ఉద్య‌మిస్తామంటున్న ఉపాధ్యాయులు

చంద్ర‌బాబు స‌ర్కార్‌తో అప్పుడే ఉపాధ్యాయుల‌కు జ‌గ‌డం మొద‌లైంది. ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా రాజ‌కీయ ల‌బ్ధి పొందేందుకు చంద్ర‌బాబు, ఆయ‌న త‌న‌యుడు లోకేశ్ ఉపాధ్యాయుల‌కు ఏవేవో హామీలిచ్చారు. అప్ప‌ట్లో జ‌గ‌న్ స‌ర్కార్‌పై ర‌గిలిపోతున్న ఉపాధ్యాయుల‌కు చంద్ర‌బాబు…

చంద్ర‌బాబు స‌ర్కార్‌తో అప్పుడే ఉపాధ్యాయుల‌కు జ‌గ‌డం మొద‌లైంది. ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా రాజ‌కీయ ల‌బ్ధి పొందేందుకు చంద్ర‌బాబు, ఆయ‌న త‌న‌యుడు లోకేశ్ ఉపాధ్యాయుల‌కు ఏవేవో హామీలిచ్చారు. అప్ప‌ట్లో జ‌గ‌న్ స‌ర్కార్‌పై ర‌గిలిపోతున్న ఉపాధ్యాయుల‌కు చంద్ర‌బాబు మాట‌లు రుచించాయి. ముఖ్య‌మంత్రి పీఠంపై చంద్ర‌బాబును కూచోపెట్టుకుంటే త‌మ స‌మ‌స్య‌ల‌న్నీ తీరిపోతాయ‌ని ఉపాధ్యాయులంతా గంప‌గుత్త‌గా కూట‌మికి ఓట్లు వేశారు.

కూట‌మి అధికారంలోకి వ‌చ్చింది. ఇప్పుడేమైంది? ఉపాధ్యాయులు కోరుకున్న‌ట్టు ఒక్క‌టంటే ఒక్క‌టైనా జ‌రుగుతున్న‌దా? అంటే లేద‌నే స‌మాధానం వ‌స్తోంది. దీంతో చంద్ర‌బాబు స‌ర్కార్‌కు ఉపాధ్యాయులు హెచ్చ‌రిక చేయ‌డం గ‌మ‌నార్హం. అసంబ‌ద్ధ నిర్ణ‌యాల‌తో ముందుకెళితే ఉద్య‌మ బాట త‌ప్ప‌ద‌ని ఉపాధ్యాయులు తాజా హెచ్చ‌రిక‌తో రాజ‌కీయం రంజుగా మారుతోంది.

ప్ర‌స్తుతం ప్ర‌భుత్వం చేప‌ట్టిన స‌ర్దుబాట్ల‌ను వెంట‌నే నిలిపివేయాల‌ని ఉపాధ్యాయులు డిమాండ్ చేశారు. 117 జీవో ర‌ద్దు త‌ర్వాతే స‌ర్దుబాటు జ‌ర‌పాల‌ని కోరుతున్నారు. 15 వేల మందికి పైగా ఉపాధ్యాయుల‌ను స‌ర్‌ప్ల‌స్‌గా చూపించ‌డాన్ని వాళ్లు తీవ్రంగా వ్య‌తిరేకిస్తున్నారు. విద్యాశాఖ మంత్రి లోకేశ్‌తో నేరుగా స‌మావేశాన్ని ఏర్పాటు చేయాల‌ని వారు డిమాండ్ చేస్తున్నారు. అధికారులు కేవ‌లం కొన్ని సంఘాలను మాత్ర‌మే పిలిచి మాట్లాడ్డంపై అభ్యంత‌రం వ్య‌క్త‌మ‌వుతోంది.

గ‌త ప్ర‌భుత్వం 25 వేల పోస్టుల‌కు పైన ర‌ద్దు చేసింద‌ని, ప్ర‌స్తుతం చంద్ర‌బాబు స‌ర్కార్ కొలువుదీరిన రెండు నెల‌ల‌కే ఏకంగా 15 వేల పోస్టులుగా మిగులు చూప‌డం ఆందోళ‌న క‌లిగిస్తోంద‌ని ఉపాధ్యాయులు వాపోతున్నారు. దీంతో గత ప్రభుత్వ విధానాన్ని ఈ ప్రభుత్వం కూడా ఆచరిస్తోంద‌నే అనుమానానికి తావిచ్చే అవ‌కాశం క‌ల్పిస్తున్నార‌ని ఉపాధ్యాయులు, విద్యా వేత్తలు భావిస్తున్నారు.

ఈ ప్రభుత్వం కూడా ఇదే ర‌కంగా నియంతృత్వ పోకడ‌ల‌తో ముందుకెళితే ప్రభుత్వ విద్యా వ్యవస్థ తీవ్ర నష్టానికి గుర‌య్యే అవకాశం వుంద‌ని, పోరాటానికి సిద్ధం అవ్వాల్సిన అవసరం ఉంటుందని ప్రభుత్వాన్ని ఉపాధ్యాయులు హెచ్చరించడం గ‌మ‌నార్హం. వెంటనే పని సర్దుబాటు ప్రక్రియను ఆపేయాలని కోరారు.

