ఆ ఇద్దరూ సైలంట్ ప్రేమ?

మంచి ఫ్రెండ్స్ గా వుంటూ మంచి ప్రేమికులుగా మారే దశలో వున్నారని, ఫ్యూచర్ లో పెళ్లి చేసుకుని జంటగా మారినా ఆశ్చర్యం లేదని టాక్ వినిపిస్తోంది.

ఆమె ఓ యంగ్ క్రేజీ హీరోయిన్. అతగాడు ఓ యంగ్ హీరో. అందగాడు. మంచి సినిమా చేసాడు. మంచి సినిమాలు డిస్కషన్లలో వున్నాయి. ఎప్పటికైనా టాలీవుడ్ లో ఓ మంచి హీరోగా పేరు తెచ్చుకుంటాడు. కొన్నాళ్లు క్రీమీ లేయర్ లో వుంటాడు అనే నమ్మకం వుంది. ప్రస్తుతానికి అయితే జనాల దృష్టిలో పడకుండా సైలంట్ గా వున్నాడు. ఈ యంగ్ క్రేజీ హీరోయిన్ చకచక సినిమాలు చేసుకుంటోంది.

తెలివైన అమ్మాయి. ఎవరితో ఎంత వరకు వుండాలో అంత వరకు వుంటూ, ఎవర్ని ఎంత వరకు రానివ్వాలో అంతవరకే రానిస్తూ, హుషారుగా ముందుకు సాగిపోతోంది. ఈ అందమైన అమ్మాయి మీద గ్యాసిప్ అనేదే లేదు. అంత జాగ్రత్తగా ముందుకు సాగిపోతోంది.

ఇప్పుడు ఈ ఇద్దరూ ప్రేమలో వున్నారనే సంగతి టాలీవుడ్ లో అక్కడక్కడ వినిపిస్తోంది. మంచి ఫ్రెండ్స్ గా వుంటూ మంచి ప్రేమికులుగా మారే దశలో వున్నారని, ఫ్యూచర్ లో పెళ్లి చేసుకుని జంటగా మారినా ఆశ్చర్యం లేదని టాక్ వినిపిస్తోంది.

ఇద్దరిదీ పెద్ద వయసు కాదు. తొందరేమీ లేదు. పెళ్లి కన్నా ముందు ఇద్దరూ ఇంకా చాలా దూరం పయనించాల్సి వుంది కనుక, ఇద్దరూ చాలా సైలంట్ గా వుండే వాళ్లే కనుక ఈ పొగ ఇప్పటికి ఇలా పొగలాగే వుంటుంది. నిప్పుగా మారడానికి చాలా అంటే చాలా టైమ్ పట్టొచ్చు.

11 Replies to “ఆ ఇద్దరూ సైలంట్ ప్రేమ?”

    1. ye urko bro.. peddayana vekkki vekki yedustadu…. chetulu addam pettukoni… malli mangamma sapadhalu chestadu.. ee vayasulo avasarama cheppu papam.. ado vayasulo thondara padindi B eeswari. Bolli gallani evaru daggariki raanistaru cheppu.

  1. అంటే పెళ్లి సందD కి చాలా టైమ్ ఉంది అంటారా గురూజీ ! 10 సంవత్సరాల తర్వాత కూడా అబ్బాయి యంగ్ హీరోనే అమ్మాయే ఓల్డ్ హీరోయిన్ అయ్యే ఛాన్సే ఉంది.

Comments are closed.