పీకే.. దేశవ్యాప్తంగా రాజకీయాసక్తి గల వారికి ఈ పేరు గురించిన పరిచయం అవసరం లేదని అంటే గనుక… ఆ పేరు ప్రశాంత్ కిషోర్! నటుడు కాదు, క్రీడాకారుడు కాదు, కొంతవరకు రాజకీయ నాయకుడు కూడా…
View More మేకర్ మదిలో కింగ్ ఎవరు?Kapilamuni
జగన్ మొండితనం 2: భారం మోయడానికే!
తాను చేసిన పనులను సమీక్షించడానికి జగన్ చేసిన ప్రయత్నాన్ని చంద్రబాబునాయుడు మొండితనంగా అభివర్ణిస్తున్నారు. జగన్ చేస్తున్న పీపీఏల సమీక్ష.. యావత్తు ప్రపంచానికి ఇష్టం లేదన్నట్లుగా రంగు పులుముతున్నారు. విద్యుత్తు ఒప్పందాల రూపేణా.. చంద్రబాబునాయుడు ప్రభుత్వం…
View More జగన్ మొండితనం 2: భారం మోయడానికే!జగన్ మొండితనం 1: అసలెందుకు?
విద్యుత్తు పీపీఏలను సమీక్షించడం గురించి.. సీఎం జగన్మోహనరెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయం తెలుగుదేశానికి ఏమాత్రం మింగుడుపడడం లేదు. ఇలాంటి రోజు వస్తుందని వారు ఊహించలేదేమో.. మింగలేక కక్కలేక మధనపడిపోతున్నారు. కేంద్రం కూడా దీన్ని…
View More జగన్ మొండితనం 1: అసలెందుకు?పోల‘భారం’ 1 : మూడురకాల ముప్పు!
పోలవరం ప్రాజెక్టు కాస్తా.. పోలభారంగా మారే పరిస్థితి కనిపిస్తోంది. పోలవరం పనులనుంచి నవయుగ సంస్థతో ఉన్న కాంట్రాక్టును జగన్మోహనరెడ్డి ప్రభుత్వం రద్దు చేసేసింది. కానీ.. ఈ వివాదం ఇంతటితో ముగిసిపోయే అవకాశం కనిపించడం లేదు.…
View More పోల‘భారం’ 1 : మూడురకాల ముప్పు!కపిలముని : పెరిగిన దూకుడుకు నిదర్శనం!
గత అయిదేళ్ల పాలన కాలంలో కేంద్రంలోని మోడీ సర్కారు తీసుకున్న కీలక నిర్ణయాలు ఏంటి? అనే ప్రశ్న ఎదురైతే నోట్ల రద్దు, జీఎస్టీ అని తటాల్న ఎవరైనా సమాధానం చెబుతారు. నిజానికి అయిదేళ్లలో ఈ…
View More కపిలముని : పెరిగిన దూకుడుకు నిదర్శనం!జగన్ గారూ.. ఇది మీ వారి చేతకానితనం కాదా?
‘కొత్త విధానం’ అనేది జగన్ ప్రభుత్వానికి ఒక ఫ్యాషన్ అయిపోయినట్లుగా ఉంది. ‘‘కొత్త విధానం తెస్తాం’’ అనే పడికట్టు పదం వాడడం ద్వారా.. ‘పాత ప్రభుత్వం చేసిందంతా చండాలమే’ అని ప్రజల ఎదుట నిరూపించాలని…
View More జగన్ గారూ.. ఇది మీ వారి చేతకానితనం కాదా?మంచి నిర్ణయమే.. ఇదొక్కటీ చాలదు!
పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా తిరుమల గిరుల్లో ప్రస్తుతం ప్లాస్టిక్ నిషేధం అమల్లో ఉంది. అయితే ఇది కేవలం ప్లాస్టిక్ కవర్ల వినియోగం వరకే. వాటర్ బాటిల్స్ కూల్ డ్రింక్ బాటిల్స్ తదితరాల రూపేణా.. రోజుకు…
View More మంచి నిర్ణయమే.. ఇదొక్కటీ చాలదు!అధికారం పంచితే… అవకాశం పెరుగుతుందా…?
