వైసీపీ సోష‌ల్ మీడియాకు కొత్త సార‌థి!

వైసీపీ సోష‌ల్ మీడియాకు త్వ‌ర‌లో కొత్త సార‌థి రానున్నారు. సోష‌ల్ మీడియా ఇన్‌చార్జ్ స‌జ్జ‌ల భార్గ‌వ్‌రెడ్డి కావాల్సినంత చెడ్డ పేరు తెచ్చుకున్నారు. దీంతో ఆయ‌న పేరు వింటే చాలు వైసీపీ సోష‌ల్ మీడియా యాక్టివిస్టులు…

వైసీపీ సోష‌ల్ మీడియాకు త్వ‌ర‌లో కొత్త సార‌థి రానున్నారు. సోష‌ల్ మీడియా ఇన్‌చార్జ్ స‌జ్జ‌ల భార్గ‌వ్‌రెడ్డి కావాల్సినంత చెడ్డ పేరు తెచ్చుకున్నారు. దీంతో ఆయ‌న పేరు వింటే చాలు వైసీపీ సోష‌ల్ మీడియా యాక్టివిస్టులు మండిప‌డే ప‌రిస్థితి. కీల‌క ఎన్నిక‌ల స‌మ‌యంలో కూట‌మి ప్ర‌జా వ్య‌తిరేక విధానాల్ని తిప్పి కొట్ట‌డంలో భార్గ‌వ్ నాయ‌క‌త్వం విఫ‌ల‌మైంద‌నే అభిప్రాయం వుంది.

వైసీపీ ఘోర ప‌రాజ‌యం త‌ర్వాత భార్గ‌వ్ ఎక్క‌డున్నారో కూడా ఎవ‌రికీ తెలియ‌ని ప‌రిస్థితి. చంద్ర‌బాబు స‌ర్కార్ పాల‌న‌పై అప్పుడే ప్ర‌జ‌ల్లో భిన్నాభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్న నేప‌థ్యంలో సోష‌ల్ మీడియా ప్రాధాన్యం పెరిగింది. దీంతో వైసీపీకి దీటైన సార‌థి అవ‌స‌ర‌మ‌ని జ‌గ‌న్ భావిస్తున్నారు. ఇందులో భాగంగా త‌న‌కు త‌మ్ముడు వ‌రుస అయ్యే వ్య‌క్తికి సోష‌ల్ మీడియా బాధ్య‌త‌లు అప్ప‌గించ‌నున్న‌ట్టు విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం.

ఇప్ప‌టికే అన‌ధికారికంగా స‌ద‌రు సోష‌ల్ మీడియా సార‌థిని ప‌రిచ‌యం చేసిన‌ట్టు తెలుస్తోంది. త్వ‌ర‌లోనే కొత్త సార‌థిని ప్ర‌క‌టించే అవ‌కాశాలున్నాయి. వైసీపీ ప్ర‌తిప‌క్షంలో ఉండ‌డంతో సోష‌ల్ మీడియా ఎఫెక్టీవ్‌గా ప‌ని చేయాల్సి వుంది. అది కూడా విధానాల ప‌రంగా దీటుగా చంద్ర‌బాబు స‌ర్కార్‌ను చీల్చి చెండాడాల్సిన స‌మ‌యం ఆస‌న్న‌మైందని వైసీపీ నాయ‌కులు అంటున్నారు. మ‌రీ ముఖ్యంగా చంద్ర‌బాబు స‌ర్కార్ కావాల్సిన‌న్ని త‌ప్పులు చేస్తున్న‌ట్టు వైసీపీ న‌మ్ముతోంది.

