స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా కూటమిలో పొత్తు డైలీ సీరియల్‌ను తలపిస్తోంది. మున్సిపాలిటీల్లో పొత్తును మమ అనిపించారు. పరిషత్ ఎన్నికల్లో నాటకం రక్తి కట్టిస్తున్నారు.
సీట్ల పంపిణీపై టీడీపీ, జనసేన, బీజేపీ మధ్య నాలుగు రోజుల పాటు చర్చలు జరిగాయి. చివరికి ఏమీ తేల్చకుండానే పొత్తును అటకెక్కించారు.
ఇందులో బీజేపీని పెద్దగా పట్టించుకోవాల్సిన పనిలేదు. ప్రధానంగా టీడీపీ, జనసేన మధ్య సీట్ల పంపిణీపై పోటీ నెలకుంది.
నాలుగు రోజుల పాటు చర్చోపచర్చలు జరిపి… చివరికి ఏమీ తేల్చకుండానే ముగించారు. పరిషత్ ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే అన్ని పార్టీల నాయకులు పెద్ద సంఖ్యలో నామినేషన్లు వేశారు.
ఈ నెల 27వ తేదీతో నామినేషన్ల ఉపసంహరణ గడువు కూడా ముగియనుంది. చర్చలు మాత్రం అర్ధంతరంగా ముగిసినట్టు ప్రకటించారు.
జిల్లా పరిషత్ చైర్మన్లు, మండలాధ్యక్ష పదవుల్లో ఏ పార్టీకి ఎక్కడ అనే విషయాన్ని ప్రస్తుతానికి పక్కన పెట్టేశారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల్లో ఎవరెక్కడ పోటీ చేయాలన్నది స్థానిక నాయకత్వానికే వదిలేయాలనే నిర్ణయానికి కూటమి నేతలు వచ్చారు.
ఇక్కడే అసలు ట్విస్ట్ వుంది. స్థానిక టీడీపీ నాయకత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ జనసేన, బీజేపీ ద్వితీయ నేతలకు ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాల్ని ఇవ్వడానికి అంగీకరించదు.
మిత్రపక్షాలనే కారణంతో ఇతర పార్టీలను రాజకీయంగా బలోపేతం చేసేంత అజ్ఞానం టీడీపీ నేతలకు లేదు. తమ అండతో బలపడి, రానున్న రోజుల్లో ఏకు మేకై కూర్చుంటారని టీడీపీకి బాగా తెలుసు. అందుకే సొంత పార్టీలోనే ఇతరుల్ని ప్రోత్సహించే పరిస్థితి లేని కాలంలో, ఇతర పార్టీల కోసం త్యాగం చేస్తారనుకోవడం భ్రమే.
ఈ మొత్తం వ్యవహారంలో సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ ఎవరిని ఎవరు మోసం చేశారనే ప్రశ్న ఎదురవుతోంది.
పరిషత్ ఎన్నికల్లో సీట్ల పంపిణీపై చర్చించేందుకు పవన్‌ను చంద్రబాబే తన నివాసానికి పిలిపించుకున్నారనే వార్తలొచ్చాయి. ఇద్దరి మధ్య రెండు రోజుల పాటు వరుసగా చర్చలు జరిగాయి. కానీ ఫలితం మాత్రం శూన్యం.
ఇదంతా చూస్తుంటే జనసేన శ్రేణుల్ని పవన్ మోసగిస్తున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. తన కార్యకర్తల కోసం చంద్రబాబుతో చర్చిస్తున్నాననే సందేశాన్ని పంపే క్రమంలో ఇదంతా జరిగిందనే చర్చ జరుగుతోంది.
సీట్లు దక్కకపోయినా, తనను మాత్రం సొంత పార్టీ నాయకులు, కార్యకర్తలు నెగెటివ్‌గా అనుకోకుండా ఉండేందుకే పవన్ వ్యూహాత్మకంగా చర్చల ప్రహసనాన్ని కొనసాగించారని పలువురు అంటున్నారు.
సీట్ల విషయమై స్పష్టత లేకపోవడంతో ముఖ్యంగా ఉభయ గోదావరి, కృష్ణా, ఉత్తరాంధ్రలో బలంగా ఉన్నామని భావించిన ప్రతిచోటా జనసేన నేతలు ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు నామినేషన్లు వేశారు.