కొన్ని పంచితే పెరుగుతాయి… మరికొన్ని పంచితే తరుగుతాయి. అయితే పంచడం అనేది జరిగితే అవకాశాలు పెరుగుతాయా… ఏమో? ప్రస్తుత రాజకీయాల్లో పంచితే పెరుగుతాయనే చెప్పుకోవాలేమో. ప్రస్తుతం తెలంగాణ రాజకీయాలను గమనిస్తే ఓవైపు మజ్లిస్ పార్టీ,…
View More అధికారం పంచితే… అవకాశం పెరుగుతుందా…?‘పెట్రోభారం’ : పెద్దదోపిడీ చంద్రబాబుదే!
ఇవాళ మండిపోతున్న పెట్రోధరలకు వ్యతిరేకంగా.. దేశవ్యాప్తంగా బంద్ జరుగుతోంది. కాంగ్రెస్ పిలుపు ఇచ్చిన ఈ బంద్ కార్యక్రమంలో ప్రతిపక్షాలు అన్నీ ఉమ్మడిగా పాల్గొంటున్నాయి. నిరసనలు తెలియజేస్తున్నాయి. అయితే పెట్రోలియం ధరలు ఒక్కో రాష్ట్రంలో ఒక్కో…
View More ‘పెట్రోభారం’ : పెద్దదోపిడీ చంద్రబాబుదే!సీఎం చంద్రబాబు @ 23 ఏళ్లు!
చంద్రబాబునాయుడు లోని ముఖ్యమంత్రి వయస్సు ఇవాళ్టికి 23 ఏళ్లు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించి 23 ఏళ్లు గడచిపోయాయి. మధ్యలో పదేళ్లు అధికారానికి దూరమై ఆయన ప్రతిపక్షంలో గడిపినప్పటికీ కూడా.. ఉమ్మడి తెలుగు…
View More సీఎం చంద్రబాబు @ 23 ఏళ్లు!వెల్ రీమేడ్ సినిమా ‘ఆటగదరా శివా’ !
రీమేక్ సినిమాలు తీయడం అనేది నిజానికి కత్తి మీద సాము. ఎందుకంటే ఏదో ఒక భాషలో రూపొందిన చిత్రం చాలా బాగుందనే నమ్మకం ఏర్పడ్డ తర్వాతే… మరో భాషలో దానికోసం రీమేక్ రైట్స్ తీసుకుంటారు.…
View More వెల్ రీమేడ్ సినిమా ‘ఆటగదరా శివా’ !హరిహరీ-4 : స్వామి రక్షణ భక్తుల బాధ్యత!
ధర్మో రక్షతి రక్షిత:… అన్న వేదోక్తి కాస్తా.. ఇప్పుడు.. ‘‘దేవో రక్షతి రక్షిత:’’ అన్నట్లుగా తయారవుతున్నది. అవును దేవుడిని భక్తులు రక్షించుకుంటూనే.. వారిని దేవుడు కూడా రక్షిస్తాడు. దేవుడి రక్షణకు భక్తులు పూనుకోవాల్సిన సమయం…
View More హరిహరీ-4 : స్వామి రక్షణ భక్తుల బాధ్యత!హరిహరీ-3: తిరుమల యావత్తూ బోర్డు జాగీరా?
మహా సంప్రోక్షణం పేరిట తిరుమల వేంకటనాధుని ఆలయాన్ని శుభ్రం చేయడానికి టీటీడీ బోర్డు నిర్ణయించింది బాగానే ఉంది. కానీ.. దీనికి సంబంధించి.. కొంత భిన్నమైన వార్తలు బహుముఖాలుగా ఉన్న మీడియాలో వస్తున్నాయి. ఇంతకూ తిరుమల…
View More హరిహరీ-3: తిరుమల యావత్తూ బోర్డు జాగీరా?హరిహరీ!-2 : స్వామీ జాగ్రత్త!
అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు తిరుమల శ్రీ వేంకటగిరినాధుని ప్రతినిత్యం 70 వేల మందికి పైగా భక్తకోటి దర్శించుకుంటూ ఉంటేనే.. అంటే రోజులో కనీసం విడతలు విడతలుగా గంట కంటె మించని సమయమే భక్తులను నియంత్రిస్తూ…
View More హరిహరీ!-2 : స్వామీ జాగ్రత్త!హరిహరీ!-1: తిరుమలేశునికి మహాపరాధం?
అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు తిరు వేంకటగిరినాధుని విశ్వసించే అశేష భక్తకోటి సేవించుకునే అపూర్వ పుణ్యభాగ్యాన్ని మరొకరు నియంత్రిస్తారా? ఆర్తత్రాణ పరాయణుడైన శ్రీనివాసుని భక్తులు కనీసం దర్శించుకోవడానికి కూడా వీల్లేకుండా.. నిషేధాజ్ఞలు విధిస్తారా? తిరుమల తిరుపతి…
View More హరిహరీ!-1: తిరుమలేశునికి మహాపరాధం?‘విశ్వనట చక్రవర్తి’కి నీరాజనం!
సెట్లో షూటింగ్ జరుగుతోంది. ఓ నటుడు స్క్రిప్టు పేపర్ చేతిలో పట్టుకుని డైలాగు ప్రకాశంగా (బయటకు) చదువుకుంటూ ప్రిపేర్ అవుతున్నాడు. డైలాగును ఎలా పలకాలో నేర్పవలసిన అసిస్టెంటు డైరక్టర్లు కూడా ఆయన వద్దకు వెళ్లి…
View More ‘విశ్వనట చక్రవర్తి’కి నీరాజనం!ప్రవాస వ్యభిచారం :: చీకటి దందాల కథ
ప్రవాసంలో తెలుగుదనం, సంస్కృతి.. సంఘాల రూపంలో గుబాళిస్తున్నదని మనం మురిసిపోతూ ఉంటాం. తెలుగుదనం కోసం స్వదేశంలో కూడా ఇంత విస్తృతంగా కార్యక్రమాలు జరగడం లేదని పోల్చుకుంటూ ఉంటాం. Advertisement ప్రవాసాంధ్ర తెలుగు సంఘాల వ్యవహారాలు…
View More ప్రవాస వ్యభిచారం :: చీకటి దందాల కథమసాలా5: రాష్ట్రమంతా ఎందుకివ్వాలి సార్?
గుంటూరు జిల్లా లో సెలక్టివ్ గా ఒక ప్రాంతంలో అమరావతి అనే రాజధానిని నిర్మించాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నిర్ణయించారు. అలాంటి నిర్ణయం తీసుకోవడం ద్వారా ఆ ప్రాంతంలోని భూముల ధరలకు ఆయన అతిపెద్ద…
View More మసాలా5: రాష్ట్రమంతా ఎందుకివ్వాలి సార్?మసాలా4: దొంగమార్గాలను వెతకండి!
ప్రజలనుంచి అప్పులు తీసుకుని రాజధాని కట్టేస్తాం.. అంటే.. అదేమీ డిజైన్లు ఓకేచేసి.. వాటిని పచ్చపత్రికల్లో అచ్చొత్తించి.. ప్రజలకు అరచేతిలో అమరావతిని చూపించినంత ఈజీ యేం కాడు. ప్రజలనుంచి ప్రభుత్వం సొమ్ములు రుణంగా తీసుకోవాలంటే.. అందుకు…
View More మసాలా4: దొంగమార్గాలను వెతకండి!మసాలా3: కుట్రకోణంతో బహుపరాక్!!
‘ప్రయోజనం అనుద్దిశ్య నమందోపి ప్రవర్తతే’ అని సంస్కృతంలో ఒక సామెత. అంటే.. ప్రయోజనం ఆశించకుండా ఎవ్వరూ ఏ పనీ చేయరు అని అర్థం. అదే చంద్రబాబునాయుడు విషయానికి వస్తే.. ‘రాజకీయ ప్రయోజనం ఆశించకుండా ఆయన…
View More మసాలా3: కుట్రకోణంతో బహుపరాక్!!మసాలా2: వసూళ్లు సరే.. ఖర్చులు పారదర్శకమేనా?
