మన దేశంలో జనానికి అన్ని విషయాల్లోనూ ఆరాటమే. సినిమా హాళ్లు, రైళ్లు, బస్సులు, గుడులు ఇలా అన్ని చోట్లా ఇసుకవేస్తే రాలనంతమంది జనం. దానికి తోడు క్రమశిక్షణారాహిత్యం. స్వచ్చందంగా క్యూలైన్ పాటించకపోవడం. జనాభా ఎక్కువ కాబట్టి అలానే ఉంటుంది అనుకోవడం అవివేకం. చైనాలో ఎన్నో ఏళ్లుగా చాలా విషయాల్లో నియంత్రణ జరిగింది. ఎక్కడైనా ఎన్ని సీట్లుంటే అన్నే టికెట్లు విక్రయించడం తప్ప జనాన్ని కుక్కేయడాలు ఉండవక్కడ. మన దగ్గరే పరిస్థితులు పూర్తిగా మారలేదు.
కొంతలో కొంత బుక్ మై షో లాంటివి వచ్చాక సినిమాహాళ్ల వద్ద టికెట్లు లైన్లు తగ్గిపొయాయి. ఎటొచ్చీ కొన్ని సింగిల్ స్క్రీన్స్ వాళ్లు మాత్రం ఆన్లైన్ పేమెంట్స్ కి సుముఖంగా లేక ఇప్పటికీ టికెట్ లైన్లు వగైరాలు పెడుతున్నారు. వాటిని మినహాయిస్తే మల్టీ ప్లెక్సులన్నీ ఆన్లైన్ పేమెంట్సే. వాటి వల్లే సినిమా టికెట్లమ్మే సమయంలో దశాబ్దాల క్రితం చోటు చేసుకునేలాంటి తొక్కిసలాటలు ఇప్పుడు లేవు. తాజాగా సంధ్యా టాకీస్ తొక్కిసలాట టికెట్ల అమ్మకం టైములో జరిగింది కాదు.. దానికి కారణం వేరే అని తెలిసిందే.
ఇంత టెక్నాలజీ పెరిగి, జెన్ బీటా జెనెరేషన్ లోకి అడుగుపెట్టి, ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ గురించి చెప్పుకుంటూ ఉండడమే తప్ప ప్రభుత్వాలు వాటిని కచ్చితంగా అమలు చేసే విధంగా ఆదేశాలు ఎందుకివ్వవు అనేది ఇక్కడ ప్రశ్న. అసలు తిరుమల దర్శనానికి టోకెన్స్ ఇవ్వడానికి జనం గుమిగూడి లైన్లో దేనికి? ఎన్నో సంస్కరణలు తీసుకొస్తున్న టీటీడీ కేవలం ఆధార్ కార్డ్ అనుసంధానంతో టోకెన్ ని ఆన్లైన్లొ ఇవ్వలేదా? అంతేసిమంది భక్తులని బలవంతంగా ఆపి ఒక్కసారిగా టోకెన్స్ ఇస్తున్నారని వదిలితే తొక్కిసలాట జరుగుతుందని కామన్సెన్స్ కూడా ఉండదా?
విజిలెన్స్ అధికారులు కావొచ్చు, పోలీస్ యంత్రాంగం కావొచ్చు, టీటీడీ సిబ్బంది కావొచ్చు..వాళ్లకున్న అనుభవానికి మాబ్ మెంటాలిటీ ఎలా ఉంటుందో ఊహించలేరా? అయినా ముందు నుంచీ మన భారతీయ కల్చర్లో లైన్ పాటించడం అనేది లేదు. ప్రతిదీ పోరాటమే. అందరికంటే ముందు వెళ్లి చేజిక్కించుకోవాలి.. లేకపోతే దొరకవు.. అనే ఆరాటమే.. అది సినిమా టికెట్టైనా, దైవదర్శనం టొకెనైనా, రైల్ టికెట్టైనా.
రైల్వే శాఖ ఆన్లైన్లో టికెట్లమ్మడం ఎప్పటి నుంచో జరుగుతోంది. బస్ టికెట్స్ కూడా ఆన్లైనే. అన్నీ ఆన్లైన్లో లభిస్తున్నప్పుడు తిరుపతిలో టోకెన్స్ ఇచ్చే ప్రక్రియలో ఆన్లైన్ సిస్టం లేకపోవడం ఆశ్చర్యాల్లోకెల్లా ఆశ్చర్యం.
