ఇంజ‌నీరింగ్ విద్యార్థుల విహార‌యాత్ర‌లో విషాదం

లోతు ఎక్కువ కావ‌డంతో ఈత రాక ఒక విద్యార్థి మృతి చెందాడు. బ‌య‌టికి తీసి ప్ర‌థ‌మ చికిత్స చేసినా ప్ర‌యోజ‌నం లేక‌పోయింద‌ని ఒక విద్యార్థి మీడియాకు చెప్పాడు.

View More ఇంజ‌నీరింగ్ విద్యార్థుల విహార‌యాత్ర‌లో విషాదం