కూట‌మిని భ్ర‌మ‌ల్లో ముంచుతున్న‌ టీడీపీ మీడియా!

ఎంత‌గా అణ‌చివేయాల‌ని చూస్తే, అంత‌గా పైకి ఎగిరే పార్టీ వైసీపీ అని ఆ పార్టీ నాయ‌కులు చెప్పే మాట‌ల్ని కొట్టి పారేయ‌డానికి వీల్లేదు.

కూట‌మి ప్ర‌భుత్వం ఏం చేసినా, ఆహా ఓహో అని రాయ‌డం టీడీపీ అనుకూల మీడియాకు వెన్న‌తో పెట్టిన విద్య‌. స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్ని మూడు ర‌కాలుగా రాష్ట్ర ఎన్నిక‌ల సంఘం విభ‌జించింది.

పుర‌పాల‌క‌, ప‌రిష‌త్‌, పంచాయ‌తీ అనే మూడు విభాగాలుగా చేసి, విడ‌త‌ల వారీగా ఎన్నిక‌లు నిర్వ‌హించ‌డానికి ఎస్ఈసీ షెడ్యూల్ విడుద‌ల చేసింది. ఈ క్ర‌మంలో మొద‌టి విడ‌త‌లో ప‌ట్ట‌ణ ప్రాంతాల‌కు ఎన్నిక‌లు, ఫ‌లితాల వెల్ల‌డి పూర్త‌య్యాయి.

ఈ ఫ‌లితాల‌న్నీ కూట‌మికి ఏక‌ప‌క్షంగా ఉన్నాయి. సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లోనే కాదు, స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లోనూ కూట‌మి సునామీ క‌నిపించింద‌ని, వైసీపీ కొట్టుకుపోయిందంటూ పెద్ద ఎత్తున టీడీపీ మీడియా క‌థ‌నాల్ని వండివార్చుతోంది. ఈ క‌ట్టు క‌థ‌నాల్లో వాస్త‌వాలు ఏంటో… పులివెందుల‌లో కూడా టీడీపీ జ‌య‌కేత‌నం ఎగుర వేసింద‌ని చంక‌లు గుద్దుకోవ‌డం చూస్తే అర్థం చేసుకోవ‌చ్చు.

స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల ఫ‌లితాలు త‌మ పాల‌న‌కు రెఫ‌రెండం కాద‌ని ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడు ఇటీవ‌ల ప్ర‌క‌టించారు. బ‌హుశా స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల ఫ‌లితాల‌తో సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు ఎలాంటి సంబంధం వుండ‌ద‌ని బాగా తెలియ‌డం వ‌ల్లే ఆయ‌న ఆ మాట అని వుండొచ్చు.

అలాగ‌ని పుర పోరులో వైసీపీ ఘోర ప‌రాజ‌యం చెంద‌లేదా? అంటే… ఔన‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. కానీ ఎన్నిక‌ల్లో అద్భుత ఫ‌లితాల్ని సాధించ‌డానికి కూట‌మి ఎలాంటి అనైతిక చ‌ర్య‌లకు పాల్ప‌డిందో మాట్లాడ‌కుండా, కేవ‌లం ఫ‌లితాల‌న్నీ నిష్పాక్షికంగా వ‌చ్చాయంటే అతిశ‌యోక్తి అవుతుంది.

ముఖ్యంగా ఫ‌లితాల‌పై టీడీపీ, ఆ పార్టీని మోసే అనుకూల మీడియా అత్యుత్సాహం, అతిశ‌యోక్తి క‌థ‌నాల‌ను ప‌రిశీలిస్తే, ఆత్మ‌హ‌త్యా సదృశ్యం అని చెప్ప‌క త‌ప్ప‌దు. అధికారంలో ఉన్నోళ్ల‌కు స‌హ‌జంగానే స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల ఫలితాలు అనుకూలంగా వుంటాయ‌ని గ‌తానుభ‌వాలు ఉదాహ‌ర‌ణ‌గా నిలుస్తున్నాయి.

1995లో , 2000లో , 2001ల‌లో నాడు అధికారంలో ఉన్న టీడీపీకి స్థానిక సంస్థ‌ల ఫ‌లితాలు అనుకూలంగా వ‌చ్చాయి. 2005లో వైఎస్సార్ పాల‌న‌లో కాంగ్రెస్‌కు అనుకూలంగా ఫ‌లితాలు వెలువ‌డ్డాయి. 2006లో కూడా జెడ్పీటీసీల్లో కాంగ్రెస్ 61 , టీడీపీ 22 స్థానాల్ని ద‌క్కించుకున్నాయి. ఎంపీటీసీల్లోనూ కాంగ్రెస్‌దే ఆధిక్యం.

2018లో ఓట‌మి భ‌యంతో కూట‌మి ఎన్నిక‌ల్ని నిర్వ‌హించ‌లేదు. 2021లో వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. ఇప్పుడు కూట‌మి అవే ఫలితాల్ని పున‌రావృతం చేస్తోంది. ఇవ‌న్నీ ప‌రిశీలించాక‌, అధికారంలో ఉన్నోళ్ల‌కే స్థానిక సంస్థ‌ల ఫ‌లితాలు అనుకూలంగా వుంటాయ‌ని తేట‌తెల్ల‌మైంది.

స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో ఓడిపోయిన పార్టీకి ఇక పుట్ట‌గ‌తులుండ‌వ‌న్న రేంజ్‌లో టీడీపీ మీడియా చెల‌రేగిపోయి క‌థ‌నాలు రాస్తోంది.

ఇదే నిజ‌మైతే, 2021 స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో సునామీ సృష్టించిన వైసీపీ …ఆ త‌ర్వాత మూడేళ్ల‌కు జ‌రిగిన స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో అవే ఫ‌లితాల్ని రాబ‌ట్టుకోవాలి క‌దా! కానీ ఆ ప‌ని జ‌ర‌గ‌లేదు. కూట‌మి అద్భుత ఫ‌లితాల్ని రాబ‌ట్టుకోగ‌లిగింది.

టీడీపీ మీడియా రాజ‌కీయ పార్టీల కంటే ఎక్కువ‌గా రాజ‌కీయ ఎజెండాతో న‌డుస్తోంది. మ‌రీ ముఖ్యంగా టీడీపీ కంటే వంద రెట్లు అధికంగా వైఎస్ జ‌గ‌న్‌ను రాజ‌కీయంగా, వ్య‌క్తిగ‌తంగా టీడీపీ మీడియా ద్వేషిస్తోంది.