అలాగే పబ్లిక్ మీటింగ్స్ విషయంలో కూడా మార్పులు రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. జగన్ “సిద్ధం” మీటింగ్ కి లక్షల్లో జనం వచ్చారని, లోకేష్ “యువగళానికి” దానికి దీటుగా వచ్చారని, బెజవాడ హిందూత్వ మీటింగుకి మూడు లక్షలమంది చేరారని, నేడు మోడీ-బాబు-పవన్ ల విశాఖ రోడ్ షోకి ఇంకెంతమందో వచ్చారని ఎందుకు చెప్పుకోవడం? ఎక్కడ అపశృతి జరిగినా పోయేవి ప్రాణాలే కదా.
సంధ్యా టాకీస్ తొక్కిసలాట విషాదాన్ని మరిచిపోకముందే “గేమ్ చేంజర్” రాజమండ్రి ఈవెంటుకొచ్చినవాళ్లు ఇద్దరు చనిపోయారు. అయ్యో అనుకుంటుండగానే నేడు తిరుపతిలో దేశం నెవ్వెరబోయేలాంటి తొక్కిసలాట మరణాలు. ఇలాంటి మరణాలకి దారి తీసేటంత భక్తుల తొక్కిసలాట తిరుపతి చరిత్రలో ఎన్నడూ జరగలేదనే అనుకోవాలి.
అమెరికాలో ఎన్నికల ప్రచారాలప్పుడు కూడా లక్షలమంది జనం వచ్చి ఒకరినొకరు తొక్కేసుకుని చావరు. ఆ మీటింగులు ఒక టౌన్ హాల్ లాంటి దాంట్లో జరుగుతాయి. ముందుగానే రిజిస్ట్రేషన్ చేసుకుని పాసులు పొందినవాళ్లకే ప్రవేశం. కెపాసిటీకి మించి లొపలికి పంపరు. ఆ మీటింగ్, ప్రసంగాలు అన్నీ ఎలాగో ఆన్లైన్లోకి వస్తాయి. మిగిలిన జనాభా అంతా చూస్తుంది. అంత సింపుల్ గా అయిపోయే దానికి మనవాళ్లు లారీలల్లో జనాన్ని తరలించడం, మాకింతమంది వచ్చారంటే మాకింతమంది అంటూ గప్పలు కొట్టుకోవడం మనకే చెల్లింది. ప్రమాదం జరిగి ప్రాణాలు పోతే ప్రాణాలకి ఖరీదు కట్టి డబ్బులిచ్చేసి చేతులు దులిపేసుకునే బాధ్యతారహితమైన సిస్టం ని తయారుచేసుకున్నాం. అది మారాలి.
టీటీడీ విషయానికొస్తే అక్కడున్నంత డబ్బు ఇంకెక్కడా లేదు. ఏ టెక్నాలజీనైనా ప్రవేశపేట్టొచ్చు. అవసరాన్ని బట్టి, డిమాండుని బట్టి ఏర్పాట్లు విస్తృత పరచొచ్చు. కానీ అక్కడే ఇలాంటొ అపశృతి చోటుచేసుకోవడం బాధాకరం. కొత్త చైర్మన్ వచ్చి ఎన్నో సంస్కరణలు తీసుకురావాలని, సామాన్య భక్తులకి దైవ దర్శనం సులభంగా జరగాలని ఆలోచిస్తున్నవేళ ఇలాంటి ప్రమాదం జరగడం కొత్త కార్యవర్గానికే పెద్ద మచ్చ.
తొక్కిసలాటలు ఆపడానికి ప్రభుత్వాలు కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలి. అన్ని చోట్లా ఆన్లైన్ ని, ఏ.ఐ ని వాడాలి. ఏ పౌరుడూ ఏ టికెట్ కోసమూ, ఏ టోకెన్ కోసమూ క్యూ లైన్లో నిలబడే పరిస్థితి ఉండకూడదు. జనాన్ని గొర్రెల్లా మార్చే సిస్టం సంస్కరింపబడాలి. తిరుపతి తొక్కిసలాట సంఘటనైనా ప్రభుత్వాలని, వ్యవస్థలని సరైన ఆలోచన చేసేవిధంగా చెయ్యాలని ఆశిద్దాం.
