌లపై ఎన్నో ఆశలు పెట్టేసుకున్నారు. ఛత్తీస్‌ఘడ్‌ నుంచి కరెంటు వచ్చేస్తుందన్నారు.. ఇప్పటికీ…

View More అబ్జర్వేషన్‌: కేసీఆర్‌ మహా ‘దేబిరింత’

చంద్రబాబూ.. వాట్‌ ఏ ‘గేమ్‌’.!

తెలంగాణ ప్రభుత్వం 'కోటి' అనగానే, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 'మూడు కోట్లు' అనేసింది. దాంతో తెలంగాణ ప్రభుత్వం 'ఐదు కోట్లు' అనాల్సి వచ్చింది. ఒలింపిక్స్‌లో భారత్‌కి రజత పతకాన్ని తీసుకొచ్చిన షట్లర్‌ సింధుకి పోటీ పడి,…

View More చంద్రబాబూ.. వాట్‌ ఏ ‘గేమ్‌’.!

జర్నలిజం కోర్సుల్లో అడ్మిషన్లు

ఎ.పి. కాలేజ్‌ ఆఫ్‌ జర్నలిజం లో ప్రభుత్వంచే గుర్తించబడిన జర్నలిజం కోర్సులకు 2016 విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు జరుగుతున్నవి: Advertisement క్రమ.సంఖ్య            కోర్సు      …

View More జర్నలిజం కోర్సుల్లో అడ్మిషన్లు

రమ్య హటావో.. దేశ్‌ బచావో.!

ఈ దేశానికి ఏమయ్యింది.? అని దేశ ప్రజలు నిట్టూర్చాల్సిన సందర్భమిది. ఓ పక్క పొరుగుదేశం పాకిస్తాన్‌, మన దేశంలో అంతర్గత కల్లోలాల్ని పెంచి పోషిస్తోంటే, ఇక్కడ రాజకీయాలేమో ప్రజల్ని గందరగోళానికి గురిచేస్తున్నాయి. దేశమంతా ఒక్క…

View More రమ్య హటావో.. దేశ్‌ బచావో.!

డబ్బులిచ్చి, సన్మానించి.. అవమానించారు.!

రాజకీయ నాయకులంటేనే అంత. నోటికొచ్చింది మాట్లాడతారంతే. ఇదే మన దేశ దౌర్భాగ్యం. నానా పాట్లూ పడి ఒలింపిక్స్‌కి వెళ్ళి పతకాలు పట్టుకొస్తే, మన రాజకీయ నాయకుల మాటలెలా వున్నాయో తెలుసా.? 'గోల్డ్‌ మెడల్‌ తీసుకొచ్చేలా…

View More డబ్బులిచ్చి, సన్మానించి.. అవమానించారు.!

అపూర్వం.. అద్భుతం.. సింధుకి ఘనస్వాగతం

మన తెలుగమ్మాయి సింధు, బ్యాడ్మింటన్‌ క్రీడకే వన్నెతెచ్చింది. ఒలింపిక్స్‌లో తృటిలో బంగారు పతకాన్ని మిస్సయ్యిందిగానీ, లేదంటే ప్రపంచ ఛాంపియన్‌గా అవతరించేదే. అయితేనేం, రజత పతకంతో సరికొత్త రికార్డుల్ని సృష్టించింది. ఇప్పటిదాకా ఈ విభాగంలో ఈ…

View More అపూర్వం.. అద్భుతం.. సింధుకి ఘనస్వాగతం

సాయం చేసే మగాడే .. సెక్స్ లో ఛాంపియన్!

సెక్స్ లో అమితంగా ఆనందించాలని అనుకుంటున్నారా.. దీని కోసం జిమ్ కు వెళ్లడమో, సెక్సీ అండర్ వేర్లు కొనడమో కాదు.. వీలైనంతగా నైస్ పర్సన్ అనిపించుకోండి, పొరుగు వారికి సహాయపడండి.. అప్పుడు శృంగారాన్ని తనివితీరా…

View More సాయం చేసే మగాడే .. సెక్స్ లో ఛాంపియన్!

మెగా జర్నీ: నంబర్‌ 1 అప్పుడు.. ఇప్పుడో.!