అందుకే పుర‌పాల‌క ఎన్నికల్లో రాయ‌ల‌సీమ‌, ప‌ల్నాడు ప్రాంతాల్లో టీడీపీ ఇష్టానుసారం దౌర్జ‌న్యాల‌కు పాల్ప‌డి, క‌నీసం నామినేష‌న్లు కూడా వేయ‌నివ్వ‌కుండా అడ్డుకుని, ఏక‌గ్రీవాలు చేసుకున్నా, ఆ చేదు నిజాల్ని రాయ‌డానికి క‌ర‌డుగ‌ట్టి జ‌గ‌న్ ద్వేష మీడియాకి మ‌న‌సు రాలేదు.

పులివెందుల‌లో ఎక్క‌డెక్క‌డి నుంచి వెళ్లిన దొంగ ఓట‌ర్లు రిగ్గింగ్‌కు పాల్ప‌డుతుంటే, చాలా ఏళ్ల‌కు అక్క‌డి ఓట‌ర్ల‌కు స్వేచ్ఛా, స్వాతంత్ర్యాలు వ‌చ్చాయంటూ రాసిన దుర్ఘ‌న‌త టీడీపీ మీడియాకే ద‌క్కింది.

ఇలాంటి క‌థ‌నాలు చ‌దివి, అక్క‌డి ప్ర‌జ‌లు న‌వ్వుకుంటార‌ని, థూ అని మూస్తార‌నే సిగ్గు కూడా లేక‌పోవ‌డం ఆశ్చ‌ర్యం క‌లిగిస్తోంది. కేవ‌లం వైఎస్ జ‌గ‌న్ అనే వ్య‌క్తిపై ద్వేషంతో జ‌ర్న‌లిజం నైతిక విలువ‌ల్ని తాక‌ట్టు పెడ‌తారా? అనే ప్ర‌శ్న ఎదుర‌వుతోంది.

తామేం చెప్పినా నిజ‌మ‌ని న‌మ్మే కాలం పోయింద‌నే స్పృహ కూడా లేక‌పోవ‌డం విడ్డూరంగా తోస్తోంది. క‌నిక‌ట్టు క‌థ‌నాల గురించి క‌థ‌లుక‌థ‌లుగా విన‌డం త‌ప్ప‌, ఇప్పుడు స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల పుణ్యమా టీడీపీ మీడియాలో చ‌దువుతున్నాం, వింటున్నాం.

వైసీపీ సొంత ప‌త్రిక సాక్షిలో జ‌గ‌న్ మ‌న‌సెరిగి క‌థ‌నాలు రాస్తారంటే అర్థం చేసుకోవ‌చ్చు. ఎందుకంటే, సాక్షి జ‌ర్న‌లిస్టుల‌కు వైసీపీకి రాజ‌కీయంగా న‌ష్టం క‌లిగిస్తాయ‌ని తెలిసి, వాస్త‌వాలు రాసే స్వేచ్ఛ వుండ‌దు.

కానీ ఈనాడు, ఇత‌ర టీడీపీ అనుకూల ప‌త్రిక‌ల సంగ‌తి అలా కాదు క‌దా? మ‌రెందుక‌ని అంత ఘోరంగా , వాస్త‌వాన్ని విస్మ‌రించి, టీడీపీని భ్ర‌మ‌లో ముంచెత్తే క‌థ‌నాలు రాస్తున్నార‌నే నెటిజ‌న్ల ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం చెప్పాల్సి వుంటుంది.

స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో కూట‌మిది బ‌లం కాద‌ని, వాపు అని క‌ఠిన నిజాలు రాయ‌డానికి టీడీపీ మీడియాకు ధైర్యం, చిత్త‌శుద్ధి లేదు. ఈ మీడియా ఎలా వుందంటే, తాము రాసే నిజాలు వైసీపీకి ఎక్క‌డ రాజ‌కీయ ప్ర‌యోజ‌నం క‌లిగిస్తాయో అనే భ‌యప‌డుతున్న‌ట్టుగా వుంటోంది.

వైసీపీ ఓడిపోయింద‌ని, అదే క‌దా తాము రాస్తున్న‌ద‌ని టీడీపీ మీడియా ప్ర‌శ్నించొచ్చు. ఓట‌మితో పాటు వైసీపీ సాధించిన విజ‌యాల ప్ర‌స్తావ‌న ఎందుకు లేద‌నే ప్ర‌శ్న‌కు జ‌వాబు ఏంటి?

స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో నామినేష‌న్లు కూడా వేయ‌నివ్వ‌ని దుర్మార్గ ప‌రిస్థితుల్లోనూ వైసీపీ అనంత‌పురం కార్పొరేష‌న్‌తో పాటు నందికొట్కూరు, బేతంచ‌ర్ల‌, నాయుడుపేట మున్సిపాల్టీల‌ను ద‌క్కించుకోవ‌డం వెనుక పోరాట స్ఫూర్తిని ఎందుకు ప్ర‌స్తావించ‌లేదో టీడీపీ మీడియాకే తెలియాలి.

మ‌రీ ముఖ్యంగా డోన్‌లో కోట్ల సుజాత‌మ్మ‌ను ఏ ర‌కంగా గెలిపించారో టీడీపీ మీడియా రాయ‌కపోయినా లోకానికి తెలుస‌నే సంగ‌తిని విస్మ‌రించ‌కూడ‌దు.

ఇదే వైసీపీ హ‌యాంలో 2021లో జ‌రిగిన స్థానిక పుర‌పాల‌క ఎన్నిక‌ల్లో రాష్ట్రంలో తాడిప‌త్రి మిన‌హా, మ‌రెక్క‌డా క‌నీస స్థాయిలో కూడా టీడీపీ పోటీ ఇవ్వ‌లేక‌పోయింది. తాడిప‌త్రిలో మాత్రం జేసీ కుటుంబ వ్య‌క్తిగ‌త బ‌లంతో అక్క‌డి మున్సిపాల్టీలో పాగా వేయ‌గ‌లిగారు.