– శ్రీనివాసమూర్తి
Ekkada chusina janale gudilo malls lo park lallo tourist place lallo happy ga intlo undatam best. Mana doddiki mohalaku china tho polika enduku ila brathikesi ea sani bhoomi lone podam vachhe janma lo kaneesam magnolia lo ayina pudadham.
pawan alias pavala alias package Kalyan , Ippudu rammanu open top jeep meeda cheppultho kodataaru kodukuni..
lanjakoduku illegal gaa Kattina wall kadithe veshaalu veshadu…ippudu ikkada 4 guru poyaru ..
aa bolli gaadu monna election campaign lo guntur lo naluguru ni, Vijayawada lo 6 guru ni , Ippudu ikkada nalugu..
Emi raa karma janalaki mee valla
Hat’s off… ఫస్ట్ టైం కరెక్ట్ ఆర్టికల్ జనానికి ఉపయోగ పడేది చెప్పారు.. ఇలాగే ఉండండి. నిజాలు మాత్రమే చెప్పండి.
Ippati ki cbn champjndi idi 15 mandi ni last 9 months lo..
Anna kantay తక్కువే అంటారు
పదిహేను తో ఎందుకు ఆగిపోయారు .. గత ఏడూ నెలలో మరణించిన అందర్నీ CBN ఖాతాలో వేసేయండి ..చావులతో రాజకీయం అలవాటే కదా ..
Puskaralu lo Oka 100 mandi..inkaa chaala unnayipatha lekkalu
అదే నేను చెప్తున్నా ..అన్ని కలిపేయాండి .. చవులు ..సానుభూతి ..ఓదార్పు యాత్రలు .. ఇలాంటి రాజకీయాలు అలవాటే కదా ..
Avunu raa lk sevalu meeda valadu emiti raa
Constructive article.
చంద్రిక తొక్కిసలాట చావులు ఇంకా ఎన్ని చూడాలో
Package Kalyan , package ichesthadu le..Monna game changer event lo iddarini Ippudu tirupathi lo naluguru..
inka enni package lu chudaloo!!!
ఉలవ చేను పెట్టే మగడు వూరకుండక ప్రత్తి చేను పెట్టి ప్రాణం మీదకు తెచ్చాడు
గేమ్ changer ఈవెంట్ లో జరగ లేదు ..వాళ్ళు తిరిగి వొస్తూ ఉంటె రోడ్ ఆక్సిడెంట్ లో పోయారు దానికి ఈవెంట్ కి సంబంధమే లేదు ..అయినా మన బురద చల్లేస్తాం .. పదకొండు మీలాంటి వాళ్ళ వల్లే వొచ్చాయి ..
Nee lanti l 11 neeli lk ye chesaru . Line lo hadavidi .
L 11 lk neeli lk lu chesina ati
అన్న వొచ్చాక కరోనా వొచ్చి ఎంత మంది పోయారో ..
2019 లో చంద్రిక సీఎం అయ్యి ఉంటే కరోనా వచ్చి ఉండేది కాదు .
చంద్రిక\ ని చూసి భయపడి పారిపోయేది.
అవునండి .. వోచేది కాదు ఏమో .. పైన RGV గారి లాజిక్ ప్రకారమే ..
Cbn gaadu okka puskaralu lone century chesasadu
మీకు మిగిలింది ఎన్టీఆర్ ఎపిసోడ్ లేకపోతే పుష్కరాలు ..సభలో ఫోటోలు పెట్టి బాక్సింగ్ చేయించారు ఏమైంది .. పదకొండు ఇచ్చారు జనాలు .. మీరు ఇలాగె ఉండేది ..
L 11 lk opposition lo vunte chala chudali
Enduku ante lk 11mentality alanti … Lk mk kojja di
Well said
ఆల్రెడీ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసాము చాలదా!
ha .. ento.. adhi chaaladhaa.. uri theeseyaaala.
Fully agree with your article sir. People should have self discipline. This uncontrolled behaviour has been there even for any free distribution or discount offers. When there is no self control in us any amount of que lines or keeping big battalion of police force can not help.
Here, I have to tell other main ssue… after crossing all que line for darsan, when it comes to bangaru vaakili after vendi vaakili… you should see TTD staff over behaviour like chandramukhi, suddenly they will allow & push all people inside (small entrance) like goats. You should see that fully packed situation with so much “created” crowd. When I asked them why, their rough reply… po.. povayya.
