ఆ డైరక్టర్ తో ఆ హీరోయిన్

చాలా మంది కొత్త హీరోయిన్లు చాలా చాలూగా వుంటున్నారు..ఫస్ట్ సినిమాతోనే ఎవర్నో ఒకర్ని పటాయించి, టాలీవుడ్ లో పొజిషన్ సెటిల్ చేసుకుందామనుకుంటున్నారు. ఇలాంటి జాబితాలో ఓ కొత్త హీరొయిన్ చేరిందని టాలీవుడ్ లో గుసగుసలు…

చాలా మంది కొత్త హీరోయిన్లు చాలా చాలూగా వుంటున్నారు..ఫస్ట్ సినిమాతోనే ఎవర్నో ఒకర్ని పటాయించి, టాలీవుడ్ లో పొజిషన్ సెటిల్ చేసుకుందామనుకుంటున్నారు. ఇలాంటి జాబితాలో ఓ కొత్త హీరొయిన్ చేరిందని టాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఓ అప్ కమింగ్ హీరోతో ఓ దర్శకుడు మాంచి లవ్ రొమాంటిక్ సినిమా చేస్తున్నారు. అసలే లవ్, రొమాంటిక్ సినిమా కదా..హీరో హీరొయిన్ల మధ్య కన్నా డైరక్టర్..హీరోయిన్ ల మధ్య కేమిస్ట్రీ బాగా వర్కవుట్ అయిందని వినికిడి. దాంతో దాదాపు లివింగ్ టు గెదర్ కు దిగిపోయారట. అయితే ఇది కొద్ది రోజులు బాగానే సాగింది కానీ, ఇటీవల అది కాస్తా ట్రయాంగిల్ టు గెదర్ గా మారిందని అనుమానం కలిగిందట. 

మధ్యలో నిర్మాత కూడా కెమిస్ట్రి, ఫిజిక్స్ పాఠాలు మొదలెట్టారని అనుమానం అంట. దాంతో ఇప్పుడు కలిసిన తొలి జంట కాస్తా బ్రేకప్ సాంగ్ పాడేసిందట. సినిమాలే మూడు రోజుల కలెక్షన్ ముచ్చట అనుకుంటే, సినిమా వాళ్ల బంధాలు కూడా అలాగే వున్నట్లున్నాయి.