కొంతమంది పైకి కనిపించరు. కానీ హీరోలతో వాళ్లకున్న అనుబంధం మామూలుగా ఉండదు. అజయ్ లాంటి నటులు ఆ విషయాన్ని పైకి చెప్పరు. మీడియాకు దూరంగా ఉండే సీనియర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ అజయ్. తన పనేదో తాను చూసుకుంటాడు. సినిమా ఫంక్షన్లకు పిలిస్తే వెళ్తాడు, అందరికంటే ముందు మాట్లాడి సైలెంట్ గా కూర్చుంటాడు. తను ఇంట్రోవర్ట్ అని ఓపెన్ గా చెప్పే ఈ నటుడు, హీరోలతో మాత్రం మంచి రిలేషన్ షిప్ మెయింటైన్ చేస్తుంటాడు.
“తారక్ ఎప్పుడూ నన్ను ప్రిఫర్ చేస్తాడు. మహేష్ గారు చాలా అవకాశాలిచ్చారు. అతడు, పోకిరి సినిమాల కోసం త్రివిక్రమ్, పూరి జగన్నాధ్ కు నన్ను పరిచయం చేసింది మహేషే. ప్రభాస్ కూడా చాలా హెల్ప్ చేశాడు. ఇప్పుడున్న స్టార్ హీరోలంతా హీరోలుగా స్టార్ట్ అయినప్పుడు నేను వాళ్ల ఫ్రెండ్స్ క్యారెక్టర్స్ చేస్తూ స్టార్ట్ అయ్యాను. అందుకే వాళ్లతో చాలా క్లోజ్ గా ఉంటాను. కాకపోతే పైకి నేను పెద్దగా చెప్పుకోను.”
అజయ్ ఇండస్ట్రీకొచ్చి అటుఇటుగా పాతికేళ్లు అవుతోంది. ఇప్పటికి సగమే చేశానని, ఇంకా చేయాల్సింది చాలా ఉందంటున్నాడు ఈ నటుడు. ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్ రోల్స్ చేసే స్థాయికి ఎదగాలని అన్నాడు. కొత్తతరం దర్శకులతో వర్క్ చేయాలని ఉందని, వాళ్ల దగ్గర నేర్చుకోవడానికి చాలా ఉంటుందని చెబుతున్నాడు.
Call boy jobs available 9989793850
Call boy works 9989793850
vc estanu 9380537747
సారాయి వీర్రాజు అనేదేదో వచ్చినట్టుంది