చెలరేగిపోతున్న పచ్చ దళాలు

ఇన్నాళ్లు రాష్ట్రవ్యాప్తంగా తెలుగుదేశం నాయకులు చాలా ఉగ్గబట్టుకుని ఉన్నారు. ఒకవైపు కాషాయ పార్టీ నాయకులు కొందరు చంద్రబాబునాయుడును, తెలుగుదేశం పాలనను ఎడాపెడా తిడుతూ వచ్చిన సందర్భాల్లో ప్రతిస్పందించడానికి, తిరిగి బీజేపీని తిట్టడానికి తమ పార్టీ…

View More చెలరేగిపోతున్న పచ్చ దళాలు

భలే రాజీనామం..! భజే తమరి నామం..!!

ఇటు అమరావతిలో అటు ఢిల్లీలో లాంఛనంగా రెండేసి రాజీనామాలు గురువారంనాడు చోటుచేసుకున్నాయి. మోడీ సర్కారులో ఉన్న తెలుగుదేశం మంత్రులు చంద్రబాబు సర్కారులో ఉన్న భారతీయ జనతా పార్టీ మంత్రులు మొత్తం నలుగురు ఒకేరోజు రాజీనామాలు…

View More భలే రాజీనామం..! భజే తమరి నామం..!!

హవ్వ! గుదిబండ దించకుండానే.. పోరు మాటా!?!

చంద్రబాబునాయుడు సరికొత్త ప్రహసనం షురూ చేశారు. ఈ ప్రహసనాన్ని ఆయన ఎన్నాళ్లు కొనసాగిస్తారో తెలియదు. ఏదో సాయం చేస్తారనే ఉద్దేశంతోనే ఎన్డీయేలోకి వచ్చాం.. కానీ వారు ఏమీ చేయలేదు.. చాలా చులకనగా అవమానంగా మాట్లాడుతున్నారు.…

View More హవ్వ! గుదిబండ దించకుండానే.. పోరు మాటా!?!

మమ్మల్ని మన్నించు లెనిన్!

వ్లాదిమిర్ ఇల్యీచ్ ఉల్యొనోవ్ అనే లెనిన్ విగ్రహాన్ని జాతి దురహంకారులు కూల్చివేయడం అనే ఘటన తెలియగానే కొంత తటస్థంగా ఉండే వారికి మనసు కలచి వేసినట్లు అవుతుంది. ఏ లండన్ లోనో, దక్షిణాఫ్రికాలోనో, అమెరికాలోనో…

View More మమ్మల్ని మన్నించు లెనిన్!

చెయ్యి ఖాళీ లేదు బాబూ.. రేపు రారాదూ..

ముష్టిలో ఇది వీరముష్టి…! కేంద్ర ప్రభుత్వం ఆంధ్ర్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల మనోభావాలను ఎంత చులకనగా చూస్తున్నదనడానికి ఇది నిదర్శనం. వారు నిర్ణయించిన ముహూర్తానికి, వారు పిలిచిన పిలుపును అనుసరించి, రాష్ట్రంనుంచి నలుగురు ప్రతినిధులు వెళ్లి..…

View More చెయ్యి ఖాళీ లేదు బాబూ.. రేపు రారాదూ..

‘సై’ అన్న యోధుడికి.. ‘జైజై’ అంటున్నారే..!

ఇప్పటిదాకా ఈ కోణంలోంచి ఎవ్వరూ ఆలోచించింది లేదు. ఇక్కడ మారుమూల పల్లె సీమల్లో జనం కూలి పనులు చేస్తూ ఉంటే.. ఆ కూలి డబ్బులు ఢిల్లీ పాదుషాలు నజరానా కింద సమర్పిస్తున్నారా? ఎక్కడి డబ్బులను…

View More ‘సై’ అన్న యోధుడికి.. ‘జైజై’ అంటున్నారే..!

‘‘డౌటెందుకు.. ఇక ఆశ వదులుకోండి…’’

ఏపీ సీఎం చంద్రబాబునాయుడు.. భాజపాతో తెగతెంపులు చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారని కొందరు, ఆయన ఇప్పటికే దేశంలోని భాజపాయేతర ముఖ్య పార్టీల అధినేతలు అందరితోనూ టచ్ లో ఉన్నారని కొందరు, త్వరలోనే ఢిల్లీ వేదికగా చంద్రబాబునాయుడు…

View More ‘‘డౌటెందుకు.. ఇక ఆశ వదులుకోండి…’’

అమిత్ షా: విక్రమార్క సింహాసనం!

