ఒక ఎంఓయు ద్వారా సరస్వతీ పవర్ సంస్థలో షేర్లను చెల్లె లు షర్మిలకు, తల్లి వై ఎస్ విజయమ్మకు జగన్మోహన్ రెడ్డి కేటాయించారు. ఇప్పుడు ఆయన ఆ గిఫ్ట్ డీడ్ ను రద్దు చేసుకోవాలని అనుకుంటున్నారు.
రాజకీయంగా తనతో విభేదించినందువలన తనపై వ్యక్తిగత ఆరోపణలతో పరువు ప్రతిష్టలకు భంగం కలిగిస్తున్నందువలన ఆ గిఫ్ట్ డీడ్ రద్దు చేస్తున్నట్లుగా చెబుతున్నారు. ఈ మేరకు జగన్మోహన్ రెడ్డి హైదరాబాదులోని జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్ లో పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఇలా గిఫ్ట్ డిడ్ కింద ఇచ్చిన షేర్లను రద్దు చేసుకోవడంలో లీగల్ గా ఆయన బలంగానే ఉన్నారా? అది సాధ్యమేనా? అనే చర్చ ఇప్పుడు సర్వత్రా నడుస్తోంది!
చట్టపరమైన అవకాశాలను పరిశీలించినప్పుడు- గిఫ్ట్ డీడ్ ను కొన్ని ప్రత్యేకమైన పరిస్థితులలో రద్దు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. గిఫ్ట్ ఇచ్చిన దాత దానిని రద్దు చేయడానికి నిర్దిష్టంగా కొన్ని కారణాలు చూపించాలి.
ఫ్రాడ్ జరిగినట్లుగా లేదా ఏ ఆబ్లిగేషన్ మీదనైతే గిఫ్ట్ ఇచ్చారో అది గ్రహీత నెరవేర్చలేకపోతున్నారని తెలిసినప్పుడు మాత్రమే వాటిని రద్దు చేసుకోవడం కుదురుతుంది. ఆ మేరకు సంబంధిత కోర్టులో పిటిషన్ దాఖలు చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ట్రిబ్యునల్ ను ఆశ్రయించడం ద్వారా జగన్ చేసిన పని అదే! అయితే ఈ కేసులో ఆయన స్ట్రాంగ్ గానే ఉన్నారా లేదా అనేది గమనించాలి!
గిఫ్ట్ డీడ్ ను ‘రద్దు చేయడానికి కూడా అవకాశం ఉంటుంది’ అనే అంశాన్ని ఆ గిఫ్ట్ డీడ్ లో పొందుపరచకపోతే గనుక దానిని రద్దు చేయలేరు. జగన్ చెల్లెలికి, తల్లికి షేర్లు ఇచ్చినప్పుడు ఆ గిఫ్ట్ డీడ్ లో భవిష్యత్తులో రద్దు చేయడానికి తనకు అధికారం ఉంటుంది అనే పాయింట్ చొప్పించారో లేదో తెలియదు.
ఏ కారణంగా అయితే గిఫ్ట్ ఇస్తున్నారో ఆ కారణాన్ని తీసుకున్న వారు నెరవేర్చడం లేదని తెలిసినప్పుడు కూడా రద్దు చేయవచ్చు. అందుకే జగన్మోహన్ రెడ్డి వారి నుంచి ‘‘ప్రేమ ఆప్యాయతలు లేవు.. తన మీద వ్యక్తిగత ఆరోపణలు చేస్తున్నారు’’ కనుక గిఫ్ట్ డీడ్ రద్దు చేసుకోవాలనుకుంటున్నాను- అని ట్రిబ్యునల్ లో వేసిన పిటిషన్ లో పేర్కొన్నారు. ఈ విషయాన్ని ఆయన ట్రిబ్యునల్ ఎదుట సాక్ష్యాలతో సహా నిరూపించాల్సి ఉంటుంది.
