‘ఇంత అన్యాయం చేసేవాళ్లు ఇంకొకరు ఉండరు’.. ‘ప్రజలందరూ భాజపాకు బుద్ధి చెప్పే రోజు వచ్చింది’, ‘మిత్రపక్షాలన్నీ కూడా మోడీని అనుమానంగా చూస్తున్నాయి’ ‘ఇలాగైతే వచ్చే ఎన్నికల్లో కష్టమే..’… Advertisement ఇవి మాత్రమే కాదు. ఇలాంటి…
View More కార్టూన్ స్టోరీ: భలే భలే లడాయి..!Kapilamuni
కాంగ్రెస్ పై పడి ఏడిస్తే ఏమొస్తుంది మోడీ సాబ్!
మొత్తానికి మూడురోజులుగా సాగిస్తున్న ఆందోళనలతో తెలుగుదేశం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ఒక్క చిన్న విజయం సాధించగలిగారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానం తెలియజేయడానికి లోక్ సభలో ప్రధాని మోడీ ప్రసంగానికి ఎజెండాని వీరి…
View More కాంగ్రెస్ పై పడి ఏడిస్తే ఏమొస్తుంది మోడీ సాబ్!ముద్దుకు నివాళి: అంతిమ కోరిక తీరనే లేదు!
తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించినప్పటి నుంచి తెలుగు రాష్ట్రం రాజకీయాల్లో కీలకభూమిక పోషిస్తూ.. తనదైన ముద్ర కలిగి ఉన్న సీనియర్ రాజకీయ నాయకుడు గాలి ముద్దుకృష్ణమ నాయుడు కన్నుమూశారు. ఎంతో సుదీర్ఘ రాజకీయానుభవం ఉన్న ముద్దుకృష్ణమ…
View More ముద్దుకు నివాళి: అంతిమ కోరిక తీరనే లేదు!ప్రత్యేకహోదా అవకాశం ఇంకా సజీవమే!
బడ్జెట్ లో మోడీ సర్కారు ఆంధ్రప్రదేశ్ ను వంచించిన దరిమిలా ఒక శుభ సంకేతం కూడా కనిపిస్తోంది. ఎటొచ్చీ తెలుగుదేశం పార్టీ మోడీ సర్కారు మీద ప్రస్తుతం అలకపూని ఉంది. రాష్ట్రం హక్కుల కోసం…
View More ప్రత్యేకహోదా అవకాశం ఇంకా సజీవమే!శుభపరిణామం: రాష్ట్రమంతా ఒక్కతాటిపై..!
ఇది నిజంగా శుభపరిణామం. మనలో మనకు రాజకీయ వైరుధ్యాలు ఎన్నయినా ఉండవచ్చు. కానీ రాష్ట్రపయోజనాల విషయానికి వచ్చేసరికి అంతా ఒక్కతాటిపై నడవాల్సిందే. ఇంతటి సదాశయం, స్ఫూర్తి పరిఢవిల్లాయని అనలేం గానీ.. అందరూ చేతులు కలపకపోయినా…
View More శుభపరిణామం: రాష్ట్రమంతా ఒక్కతాటిపై..!అదే మోసం: సభా సాక్షిగా స్పందన!
రెండు రోజులుగా ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఎంపీలు అందరూ ఆందోళనలు చేస్తూనే ఉన్నారు. బడ్జెట్ లో తమకు అన్యాయం జరిగిందని అంటున్నారు. విభజన హామీలను నెరవేర్చడం లేదని పట్టుపడుతున్నారు. సభను స్తంభింపజేస్తున్నారు. ప్యాకేజీ అని…
View More అదే మోసం: సభా సాక్షిగా స్పందన!‘‘మాట చాలదు.. కార్యాచరణ చెప్పాల్సిందే’’
చంద్రబాబునాయుడు కేంద్రం మీద ‘‘ఒత్తిడి పెంచేస్తాం’’ అని పదే పదే చెబుతున్నారు. అందరి అభిప్రాయాలను తీసుకోవడం అనే మొక్కుబడి తంతు ఇంకా మిగిలే ఉంది. ఆదివారం మొత్తం కేంద్రలోని భాజపాతో సంబంధాలపై ఎంపీలు, పార్టీ…
View More ‘‘మాట చాలదు.. కార్యాచరణ చెప్పాల్సిందే’’ఎంపీలకు కాస్త స్వేచ్ఛ ఇస్తే.. లెక్కలన్నీ తేల్తాయ్!
తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబునాయుడు .. ఓ రకంగా చెప్పాలంటే ‘బొమ్మరిల్లు ఫాదర్’ టైపు. తన పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలందరూ ఏయే వేదికల మీద ఏం మాట్లాడాలో, ఎంతసేపు మాట్లాడాలో, ఏయే అంశాలు మాట్లాడకూడదో…
View More ఎంపీలకు కాస్త స్వేచ్ఛ ఇస్తే.. లెక్కలన్నీ తేల్తాయ్!బాబుగారూ.. ఈ పలాయనవాదంతో ప్రయోజనం లేదు!
చంద్రబాబునాయుడు గారు పలాయనవాదాన్ని ఆశ్రయిస్తున్నారు. ఒకరు ఒక మాట అన్నప్పుడు.. ఆ అభిప్రాయంతో విభేదిస్తున్న విషయాన్ని స్పష్టంగా తెలియజెప్పగలిగిన అవకాశం ఉండికూడా.. మిన్నకుండిపోయి.. ఒక రోజు గడచిన తర్వాత.. ఆ మాటలు నన్ను బాధించాయి..…
View More బాబుగారూ.. ఈ పలాయనవాదంతో ప్రయోజనం లేదు!నీతిఆయోగ్… ఇంత పనికిమాలిన ఐడియానా?
ప్రధాని నరేంద్రమోదీ అంటే.. ఆయన జాతిని ఉద్ధరించడానికి అవతరించిన మహానుభావుడని నిన్నమొన్నటి దాకా దేశంలో చాలా మంది అనుకున్నారు. ఆయన కేబినెట్ లోని వందిమాగధులు అచ్చంగా ఆయన దేవుడు పంపిన ఉద్ధారకుడు అంటూ పలుమార్లు…
View More నీతిఆయోగ్… ఇంత పనికిమాలిన ఐడియానా?శెభాష్ హరీష్: శషబిషలు లేకుండా తేల్చేశారు!
కేంద్రం పిలిచి అడగగానే మొహమాటంతో వంకర్లు తిరిగిపోవడం, తమకు కావాల్సిందేమిటో స్పష్టత లేకుండా.. ‘అంతా మీ ఇష్టం’ అంటూ సన్నాయి నొక్కులు నొక్కడం.. వారేదో ముష్టి విదిలిస్తే ఆ తర్వాత అసంతృప్తికి గురికావడం, దాన్ని…
View More శెభాష్ హరీష్: శషబిషలు లేకుండా తేల్చేశారు!శుభసంక్రాంతి: పతంగం నేర్పే జీవిత సత్యాలివే!
సంక్రాంతి అంటేనే పతంగుల పండుగ అని మనందరికీ తెలుసు. పతంగులను మనం కేవలం సరదాగా ఎగురవేసే ఆటలాగా మాత్రమే చూడకూడదు. నిజానికి పతంగుల్లో జీవితానికి ఉపయోగపడే వ్యక్తిత్వ వికాస పాఠాలు కూడా ఉన్నాయి. అదేంటో…
View More శుభసంక్రాంతి: పతంగం నేర్పే జీవిత సత్యాలివే!‘‘వెంకన్నా.. నీ సన్నిధిలో మేం ఎట్టా బతకాల?’’
అయ్యా ఏడుకొండల సామీ… Advertisement నీకేంలే సామీ.. నిత్యపూజల మధ్య అంతులేని సంపదలతో తులతూగతా ఉంటావు. కాలాలూ రుతువుల్తో సంబంధం లేకుండా రోజుకు యెకాయెకిన లక్ష మందైనా వొచ్చి నిన్ను సేవించుకుని పోతా ఉంటారాయె.…
View More ‘‘వెంకన్నా.. నీ సన్నిధిలో మేం ఎట్టా బతకాల?’’ప్రధాని మోడీ ‘నీచ’ రాజకీయాలు!