మీకు విక్రమార్క సింహాసనం కథ తెలుసా… Advertisement అనగనగా భోజరాజు ఓనాడు సేనతో కలిసి వెళ్తుండగా ఓ మొక్కజొన్న పొలంలోని మంచె మీదనుంచి రైతు పిలిచి.. ‘‘రాజా నా ఆతిథ్యం స్వీకరించండి.. కంకులు ఆరగించండి’’…

View More అమిత్ షా: విక్రమార్క సింహాసనం!

సినిమా హాళ్లు మూత.. పరీక్షార్థులకు శుభం!

సినిమా పరిశ్రమలో చాలా కాలంగా సంక్షోభం సాగుతోంది. డిజిటల్ కంటెంట్ ప్రొవైడర్ ఛార్జీలను వ్యతిరేకిస్తూ.. రెండు తెలుగురాష్ట్రాల్లోనూ సినిమా హాళ్లు శుక్రవారం నుంచి మూతపడనున్నాయి. భారీగా ఉన్నవారి ఛార్జీలను భరించలేక, సుదీర్ఘకాలం సాగించిన చర్చల్లో…

View More సినిమా హాళ్లు మూత.. పరీక్షార్థులకు శుభం!

‘టంగుటూరు మిరియాలు తాటికాయలంత’

‘బొంకరా బొంకరా పోలిగా అంటే.. టంగుటూరు మిరియాలు తాటికాయలంత’ అన్నాట్ట వెనకటికి ఒక మహానుభావుడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు చెప్పుకుంటున్న జీవిత విశేషాలు కూడా అంతకంటె సరళంగా ఏమాత్రం లేవు. ఏదో నలభయ్యేళ్లు పూర్తయింది…

View More ‘టంగుటూరు మిరియాలు తాటికాయలంత’

స్టేజీ మారేలోగా వెయిటేజీ పడిపోతన్నాది…

మామూలుగా అయితే ఒక్కొక్క దశ దాటేకొద్దీ పాకం కొద్దిగా చిక్కబడుతూ పోవాల. కానీ ఏపీ అభివృద్ధి అనేది గడిచేకొద్దీ పలచబడిపోయేలాగా.. రివర్సు గేరులో నడుస్తున్నట్లుగా కనిపిస్తోంది. ఒకవైపు లక్షలకోట్ల పెట్టుబడులు అని ముఖ్యమంత్రి ప్రకటించిన…

View More స్టేజీ మారేలోగా వెయిటేజీ పడిపోతన్నాది…

పచ్చగా ఉన్న చోట నిప్పు రాజేస్తే…

పాపాలు చేయని వాడు భూప్రపంచంలో ఉండడు. మనిషి జనమ ఎత్తినాక కొన్ని అలా జరుగుతూనే ఉంటాయి. చాలా మంది తాము పాపం  చేశాం అని గుర్తిస్తుంటారు. గుర్తించిన వాళ్లలో సగం మంది దాన్ని కడుక్కోడానికి…

View More పచ్చగా ఉన్న చోట నిప్పు రాజేస్తే…

శ్రీదేవి… ‘ఆ కోరిక తీరనే లేదు!’

55 ఏళ్ల తన జీవితంలో.. సుమారు యాభయ్యేళ్లపాటూ సినీరంగంలోనే ఉన్న అపురూపమైన నటి శ్రీదేవి. ఆమె పోషించిన పాత్ర లేదు. సినీ పరిశ్రమలో ఉండే హెచ్చుతగ్గులు అన్నీ ఆమెకు స్వానుభవాలే. అయితే ఇంత సుదీర్ఘ…

View More శ్రీదేవి… ‘ఆ కోరిక తీరనే లేదు!’