మెగాస్టార్‌ చిరంజీవి.. పరిచయం అక్కర్లేని పేరిది. అసలు పేరు కొణిదెల శివ శంకర వరప్రసాద్‌ అయినా, చిరంజీవిగానే ఆయన సుపరిచితుడు. కేంద్ర మంత్రి కాకముందే చిరంజీవికి దేశవ్యాప్తంగా పాపులారిటీ వుండది. ఎందుకంటే, తన డాన్సులతో…

View More మెగా జర్నీ: నంబర్‌ 1 అప్పుడు.. ఇప్పుడో.!

చెంపదెబ్బ తిన్నాక ఎక్స్‌ప్రెషన్‌ మారింది

'రియో ఒలింపిక్స్‌ భారత్‌ నుంచి ఆటగాళ్ళను పంపించడం దండగ. ఆట మీద వారికి ఏమాత్రం దృష్టి లేదు. సెల్ఫీలు తీసుకోడానికీ, ఎంజాయ్‌ చేయడానికి మాత్రమే ఆటగాళ్ళు భారత్‌ నుంచి వెళుతున్నారు..' అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు…

View More చెంపదెబ్బ తిన్నాక ఎక్స్‌ప్రెషన్‌ మారింది

ఆటను బతికించే మార్గాలు చూడండి

పివి సింధు ఈ దేశం తరపున ఒలంపిక్స్ లో సాధించిన విజయాన్ని వర్ణించడానికి మాటలు చాలవు. ఆమె ను ఆ రేంజ్ కు చేర్చడానికి ఆమె తల్లితండ్రులు పడ్డ శ్రమ, కోచ్ గోపీచంద్ చాకచక్యం…

View More ఆటను బతికించే మార్గాలు చూడండి

సింధుకి ‘చంద్ర’ నజరానా.!

బ్యాడ్మింటన్‌ సంచలనం, ఒలింపిక్స్‌లో రజత పతక విజేత, మన తెలుగు తేజం పీవీ సింధుకి మూడు కోట్ల రూపాయల నజరానా ప్రకటించింది ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం. ఈ మేరకు ఏపీ క్యాబినెట్‌లో నిర్ణయం తీసుకున్నారు. అంతే…

View More సింధుకి ‘చంద్ర’ నజరానా.!

జనసేనాధిపతి.. ఆ ఒక్కటి తప్ప.!

జనసేనాధిపతి పవన్‌కళ్యాణ్‌.. ఏంటో, ఇలా అనాల్సి వస్తోంది జనానికి. ఎంతైనా అడ్రస్‌ లేని జనసేన పార్టీకి ఆయన అధిపతి కదా. అందుకే, జనసేనాధిపతి అనక తప్పడంలేదు. రాజకీయాలంటే మరీ వెటకారం అయిపోయింది మెగా బ్రదర్స్‌కి.…

View More జనసేనాధిపతి.. ఆ ఒక్కటి తప్ప.!

సింధు విజయంలో ‘క్రెడిట్‌’ ఎవరిది?

ఓ వ్యక్తి ఓడిపోతే ఎవ్వరూ పట్టించుకోరు. విజయం సాధిస్తే అందులో తమకూ భాగం ఉందని క్లెయమ్‌ చేసుకుంటారు. ఆ విజయం వెనక తమ కృషి కూడా ఉందని చెప్పుకుంటారు. అసలు ఆ విజయం తాలూకు…

View More సింధు విజయంలో ‘క్రెడిట్‌’ ఎవరిది?

గోపీచంద్‌ లేకపోతే.!

పీవీ సింధు.. బ్యాడ్మింటన్‌లో రజతం సాధించింది. కాస్తలో మిస్సయ్యిందిగానీ, లేదంటే స్వర్ణ పతకాన్ని సగర్వంగా భారతదేశానికి తీసుకొచ్చేదే. ఇక్కడ ఆమె పడ్డ కష్టం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అయితే సింధు కన్నా ఎక్కువ…

View More గోపీచంద్‌ లేకపోతే.!

రెండు చెంపలు పగిలాయ్‌.!

రెజ్లర్‌ సాక్షి మాలిక్‌ కాంస్య పతకాన్ని సాధించింది.. షట్లర్‌ సింధు రజత పతకాన్ని సాధించింది. ఓసోస్‌, రెండు పతకాలేనా.? అని వెటకారం చెయ్యడం చాలా సులువు. ఆటగాళ్ళ వరకూ అత్యద్భుత ప్రతిభ ఇది. ఇందులో…

View More రెండు చెంపలు పగిలాయ్‌.!