నేడు ఆ ఫ‌లితాల‌తో పోల్చుకుంటే, వైసీపీ ఫ‌ర్మామెన్స్ అద్భుత‌మ‌ని చెప్పాలి. టీడీపీకి బ‌ల‌మైన ఓటు బ్యాంక్ క‌లిగిన అనంత‌పురంలో ఏకంగా కార్పొరేష‌న్‌నే గెలిచి, కూట‌మి వెన్నులో వ‌ణుకు పుట్టించింది. అలాగే సాలూరులో కేవ‌లం 296 ఓట్ల తేడాతో మున్సిప‌ల్ చైర్మ‌న్ స్థానాన్ని వైసీపీ కోల్పోయింది.

గ్రేట‌ర్ విశాఖ‌లో వైసీపీ ప్ర‌ద‌ర్శించిన పోరాట ప‌టిమ చిన్న‌దేమీ కాదు. గ్రేట‌ర్ విశాఖ‌లో కూట‌మి అత్యంత బ‌లంగా వుంది. అలాంటి చోట 12 డివిజ‌న్ల‌లో వైసీపీ గెలుపొంద‌డంతో పాటు మేయ‌ర్ అభ్య‌ర్థి వ‌రుదు క‌ళ్యాణి గ‌ణ‌నీయ‌మైన ఓట్ల‌ను సాధించారు.

ఇక్క‌డ వైసీపీ రెండేళ్ల‌లో ఎంత‌గా బ‌ల‌ప‌డిందో చెప్ప‌డానికి టీడీపీ మీడియాకు మ‌న‌సు రాలేదు. అందుకే గెలుపు అనేదాన్ని మాత్ర‌మే చూపుతూ, వైసీపీ చాప‌కింద నీరులా డెవ‌ల‌ప్ కావ‌డాన్ని విస్మ‌రించింది.

పులివెందుల‌లో రీపోలింగ్‌లో వైసీపీ గెలుపును చూప‌డం టీడీపీ మీడియాకి అస‌లు ఇష్టం లేదు. ఎందుకంటే, రిగ్గింగ్ వ‌ల్లే టీడీపీ విజ‌యం సాధించింద‌ని చెప్ప‌క‌నే చెప్పిన‌ట్టు అవుతుంద‌ని ముఖ్యంగా ఈనాడు ప‌త్రిక వాస్త‌వాన్ని క‌ప్పి పెట్ట‌డానికే ఆస‌క్తి చూపింది.

పులివెందుల‌లో 70 వార్డుల్లో అస‌లు వైసీపీ ఏజెంట్ల‌ను కూర్చోనివ్వ‌కుండా చేశార‌నే స‌మాచారాన్ని లోకానికి తెలియ‌కూడ‌ద‌ని “ఈనాడు” ప‌డిన పాట్లు అన్నీఇన్నీ కావు. తాను రాసిందే నిజం, లేదంటే అబ‌ద్ధం అవుతుంద‌నే చెడు ఆలోచ‌న‌లోనే ఆ ప‌త్రిక వుంటూ, త‌న‌ను తాను మోస‌గించుకుంటోంది.

నిజాలు తెలియ‌కుండా, జ‌నాన్ని స‌క్సెస్‌ఫుల్‌గా మోస‌గిస్తున్నాన‌ని స‌ద‌రు ప‌త్రిక సంబ‌రాలు చేసుకుంటోంది. త‌ద్వారా చంద్ర‌బాబు స‌ర్కార్‌ను ఎంత గొప్ప‌గా కాపాడుకుంటున్నానో అని త‌న‌ను తాను భుజాలు చరుచుకుంటూ అభినందించుకుంటోంది. కానీ సోష‌ల్ మీడియా అంటూ ఒక‌టుంద‌ని, నిజాన్ని నిర్భ‌యంగా రాయ‌డంతో పాటు ఎప్ప‌టిక‌ప్పుడు క‌ళ్ల‌కు క‌డుతుంద‌ని టీడీపీ మీడియా మ‌రిచిపోయిన‌ట్టుంది. అందుకే నేడు ఆ మీడియా విశ్వ‌స‌నీయత కోల్పోయి, కుల , కుతంత్ర ప‌త్రిక‌లుగా, టీవీ చానెల్స్‌గా దిగంబరంగా నిలిచాయి.

ఇప్ప‌డు వైసీపీ సాధించిన ప్ర‌తి విజ‌యం అమూల్య‌మైంది. ఎందుకంటే, ఎన్నిక‌లు యుద్ధాన్ని త‌ల‌పించాయి. నామినేష‌న్ల మొద‌లు, ఎన్నిక‌లు, ఆ త‌ర్వాత కొద్దోగొప్పో విజ‌యాల్ని కాపాడుకునే వ‌ర‌కూ ప‌ద్మ‌వ్యూహాన్ని త‌ల‌పించింది. అనంత‌పురం కార్పొరేష‌న్‌లో వైసీపీ విజ‌య ఢంకా మోగిస్తుంటే, కూట‌మి నేత‌లు త‌ట్టుకోలేక, ఏ ర‌కంగా అడ్డుకున్నారో చూశాం.

చివ‌రికి పెద్ద పోరాటం చేశాకే, విజ‌యాన్ని సొంత చేసుకోవాల్సిన ప‌రిస్థితి. నందికొట్కూరు, నాయుడుపేట‌, బేతంచ‌ర్ల‌లో వైసీపీ సాధించిన విజ‌యాల్ని కాపాడుకోవ‌డానికి యుద్ధం చేయాల్సి వ‌చ్చింది. అందుకే ప్ర‌తి మున్సిప‌ల్ సీటు ఎంతో విలువైన‌ద‌ని చెప్ప‌డం.

గ‌తంలో టీడీపీ ఇలా పోరాటం చేసిన దాఖ‌లాలు ఉన్నాయేమో ఆ పార్టీని మోసే మీడియా చెప్పాలి. వైసీపీకి ఎంతో విలువైన చిన్న విజ‌యాలే, స్ఫూర్తిగా నిలుస్తాయ‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు. వీటి స్ఫూర్తితో రానున్న సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు స‌మాయ‌త్తం కావ‌డానికి పుర ఎన్నిక‌ల విజ‌యాలు ఎంతో దోహ‌దం చేస్తాయి.

ఈ భావ‌నే టీడీపీ మీడియాకు అస‌లు న‌చ్చ‌డం లేదు. తమ‌తో పాటు తాము అభిమానించే రాజ‌కీయ పార్టీలు, వాటి నాయ‌కులు మాత్ర‌మే భూమిపై బ‌త‌క‌డానికి అర్హుల‌న్న‌ట్టుగా టీడీపీ మీడియా నిరంకుశ రాత‌ల‌తో త‌న దిగ‌జారుడుతనాన్ని ప్ర‌ద‌ర్శిస్తోంది.