ఇది లీగల్ గా నిలబడుతుందా అని ఆలోచించినప్పుడు.. చెల్లెలికు తనపై ప్రేమ తగ్గిపోయిందని ఆమె చేసిన ఆరోపణలను చూపించగలరు. కానీ, తల్లికి ప్రేమ తగ్గిందని చెప్పడానికి ఆయన దగ్గర సాక్ష్యాలు దొరక్కపోవచ్చు. కాబట్టి కొంత స్ట్రాంగ్ గా కొంత వీక్ గా ఈ కేసు మారే అవకాశం ఉంది.
అలాగే గిఫ్ట్ డీడ్ ఎందుకు ఇస్తున్నారనే కండిషన్ ను ఆ డీడ్ లో పేర్కొని ఉండాలి. వారు ప్రేమ ఆప్యాయతలు చూపించాలి కనుక గిఫ్ట్ ఇస్తున్నట్టుగా ఆ గిఫ్ట్ డీడ్ లో రాసి ఉన్నప్పుడు మాత్రమే అవి చూపించడం లేదు కనుక రద్దు చేసుకుంటున్నాను అని చెప్పడం కుదురుతుంది.
జగన్మోహన్ రెడ్డి ఇలాంటి పాయింట్ రాసి ఉంటారని ఊహించలేం. ఈ కోణంలో చూసినప్పుడు కేసు కొంత వీక్ గా కనిపిస్తుంది. ప్రేమ, ఆప్యాయత ప్రస్తావన డీడ్ లో లేకుండా కేవలం తల్లి గనుక, చెల్లెలు గనుక షేర్లు ఇస్తున్నట్టుగా రాసి ఉన్నట్టయితే.. ఆయన ఎప్పటికీ వాటిని రద్దు చేయడం సాధ్యం కాకపోవచ్చు.. అని న్యాయనిపుణులు విశ్లేషిస్తున్నారు.
మొత్తానికి అన్నాచెల్లెళ్ల మధ్య ప్రేమ ఆప్యాయతల వ్యవహారం షేర్ల రూపంలో ఆస్తుల తగాదాగా పరిణమించి ఇప్పుడు రాష్ట్ర ప్రజలందరికీ ఒక హాట్ టాపిక్ లాగా మారిపోయింది.
No need to worry. Courts or tribunal have no option but to agree with Ponnavolu arguments. Maybe those deeds can be transferred to loyalty lion Ponnavolu.
Yenta kastam vochidi venkat neeku yela cover cheyali ani
sakshi lo emee news ledu emitantaaru?
Check yesterday paper
జగన్ పెద్ద మనసు… ఒక్కో కుటుంబానికి రూ.10 లక్షలు Great Andhra
Veede 10 years bail meeda unnadu…NCLT lo case ante…veedu poyake……..
teledi kadu chachedi kadu…inka verripuku avadam tappa………..
Veede 10 years b a i l m e e d a unnadu…NCLT lo case ante……teledi kadu chachedi kadu…inka verripuku avadam tappa………..
Veede 10 years b a i l m e e d a unnadu…NCLT lo case ante……teledi kadu chachedi kadu…inka v e r r i p u k u a v a d a m t a p p a………..
V e e d e 10 years b a i l m e e d a unnadu…NCLT lo case ante……t e l e d i k a d u c h a c h e d i kadu…i n k a v e r r i p u k u a v a d a m t a p p a ………..
కొంచం కూడా సిగ్గనిపించట్లేదా ఇది ప్లస్సా.. ఇది స్ట్రాంగా అని టైటిల్ పెట్టి రాయటానికి..
sontha annani vadili ravanudi lannti babu gaarini nammukunna surphanakha aame vadilyyandi bro..sharmila gaarini em anakandi
“నాన్న తన ఆస్తుల్లో మనవలూ మనవరాళ్లకు సమాన వాటా అన్నారు”
ఈ లెక్కన రెండు కన్నా అధిక సంతానాన్ని ప్రోత్సహింవ్హామని ఆనాడే ysrx చెప్పినట్లన్నమాట.
Gift deeds is irrevocable.
So once the gift deed is registered it becomes the sole property of the donee I.e., person who received the gift.
But in case if the said deed was registered due to threat fraud or by force then it can be revoked and the same has to be proved before the court.
Gift deed s irrevocable.