పతకం కాదు, పోరాటమే బంగారం

ఆట అన్నాక గెలుపోటములు సహజం. ఓడినాసరే, ఎంత గొప్పగా పోరాడామన్నదే ముఖ్యం. ఈ విషయంలో భారత షట్లర్‌ సింధు బంగారు పతకం కన్నా ఎక్కువే సాధించేసింది. తొలి సెట్‌లో ఆదినుంచీ కరోలినా మారిన్‌దే పై…

View More పతకం కాదు, పోరాటమే బంగారం

రజనీకాంత్‌.. అభిమానిగా మారిన వేళ

'నీ పోరాటం చూసి ఆశ్చర్యపోయా.. నేను నీకు అభిమానిగా మారిపోయా.. దేశం గర్వించదగ్గ క్షణాలివి.. యూ ఆర్‌ సూపర్‌ విమెన్‌..' అంటూ తమిళ సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ ఆనందోత్సాహాల్లో మునిగిపోయారు. షట్లర్‌ సింధు, రియో…

View More రజనీకాంత్‌.. అభిమానిగా మారిన వేళ

సరికొత్త రికార్డ్: రజత సింధూ

స్వర్ణం మీద ఆశలు పెట్టుకున్న వారికి కొంచెం నిరాశే కానీ.. సరికొత్త షటిల్ సంచలనంగా నిలిచింది పీవీ సింధూ. మహిళ విభాగం సింగిల్స్  లో సింధూ రజత పతకధారిణి అయ్యింది. శుక్రవారం రాత్రి జరిగిన…

View More సరికొత్త రికార్డ్: రజత సింధూ

సింధు గోల్డ్‌ మెడల్‌.. చంద్రబాబు ఘనతే.!

బిల్‌ గేట్స్‌కీ, సత్య నాదెళ్ళకీ 'హైటెక్‌' పాఠాలు నేర్పించింది నారా చంద్రబాబునాయుడుగారే..  Advertisement బ్యాడ్మింటన్‌లో సంచలనాలు సృష్టిస్తోన్న సింధు వెనుక ఎవరున్నారో తెలుసా.? ఇంకెవరు చంద్రబాబునాయుడుగారే..  ఎవరేమనుకుంటేనేం, తాను చెప్పాలనుకున్నది చెప్పేస్తారు చంద్రబాబు. నలుగురూ…

View More సింధు గోల్డ్‌ మెడల్‌.. చంద్రబాబు ఘనతే.!

కోటి ఆశల ‘బంగారం’.. నిజమవుగాక.!

గెలిచినా, ఓడినా పతకం ఖాయం. గెలిస్తే బంగారం, ఓడితే వెండి. ఏదైనా సంచలనమే. కానీ, బంగారమే కావాలి. ఆ ఘనత మన తెలుగమ్మాయి దక్కించుకోవాలి. తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలంతా ఇప్పుడిదే కోరుకుంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లో…

View More కోటి ఆశల ‘బంగారం’.. నిజమవుగాక.!

సరదాకి: అరరె చంద్రబాబుకి చిర్రెత్తుకొచ్చింది

మొన్నేమో రక్తం ఉండికిపోయింది.. ఇప్పుడేమో చిర్రెత్తుకొచ్చింది. రక్తం ఉడికిపోయినా, చిర్రెత్తుకొచ్చినా చంద్రబాబు ఏం చేయగలరు? చంద్రబాబుని ఎలా తొక్కాలో నరేంద్రమోడీకి బాగా తెలుసు. ఏముంది.? 'ఓసారి ఢిల్లీకి వస్తారా?' అని కేంద్రం నుంచి చంద్రబాబుకి…

View More సరదాకి: అరరె చంద్రబాబుకి చిర్రెత్తుకొచ్చింది

సింధూ.. షి జస్ట్ కిల్డ్, అంతే..!

గెలవడం అంటే ఇంత సులభమా.. నిన్నటి వరకూ ఎవరెవరో గెలుస్తుంటే చూశాం.. ఈ గంట మాత్రం సింధూ మ్యాజిక్ చూశాం. అవతల ఉన్నది అనామక ప్రత్యర్థి ఏమీ కాదు.. కానీ సింధూ ఆ జపనీయురాలిని ఆటాడేసుకుంది!…

View More సింధూ.. షి జస్ట్ కిల్డ్, అంతే..!