ప్రధాని నరేంద్ర మోడీకి ఓ అద్భుతమైన బ్రహ్మాస్త్రం దొరికింది. ఇప్పుడు ఆయన కాంగ్రెస్ మీద ఎడా పెడా చెలరేగిపోగలరు. ఎలా చెలరేగిపోవాలో… ఎలాంటి ప్రతిస్పందన ద్వారా.. సామాన్యుడి ఆవేశ కావేషాలను ఎలా రెచ్చగొట్టాలో… ఎలా…
View More ప్రధాని మోడీ ‘నీచ’ రాజకీయాలు!శత్రువు ముంగిట ఇలా సాగిలపడడమేనా?
‘‘రాజకీయాల్లో శాశ్వత శత్రువులు- శాశ్వత మిత్రులు ఉండరు’’ Advertisement రాజకీయం పుట్టినప్పుడు పుట్టినా ఎప్పటికీ నిత్య యవ్వనంగా కనిపించే సిద్ధాంతం ఇది. రాజకీయాల్లో శత్రుత్వాలు ఎన్నడూ అవసరాలకోసం ఉంటాయి. అలాగే స్నేహాలు కూడా అవసరం…
View More శత్రువు ముంగిట ఇలా సాగిలపడడమేనా?‘నెహ్రూ స్త్రీ లోలత్వం’ కొత్త విమర్శ కాదే?
వ్యక్తిగత ఆరోపణల గురించి.. వ్యక్తిగతంగా నాయకుల ‘కేరక్టర్ బలహీనతల’ గురించి ఎంతో మంది తమ ప్రెవేటు సంభాషణల్లో నిత్యం మాట్లాడుకుంటూ ఉంటారు. కానీ నాయకుడి హోదాలో బహిరంగంగా మాట్లాడితే మాత్రం తప్పుకింద మన సమాజం…
View More ‘నెహ్రూ స్త్రీ లోలత్వం’ కొత్త విమర్శ కాదే?చంద్రబాబు : కాపురం చేసే కళ…
కాపురం చేసే కళ కాలు తొక్కిననాడే తెలుస్తుందని తెలుగునాట సామెత. ప్రతిపక్షం లేకుండానే.. మేమే ప్రతిపక్షం పాత్ర పోషిస్తాం.. ప్రజా సమస్యలను ప్రస్తావిస్తాం అంటూ పడికట్టు మాటలు పేర్చి చెబుతూ చంద్రబాబునాయుడు ప్రభుత్వం.. ఈ…
View More చంద్రబాబు : కాపురం చేసే కళ…విద్యా వ్యాపారం అటు నరహంతకులు.. ఇటు ధూర్త ప్రేక్షకులు
పదిహేనేళ్ల ప్రాయం అంటే… అప్పుడప్పుడే లోకాన్ని తమ సొంత కళ్లతో చూసే వయస్సు. తమ సొంత అనుభవాలతో ప్రపంచాన్ని ఆకళింపు చేసుకునే మనస్సు. సరిగ్గా ఆ వయస్సులో తెలుగు రాష్ట్రాల్లో పసితనం… వసివాడిపోతోంది. తెలుగు…
View More విద్యా వ్యాపారం అటు నరహంతకులు.. ఇటు ధూర్త ప్రేక్షకులుదీపావళి శుభాకాంక్షలు : చీకట్లు తొలగాలి!
సాధారణంగా మనకు పండుగ అంటే ఒక వేడుక చేసుకోవడం. అందరమూ కలిసి ఉత్సాహంగా గడపడం. ఎప్పుడో ద్వాపర యుగంలో లోకాన్ని పట్టిపీడిస్తూ ఉండిన నరకాసురుడు అనే లోక కంటకుడిని నిర్జించినందుకు మనం ఇన్ని యుగాలుగా…
View More దీపావళి శుభాకాంక్షలు : చీకట్లు తొలగాలి!జగన్ ‘తప్పు’టడుగులు
పాలకుల వైఫల్యాలు రాష్ట్రప్రజలకు కళ్లకు కట్టినట్టుగా కనిపిస్తూనే ఉన్నాయి. Advertisement -ఈ వైఫల్యాల నుంచి విముక్తి కల్పించే ఆధరవు ప్రజలకు కనిపించడం లేదు. ప్రత్యామ్నాయంగా ఆశ పెట్టుకోవడానికి ఒకే ఒక ప్రతిపక్షం వైఎస్సార్ కాంగ్రెస్.…
View More జగన్ ‘తప్పు’టడుగులుఅగ్రదినపత్రికకు ఇలాంటి రాతలు తగునా?
