కొమ్మినేని: నోట్ల రద్దు – ప్రహసంగా మారుతోందా

దేశ వ్యాప్తంగా సంచలనం సష్టించిన పెద్దనోట్ల రద్దు వ్యవహారం క్రమేపీ ప్రహసంగా మారుతోంది. తొలుత ఇదేదో అద్భుతం అనుకున్న సామాన్యులు ఇదంతా తమపై జరుగుతున్న దాడిగా వారు భావించే పరిస్థితి ఏర్పడింది. నల్లధనం, అవినీతిని…

View More కొమ్మినేని: నోట్ల రద్దు – ప్రహసంగా మారుతోందా

ప్రాణం తీసే ప్రమాదం.. పాఠాలు నేర్పదా.!

రైలు ప్రమాదం.. ఈ పేరు చెబితే ఉలిక్కిపడాల్సిందే ఎవరైనా. సామాన్యుడికి అతి చవకైన ప్రయాణం లభించేది ఈ రైలులోనే. అఫ్‌కోర్స్‌, విమాన ధరలతో పోటీ పడే, అతి ఖరీదైన ప్రయాణాల్నీ మన రైల్వే శాఖ…

View More ప్రాణం తీసే ప్రమాదం.. పాఠాలు నేర్పదా.!

వ్యూహం – వైఫల్యం

నవంబర్ 8, 2016 …. Advertisement భారత దేశం మలి సంధ్య నుంచి నిద్రకు ఉపక్రమించే సమయంలో ఒక హఠాత్ పరిణామం. గౌ. ప్రధాన మంత్రి జాతి నుద్దేశించి ప్రసంగిస్తూ నల్ల ధనం పై…

View More వ్యూహం – వైఫల్యం

‘రద్దు’ కష్టాల్లోనూ కొంత మంచి…!

పెద్ద నోట్ల రద్దు కారణంగా సామాన్య ప్రజలు పడుతున్న ఇబ్బందులు చూస్తున్నాం. వార్తా పత్రికల్లో, టెలివిజన్‌ ఛానెళ్లలో సింహ భాగం వార్తలు, కథనాలు నోట్ల రద్దు గురించే. ఈ కథనాలు చదువుతుంటే, చూస్తుంటే బాబోయ్‌…

View More ‘రద్దు’ కష్టాల్లోనూ కొంత మంచి…!

ఈ నష్టం నరేంద్రమోడీ భరిస్తాడా.?

రైతుల పొలాల్లో కుప్పలు కుప్పలుగా ఉల్లిపాయలు.. మార్కెట్‌ చేయడానికి వీలుగా లేని పరిస్థితులు.. మార్కెట్‌లోకి తీసుకొద్దామంటే, కొనేందుకు సిద్ధంగా లేమంటున్న వ్యాపారులు.. మార్కెట్‌లోకి ఉల్లిపాయలు రాక, పెరిగిపోతున్న ఉల్లిధరలు. రైతులేమో 50 పైసలకు కూడా…

View More ఈ నష్టం నరేంద్రమోడీ భరిస్తాడా.?

డబ్బు కన్నా సెక్స్ తోనే ఆనందమెక్కువ!

డబ్బు కన్నా సెక్స్ తోనే మనిషి ఎక్కువ ఆనందంగా ఉండగలడు అంటున్నారు యూనివర్సిటీ ఆఫ్ టొరంటో పరిశోధకులు. అపరిమితంగా డబ్బు కలిగిన వారు ఆనందంగా ఉన్నారా? లేక పార్ట్ నర్ తో సాన్నిహిత్యాన్ని కలిగి,…

View More డబ్బు కన్నా సెక్స్ తోనే ఆనందమెక్కువ!

నేరాలు ఘోరాలు: డెడ్లీ బ్లాక్‌ ఐడియా.!

500, 1000 రూపాయల నోట్లను రద్దు చేసినట్లు ప్రధాని నరేంద్రమోడీ ప్రకటించి, 24 గంటలు పూర్తయ్యింది. మంగళవారం అర్ధరాత్రి 12 గంటల తర్వాత ఈ నిర్ణయం అమల్లోకి వచ్చింది. అప్పటికే దేశ ప్రజానీకం అంతా…

View More నేరాలు ఘోరాలు: డెడ్లీ బ్లాక్‌ ఐడియా.!