Next day they will say in TV “intamandiki antamandiki bhaktulaku darsanam kalpinchaamu”
I am sure, many will agree with my point.
Correct ye, kani created crowd kadu rush eppudu vuntundi.
Also u forgot the people over action during entering queue line from compartments also final check in the compartment and also while entering the maha dwaram
devudi mida raajakiyam cheste elane jarugutumdi..cbn unapude jaruguthay last time godavari pushkarllo..devude istam ledu eyana cm ga undatam..laddu apavitram ani fake pracharam chesaru doola tirchadu villa govt ne apavitram chesadu..devudini,maatanni use chesukuni politics cheddam anukunna avadini vadaladu Devudu doola tirustadu
అన్న సీఎం అవ్వడం ఇష్టం లేక కరోనా వొచ్చిందా అయితే ? బురద చల్లడానికి కూడా హద్దులు లేవు మీకు ..
కులాలను విడదీసి రాజకీయం చేసినవాళ్ళని కూడా ఇంట్లో కూర్చోబెట్టాడు లెండి దేవుడు .
oorakane Podu papam..aa cbn gaadu antha ki antha ani Havish adi..
already age 75+ ani cheppi rajahmun Jail nundi tappichukunnadu
Anthe le l 11 neeli lk . Neeli penta tine neelanti lk kosame 11 echaru
Avunu l 11 lk Maha metha ki jarigindi ye kada
Once BR Naidu’s elevation “We will provide darshan within one hour through AI”…🤣🤣
Jagan meeda tosesi chetulu dulupukondi
Avunu Elanti l 11 lk opposition lo vunte ela ge jarugutai
చాలా దారుణం ఇది….AI లు దాకా అవసరం లేదు….అంత మంది జనం వున్నప్పుడు, కనీసం gate యెందుకు open చేస్తున్నారో అనే విషయం గట్టిగా వినిపెంచేలాగా announce చేయాలి కదా…gate open అవ్వగానే జనం దూసుకొని వస్తారు…..ఐన online ticket booking, room booking అనేవి చాలా కష్టంగా, అసాధ్యంగా మారిపోయాయి…దాన్ని వెంటనే మార్చి ఈ online bookings ను సులభతరం చెయ్యాలి…..🙏🙏🙏..ina yekkado accident ithe daanni movie function ki link petti, seva rajakeeyam chesi sunakanamdam pondadaniki sigguleda GA….
Yekkado jarigina accident nu movie function ki link petti ila seva rajakeeyam cheyyadaniki siggu ledaa GA…
చాలా దారుణం ఇది….ina Yekkado jarigina accident nu movie function ki link petti ila seva rajakeeyam cheyyadaniki siggu ledaa GA…
So sad….అంత మంది జనం వున్నప్పుడు gate యెందుకు open చేస్తున్నారో అనే విషయం గట్టిగా announce చెయ్యాలి కదా…online bookings కూడా సులభతరం చెయ్యాలి 🙏🙏🙏
No AI / planning can replace common sense and discipline of masses. Author says that most tickets are issued online nowadays and that is only partial truth. Be it train tickets, movie tickets or others the base and cheap tickets are always sold in queue only. Go to any major station, and we will still see a lot of people in queue to buy general tickets.
Poor people are used to this kind of environment and they endure the stress in such situations. However, what I fee is that when middle income people are mixed with them, this kind of situation happens. They can not tolerate the stress, pressure and and instead of adjusting to environment, they oppose the flow and blame others for creating the mess.
I always teach my kids on how behave in crowded places as we loose nothing if we miss a show or darshan or travel. Our schools should start teaching kids as part of extra curricular activities.
well said. Neeli .. ki sevalu kavali anthe.
Dislike kottina neeli … Ki post ardam anna ardam ayyindo ledo.
Simple ga cheppali ante 19-24 lo free busses rakapoina adigina valu leru. Kani kotha board ragane 10 electric free buses vachaka kuda
Neeli … Comments chestunaru
Same common sense should have used by bolli cm cbn when ghee lorry returned because of not acceptable. Instead, he abused his cm position and spilled untruths..
what ever happened today is unfortunate same thing, cbn gaadu unfit for cm chair
Janalaki discipline undali. CBN or Jagan gani em chestharu.