33 Replies to “ఉద్య‌మిస్తామంటున్న ఉపాధ్యాయులు”

  1. వీళ్లు రాష్ట్రానికి పట్టిన జలగలు … రక్తంపీల్చేసి రాష్ట్రాన్ని సర్వనాశనం అయ్యేదాకా ఊరుకోరు … ఎప్పుడైనా ఒక్కసారి అయినా పిల్లలగురించి చదువులగురించి వీళ్లూ పట్టించుకోవడం చూసామా

  2. ఉపాధ్యాయులు ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్నారా అంటే స్కూలు పిల్లలు చెబుతున్నది వచ్చిన తర్వాత కాళ్ళు చాపుకుని నిద్రపోతున్నారని ఏమైనా అడిగితే కట్టడం తిట్టిపోస్తున్నారని కనీసం సరైన భోజనం కూడా అందడం లేదన్నారు. ఉపాధ్యాయులు ఉద్యోగులు కూటమికి అనుకూలంగా వ్యవహరించారు అనుభవించండి. చంద్రబాబు నాయుడే మీకు సరైన మొగుడు

  3. ప్రభుత్వ విద్య ను పూర్తి గ కాంట్రాక్టు గ ఇవ్వాలి లేదా యాజమాన్యానికి వేరే ప్రైవేట్ సంస్థ కు ఇవ్వాలి. అప్పుడే ప్రభుత్వ విద్య కు అర్తం ఉంటుంది. కొన్ని పల్లెటూళ్లలో పల్లెటూళ్లలో 10 కి ఒక టీచర్ ఉంటున్నాడు. అయన జీతం మాత్రం 70 వేల పైమాటే. ఉద్యోగ రిటైర్మెంట్ 50 ఏళ్ళకు పెట్టాలి. అప్పుడే కొత్త వాళ్ళకి ప్రభుత్వ ఉద్యోగ అవకాశం వస్తుంది. లేకుంటే ఒకసారి జాబ్ కి ఎక్కి ఏమాత్రం జవాబుదారీతనం లేకుండా కేవలం ఫిట్మెంట్ ఓపిఎస్ ఇలాంటి వాటి మీదే టైం స్పెండ్ చేస్తారు.

  4. యాక్చీ లో కూడా రాలేదు కదా రా నాయన ఈ న్యూస్….నువ్వు నీ సొల్లు ..

  5. ఎప్పుడో బషీర్ బాగ్ లో రైతులని కాల్పించిన బాబుని అందరు మరిచిపోయారు…

    ఇప్పుడు టైం వచ్చింది…..భ్రమరావతిలో టీచర్ల మీద ప్లాన్ చెయ్యండి. చుట్టూ మనవాళ్లే పారిపోకుండా చూస్తారు…రక్తతర్పణం చేస్తే అయినా అమరావతి అవుతుందేమో చూద్దాం.

  6. How to create jobs? Eliminate 15K – 25K jobs each year for furst 4 years and give job notification in the 5th year for 1L jobs. Alternatively, you can also give 1L jobs in first year and remove 1.5L jobs from year 2 through year 4.

  7. Teachers suffering due to english medium and face recognition attendance sir. Please get telugu medium back to public schools. Also get rid of that face recognition attendance sir. Jaffa Jagan spoilt the entire school infrastructure in AP sir.

    1. I observe that around 40 to 50 percent of existing teachers don’t know how to write correct english including spellings. With these teachers how the govt will continue teaching in english medium. Even they don’t try to learn the english language methodology. Also observed in teacher pensioners. Pl don’t think otherwise, since this is the fact

  8. నువ్వు జగన్ చంక నాకే వెధవ ఛానల్ అని తెలుసులే కానీ ప్రపంచం లో దరిద్రాన్ని మూటగట్టి ఉపాధ్యాయుల నెత్తిమీద రుద్దాడు ఆ పిచ్చొడు. ఎవరు ఉపాధ్యాయుల్ని ఇబ్బంది పెట్టినా ఆ దరిద్రుడికి పట్టిన గతే పడుతుంది

  9. ilane kaavaali AP Teachers ki, manchi chese Jagan ni kaadu ani KULAGAJJI CBN NI AP teachers nammaaru ante god koodaaa save cheyaledu, inka inka anubhavinchaaali veellu, super CBN gaaru, inka yedipinchandi veellani, veellu inka badha padali

  10. A P లో ఒక పనికిమాలిన వ్యవస్థ అంటే ఇదే.. govt school లో పిల్లలు తక్కువ ..టీచర్ ఎక్కువ.. ఉన్నవాల్లె వేస్టే అనుకుంటే మళ్ళీ మెగా డీఎస్సీ కావాలంట.. ఫ్రీ గా తిని తిరగడానికి..

Comments are closed.