అనురాగం కొనగలిగే ధనముందా ఈ లోకం లో
మమకారం విలువెంతో మరిచావా సిరి మైకం లో
మోహన్ బాబు డైలాగ్ ‘తల్లి చెల్లి గల్లీ లేని సిల్లినాకొడుకుని’ కూడా గుర్తుచెయ్యండి సర్
మోహన్ బాబు డైలాగ్ ‘#తల్లి #చెల్లి #గల్లీ లేని #సిల్లినాకొడుకుని’ కూడా గుర్తుచెయ్యండి సర్
మోహన్ -బాబు -డైలాగ్ ‘తల్లి-చెల్లి-గల్లీ-లేని -#సిల్లినాకొడుకుని’ కూడా-గుర్తుచెయ్యండి-సర్
ఢిల్లీ వీధుల్లో ధర్నా చేస్తాడు జగన్, న్యాయం జరగ పోతే.
Langa
😂😂
ఏ మాత్రం కష్టపడకుండా బాబు పేరు చెప్పుకుని అక్రమంగా సంపాదించిన దొంగ సొమ్ము చెల్లి కి తల్లి కి పంచటానికి అంత కష్టం గా ఉంటే, కొన్ని తరాలుగా కాయ కష్టం చేసుకుని తాతలనుంచి తండ్రులనుంచి వారసత్వం గా వచ్చిన స్థలాలని రాజధానికి ఇస్తే వాళ్ళ నోట్లో మట్టి కొట్టటానికి మాత్రం చాలా తేలిగ్గా చేసావ్..మట్టి కొట్టుకుపోవటానికి ఇంతకన్నా ఏమీ కావాలి
ఏ మాత్రం కష్టపడకుండా బాబు పేరు చెప్పుకుని అక్రమంగా సంపాదించిన #దొంగ సొమ్ము #చెల్లి కి #తల్లి కి పంచటానికి అంత కష్టం గా ఉంటే, కొన్ని తరాలుగా కాయ కష్టం చేసుకుని తాతలనుంచి తండ్రులనుంచి వారసత్వం గా వచ్చిన స్థలాలని #రాజధానికి ఇస్తే వాళ్ళ నోట్లో మట్టి కొట్టటానికి మాత్రం చాలా తేలిగ్గా చేసావ్..
మట్టి #కొట్టుకుపోవటానికి ఇంతకన్నా ఏమీ కావాలి
Avunandi Baga chepparu. He humiliated them in every aspect.
అరే జగ్గా.. నీ అంత కుక్క బతుకు ఎవడికీ వుండదు రా.. ఎవడు లేపుతాడో ఆని భయం తో iron fence కట్టుకున్నావ్.. ఏ. కేసు లో ఎవడు పట్టుకు పోతాడో తెలియదు. తల్లీ చెల్లీ చిత్తకరాలు.. babai కేసు లో పెళ్ళాం హ్యాండ్.. ఛీ దీనెమ్మ జీవితం..
నాకు ఒక డౌట్ భయ్యా, వీడు అసలు రాజశేఖర రెడ్డి కొడుకేనా..
andariki anni rakala doubts vunnay…malli adigithe peddagaa edustharemo…valla gola maakekendudku…jai pawan
Madhava Reddy koduku cheppaadaa neeku ee doubt gurinchi.
Bollodu andarini 2-3 pillalni kananmantunnaadu kadaa. Vaadu enduku kanalekapoyaadu. Kane potency lekanenaa
తన పెళ్ళాం జెగ్గుల్మీద కాకుండా ఇంకోడి😘మీద ప్రేమ చూపిస్తోందని రేపు ఇంకో కేసు వేస్థాడేమో?? సిమెంట్టు జర జాగ్రత్త..
తన పెళ్ళాం జెగ్గుల్మీద కాకుండా ఇ0కోడి మీద ప్రేమ చూపిస్తోందని రే’పు ఇంకో కేసు వేస్థాడేమో?? సిమెంట్టు జర జాగ్రత్త..