ఇదే సంద‌ర్భంలో ఆదోని, నెలిమ‌ర్ల‌ల‌లో కూట‌మి రెబ‌ల్స్ విజ‌యాల్ని ప్ర‌త్యేక కేసు స్ట‌డీలుగా చూడాల్సి వుంటుంది. ఈ విజ‌యాలు కూట‌మి నియంతృత్వ ధోర‌ణుల‌పై ధిక్కార స్వ‌రంగా స‌మాజం చూస్తోంది. రెబల్ అభ్య‌ర్థుల్ని గెలిపించ‌డం ద్వారా స‌మాజం త‌మ వ్య‌తిరేక‌త‌ను కూట‌మికి రుచి చూపించింది.

ఎట్టి ప‌రిస్థితుల్లోనూ వైసీపీ పుంజుకుందన్న మాటే వినిపించ‌కూడ‌ద‌ని టీడీపీ మీడియా వ్యూహాత్మ‌కంగా క‌థ‌నాలు రాసింది. అందుకే విజయవాడలో ఏబీ వెంకటేశ్వరరావును వైసీపీకి ప్ర‌త్యామ్నాయంగా చూపాల‌ని తెగ తాప‌త్ర‌య ప‌డింది. జ‌న‌సేన త‌ర్వాత ఏబీవీకే ఎక్కువ ఓట్లు వ‌స్తున్నాయంటూ బ్రేకింగ్ న్యూస్ అంటూ ఊద‌ర‌గొట్టింది.

అంతేకాదు, వైసీపీది థ‌ర్డ్ ప్లేస్ అంటూ రాజ‌కీయంగా ఆ పార్టీ ప‌ని అయిపోయింద‌న్న సంకేతాల్ని బ‌లంగా పంపాల‌నే క్ర‌మంలో టీడీపీ మీడియా అత్యుత్సాహం ప్ర‌ద‌ర్శించింది. తీరా ఫ‌లితాలు పూర్త‌య్యాక చూస్తే, ఏబీ వెంక‌టేశ్వ‌ర‌రావుకు 13 వేల ఓట్ల‌కు లోపే ద‌క్కాయి.

పుర‌పాల‌క ఎన్నిక‌ల్లో ఫ‌లితాలు వైసీపీలో స‌రికొత్త జ‌వ‌స‌త్వాలు నింపాయ‌న్న‌ది నిజం. రాష్ట్ర వ్యాప్తంగా సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు రెండేళ్ల‌కు ముందుగానే, స‌మాయత్తం కావ‌డానికి … ఈ ఎన్నిక‌లు వైసీపీకి ఎంతో ప‌నికొచ్చాయి. కూట‌మితో ఢీ కొట్టే స‌త్తా త‌మ‌కు వుంద‌ని, ఇన్ని ప్ర‌తికూల ప‌రిస్థితుల్లోనూ కూట‌మికి వైసీపీ నేత‌లు రుచి చూపించారు. ఫ్యాన్‌కు రెక్క‌లు విరిగాయ‌ని టీడీపీ రాజ‌గురువు ప‌త్రిక ఎంతో సంబ‌ర‌ప‌డిపోతూ రాసింది.

2024లో దారుణ ఓట‌మితో వైసీపీ పూర్తిగా న‌ష్ట‌పోయింది. ఇప్పుడు న‌ష్ట‌పోవ‌డానికి కూడా ఆ పార్టీ వ‌ద్ద మిగిలింది ఏమీ లేదు. ఏదైనా వుంటే, ఎదుగుద‌ల ఒక్క‌టే మిగిలి వుంది. రెండేళ్ల‌లో వైసీపీ ఏం ఎదిగిందో త‌న‌ను తాను ప‌రీక్షించుకోడానికి స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌లు ప‌నికొస్తున్నాయి.

ఇదే సంద‌ర్భంలో వైసీపీ ప‌ని అయిపోయిందంటూ, ఆ పార్టీని నామినేష‌న్లు వేయ‌కుండా అడ్డుకోవ‌డం ద్వారా, త‌మ‌లోని భ‌యాన్ని టీడీపీ బయ‌ట పెట్టుకుంటోంది. ఈ క‌ఠిన వాస్త‌వాన్ని రాయ‌డానికి టీడీపీ మీడియాకు భ‌యం.

అర‌చేతిని అడ్డు పెట్టి సూర్యోద‌యాన్ని ఆపాల‌ని అనుకోవ‌డం ఎంత మూర్ఖ‌త్వ‌మో, వైసీపీ పోరాట స్ఫూర్తిని, అలాగే ఆ పార్టీ విజ‌యాల్ని దాచ‌డం కూడా అలాంటిదే. నిజం నిప్పులాంటిది. పుర‌పాల‌క ఎన్నిక‌ల్లో వైసీపీ ఇంకా గ‌ట్టిగా మ‌న‌సు పెట్టి వుంటే, మ‌రిన్ని మంచి ఫ‌లితాలు సాధించి వుండేది.

అప్పుడు టీడీపీ మీడియాకు నిద్ర ప‌ట్టేది కాదు. పుర‌పాల‌క ఫ‌లితాల‌పై వైసీపీ సాధించిన విజ‌యాల్ని విస్మ‌రిస్తూ, అప‌జయాల్ని ప్ర‌ముఖంగా ప్ర‌స్తావించ‌డం… కేవ‌లం మైండ్‌గేమ్‌లో భాగ‌మే. అధికారాన్ని అడ్డం పెట్టుకుని, బ‌ల‌వంత‌పు ఏక‌గ్రీవాల్ని కూడా గెలుపుగా టీడీపీ మీడియా ప్ర‌చారం చేస్తున్న‌దంటే, ఎంత‌గా దిగ‌జారారో అర్థం చేసుకోవ‌చ్చు.

