భారతదేశం అత్యంత ప్రతిష్టాత్మకంగా అంగారక గ్రహమ్మీదకి చేపట్టిన మిషన్ సజావుగా సాగుతోంది. కాస్సేపటి క్రితం నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోనిని రాకెట్ ప్రయోగ కేంద్రగారక గ్రహమ్మీదకి ఉపగ్రహానిన్ని పంపారు.
రాకెట్ ప్రయోగంలో మొదగా సాగినట్లు శాస్త్రవేత్తలు వెల్లడిరచారు. అత్యంత కీలకమైన నాలుగో దశ కూడా సజావుగానే సాగుతుండడంతో శాస్త్రవేత్తలు శాటిలైట్ గమనానిన్ని అత్యంత ఆసక్తిగా పరిశీలిస్తున్నారు. పోర్ట్ బ్లెయిర్, బ్రూనే, పసిఫిక్ మహాసముద్రగమనానినికి సంబంధించిన సమాచారానిన్ని సేకరిస్తున్నారు ఇస్రో అధికారులు.
ప్రయోగంలో మొదగతా దశలూ పూర్తిస్థాయిలో విజయవంతమవుతాయనే భావించొచ్చు. వచ్చే ఏడాది సెప్టెంబర్‌లో శాటిలైట్ అంగారక గ్రహం చేరుకోనుంది.