అయ్యో ఇలాంటివి వాళ్ళకి అక్కర్లేదు ..సేవం దొరికింది రాజకీయం చేయడమే
Abbo …vachindandi patheetha..musukove anni..
how bolli cbn abused his cm position to spread hatred on jagan. How was jagan responsible for ghee matter..ghee testing is done everyday for every lot load. If it not acceptable, it will be returned but cm cbn donga lanjakoduku , he spread hatred on jagan and falsified all Hindus
Abbo kamma cm cbn gaadu matram ghee matter lo emainaa matladachu kada raa puka..
anni musukuni undu patheetha laki puttina vallaki antha kanna ekkuva avasaram ledu
మీకు పదకొండు ముష్టి పడేసింది .. మీ భూతులకే .. సంస్కారం లేని పార్టీ జనాలు అనే .. ఇంకా మీకు బుద్ధి రాలేదు ..
పదకొండు తెచ్చుకున్న మీకు బుద్ధి రాలేదు ఇంకా కులాలు .. అని రాస్తున్నారు .. నీ బాషా నేను పబ్లిక్ లో రాయను ఎందుకు అంటే నాకు సంస్కారం ఉంది ..
Hey l 11 lk .. 99.8 percent chesthe 1 1 Enduku vachai
Nijame..common sense cm ki undali..how irresponsible cm bolli was on ghee matter
నరసురా రక్త చరిత్ర అని ఒక న్యూస్ వేశారు అప్పట్లో .. గుర్తు ఉందా ..తమరికి అందులో తప్పు కనపడలేదు కదా ..
ntr Chivari rojullo Ichina interview chusi matladu cbn gurunchi..
vaadoka neechudu
అవునా .. అయితే మరి చెల్లమ్మా రోడ్ ఎక్కి విమర్శిస్తోంది కదా ..అది నీకు కనపడడం లేదా .. ఇక్కడ ఎవడు పతివ్రతలు లేరు .. కాకపోతే సమస్య ఏంటి అంటే నీకు ఒకడిది కనపడడం లేదు ..
ఒరేయ్ వీ ఎస్ కే పిసుకునే నా కొడకా పాముకి తెల్లరంగేస్తే అది స్వచ్ఛమైపోదు రా ఎర్రి పూక
Ledu
YouTube lo mooda bakthi ni pracharam chese vallade ee thappu…janalani pichollani chesthunnaaru
Mana Jagganna five years paripalanalo nuvvu cheppe system implement chesi vundavachu kadaa.
computer ni nene kanipetta ane cbn bolligaadu aa matram cheyaledaa
Orey neeli lk . Jagan lk chesindi cheppu .
Cbn di Enduku. Orey lk 10 days concept pettinde neeli lk babai gade .
Mundu nee lanti neeli lk ni..
ఇంత తెలివి తక్కువ దద్దమ్మలకి, కాంపు నా కొడుకులు, కమ్మనిశూద్రులకూ, ఎప్పుడు అర్థంఅయి చేస్తది కనుక
Ponile sankara gorre l 11 lk neeli biddalu
Vadi de kanipistundi
Neethulu bane chepparu murthi garu. Kani online lo tokens ante adi kuda oka lottery lekka. Dorikinodu adrushtavanrhudu. Eni tokens untayi entha mandi online lo try chestharu. Online traffic ki konni lakshalamandi ki app open ayyelopu tokens motham 60 seconds lo ayipoyayani chupistadi. Dani valla evariki upayogam? Counter lo ichina kuda Que line petti security ni pettinatlaithe bagundedi.
Neethulu bane chepparu murthi garu. Kani online lo tokens ante adi kuda oka lottery lekka. Dorikinodu adrushtavanrhudu. Eni tokens untayi entha mandi online lo try chestharu. Online traffic ki konni lakshalamandi ki app open ayyelopu tokens motham 60 seconds lo ayipoyayani chupistadi. Dani valla evariki upayogam? Counter lo ichina kuda Que line petti security ni pettinatlaithe bagundedi.
Anni Rajakeeyalanu Ruddhe Ea site Ea “Post”ki Abhinamdimchalsimdhe!!
It’s the best useful artical in GA…After reading this it’s a big blow to every person..If the Tickets available in online…Then what about Black Ticket Broker’s….In TTD…Who will arrange their extra income.
Just small doubt…Already one EO IAS ….JEO IAS..& i think one more IAS in duty at TTD…Then what is the necessity to deploy Chairman n Bord..(They are not qualified in administrtion Structure…)Just waiting of Gods Money..