విత్‌డ్రా చేసుకునే పరిస్థితి లేదు. వైసీపీ కంటే జనసేన నేతల్ని ఓడించడానికే టీడీపీ ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వనుంది. దీనికి బలమైన కారణం లేకపోలేదు.
క్షేత్రస్థాయిలో జనసేనకు అంత సీన్ లేదని నిరూపించడానికి ఈ ఎన్నికలను టీడీపీ వాడుకుంటుంది. అలాగే జిల్లా పరిషత్ చైర్మన్, మండలాధ్యక్ష పదవులు ఆశిస్తున్న జనసేన అభ్యర్థుల్ని పనిగట్టుకుని టీడీపీ ఓడించడానికే ఎక్కువ అవకాశాలున్నాయి.
ఎన్నికల్లో గెలవలేకపోతే, ఆ తర్వాత జెడ్పీ చైర్మన్లు, మండలాధ్యక్ష పదవుల విషయమై చర్చించడానికి ఏముంటుందో పవన్‌కల్యాణ్‌కే తెలియాలి.
ఇవేవీ తెలియనంత అమాయకంగా చర్చల్ని పవన్ అర్ధంతరంగా ముగించారంటే, నమ్మాలా? అని జనసేన నేతలు ప్రశ్నిస్తున్నారు. ఏది ఏమైనా పరిషత్ ఎన్నికల్లోనూ సీట్ల విషయంలో జనసేనకు టీడీపీ ఏమీ ఇవ్వకుండానే ఎంతో తెలివిగా వ్యవహరించింది. చంద్రబాబు చాణక్యం మరోసారి రుజువైంది.

మీ పాలన కీ దండం పెట్టె రోజులు దగ్గిరలో ఉన్నాయి ఇంకా మీరు కలిసి ఉంటే నే జగన్ కీ సులువు inka
🏢 *COMPANY PORTFOLIO*
✅ Available With
🆔 Old PF Registration • 📄 Form 16 • 🧾 Form 26AS • 📑 PF Statement • 🏦 Bank Statement
⭐ Why Choose These Companies?
🏛️ Old Established Companies • 🔒 *HTTPS* Secured Websites • 🏢 Physical Office Setup • 📍 Google Maps Verified • 💼 *200+* LinkedIn Followers • ⭐ Google Reviews • ✅ Available With/Without PF
⸻
🏢 *CENIT TECHNOLOGIES* PVT LTD (Est. *2011* | *Bangalore* )
🌐 https://centec.in/
💼 https://www.linkedin.com/company/cenit-technologie/
🏢 *ICONS WEB TECH* PVT LTD (Est. *2003* | *Bangalore* )
🌐 https://iconwebdevelopment.com/
💼 https://www.linkedin.com/company/icons-web-tech/
🏢 *DVK SOFTWARE* PVT LTD (Est. *2016* | *Hyderabad* )
🌐 https://dvkonsulent.com/
💼 https://www.linkedin.com/company/dvk-software/
🏢 *COHORT IT SOLUTIONS* PVT LTD (Est. *2013* | *Hyderabad* )
🌐 https://ihccohorts.org/
💼 https://www.linkedin.com/company/cohort-it-solution/
ఇది కూడా చాణక్యం అవుద్దా? బేరాలు కుదుర్చుకోవడం రాజకీయమా? అమాయక, గుడ్డి అభిమానులను, కార్యకర్తలను మోసం చెయ్యడానికి తెలివితేటలు కావాలా? మరీ మోసేస్తున్నారు మీరంతా!
సొంత అడ్డా పులివెందులలో గట్టి అభ్యర్థులను నిలబెట్టి, అక్కడే నిలబడి, కలబడి పార్టీని గెలిపించాల్సిన నాయకుడు,బీటెక్ రవికి భయపడి, లంగాగాడిలా బెంగళూరు ప్యాలెస్ లో దాక్కు0టే..సగం సీట్లు టీడీపీకి ఏకగ్రీవం అయిపోయాయి.. తూ ఇలాంటి అసమర్థ సన్నాసి వల్ల రాష్ట్రవ్యాప్తంగా పార్టీ,&పెళ్ళాం పరువు తీసేసాడు. తూ ఈడు 2029లోపు బొక్కలోకి పోతే బెటర్ లేకుంటే ప్యాలెస్ పెళ్ళాం ఈడి సీటు చించేస్తుందట.