పత్రికా రంగం అంటేనే ఓ సామాజిక సేవ లాంటిది. – ఇది ఒకప్పటి మాట. కానీ సమాజంలో అన్ని రంగాలూ గ్లోబలైజేషన్, వినిమయపోకడలతోపాటూ మారుతూ వస్తున్నట్లుగానే ప్రతికారంగం, మీడియా కూడా బహుముఖంగా మారుతూ వచ్చింది.…
View More అగ్రదినపత్రికకు ఇలాంటి రాతలు తగునా?తెలంగాణ బాగుకు కేంద్రం స్పందిస్తుందా?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి పోలవరం ప్రాజెక్టు ఎంత కీలకంగా అందరూ పరిగణిస్తూ ఉంటారో తెలంగాణ విషయంలో కాళేశ్వరం ప్రాజెక్టుకు కూడా అంతే ప్రాధాన్యం ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టు ఒక్కటీ అనుకున్న స్థాయిలో పూర్తయితే తెలంగాణ…
View More తెలంగాణ బాగుకు కేంద్రం స్పందిస్తుందా?విమోచనదినం- ఎంఐఎం మద్దతిస్తే శెభాష్!
ఇది ఒక కీలకఘట్టం. ఈనెల 17వ తేదీన తెలంగాణ విమోచన దినోత్సవం. నిజాంపాలన నుంచి తెలంగాణ ప్రజానీకానికి విముక్తి లభించిన రోజు. రజాకార్ల దాష్టీకాల చీకటిరాజ్యం సమసిపోయిన రోజు. తెలంగాణ నేల స్వతంత్ర భారతదేశంలో…
View More విమోచనదినం- ఎంఐఎం మద్దతిస్తే శెభాష్!కాసులు తప్ప మోదీ సర్కారుకు మరోటి పట్టదా?
మోదీ ప్రభుత్వం ఏ విషయాలను సీరియస్ గా పట్టించుకుంటున్నది? వేటిని తేలిగ్గా పరిగణిస్తుంది. ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు, ప్రకటిస్తున్న ఆలోచనలు, చేస్తున్న ప్రతిపాదనలు అన్నీ ఎలాంటి సంకేతాలు ఇస్తున్నాయి. ఒక కోణంలోంచి చూసినప్పుడు.. మోదీ…
View More కాసులు తప్ప మోదీ సర్కారుకు మరోటి పట్టదా?కుప్పంలో కళ తగ్గిందేం బాబుగారూ!
చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి హోదాలో తన సొంత నియోజకవర్గం కుప్పంలో పర్యటించే ఫ్రీక్వెన్సీ గతంలో కంటె ఇప్పుడు పెరిగింది. ఇది మంచి పరిణామమే. ఎంత ముఖ్యమంత్రి అయినప్పటికీ… ఆయన ఒక సెగ్మెంటుకు ఎమ్మెల్యేనే! తన సొంత…
View More కుప్పంలో కళ తగ్గిందేం బాబుగారూ!సెటైర్ : మన బీచ్ గోవాలాగా ఉండాలబ్బా!
‘‘అరేయ్… ఇయ్యాళ మన సీఎం సెంద్రబాబునాయుడు నంద్యాలలో మీటింగెట్టారు సూసావా’’ Advertisement ‘‘సూడకపోవడమేంటెహె.. మూడ్రోజుల్నించి చూస్తానే వున్నా.. రెండ్రోజుల పాటూ సొంతూళ్లూ అదేలే.. కుప్పంలో టూరింగు జేసినాడా.. బస్సు టిక్కెట్టు కొనుక్కోనాకి పదిరూపాయలు అప్పు…
View More సెటైర్ : మన బీచ్ గోవాలాగా ఉండాలబ్బా!బాబు ఇండైరెక్టు స్పీచ్: ఎన్టీఆర్ కంటె నేనే గ్రేట్!
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శుక్రవారం నాడు ఓ అద్భుతమైన వాక్యము సెలవిచ్చారు. ఈ రాష్ట్రంలో తనను మించిన మహానుభావుడు లేనేలేడని తనకు తానే కితాబు ఇచ్చుకున్నారు. తన భుజాలు తానే చరుచుకున్నారు. తనకు తానే…
View More బాబు ఇండైరెక్టు స్పీచ్: ఎన్టీఆర్ కంటె నేనే గ్రేట్!