శ్రీదేవి: ‘నాది అమరపురి’

ఇంద్రలోకపు రారాజు దేవేంద్రుడికి ఒక పెద్ద చిక్కు సమస్య వచ్చి పడింది. తనలో రసదృష్టి నశించిపోయిందని అనిపించ సాగింది. సౌందర్యాత్మక దృష్టి చచ్చిపోయిందనే భయం పుట్టింది. తన లోకంలో.. కొన్ని యుగాల నుంచి.. వాళ్లే…

View More శ్రీదేవి: ‘నాది అమరపురి’

‘‘మూల విరాట్టు ముష్టెత్తుకుంటూ ఉండగా…’’

‘‘మూలవిరాట్టు ముష్టెత్తుకుంటూ ఉండగా.. ఉత్సవ విగ్రహాలు వచ్చి మహా నైవేద్యం కావాలన్నాయట’’ అని వెనకటికి ఓ సామెత! తామేదో రాష్ట్రాన్ని ఉద్ధరించేస్తున్నాం అని బిల్డప్ ఇచ్చుకోవడానికి, భారతీయ జనతా పార్టీలో మైలేజీ మొత్తం కోస్తాంధ్ర…

View More ‘‘మూల విరాట్టు ముష్టెత్తుకుంటూ ఉండగా…’’

ఆత్మ గౌరవమా.. నీవెక్కడ!

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇప్పుడు ఆత్మగౌరవం గురించి మాట్లాడుతున్నారు. తెలుగుజాతి, తెలుగుప్రజల ఆత్మగౌరవాన్ని కాపాడుతా అంటున్నారు. కేంద్ర ప్రభుత్వం వలన తెలుగుజాతి ఆత్మగౌరవం దెబ్బతిన్నదని కూడా అంటున్నారు. అవును కావొచ్చు. చాలా మంది అలాగే అనుకుంటున్నారు.…

View More ఆత్మ గౌరవమా.. నీవెక్కడ!

మన జేబులో డబ్బులకు చిల్లెట్టే అవిడియా!

గవుర్మెంటన్నాక.. మన జేబులోకి నాలుగుకాసులు రాలే అవిడియాలు జెయ్యాల. దానర్థం.. స్కీములనీ, చింతకాయలనీ, భృతి అనీ.. మన మొహాన ముస్టి యెయ్యడం గాదు.. మన బతుకులు బాగుపడి మనమే నాలుగు డబ్బులు కల్లజూసే మాదిరిగా…

View More మన జేబులో డబ్బులకు చిల్లెట్టే అవిడియా!

జగన్ అష్టోత్తరంతో గానీ నిద్రపట్టడం లేదబ్బా!

ఏందోనబ్బా.. ఒక్కోసారి మనసంతా అదోమాదిరిగా అయిపోతాది. ఒంట్లో పేనం కొడిగట్టేసినట్టుండాదంటారే.. ఒళ్లంతా అట్టా అయిపోతాది. అంతా ఆ మాదిరిగా గందరగోళం అయిపోయినప్పుడు ఏదైనా మందులేసుకుంటే కొంచిం గుణం కనపడతాది. కొందురు మాత్తరం కిక్కిచ్చే మందుంటాదే…

View More జగన్ అష్టోత్తరంతో గానీ నిద్రపట్టడం లేదబ్బా!

తొలిపోటు పొడిచెయ్.. తర్వాత నాకొదిలెయ్!

ఏపీలో రాజకీయం చాలా రంజుగా సాగుతోంది. అసలు రంగంలో ఉన్న పార్టీలు రెండే అయితే.. ఆ రెండు పార్టీల మాటలను, సవాళ్లను, ప్రతిసవాళ్లను, వారిద్దరూ ఒకరి మీద ఒకరు కాలు దువ్వడాన్ని, ఆరోపణలు చేసుకోవడాన్ని…

View More తొలిపోటు పొడిచెయ్.. తర్వాత నాకొదిలెయ్!

ఛాన్సు మిస్సయిన బాబు: భాజపాదే తొలిదెబ్బ!

చంద్రబాబునాయుడు ఇంకా ముసుగులో గుద్దులాట నడిపిస్తూనే ఉన్నారు. భాజపాతో తెగతెంపులు చేసుకావాలని ఆయన అనుకుంటున్నట్లు చాలా రోజుల కిందటే వార్తలు వచ్చాయి. ఆయన మాత్రం చెప్పలేదు. మంత్రి ఆదినారాయణ రెడ్డి ప్రకటించేశారు. ఈలోగా తెలుగుదేశం…

View More ఛాన్సు మిస్సయిన బాబు: భాజపాదే తొలిదెబ్బ!

కార్టూన్ స్టోరీ: పడితే పోతాడు.. పడకుంటే తాడు!