Anthe 234 opinions teesukundam lk l 11 laga
ఒక పుష్కరాలు కండక్ట్ చేయలేడు.
ఒక తిరుపతి వైకుంఠ దర్శనం హ్యాండిల్ చేయలేడు.
అడ్మినిస్ట్రేటరు విజనరీ అంట
ఇపుడు సనాతన ధర్మం బాబు గారు ఎం అంటారో. దీనికి ఎం సమాధానం చెప్తాడో. దీనికి కూడా గత పాలకులు తిరుమలని సరిగా పట్టించుకోలేదు అంటాడేమో.. అననైన అంటాడు
Chandrababu gaaru oka laanti bhrama lo undi ground level administration Asalu sarigga cheyyadam ledhu . Ee vishayam lo jagan better . Covid time lo kudaa chakkaga handle chesadu
తొమ్మిది, సున్నా,ఒకటి, తొమ్మిది, నాలుగు, ఏడు, ఒకటి, ఒకటి, తొమ్మిది, తొమ్మిది వీసీ
ప్రవేశం టికెట్లు ఆన్లైన్ ద్వారానే ఇవ్వాలి, ఇలాంటి సంఘటన అప్పుడు జరగవు, టిటిడి బోర్డు దీనికి బాధ్యత వహించాలి
Good and suggestive article.. TTD can think n change the existing system to avoid such things in the future.
ఇక్కడ కొంత మంది కొండఎర్రిపప్పలు ఉండే వారు… GA వాడు ఏదైనా ఆర్టికల్ రాయడం.. వచ్చి మీద పడిపోయి బూతులు, సెన్స్ లేని కామెంట్స్ రాసే వారు.. ఇప్పుడు ఎం చేస్తున్నారో..
China is 3 times bigger than INDIA in area with almost same population hence population denisty is not same
Andukani janalani champesthaara
rati asanam vundali antavu
No sir ,just I am pointing out mistake in article
Thats why one should not speak with half knowledge. Most of China’s population is concentrated on Eastern side. Almost 94% population lives here where as the vast western side is totally barren land.
So even though China is geographically bigger, the density is more than India
I see point in what you are saying but we should take country as one unit , if you pockets in a country like Bihar , West bengal, Gangatic belt , Kerala got pretty high density where as Rajastan , Chattigarh etc will have low density so we should consider country as one unit
EO and Chairman should resign right away and an independent commission should set up to investigate callous nature of the govt and TTD.
langa 1 1 should enquire – netizens
కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి పాదపద్మాలచెంత ఆరుగురు భక్తులు మరణించడం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది
వారి పవిత్ర ఆత్మకి శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను ఇటువంటిది గతంలో ఎప్పుడూ జరగలేదు ఈ ఘటనలో సరైన ఎంక్వయిరీ చేసి కనపడని శక్తులు ఏమైనా పని చేసాయి అనేది నిర్దారణ చేయాలి ఎందుకంటే ఆంధ్ర లో కానీ కర్ణాటక గాని తమిళనాడు లో గాని అప్పటి ప్రభుత్వం కన్న ఇప్పడు తిరుమల కొండా పై వసతులు బాగా ఉన్నాయి అంటున్నారు దాన్ని చెడ గొట్టడానికి ఏమైనా కుట్ర జరిగిందా అని చూడాలి లేక పోతే ఇప్పటి పాలకుల నిర్లక్ష్యం అని అధికారులతో మొదలుకొని టీటీడీ చైర్మన్ వరకు అందరూ రాజీనామా చేయాలి దీనికి ప్రభుత్వం బాధ్యత వహించాలి.
“సనాతన ధర్మాన్ని కాపాడే వీరులారా తొక్కిసలాట మీకు కనబడుతుందా”!
Abbo Ippudu matram Veediki , veedi notiki paralysis vachindi…
sollu aapuraa puka..
ea govt lo nina ivi jaragachu..but meeru tdp pigs..Prathee daniki jagan govt lo jagan responsible ani sollu vesaru..
same as kakinada dry east …
ippatikina noru musukuni sarigga ruling cheyandi
Mari Chaduvu rani variki smart phone leni variki kooda elano rayi
Online ante pedalaki tickets dorakavu. Jariginid erpatlu sarigga lekapovadam, aa counters TTD vallavi kakapovadam.
This is our 11 reddy next steps
Unacceptable truths for some community in coastal andhra and tugo and pago districts