Common sense unna evadikina telusu, avidaki gift tesukunentha arhatha ledani,
Thinning vasalu lekkabetterakam Sharmila
Valla personal godavani Eenadu vadu state issue laga front page lo rastunnadu, inkemi samasyalu state lo lanattu,
Common sense unna evadikina telusu, avidaki gift tesukunentha arhatha ledani
Mundu mettutho boothu kittu ni kottu, monnane rayaberam kaallaberam Ani front page lo raasaadu chandrajyothi lo
కర్మ ఫలం GA….ఎవ్వరూ మార్చలేరు…అంతే…
తన పెళ్ళాం జెగ్గుల్మీద కాకుండా ఇంకోడి😘మీద ప్రేమ చూపిస్తోందని రేపు పెళ్ళాం మీద కూడా కేసు వేస్థాడేమో?? సిమెంట్టు జర జాగ్రత్త..
హారతి పెళ్ళ్ళా0 జెగ్గుల్మీద కాకుండా ఇంకోడి😘మీద ప్రేమ చూపిస్తోందని రేపు పెళ్ళా0 మీద కూడా కే’సు వేస్థాడేమో?? సిమెంట్టు జర జాగ్రత్త..
Adi Andhra rastra prajala daggara dopidi chesindi
అసలు ఆడపిల్ల ఆస్తుల మీద చెయ్యి వేసిన వాడు మా*డ కొ*జ్జా కింద లెక్క చేస్తా*రు ఆంధ్ర లో ప్రతి మ*గాడు కి తెలుసు.
ఇపుడు సొం*త త*ల్లి కి ఇచ్చిన ఆస్తులను తిరిగి లాక్కుంటున్నాడు అంటే వీడూ ఎంత వర*స్ట్ స*న్నాసి గాడో అర్థం అయింది. ఇంకా వా*డిని సపో*ర్ట్ చేసే వాళ్ళ కూడా ఆ మా*డ కొ*జ్జా బ్యాచ్ కిందే లెక్క.
అసలు దరిద్రం వాడు కాదు.వాడి ఇచ్చే బిచ్చం డబ్బు కోసం ఇలా వాడికి జాకేలు వేసి లేపుతున్న గ్రేట్ ఆంద్ర వెనకటి రెడ్డి ఒక దారిద్ర్యం.. ప్రతి తల్లి ఖంద్రించి వు*మ్మి వేసే స*న్నాసి కొడుకు ప్యాలస్ పులకేశి గాడు.
Sharmila is in lust of money and power.. Refer below
https://youtu.be/nmgRHGMyrQs?si=cxWOOKzsGfzItEtP
దొం గలు దొం గలు కలిసి ఊళ్లు పంచుకోవడం అంటే ఇదే అనుకుంటా. లక్ష ఎకరాల ప్రభుత్వ భూములు అమ్ముకొని, ఆ డబ్బుతో అవినీతి కేసులని అటకెక్కించి, ఇప్పుడు ఆ దోపిడీ ఆస్తుల కొరకు రోడ్డుకెక్కారు. ఇది భారత దేశంలోనే సాధ్యం. Simply amazing!
దొం గలు దొం గ లు కలిసి ఊళ్లు పంచుకోవడం అంటే ఇదే అనుకుంటా.
లక్ష ఎకరాల ప్రభుత్వ భూములు అమ్ముకొని, ఆ డబ్బుతో అ వి నీ తి కే సు లని అటకెక్కించి, ఇప్పుడు ఆ దో పి డీ ఆస్తుల కొరకు రోడ్డుకెక్కారు.
ఇది భారత దేశంలోనే సాధ్యం. సింప్ల్య్ అమేజింగ్ !
Ultimate bayya
850 acres dobbesina CBN ni adugu elaa avineeti cheyyacho oka reference.
https://www.google.com/url?sa=t&source=web&rct=j&opi=89978449&url=https://timesofindia.indiatimes.com/city/hyderabad/telangana-hc-junks-img-bharata-claims-returns-850-acres-to-state-govt/articleshow/108314511.cms&ved=2ahUKEwicqPaN16aJAxWfUGwGHR4xD-cQFnoECB8QAQ&usg=AOvVaw1T6urPkD_3CSrCHfCcCPql