ఇక వైసీపీ ప‌ని అయిపోయింద‌ని ఆ పార్టీ శ్రేణుల్లో నిరాశ‌నిస్పృహ‌ల‌ను నింపి, కూట‌మికి రాజ‌కీయ ప్ర‌యోజ‌నాల్ని శాశ్వ‌తంగా క‌ల్పించాల‌నే టీడీపీ మీడియా ఉత్సాహం న‌వ్వు తెప్పిస్తోంది. ఎంత‌గా అణ‌చివేయాల‌ని చూస్తే, అంత‌గా పైకి ఎగిరే పార్టీ వైసీపీ అని ఆ పార్టీ నాయ‌కులు చెప్పే మాట‌ల్ని కొట్టి పారేయ‌డానికి వీల్లేదు.

త‌మ క‌థ‌నాలు కూట‌మి శ్రేణుల్ని భ్ర‌మ‌ల్లో ముంచ‌డానికి , మ‌రెందుకూ ప‌నికి రావ‌ని టీడీపీ మీడియా తెలుసుకుంటే మంచిది. అబ‌ద్ధాలు చెబుతూ, సొంత వాళ్ల‌ని మ‌భ్య పెట్ట‌డం కంటే ద్రోహం మ‌రొక‌టి వుండ‌ద‌ని నెటిజ‌న్లు ఎవ‌రి గురించి అంటున్నారో, టీడీపీ మీడియా కాస్త లోతుగా అర్థం చేసుకోవాల్సిన స‌మ‌యం ఆస‌న్న‌మైంది.

73 Replies to “కూట‌మిని భ్ర‌మ‌ల్లో ముంచుతున్న‌ టీడీపీ మీడియా!”

  1. పప్పు అన్నాం..

    ఆ పప్పు ఇప్పుడు నిప్పై నీ జిల్లా కొచ్చాడు, నీ నియోజకవర్గం లో నీ ఊర్లోకొచ్చి, నీ వార్డుకొచ్చి నీ ఇంటినే  తగలబెట్టాడు..  next నీ బలపనూర్లో నిన్ను మోకాళ్ళ మీద వొంగోబెడతాడు.. మోహనా

  2. ఒక్కసారి మోహన మొఖం చూడాలని ఉంది..!

    11మోహనా, నువ్వు షర్ట్ మడతేసి ఎంత మంది వస్తారో రండి అని నీల్గుతూ తెగ సవాళ్లు విసిరావ్? ఏమైందీ??

    నీ జిల్లాలోనే నిన్ను దారుణంగా  దేన్గాడు.

    నీ నియోజకవర్గం లో నిన్ను నడిరోడ్డు మీద మోకాళ్ళ మీద కూకోబెట్టి మడతబెట్టేసాడు..

    నీ వార్డులోకి వచ్చి తగలబెట్టేశాడు.. టోటల్ గా నిన్ను రేపింగ్ చేసి సర్వనాశనం చేసి వదిలేశాడు.

    ఇప్పుడెలా చూపిస్తావ్ నీ మొఖాన్ని?

  3. pichi GA..okavaipu pacha media mi party ni thokkesthundi ani yedusthav….inko vaipu janasena ki balam ledu, tdp kosame janasena ani rudduthav…kaani ippudu adoni, saluru lo yem jarigindo andaru chusaru…nayakudi ki nijam gaa praja balam vunte pacha media kuda yem cheyyaledu, ysr rendu sarlu varusagaa gelichadu kadaa….so mee vaadi chethagani thananni pacha media account lo vesi jananni mosam cheyadam thappu GA….😂😂😂

  4. కూటమి బెదిరించి, భయపెట్టి ఏకగ్రీవాలు &రిగ్గింగ్ చేసి గెలిచుంటే.. పల్నాడు &సీమలో  కొన్ని చోట్ల మాత్రమే గెలవాలి. కానీ విజయనగరం నుండీ చిత్తూరు వరకూ  మొత్తం స్టేటంతా జగన్గాడిని చెప్పుతో కొడుతుందా?

  5. నేనొప్పుకోను ఇదంతా తొండి. . “EVM tampering చేసి గెలిచారు అది వద్దు, బ్యాలెట్ ఐతే మా సింహం పవర్ చూపిస్తాం అన్నాం .. ఆ బ్యాలెట్ పేపరుతో కూడా మోకాళ్ళు మడతేశారు ఇది కూడా వద్దు.. ఇంకేదో కావాలి.. కానీ ఏంటది?

  6. pichi GA..okavaipu pacha media mi party ni thokkesthundi ani yedusthav….inko vaipu janasena ki balam ledu, tdp kosame janasena ani rudduthav…kaani ippudu adoni, saluru lo yem jarigindo andaru chusaru…nayakudi ki nijam gaa praja balam vunte pacha media kuda yem cheyyaledu, ys rendu sarlu varusagaa gelichadu kadaa….so mee vaadi chethagani thananni pacha media account lo vesi jananni mosam cheyadam thappu GA….😂😂😂

  7. వాళ్ళ సంగతి మనకి ఎందుకు కానీ….గత స్థానిక ఎన్నికల్లో విజయం చూసి నువ్వు చేసిన భజన…దాని ఫలితం గా వచ్చిన రెండు ఒకట్లు గురించి చెప్పు

  8. Time వాళ్ళది కొడతారు కొట్టించుకో మోహనా..రండి చూసుకుందాం అంటూ షర్టు మడిచి నీలిగావ్ అంటే వొంగోబెట్టి మడతపెట్టేస్తారు..

  9. నీలి జఫ్ఫాలకి “2024ఓటమికి EVMసాకులు చెప్పి మ్యానేజ్ చేశాం.. బ్యాలెట్ ఐతే మా తడాఖా చూపిస్తాం అని సవాళ్లు కూడా  చేశాం.

    “2026లో అదే బ్యాలెట్ పేపర్ మీదే వొంగోబెడితే, అధికారంలో ఉన్నోళ్లే గెలుస్తారు,  రిగ్గింగ్ అంటూ ఏవేవో సాకులు చెబుతూ మోసం చెయ్యడానికి ఆయాస పడుతున్నాం

    మరి2029లో మనం గెలవాలంటే EVM& బ్యాలెట్ పేపర్ కాకుండా ఏం డిమాండ్ చెయ్యాలి అరికట్లా?

  10. మన A1ఎర్రొన్ని మాయ చెయ్యడంలో నువ్వు అస్సలు తగ్గొద్దు అరికట్లా.. ఇంకా మూడేళ్ళు కళ్ళు &గుద్దా మూసుకుని ప్యాలెస్ లో పండినా”2029లో జగేనా2.0 గ్యారంటీ అంటూ పంప్ కొడుతూనే ఉండు.. 