హాట్‌ అండ్‌ స్పైసీ: ఫస్ట్‌ లేడీ

మెలానియా ట్రంప్‌.. అమెరికాకి కాబోయే ఫస్ట్‌ లేడీ. అమెరికా అధ్యక్షుడు బారక్‌ ఒబామా భార్య మిషెల్లీ ఒబామా ఇప్పుడెలాగైతే అమెరికా ఫస్ట్‌ లేడీగా కొనసాగుతున్నారో, అలాగే జనవరి తర్వాత అమెరికా ఫస్ట్‌ లేడీ హోదాలో…

View More హాట్‌ అండ్‌ స్పైసీ: ఫస్ట్‌ లేడీ

ఇదే నగ్న సత్యం

బహుశా ప్రపంచంలో ఇంతకన్నా హేయమైన చర్య ఇంకొకటి వుండదు. ఎంత స్త్రీలోలుడైతే మాత్రం, నగ్నంగా అతని విగ్రహాన్ని పెడతారా.? పైగా, అది అగ్రదేశం. ప్రపంచానికి ఆదర్శమని చెప్పుకునే దేశం. 'పురుషాహంకారం' అనే బురద జల్లడం…

View More ఇదే నగ్న సత్యం

నోటు మార్పిడితో జనానికి మోడీ పోటు.!

నల్లధనాన్ని అరికట్టాలంటే పెద్ద నోట్లను 'స్క్రాప్‌' చెయ్యాల్సిందే..  Advertisement – ఆర్థిక నిపుణుల వాదన ఇది.  కానీ, నల్లధనాన్ని అరికట్టేందుకంటూ పాత పెద్ద నోట్లను మార్చి, కొత్త పెద్ద నోట్లను అమల్లోకి తీసుకొస్తున్నారు. ఏంటి…

View More నోటు మార్పిడితో జనానికి మోడీ పోటు.!

చంద్రబాబు చెప్పారు.. మోడీ పాటించేశారు.!

నల్లధనాన్ని అరికట్టడంలో 500, 1000 రూపాయలను రద్దు చేస్తున్నామని ప్రధాని నరేంద్రమోడీ సంచలన ప్రకటన చేశారు. ఈ క్రెడిట్‌ ఎవరిదో తెలుసా.? తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడుగారిది. ముందుగా ఈ వ్యవహారంపై స్పందిస్తూ,…

View More చంద్రబాబు చెప్పారు.. మోడీ పాటించేశారు.!

కరెన్సీ కంపం.. వణుకుతున్న భారతం

అవినీతిని నిర్మూలించాల్సిందే.. నల్లధనాన్ని అరికట్టాల్సిందే.. ఈ విషయంలో ఎవరికీ ఎలాంటి సందేహాల్లేవు. అత్యంత కీలకమైన నిర్ణయాలు రాత్రికి రాత్రే జరగాలి. వేరే దారి లేదు. ఎందుకంటే, ఇలాంటి ప్రత్యేక సందర్భాల్లో ఏమాత్రం ఛాన్సిచ్చినా, నల్లదొంగలు…

View More కరెన్సీ కంపం.. వణుకుతున్న భారతం

నిఖార్సయిన సర్జికల్‌ స్ట్రైక్‌ ఇది.!

సర్సికల్‌ స్ట్రైక్స్‌.. శతృదేశం పాకిస్తాన్‌పైనే కాదు.. పాకిస్తాన్‌ పెంచి పోషిస్తున్న తీవ్రవాదంపైనే కాదు.. దేశంలో పెరిగిపోయిన నల్ల తీవ్రవాదులపైన కూడా చేయొచ్చని ప్రధాని నరేంద్రమోడీ నిరూపించారు. అవును, ఇది నూటికి నూరుపాళ్ళూ నిజం. సర్జికల్‌…

View More నిఖార్సయిన సర్జికల్‌ స్ట్రైక్‌ ఇది.!

బీచ్‌లో బికినీ లేకుండానా.? హౌ.. ఆ హౌ.!

ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్య పట్టణాల్లో ఒకటైన విశాఖపట్నంలో బీచ్‌ లవ్‌ ఫెస్టివల్‌ నిర్వహణకు రంగం సిద్ధమైన విషయం విదితమే. ఫిబ్రవరి 12, 13, 14 తేదీల్లో ఈ ఫెస్టివల్‌ని నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఓ సంస్థ,…

View More బీచ్‌లో బికినీ లేకుండానా.? హౌ.. ఆ హౌ.!