సంక్షేమ ప‌థ‌కాల్ని అమ‌లు చేయ‌డంలో చంద్ర‌బాబు స‌ర్కార్ అమోయ‌మ ప‌రిస్థితిలో వుంది.ఇలాంటివ‌న్నీ సోష‌ల్ మీడియా వేదిక‌గా ప్ర‌తిభావంతంగా జ‌నంలోకి తీసుకెళ్లాల్సిన అవ‌స‌రం వుంది. ఇందుకోసం అవ‌స‌ర‌మైన స‌మ‌ర్థుడైన నాయ‌కుడికి బాధ్య‌త‌లు అప్ప‌గించేందుకు జ‌గ‌న్ రెడీ అయ్యారు.

17 Replies to “వైసీపీ సోష‌ల్ మీడియాకు కొత్త సార‌థి!”

  1. నువ్వు మా కా మెంట్స్ డిలీట్ చేస్తున్నావ్ . Ok పర్లేదు. మరి ఇక్కడ కాల్ బోయ్ etc అంటూ అన్నీ ఆర్టికల్స్ లో వెధవ కామెంట్స్ పెడుతున్నారు, అవి మాత్రం ఉంచుతున్నావ్.

    1. యాడ్ రెవెన్యూ తగ్గింది కదా… అన్న దిగిపోయాక అది ఇలా రికవరీ చేసుకుంటున్నారు ల ఉంది

    1. జగలక్ నెంబర్ ఇలా పబ్లిష్ గా చెబితే మంచిది కాదు కదా , వెంకట రెడ్డి గారు. మీకు సోషల్ మీడియా పదవి ఇవ్వలేదు అని, ఆన్న నెంబర్ నీ ఇలా అందరికీ చెప్పేస్తే ఎలా! తప్పు కదా.

  2. ఏ బాబాయ్ ని లేపిన తమ్ముడు రాబోతున్నాడో?వాడికైనా సోషల్ మెడియా అకౌంట్ ఉందా?

  3. అదేంటి, మన గ్రేట్ ఆంధ్ర వెనకటి రెడ్డి గారికి ఇవ్వలేదా , ఆ పదవి ?

    ఇన్నాళ్ళు చాల గట్టిగ ట్రై చేసారు కదా!

  4. ఓరి మీ ఎలివేషన్ లు తగలెయ్య!ఏంటో ఆంధ్ర రాష్ట్రానికి ఇంత ఖర్మ పడుతుందనుకోలే ఏనాడు !అంతా ఆ ఈరముష్టోడు జగన్ దరిద్రం ఇలా దాపరిస్తుందనుకోలే

  5. పదవులు అన్నీ రెడ్లకేనా ? అధికారం లో ఉన్న అన్ని రోజులు రెడ్లకే పదవులు,నామినేటెడ్ పోస్ట్లు అన్ని రేడ్లకే…అధికారం పోయాక కూడా శాసన మండలి ప్రతిపక్ష నేతగా, లేళ్ల అప్పి రెడ్డి…వెనుకబడిన వర్గాలుకు ఇవ్వరా ?? కోటరీ కుల రెడ్ల పార్టీ

  6. ఓరి నీ కుల గజ్జి కు త్త ని తెం గా

    ఇంత కులగజ్జి ఏంట్రా నీకు ..

    పార్టి నాలుగు పిల్లర్లు

    జగన్మోహన్ రెడ్డి ,

    సుబ్బారెడ్డి

    సాయిరెడ్డి

    పెద్దిరెడ్డి ..

    కనీసం అనుబంధ సంస్థలైనా మిగిలిన వారికి ఇవ్వచ్చు గా ..ఇప్పుడు ఈడెవడో అశోక్ రెడ్డి అంట.

  7. నాకో నెలకు 20 లక్షలు ఇచ్చి నన్ను సోషల్ మీడియా ఇంచార్జ్ గా పెట్టుకో

    మీ దాంట్లో ఒక్కడు కూడా ఉప్పుకి ఊర్గాయకి పనికి రాని నాకొడుకులు 2029 లో … 11 కి ఇంకో 11 సీట్లు వేసి తెప్పిస్త… ప్రతిపక్ష నాయకుడిగా ఉంటావు

Comments are closed.