‘ఎంతైనా లాస్ట్ పంచ్ మనదైతే.. ఆ కిక్కే వేరప్పా’ అనేది పవన్ కల్యాణ్ చేసిన సినిమాలో డైలాగు మాత్రమే అనుకోకూడదు. ప్రస్తుతం ఆయన జెఎఫ్‌సి అనే రూపంలో చేస్తున్న కసరత్తు యొక్క ఫిలాసఫీ కూడా…

View More కార్టూన్ స్టోరీ: పడితే పోతాడు.. పడకుంటే తాడు!

కార్టూన్ స్టోరీ: పంచెలూడగొట్టలేదే పవనూ…

మొత్తానికి పవన్ కల్యాణ్ బాబు.. తన కళ్ల ముందే ఏపీలోని మేధావులందరినీ కూర్చోబెట్టుకుని వారితో గణాంకాలను మధించి, నిజాలను బయటకు తీయడానికి జరిగిన ప్రయత్నం తొలిరోజు పూర్తయింది. తమాషా ఏంటంటే.. ఈ సమావేశానికి ఏపీ…

View More కార్టూన్ స్టోరీ: పంచెలూడగొట్టలేదే పవనూ…

ప్రత్యేకహోదాకు చీటీ చించేసిన పవన్ కమిటీ

పవన్ కల్యాణ్ సారథ్యంలో ఏర్పాటు అయిన నిజనిర్ధరణ కమిటీ తొలిసమావేశంలో ఒకరోజు పర్వం పూర్తయింది. ఆంధ్రప్రదేశ్ కు చెందిన పలువురు మేధావులు ఈచర్చల్లో పాల్గొన్నారు. అంతిమంగా.. సమావేశం పూర్తయిన తర్వాత… పవన్ కల్యాణ్ ఓ…

View More ప్రత్యేకహోదాకు చీటీ చించేసిన పవన్ కమిటీ

కార్టూన్ స్టోరీ: అంతా ఉత్తుత్తికే… తమాసాకి..

చూడబోతే మంత్రి ఆదినారాయణ రెడ్డికి చంద్రబాబు అండ్ కో బాగానే తలంటు పోసినట్టుంది. సర్కారు సీక్రెటుగా భావిస్తున్న వ్యూహాన్ని బయటపెట్టేసినందుకు ఆయన చాలా త్వరగానే నాలిక్కరుచుకున్నారని ప్రజలు భావిస్తున్నారు. మార్చి 5వ తేదీన తెలుగుదేశం…

View More కార్టూన్ స్టోరీ: అంతా ఉత్తుత్తికే… తమాసాకి..

కార్టూన్ స్టోరీ: నలుపు నారాయణుడు మెచ్చు!

నలుపు రంగును మనం అశుభ సూచకంగా భావిస్తాం. కానీ ‘‘నలుపు నారాయణుడు మెచ్చు..’’ అంటూ కృష్ణ పరమాత్ముడు కూడా నల్లటివాడే అని సర్ది చెప్పుకుంటూ నల్లగా ఉండేవాళ్లలో ఆత్మన్యూనత రాకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాం.…

View More కార్టూన్ స్టోరీ: నలుపు నారాయణుడు మెచ్చు!

కార్టూన్ స్టోరీ: ఆత్మబలిదానమే బ్రహ్మాస్త్రం!

వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రం కోసం తాను చేయదలచుకున్న పోరాటాన్ని పతాకస్థాయికి తీసుకువెళ్లారు. కేంద్రం మీద అలుపెరగని పోరాటం సాగించడంలో తమ ఎంపీలు పార్లమెంటు సమావేశాలు మొదలైన నాటినుంచి ఇప్పటిదాకా పడినకష్టానికి విలువ తగినంత…

View More కార్టూన్ స్టోరీ: ఆత్మబలిదానమే బ్రహ్మాస్త్రం!

కార్టూన్ స్టోరీ: సూపర్ రిచ్ సీఎం చంద్రన్నే!

చంద్రబాబునాయుడు… తాను రెండు ఎకరాల వ్యవసాయంతో జీవితం ప్రారంభించారని ఎన్నడో నోరుజారి చెప్పేశారు. అప్పటినుంచి ఆయన ఇప్పటి సంపద స్థాయికి ఎలా ఎదిగారంటూ ప్రత్యర్థులు పదేపదే నిందలు వేస్తూ ఆడిపోసుకుంటూ ఉంటారు. అదేముంది.. కుటుంబ…

View More కార్టూన్ స్టోరీ: సూపర్ రిచ్ సీఎం చంద్రన్నే!