    జగెనమోహనకి శత్రువులు ఎక్కడో ఉండరు..నీలాంటి స్నేహితుల రూపంలోనో, సజ్జిల లాంటి సలహాదార్ల రూపంలోనే ఉంటారు.. ఉండాలి కూడా.. 

  11. నువ్వు ఏమైనా న్యూట్రల్ మీడియానా? అన్న అధికారంలో ఉన్నప్పుడు నువ్వు చేసింది ఏంటి డప్పు అదేపనిగా కొట్టావ్? ఇప్పుడు సొల్లు చెప్తున్నావ్! అసలు ఇలాంటి ఆర్టికల్స్ రాయడానికి నీకు అర్హత ఉందా ఒక్కసారి ఆలోచించు. 

  12. వైసీపీ వైజాగ్ లో బలపడడం ఏంటి కామెడీ కాకపోతే.. సార్వత్రిక ఎన్నికల్లో 4 లక్షలు ఓట్లు వచ్చాయి… ఇప్పుడు కూడా అంతే వచ్చాయి… ఇంక బలపడడం ఏంటి సింతకాయ 

  13. నువ్వు రాసావ్ చూడు, దాన్ని అంటారు భ్రమల్లో ఉంచటం అని, నీ బతుక్కి మళ్ళీ నీతులు..

  14. పులివెందుల‌లో ఎక్క‌డెక్క‌డి నుంచి వెళ్లిన దొంగ ఓట‌ర్లు రిగ్గింగ్‌కు పాల్ప‌డుతుంటే, చాలా ఏళ్ల‌కు అక్క‌డి ఓట‌ర్ల‌కు స్వేచ్ఛా, స్వాతంత్ర్యాలు వ‌చ్చాయంటూ రాసిన దుర్ఘ‌న‌త టీడీపీ మీడియాకే ద‌క్కింది…..oh is it?…Cheddy cryings…lol

  15. పులివెందుల‌లో ఎక్క‌డెక్క‌డి నుంచి వెళ్లిన దొంగ ఓట‌ర్లు రిగ్గింగ్‌కు పాల్ప‌డుతుంటే, చాలా ఏళ్ల‌కు అక్క‌డి ఓట‌ర్ల‌కు స్వేచ్ఛా, స్వాతంత్ర్యాలు వ‌చ్చాయంటూ రాసిన దుర్ఘ‌న‌త టీడీపీ మీడియాకే ద‌క్కింది……lol

  16. వైసీపీ ఇంకా గ‌ట్టిగా మ‌న‌సు పెట్టి వుంటే, మ‌రిన్ని మంచి ఫ‌లితాలు సాధించి వుండేది…so ycheap didn’t work hard?..then remove Jagan

  17. పులివెందులలో సైతం 20 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. మరి మిగిలిన 20 వార్డుల్లో కేవలం మూడు మాత్రమే గెలవడం ఏంటి? కనీసం 10 అయినా గెలిచి ఉంటే, జగన్‌కు పులివెందులలో పట్టుందని నమ్మడానికి బాగుండేది.

  18. వాళ్ళు భ్రమల్లో ఉంచుతున్నారో లేదోకానీ నువ్వు మాత్రం మా సింగిల్ సింహాన్ని ఆస్టభ్రమల్లో ఉంచుతూ తెగ ఆనందపడుతున్నావ్ అరికట్లా.. కానీ కానీ 

  19. రేపింగ్ చేసిన నీ మొఖాన్ని చూడాలని ఉంది మోహనా?

    11మోహనా, నువ్వు షర్ట్ మడతేసి ఎంత మంది వస్తారో రండి అని నీల్గుతూ తెగ సవాళ్లు విసిరావ్? ఏమైందీ??

    నీ జిల్లాలోనే నిన్ను దారుణంగా దేన్గాడు.

    నీ నియోజకవర్గం లో నిన్ను నడిరోడ్డు మీద మోకాళ్ళ మీద కూకోబెట్టి మడతబెట్టేసాడు..

    నీ వార్డులోకి వచ్చి తగలబెట్టేశాడు.. టోటల్ గా నిన్ను రేపింగ్ చేసి సర్వనాశనం చేసి వదిలేశాడు.

    రేపింగ్ చేసిన నీ మొఖాన్ని చూడాలని ఉంది మోహనా?

  20. “2024లో EVMసాకులు చెప్పి తప్పించుకున్నాం 

    బ్యాలెట్ పేపర్ అయితే తడాఖా చూపిస్తాం అని నీలిగాం

    2026లో బ్యాలెట్ పేపర్ మీదే వొంగోబెడితే అధికారం, రిగ్గింగ్ అంటూ2029లోమనమే అంటూ క్యాడర్ ని మోసం చెయ్యడానికి ఆయాస పడుతున్నాం.

    మరి దేంతో ఓటింగ్ జరిగితే2029లో2.0 వస్తుంది?

  21. “2024లో EVMసాకులు చెప్పి తప్పించుకున్నాం 

    బ్యాలెట్ పేపర్ అయితే తడాఖా చూపిస్తాం అని నీలిగాం

    2026లో బ్యాలెట్ పేపర్ మీదే వొంగోబెడితే అధికారం, రిగ్గింగ్ అంటూ2029లోమనమే అంటూ క్యాడర్ ని మోసం చెయ్యడానికి ఆయాస పడుతున్నాం.

    మరి దేంతో ఓటింగ్ జరిగితే2029లో2.0 వస్తుంది?

  22. “2024లో EVMసాకులు చెప్పి తప్పించుకున్నాం 

    బ్యాలెట్ పేపర్ అయితే తడాఖా చూపిస్తాం అని నీలిగాం

    2026లో బ్యాలెట్ పేపర్ మీదే వొంగోబెడితే అధికారం, రిగ్గింగ్ అంటూ2029లోమనమే అంటూ క్యాడర్ ని మోసం చెయ్యడానికి ఆయాస పడుతున్నాం.

    మరి దేంతో ఓటింగ్ జరిగితే2029లో2.0 వస్తుంది?

  23. 2024 లో EVMసాకులు చెప్పి తప్పించుకున్నాం 

    బ్యాలెట్ పేపర్ అయితే తడాఖా చూపిస్తాం అని నీలిగాం

    2026లో బ్యాలెట్ పేపర్ మీదే వొంగోబెడితే అధికారం, రిగ్గింగ్ అంటూ2029లోమనమే అంటూ క్యాడర్ ని మోసం చెయ్యడానికి ఆయాస పడుతున్నాం.