సొంత అడ్డా పులివెందులలో గట్టి అభ్యర్థులను నిలబెట్టి, అక్కడే నిలబడి, కలబడి పార్టీని గెలిపించాల్సిన నాయకుడు,బీటెక్ రవికి భయపడి, లంగాగాడిలా బెంగళూరు ప్యాలెస్ లో దాక్కు0టే..సగం సీట్లు టీడీపీకి ఏకగ్రీవం అయిపోయాయి.. తూ ఇలాంటి అసమర్థ సన్నాసి వల్ల రాష్ట్రవ్యాప్తంగా పార్టీ,&పెళ్ళాం పరువు తీసేసాడు. తూ ఈడు2029లోపు బొక్కలోకి పోతే బెటర్ లేకుంటే ప్యాలెస్ పెళ్ళాం ఈడి సీటు చించేస్తుందట.
మావోడు మాత్రం ఎన్నికల కంటే తల్లీ చెల్లీ ని ఎలా మోసం చేసి వాళ్ళ ఆస్తులు కొట్టేయాలో ఆలోచిస్తున్నాడు.
సొంత అడ్డా పులివెందులలో గట్టి అభ్యర్థులను నిలబెట్టి, అక్కడే నిలబడి, కలబడి పార్టీని గెలిపించాల్సిన నాయకుడు,బీటెక్ రవికి భయపడి, లంగాగాడిలా బెంగళూరు ప్యాలెస్ లో దాక్కు0టే..సగం సీట్లు టీడీపీకి ఏకగ్రీవం అయిపోయాయి.. తూ ఇలాంటి అసమర్థ సన్నాసి వల్ల రాష్ట్రవ్యాప్తంగా పార్టీ,&పెళ్ళాం పరువు తీసేసాడు. తూ ఈడు 2029లోపు బొక్కలోకి పోతే బెటర్ లేకుంటే ప్యాలెస్ పెళ్ళాం ఈడి సీటు చించేస్తుందట.
సొంత అడ్డా పులివెందులలో గట్టి అభ్యర్థులను నిలబెట్టి, అక్కడే నిలబడి, కలబడి పార్టీని గెలిపించాల్సిన నాయకుడు,బీటెక్ రవికి భయపడి, లంగాగాడిలా బెంగళూరు ప్యాలెస్ లో దాక్కు0టే..సగం సీట్లు టీడీపీకి ఏకగ్రీవం అయిపోయాయి.. తూ ఇలాంటి అసమర్థ సన్నాసి వల్ల రాష్ట్రవ్యాప్తంగా పార్టీ,&పెళ్ళాం పరువు తీసేసాడు. తూ ఈడు2029లోపు బొక్కలోకి పోతే బెటర్ లేకుంటే ప్యాలెస్ పెళ్ళాం ఈడి సీటు చించేస్తుందట.
ఇద్దరూ దొంగ లండి కొడుకులే….
ఇద్దరూ దొం1గ లం.డి కొ/డు.కులే….
Correct Article: జగన్, షర్మిల, విజయమ్మా – ఎవరిని ఎవరు మోసగించారు?
తండ్రీ పిల్లలను కుట్రచేసి విడదీసిన వాళ్లు, తర్వాత అందులో అందర్నీ తొక్కి, ఒక్కడితో కుమ్మక్కై, మళ్ళీ పనికిరాని స్థితిలో ఉన్న తొడల్లులను, బామ్మర్దులను చేరదీసి గొప్ప అనిపించుకున్న ఘనాపాటీ, తల్లీ కొడుకులను, అన్నాచెల్లెళ్ళను ఎలా వదిలేస్తాడు? ఆ సైకో ఆనందం ప్రతిరోజూ కావాలి కదా!
ఇద్దరూ కలిసి అన్నను మోసగించారు. మా అన్న అమాయకుడు రా , డబ్బు ఆస్తులు తప్పితే ఇంకేం తెలీదు.