అమరావతి రాజధాని నిర్మాణానికి ప్రజలనుంచి అప్పులు తీసుకుని.. ఆ దామాషాకు వారికి మసాలా బాండ్లు ఇస్తాం-అని చంద్రబాబునాయుడు ప్రభుత్వం ప్రకటిస్తోంది. ఆర్థిక సంస్థల నుంచి తీసుకునే అప్పులు కాకుండా.. ప్రజలనుంచి, అలాగే విదేశాల్లో ఉన్న…
View More మసాలా2: వసూళ్లు సరే.. ఖర్చులు పారదర్శకమేనా?మసాలా1: ‘కేంద్రంనుంచి సాధించడం’ మరచిపోండిక!
అమరావతి నిర్మాణానికి కేంద్రం నుంచి నిధులు రాబట్టే పోరాటం ఏమైందో తెలియదు గానీ.. ప్రజల నుంచి అప్పులు తీసుకోవాలని చంద్రబాబునాయుడు నిర్ణయించారు. ప్రజలందరికీ వారు ఇచ్చే అప్పులకు బాండ్లు ఇస్తాం అని ప్రకటిస్తున్నారు. అలా…
View More మసాలా1: ‘కేంద్రంనుంచి సాధించడం’ మరచిపోండిక!‘‘యెహీ హై నయా ‘దంగల్’ ’’
ఇద్దరు పిల్లలున్న ఒక ఇంట్లో ఒకటే బొమ్మ ఉందనుకోండి. దానితో ఆడుకోడానికి ఇద్దరూ కొట్టుకుంటూ ఉండడం చాలా సహజం. నిజంగా వారు ఆ బొమ్మతో ఆడుకోడానికే కొట్టుకుంటున్నారో.. దాన్ని యిరగ్గొట్టడానికి కొట్టుకుంటున్నారో.. తటాలున చెప్పడం…
View More ‘‘యెహీ హై నయా ‘దంగల్’ ’’‘‘ఫర్ ది సేక్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్’’
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అన్యాయం జరిగింది. న్యాయం కోసం పోరాడుతున్నారు. న్యాయం పొందడానికి తమకు చేతనైన రీతిలో ఒక ప్రయత్నం చేస్తున్నారు. దేశంలోని దయార్ర్ద హృదయులారా.. ఇటురండి.. తలా ఒక చెయ్యి వేయండి…! న్యాయం కోసం…
View More ‘‘ఫర్ ది సేక్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్’’‘‘నీ రంపం కంటె.. నా సూదే గొప్ప’’
తాను లొల్లాయి పాట పాడినా.. అది కాంభోజి రాగమంత గొప్పదని అందరూ భజన చేయాలి.. అదే ఇతరుల విషయానికి వస్తే.. వారు శంకరాభరంణం రాగాన్ని శ్రావ్యంగా ఆలపించినా సరే.. గార్ధభ గానం అంటూ దానిని…
View More ‘‘నీ రంపం కంటె.. నా సూదే గొప్ప’’‘‘జనసేనాధిపతీ.. మనో వాంఛా ఫల సిద్ధిరస్తు’’
హీరో పవన్ కల్యాణ్ ఇప్పుడు అమరావతి నివాసి కాబోతున్నారు. అక్కడ ఒక శాశ్వత నివాసాన్ని ఆయన నిర్మించుకుంటున్నారు. సోమవారం నాడు ఇంటి నిర్మాణానికి సంబంధించి భూమి పూజ, శంకుస్థాపన కార్యక్రమాలను పవన్ కల్యాణ్ నిర్వహించారు.…
View More ‘‘జనసేనాధిపతీ.. మనో వాంఛా ఫల సిద్ధిరస్తు’’నిఖా అయిపోయాక వరిస్తున్న ‘ఉత్తమ ప్రేమ’!
తెలంగాణ రాజ్యసభ ఎన్నికల్లో ఓ ట్విస్టు చోటు చేసుకుంటున్నది. ఇక్కడ ఉన్న బలాబలాల ప్రకారం.. రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్న మూడు స్థానాలను తెరాసనే గెలుచుకోవాలి. కానీ.. తమకు ఉన్నది కేవలం 12సీట్ల బలమే అయిన్పటికీ..…
View More నిఖా అయిపోయాక వరిస్తున్న ‘ఉత్తమ ప్రేమ’!