    మరి దేంతో ఓటింగ్ జరిగితే2029లో2.0 వస్తుంది?

  24. చంద్రబాబు కాదు అభివృద్ధి మీద ఫోకస్ పెట్టి, నీ అరాచకాలు చూసి చూడనట్టు వదిలేయడానికి..

    లోకేష్ జమానా..మోహనా నీ నట్టింటి కొచ్చి నీతో మోకాళ్ళు మడతెయించి సైలెంట్ గా దేన్గాడు… 

  25. రేపింగ్ జరిగిన నీ మొఖాన్ని చూడాలని ఉంది మోహనా?

    11మోహనా, నువ్వు షర్ట్ మడతేసి ఎంత మంది వస్తారో రండి అని నీల్గుతూ తెగ సవాళ్లు విసిరావ్? ఏమైందీ??

    నీ జిల్లాలోనే నిన్ను దారుణంగా దేన్గాడు.

    నీ నియోజకవర్గం లో నిన్ను నడిరోడ్డు మీద మోకాళ్ళ మీద కూకోబెట్టి మడతబెట్టేసాడు..

    నీ వార్డులోకి వచ్చి తగలబెట్టేశాడు.. టోటల్ గా నిన్ను రేపింగ్ చేసి సర్వనాశనం చేసి వదిలేశాడు.

    రేపింగ్ చేసిన నీ మొఖాన్ని చూడాలని ఉంది మోహనా?

  26. GA you should hide your disappointment and frustration with results.

    you should congratulate KUTAMI for their mind blowing success.

    you don’t have to come up with excuses for YCP leadership’s utter failure.

  27. రేపింగ్ జరిగిన నీ మొఖాన్ని చూడాలని ఉంది మోహనా?

    11మోహనా, నువ్వు షర్ట్ మడతేసి ఎంత మంది వస్తారో రండి అని నీల్గుతూ తెగ సవాళ్లు విసిరావ్? ఏమైందీ??

    నీ జిల్లాలోనే నిన్ను దారుణంగా దేన్గాడు.

    నీ నియోజకవర్గం లో నిన్ను నడిరోడ్డు మీద మోకాళ్ళ మీద కూకోబెట్టి మడతబెట్టేసాడు..

    నీ వార్డులోకి వచ్చి తగలబెట్టేశాడు.. టోటల్ గా నిన్ను రేపింగ్ చేసి సర్వనాశనం చేసి వదిలేశాడు.

    రేపింగ్ చేసిన నీ మొఖాన్ని చూడాలని ఉంది మోహనా?

  28. నువ్వు నీ కుక్కబుద్ది చూయించ్చావ్ 

    నీ దగ్గరనుండి ఇంతకు మించి 

    ఆశించక్కర్లేదు 

  29. బాబోయ్ ఆర్టికల్ length తగ్గించు. AI రాస్తోందా లేక paragraph కి ఇంత అని పేమెంట్ వస్తోందా?

  30. ఇక్కడే చంద్రబాబు ని అంచనా వెయ్యడం లో EVM లో కాలేసావ్. వార్తలు చదివి పాలన చేసే వ్యక్తి కాదు. నువ్వు ఉబ్బేస్తే పొంగి పోడు.

  31. ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచినప్పుడు కూడా ఇలాంటి వార్తలే అక్కరకొచ్చాయి.

  32. దీని బట్టి ఏం అర్థం అయింది….పవర్ లో ఉంటే ఎవడైన పులే… అంతమాత్రానికి పులి అని చెప్పడం దేనికి….పవర్ లో లేనపుడు కూడా పులి ల ఉండాలి…. షర్ట్ మడత పెట్ట అంటే జగన్ ఏదో చేస్తాడు అనుకున్న… He behaved like just ordinary man …he has huge following because of his father …he has to show carry the  attitude even in power less situation also. People observe one or twice he behave like this … They think he is useless not able speak a word without script…. Only Publicity no performance … If he continues behave like this he will be “One TIME WONDER”.. Lokesh change lot when he enter in politics time to till now… Even siddarth reddy speaks like lion 

  33. ఓటర్ లు వోటింగ్ లో సరిగా పాల్గొన లేదు సజ్జల గారి ఓటర్ లు మాత్రం పూర్తిగా వోటేసేరు కానీ కూటమి ఓటర్ లు నిర్లిప్తత ప్రదర్శించేరు పూర్తి వోటింగ్ జరిగి ఉంటే మోత trumph గాడికి కూడా వినబడేది వాడికి కొంత బాధ తగ్గేది నాకన్నా బేవార్స్ గాళ్ళ పార్టీ వుంది పర్వాలేదని ఆనంద పడేవాడు

  34. నువ్వు చేస్తుంది కూడా అదే GA. జగన్ ను భ్రమల్లో ఉంచుతున్నావ్… ఎక్కడ చూసినా వరుదు కళ్యాణి… అందరి నోటా వరుదు కళ్యాణి… విజయవాడలో రాధా ఎదురీత… Abv కి అనవసరపు ఎలివేషన్ లాటి రాతలతో పనులతో జగన్ కి క్షేత్ర స్థాయి లో జరిగే వాస్తవాలని విషయాలని చెప్పకుండా నిండా ముందారు.. నీలాటివారినె హిత శత్రువులు అంటారు.. 

  35. కుప్పం లో  రిగ్గింగ్ చేసుకున్న కూడా వైస్సార్సీపీ కీ 88 వార్డ్ లో మెజారిటీ అంట డెక్లియర్ చెయ్యకుండా బయటికి పంపినారు ముందు కుప్పం చూసుకుని  ఆత్మ విమర్శ చేసుకోవాలి బాబు లేదు అంతే ఓడిపోవడం గ్యారెంటీ జగన్ ద్రుష్టి పెడితే 

  36. “ఆదోని”లో .. BJP ఎమ్మెల్యే, టిడిపి మునిసిపల్ చైర్మన్ అభ్యర్ది !ఇక్కడ జనసేన రెబల్ చైర్మన్ గా గెలిచారు ! కాని జనసేన పోటీ చేసిన 10 వార్డులు “YCP గెలిచింది” ! “జనసేన ఒక్క వార్డ్ కూడా గెలవలేదు” ! టిడిపి 31, వైసీపీ 16 వార్డ్స్ గెలిచారు!