కుర్రాళ్ళం కదా.. కండోమ్‌లు మామూలే.!

ఏమైపోయావయ్యా కన్హయ్యా.? అయినా సోకాల్డ్‌ విద్యార్థి సంఘ నేతలు, విద్యార్థులు ఎదురుచూస్తున్న ఆయనగారు వచ్చేశాడు. చాలాకాలం తర్వాత జేఎన్‌యూ విద్యార్థి కన్హయ్య కుమార్‌ మళ్ళీ తెరపైకొచ్చాడు. ఈసారి కండోమ్‌ల లెక్క కాదు, తప్పిపోయిన విద్యార్థి…

View More కుర్రాళ్ళం కదా.. కండోమ్‌లు మామూలే.!

అబ్రకదబ్ర.. అగ్రరాజ్యాధినేత ఎవరు.?

కౌంట్‌ డౌన్‌ మొదలయ్యింది.. మరికొద్ది గంటల్లోనే అగ్రరాజ్యాధినేత ఎవరనేది తేలిపోనుంది. ఇప్పటికే ఆన్‌లైన్‌, పోస్టల్‌ ఓటింగ్‌లో నాలుగు కోట్ల మంది ఓటు హక్కుని వినియోగించేసుకున్నారు. రిపబ్లికన్ల అభ్యర్థి డోనాల్డ్‌ ట్రంప్‌, డెమోక్రాట్ల అభ్యర్థి హిల్లరీ…

View More అబ్రకదబ్ర.. అగ్రరాజ్యాధినేత ఎవరు.?

‘బండ’ బద్దలైతే.. ‘బతుకు’ బస్టాండే

బండ బద్దలైపోతోంది.. బతుకు బస్టాండయిపోతోంది.. ఇడియట్‌ బాక్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌కి హద్దూ అదుపూ లేకుండా పోయింది. కామెడీ పేరుతో అసభ్యకరమైన స్కిట్స్‌.. డాన్సుల పేరుతో హద్దులు మీరిన ఎక్స్‌పోజింగ్‌.. అబ్బో, చెప్పుకుంటూ పోతే, ఇడియట్‌ బాక్స్‌..…

View More ‘బండ’ బద్దలైతే.. ‘బతుకు’ బస్టాండే

మానసిక ఆరోగ్యానికి సూర్యుడే మందు!

మానసిక ఒత్తిడి అధికంగా ఉండటం.. అలాంటి స్ట్రెస్ ఏమీ లేకుండా హ్యాపీగా ఉండటం… ఈ రెండు విషయాల మధ్య మనసును ప్రభావితం చేయడంలో మీ పని, మీ కుటుంబం, మీ పరిస్థితులు మాత్రమే  కాదు..…

View More మానసిక ఆరోగ్యానికి సూర్యుడే మందు!

కాళ్ళు నరికేశారు.. ఖర్మకి వదిలేశారు

నిఖిల్‌రెడ్డి.. పరిచయం అక్కర్లేని పేరిది. ఎత్తు పెరగాలన్న కోరికతో, ఎంచక్కా వున్న కాళ్ళను నరికించేసుకున్నాడు. అవును నమ్మలేని నిజమిది. రెండు కాళ్ళనీ నరికేసి, వాటికి స్క్రూలు బిగించేసి.. వాటి సాయంతో హైట్‌ పెంచేస్తామని డాక్టర్లు…

View More కాళ్ళు నరికేశారు.. ఖర్మకి వదిలేశారు

మీడియాపై నిషేధం.. తప్పా.? ఒప్పా.?

దేశంలో మీడియాపై ఉక్కుపాదం మోపడం పాలకులకు సర్వసాధారణమైపోయింది. అదే సమయంలో, మీడియా నైతిక విలువలకు తిలోదకాలిచ్చేయడమూ అంతే సాధారణ విషయంగా మారిపోయింది. కొన్ని విషయాల్లో మీడియా 'అతి'ని కాదనలేం. అదే సమయంలో, రాజకీయ పార్టీలు..…

View More మీడియాపై నిషేధం.. తప్పా.? ఒప్పా.?

