తిరుపతిలో తొక్కిసలాట.. నలుగురు భక్తులు మృతి

తిరుపతిలో వైకుంఠ ద్వార దర్శన టికెట్ల జారీలో అపశ్రుతి చోటు చేసుకుంది.

తిరుపతిలో వైకుంఠ ద్వార దర్శన టికెట్ల జారీలో అపశ్రుతి చోటు చేసుకుంది. విష్ణు నివాసం వద్ద పెద్ద ఎత్తున భక్తులు చేరడంతో తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందగా మరికొందరు గాయపడ్డారు. గాయపడిన వారిని రుయా ఆసుపత్రికి తరలించారు.

ఎల్లుండి నుంచి వైకుంఠ ద్వార దర్శనం ప్రారంభం కానుండగా రేపు ఉదయం 5 గంటల నుంచి టోకెన్లు జారీ చేస్తామని టీటీడీ ప్రకటించగా, ఇవాళ సాయంత్రం నుంచే భక్తులు బారులు తీరారు. భక్తులు ఎక్కువగా రావడంతో ప్ర‌మాదం జ‌రిగినట్లు ప్రాధమికంగా తెలుస్తోంది. రోజుకు 40 వేల చొప్పున 3 రోజుల్లో లక్షా 20 వేల టోకెన్లు జారీ చేసేందుకు ఏర్పాట్లు చేసింది.

అలాగే విష్ణు నివాసంతో పాటు బైరాగిపట్టెడ రామానాయుడు స్కూల్ వద్ద కూడా తోపులాట జరిగింది. ఈ ఘటనలో మరో నలుగురికి గాయాలయ్యాయి. వారందరిని తిరుపతిలోని రుయా ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. సత్యనారాయణపురంలోని టోకెన్ల జారీ కేంద్రం వద్ద కూడా తోపులాట జరగగా పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.

ఘటనలు జరిగిన వెంటనే టీటీడీ ఉన్నతాధికారులు రంగంలోకి దిగి పరిస్థితిని చక్కబెడుతున్నారు. దర్శన టికెట్లు అందించే కేంద్రాలను కూడా పెంచడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.

38 Replies to “తిరుపతిలో తొక్కిసలాట.. నలుగురు భక్తులు మృతి”

      1. anduke bolligaadu ippudu vallaki panga naamalu pedutunnadu gaa. Free bus annadu…prathi intlo mugguriki 15000 annadu….volunteers ki 10000 annadu….baaga pettadu notlo….Vallaki ade kavalsindi vote vesina papaniki….

        Unemployement benefits kuda musti mudu velu biksham vestunnadu…Abbo neethulu cheppaku…Anni musukoo. bokka ethithe tantaaru inkanundi.

  1. తొమ్మిది, తొమ్మిది, ఎనిమిది, తొమ్మిది, సున్నా, ఆరు, నాలుగు, రెండు, ఐదు, ఐదు…సీ బి వర్క్

  2. 6 people died, complete lapse of arrangements.

    Why can’t they keep such centers at multiple places, they get so much money from devotees, multiple centers will cost peanuts.

    1. previously TTD kept vikunta ekadasi ticket counters in open grounds . this time TTD ignored and used same counters which is used for other tokens . complete utter failure of TTD and police .

  3. Kutami Prabhutavama Majaka Gu**da Lanj**daka Ejay Ekkada ra vachi ikkada Comment Pettu, Loki Mo**da Chiku**unnavaa హైటెక్ సీఎం బాబు గారి జమానాలో కూడా ఇంకా క్యూలు, తోపులాటలు, చావులు ఏంటి? Insult..!

    1. Ayyo ..

      ippudu aa EJAY gaadu , Mari konni tdp pigs kalisi media valladi naakutuntaaru..cover cheyakunda

      donga lanja kodukulu..Kosi karam pettali kodukulaki

  4. ede ysr congress govt lo jarigi vunte ee patiki pachha kukkalu gottalu asal aagevi kadu. still we could say this is lapse some where the management of ttd not with the govt. If the same could have happen these bloody buggers will bark like any thing.

        1. govt Undedi enduku raa puka, naakadanikaa….

          leka eppudu jagan Madda ni pattukuni tdp govt veladadanikaa?

          oka kammadoni pettaru ttd chairman gaa vaadu baaga sanka naakisthunnadu

  5. previously TTD kept vikunta ekadasi ticket counters in open grounds . this time TTD ignored and used same counters which is used for other tokens . complete utter failure of TTD and police . I never seen this kind of incident in Tirumala .

  6. యాభై వేల మందికి ఒక కానిస్టేబుల్, ఒక డాక్టర్ కూడా లేని దేశం మనది. స్వీయ నియంత్రణ లేనంత కాలం ఇటువంటి ప్రమాదాలు ఎప్పటికి అరికట్టలేం.

    బాధ గా వుంది.. అమాయకులు ఇలా ప్రాణాలు పొగొట్టుకోవటం…..

    చంద్రబాబు గారు.. దయచేసి ఈ దుర్ఘటన కి కారణం అయిన వాళ్ళని… అసలు దీని మీద టీటీడీ చైర్మన్ గారు..కింద అధికారులు రివ్యూ చేశారో లేదో ..ముందు జాగర్తలు తీసుకున్నారో లేదో . దయచేసి సీరియస్ ఏక్షన్ తీసోకోండి….

  7. AP is in safe hands. So public shouldn’t panic and should put faith in DCM Pawan sir. He is the leader that AP needs and he will make sure that everyone is taken care of.

  8. TTD should ban tickets, and offer free entry on Vaikunta ekadasi days on fist come first serve basis. This madness is beyond imagination. Part of the reason is Hindu gurus encourage the darsan on these days during their discourses. Utter failure of TTD officers as if this is new. Punish the officers responsible.

    1. TTD chairman kakkurthi…Vachi ragane ee aristam..Inkenni chudalo..

      asalu ticket lu anni block lo ammesaaru…Hyd lo konni, TV5 office lo konni…migataavi janalaki…anduke papam vallu Q lo ibbandi paddaru…

  9. తొమ్మిది, మూడు ఎనిమిది, సున్నా, ఐదు, మూడు, ఏడు, ఏడు, నాలుగు, ఏడు. వీసీ

  10. వ్యక్తిగత క్రమశిక్షణ ఉంటే తప్ప ఇలాంటి తొక్కిసలాటలు అదుపు కావు.

    “అందరికంటే ముందు నేనే దర్శనం చేసుకోవాలి” అనే ఆలోచనే ఇలాంటి దుర్ఘటనలకు కారణం.

      1. ఏను ఎప్పుడు కరెక్ట్ గానే చెపుతాను రా వై సీ పీ గ జ్జి కు క్క నా కొ డ కా ..! నేను పాతవాడినే ఇక్కడ నువ్వు కొత్త బిచ్చగాడివియు రా బోస్ డ్ కే

Comments are closed.