    “నెలిమర్ల”లో.. జనసేన ఎమ్మెల్యే ,బిజెపి చైర్మన్ అభ్యర్ది , ఇక్కడ టిడిపి రెబల్ చైర్మన్ గా గెలిచారు, వార్డ్స్ టిడిపి 10, రెబల్స్ 6, జనసేన 5 గెలిచారు !

    “సాలూరు” .. అతి తక్కువ మెజారిటీతో గెలిచిన మునిసిపాలిటీ ఇదే , ఇక్కడ ఎమ్మెల్యే టిడిపి, చైర్మన్ అభ్యర్ది జనసేన .. వార్డ్స్ YCP 13 , టిడిపి 11 గెలిచింది , చైర్మన్ జనసేన 290తో గెలిచారు

    “పిఠాపురం” .. అత్యంత ఎక్కువగా 28% ఇండిపెండెంట్స్ వార్డ్ మెంబర్స్ గా గెలిచింది ఇక్కడే , ఇక్కడ ఎమ్మెల్యే & చైర్మన్ అభ్యర్ధి ఇద్దరూ జనసేన ! చైర్మన్ జనసేన గెలిచారు !

    …

    జనసేనకి ఆదోనిలో బలముంటే 10 వార్డ్స్ ఎలా పొయ్యాయి? రాష్ట్రంలో అత్యంత తక్కువ మెజారిటీ సాలూరు జనసేన కి!అతి ఎక్కువ రెబల్స్ పిఠాపురం, నెలిమర్ల జనసేన ఎమ్మెల్యే దగ్గర టీడీపీ రెబెల్ చైర్మన్ , ఆదోని BJP ఎమ్మెల్యే దగ్గర రెబల్ జనసేన చైర్మన్!

    ..

    100% స్ట్రైక్ రేట్ అని చంకలు గుద్దుకుంటే ఉపయోగం లేదు!

    పైన చెప్పిన తేడాలు చూసుకోండి.

  37. ఆదోని లో 10 చోట్ల జనసేన పోటీ చేస్తే ఒక్కటి గెలవలేదు అక్కడ వైస్సార్సీపీ ఎక్కువ గెలిచింది కానీ  చైర్మన్ గా పోటీ చెసింది వైస్సార్సీపీ రెబల్ కానీ ప్రచారం జనసేన రెబల్ అని ప్రచారం. నే్లిమర్ల లో కూడా జనసేన వర్డ్ కీ గెలవలేదు సాలూరు  ధర్మవరం లో కూడా అంతే ఓడిపోయారు 200% స్ట్రిక్ రేట్స్ ఎలా అవుతుంది కామెడీ 

    1. కరెక్ట్ నంబర్స్ నేను చెప్తా చూడు 

      TDP- 67%

      JSP- 23%

      Others- 6.7%

      వైచీపీ- 3.3%

      ఇప్పుడు జరిగిన ఎలక్షన్స్ లో నికార్సైన ప్రజల mandate 

      సిగ్గు కూడా ఉండదేంటిరా మీకు, నవ్వి పోదురుగాక, జనాలు మోహన ఊసిపోదురు గాక నాకేంటి సిగ్గు అంటావా, అలాగ్కాని!!

  38. వైచీపీ నాయకులు చేతులు ఎత్తేశారు, ఈ ఆర్టికల్ చదివిన తరువాత క్యాడర్ కూడా చేతులెత్తేస్తారు!! ja*** కి చంచల్గూడ ఇంక పెర్మనెంట్ అడ్రస్!!

  39. సీబీఎన్ గారు ఆంధ్రలో ENO factory పెట్టాలండి, ఆ ఫ్యాక్టరీ ఇక్కడ చాలా అవసరం!!

  40. టీడీపీ మీడియా సంగతేమో కానీ, నీ రాతలతో నీ బాస్ ని మాత్రం బాగా గుడిపించేస్తూ ఉంటావు. 

  41. అరె రివర్స్ లో భలే రాస్తావ్. అన్నకి నువ్వు చేసిన ద్రోహం ఎలాంటిదో మర్చిపోయావా? 

    దైవాంశ సంభూతుడు లెవెల్లో ఎలివేషన్స్ ఇచ్చి నేలకు దింపేశావ్.

  42. మొత్తం వైఎస్సార్సీపీ యంత్రాంగం యాక్టివ్ అయిపోయేలా ఉంది పరిస్థితి చూస్తుంటే.. వాళ్ళ మానాన వాళ్ళను వదిలేయకుండా అనవసరంగ సామాన్య ఓటర్లతో పాటు వైసీపీ అధ్యక్షుడి నుండి కార్యకర్త వరకు అందరినీ గెలికేశారు

  43. బీజేపీ జనసేన బయటికి వెళ్లి పోతారు అనిపిస్తుంది  పొత్తు ఉండక పోవచ్చు వచ్చే జనరల్ ఎలక్షన్ కాబట్టి అందరు బలం గా కష్ట పడాలి 

  44. బ్యాచ్ వాళ్ళు తెలుసుకోవాల్సింది ఏమిటంటే, ఆ నీడలో కొన్ని కుటుంబాలు లక్షల లేదా వేల కోట్లు సంపాదించుకొని రాజగురువులు, మహామంత్రులు అయ్యారు కానీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాలేదు. అంటే తెలివితేటలు కొన్నింటికోసమే వాడారు. మిగిలిన వారిని ముందుకుతోసి పబ్బం గడుపుకుంటున్నారు. అది అర్థంకాక మిగిలిన వీళ్ళు మీడియాలో బూతులు రాస్తూ, రాయించుకుంటూ ఉన్నారు.

  45. బ్యాచ్ వాళ్ళు తెలుసుకోవాల్సింది ఏమిటంటే, ఆ నీడలో కొన్ని కుటుంబాలు లక్షల లేదా వేల కోట్లు సంపాదించుకొని రాజగురువులు, మహామంత్రులు అయ్యారు కానీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాలేదు. అంటే తెలివితేటలు కొన్నింటికోసమే వాడారు. మిగిలిన వారిని ముందుకుతోసి పబ్బం గడుపుకుంటున్నారు. అది అర్థంకాక మిగిలిన వీళ్ళు మీడియాలో పిచ్చి రాతలు రాస్తూ, రాయించుకుంటూ ఉన్నారు.

Comments are closed.