కాళ్ళ నరికేసిన డాక్టర్‌కి తగిన శాస్తి

ఓ పాతికేళ్ళ కుర్రాడి కథ.. కాదు, వ్యధ ఇది. 'హైటు తక్కువ..' అంటూ ఫ్రెండ్స్‌ వేసిన సరదా కామెంట్స్‌ని సీరియస్‌గా తీసుకుని, హాస్పిటల్‌కి వెళితే, 'మీకెందుకు, మేమున్నాం..' అంటూ లక్షలు గుంజి, కాళ్ళను నరికేశారంతే.…

View More కాళ్ళ నరికేసిన డాక్టర్‌కి తగిన శాస్తి

అబ్జర్వేషన్‌: ‘పన్నూ’డగొట్టడానికి ఏ రాయైతేనేం.!

ఏ రాయి అయినా ఒకటే పన్నూడగొట్టడానికి.. అన్నట్టు, పన్నుల భారం రోజురోజుకీ పెరుగుంది తప్ప తగ్గేది కాదు. జిఎస్‌టి రాకతో ప్రజలకు 'పన్నుల భారం తగ్గుతుంది' అన్న మాటకు అసలు అర్థమే లేదు. మీడియా…

View More అబ్జర్వేషన్‌: ‘పన్నూ’డగొట్టడానికి ఏ రాయైతేనేం.!

సరదాకి: బీచ్‌ లవర్స్‌కి పెళ్ళి చేసేద్దాం

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు మదిలో గొప్ప ఆలోచన పుట్టుకొచ్చింది. బీచ్‌ లవర్స్‌ కోసం ఓ ఫెస్టివల్‌ని ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో నిర్వహించాలనుకున్నారు. ఏమో, విదేశాల్లో ఉన్నప్పుడు సరదాగా అమ్మాయిలతో స్విమ్మింగ్‌పూల్‌లో ఎంజాయ్‌ చేసిన (ఈ…

View More సరదాకి: బీచ్‌ లవర్స్‌కి పెళ్ళి చేసేద్దాం

కాశ్మీర్‌పై ఎవడి గోల వాడిది.!

కాశ్మీర్‌ భారతదేశంలో అంతర్భాగం. దురదృష్టవశాత్తూ కాశ్మీర్‌లో కొంత భాగాన్ని ఇప్పటికే కోల్పోయాం. అదే పాక్‌ ఆక్రమిత కాశ్మీర్‌. కొంత భాగం చైనా ఆధీనంలోనూ వుందిప్పుడు. ఏం చేస్తాం, కొన్ని దురదృష్టకర పరిస్థితులు, ఇంకా దురదృష్టకరమైన…

View More కాశ్మీర్‌పై ఎవడి గోల వాడిది.!

అబ్జర్వేషన్‌: బీచ్‌లో భంచిక్‌ భంచిక్‌.!

విశాఖపట్నంలో బీచ్‌ లవ్‌ పేరుతో భారీ ఈవెంట్‌కి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. విశాఖను అంతర్జాతీయ నగరంగా మార్చుతామంటూ ఇప్పటికే చాలా ఈవెంట్స్‌ని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్వహించారు. అందులో ఇండియన్‌ ఫ్లీట్‌ రివ్యూ…

View More అబ్జర్వేషన్‌: బీచ్‌లో భంచిక్‌ భంచిక్‌.!

సహజీవనంలో స్పెషాలిటీనే అది.!

సహజీవనం.. గతంలో సినీ ప్రముఖుల విషయంలో ఈ మాట ఎక్కువగా వినేవాళ్ళం. కానీ, ఇప్పుడది సర్వసాధారణమైపోయింది. టీవీ ఛానళ్ళలో ఇలాంటి సంఘటనల గురించి ఎప్పటికప్పుడు వింటూనే వున్నాం. 'సహజీవనం' అనే పదానికి, 'బోల్డ్‌' పదం…

View More సహజీవనంలో స్పెషాలిటీనే అది.!

అబ్జర్వేషన్‌: సిగ్గు సిగ్గు.. ఈ చావు పరామర్శలు

ఆయన పేరు రాహుల్‌గాంధీ.. కాంగ్రెస్‌ పార్టీకి యువరాజు.. ఏకంగా దేశానికే తాను యువరాజనుకుంటారాయన. పరిపాలించే అవకాశం మాత్రం ఆయనకు దక్కడంలేదు. అయితేనేం, యువరాజు హోదాలో సందడి చేసేస్తుంటారు. అప్పుడప్పుడూ ఆయన చేసే హడావిడి కాంగ్రెస్‌…

View More అబ్జర్వేషన్‌: సిగ్గు సిగ్గు.. ఈ చావు పరామర్శలు