పవన్‌కళ్యాణ్ 'ట్వీటాస్త్రం'లో మూడో ఎపిసోడ్ ముందుగా ముచ్చటేసింది. దేశభక్తి గురించి పవన్‌కళ్యాణ్ ఈ ట్వీటాస్త్రంలో గట్టిగానే 'ఎత్తుకున్నారు'.! కాస్త, ఘాటుగానే ప్రధానమంత్రి నరేంద్రమోడీకి ఝలక్ ఇచ్చారు.. అదీ పరోక్షంగానే అనుకోండి.. అది వేరే విషయం.…
View More కలగూర గంప కుదరదు పవన్.!Special Articles
అమ్మయినా, చిన్నమ్మయినా ఇదే భక్తి ఫోజు…!
తమిళనాడులో అన్నాడీఎంకే నాయకులు 'అమ్మ' జయలలితను అప్పుడే మర్చిపోయారా? గుర్తుంచుకున్నారా? ఆమె కోసం ఆవేదన చెందుతున్నారా? చెప్పలేం. రాజకీయ నాయకులు లోపల అన్నీ మర్చిపోయి లేదా వదిలేసి పైకి మాత్రం అందరికీ కనబడేలా ఆవేదన…
View More అమ్మయినా, చిన్నమ్మయినా ఇదే భక్తి ఫోజు…!పవర్‌స్టార్.. ఔట్ డేటెడ్ పొలిటీషియన్
ఏదన్నా సంఘటన జరిగిన వెంటనే నోటకొచ్చినట్లు మాట్లాడేసే రాజకీయ నాయకులు కొందరుంటారు. కాస్త ఆగి, ఆలోచించి ఆ సంఘటనపై పూర్తిస్థాయిలో అవగాహనతో స్పందించేవారు ఇంకొందరు రాజకీయ నాయకులు. ప్రస్తుత తరం రాజకీయాల్లో ఇలాంటివారు చాలా…
View More పవర్‌స్టార్.. ఔట్ డేటెడ్ పొలిటీషియన్ఈసీ చెప్పింది చేస్తే నేతలకు షాక్….!
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నల్లకుబేరులకు షాక్ ఇస్తానని చెప్పి పెద్ద నోట్లు రద్దు చేసి సామాన్య ప్రజలకు షాక్ ఇచ్చారు. మన దేశంలో ఏ షాక్ అయినా సామాన్య ప్రజలకు తగిలి వారు షేక్…
View More ఈసీ చెప్పింది చేస్తే నేతలకు షాక్….!ముష్కరులకు శిక్షలెందుకు.. బహుమతులిస్తే పోలా.?
నేర నిరూపణ కోసం మన దేశంలో 'న్యాయవ్యవస్థ' చాలా చిత్రంగా పనిచేస్తుంటుంది. 'వందమంది దోషులు తప్పించుకున్నా ఫర్లేదు.. ఒక్క నిర్దోషికీ శిక్ష పడకూడదు..' ఇదీ మన సిద్ధాంతం. దురదృష్టవశాత్తూ, వందమంది దోషులూ తప్పించుకుంటున్నారు.. నిర్దోషులకూ…
View More ముష్కరులకు శిక్షలెందుకు.. బహుమతులిస్తే పోలా.?‘అత్త’తో విభేదాలపై దాపరికమెందుకు?
సమాజంలో, రాజకీయాల్లో అనూహ్యమైన ఘటనలు సంభవించినప్పుడు కొందరు వ్యక్తులు అనుకోకుండా తెర మీదికి వస్తుంటారు. అసలు నిజాలు చెబుతామంటారు. తెర వెనక జరిగిన కథలన్నీ బయటపెడతామంటారు. ఆ తరువాత వారేం చేస్తారో తెలియదుగాని కొంతకాలంపాటు…
View More ‘అత్త’తో విభేదాలపై దాపరికమెందుకు?ద్రవిడ సిద్ధాంతాలకు నీళ్లొదిలిన ‘జయ’
దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఎంతటి పవర్ఫుల్ నాయకురాలో, ఎంతటి ఆధిపత్యం, అధికారం చెలాయించారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అగ్రకులాధిపత్యానికి ఇంకా చెప్పాలంటే బ్రాహ్మణాధిపత్యానికి వ్యతిరేకంగా పుట్టిన ద్రవిడ ఉద్యమానికి ప్రతీక అయిన అన్నాడీఎంకేలో…
View More ద్రవిడ సిద్ధాంతాలకు నీళ్లొదిలిన ‘జయ’గెలుపు గుర్రం: యువ’రాజ’సం.!
అవును.. అతను క్రికెట్‌ని జయించాడు.. అవును.. అతను క్యాన్సర్‌ని జయించాడు.. అవును.. అతను జీవితాన్ని జయించాడు. మైదానంలో అవలీలగా సిక్సర్లు బాదేటోడికి, అనూహ్యంగా బంతి గిరగిరా తిరుగుతూ వికెట్లను గిరాటేస్తుందని కూడా బాగా తెలుసు.…
View More గెలుపు గుర్రం: యువ’రాజ’సం.!ఆమె.. రతికి 237 రీజన్లు!
శృంగారం అంటే.. అది పిల్లల కోసం అని భావించే ఆలోచనతో మొదలుపెడితే, మొత్తం 237 రకాల విభిన్నమైన ప్రేరేపణలు స్త్రీని బెడ్ మీదకు రప్పిస్తాయని అంటున్నారు పరిశోధకులు. యూనివర్సిటీ ఆఫ్ ఒట్టావా అధ్యయనకర్తలు ఈ…
View More ఆమె.. రతికి 237 రీజన్లు!కలసి ఉంటే కలదు ‘సుఖం’?!
-సహజీవనం కాదు దాపరికం Advertisement -సెలబ్రిటీల జీవన శైలిలో భాగం -పెళ్లి ఇప్పుడు కాదు, కాపురం మాత్రం ఇప్పుడే -మిగిలిన సమాజంలోనూ అక్కడక్కడ ఈ పోకడ -గమ్యం లేని ప్రయాణం, జీవితమే ఒక ప్రశ్నార్థకం! …
View More కలసి ఉంటే కలదు ‘సుఖం’?!అమెరికాలో తెలుగు సంఘాల ఎన్నికలు – హాస్యాస్పదం!
ప్రపంచంలో అందరికీ ఉన్న అద్భుతమైనది ఓటు హక్కు. రాచరికాలుపోయి ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్య ప్రభుత్వాలు ఏర్పడినాక అనేకమార్పులకి లోనై మొదట పురుషులకే, కొన్ని వర్గాలవారికే ఉన్న ఓటు హక్కుని అనేక పోరాటాల అనంతరం ఈ హక్కుని…
View More అమెరికాలో తెలుగు సంఘాల ఎన్నికలు – హాస్యాస్పదం!సరిహద్దుల్లో పాకిస్తాన్ పైశాచికత్వం వెనుక
గతంతో పోల్చితే, ప్రస్తుతం దేశంలో తీవ్రవాద కార్యకలాపాలు చాలా చాలా చాలా తగ్గిపోయాయని చెప్పక తప్పదు. ఈ మధ్యకాలంలో.. అంటే, గడచిన రెండున్నరేళ్ళలో పరిస్థితులు చాలావరకు ప్రశాంతంగానే వున్నాయి. కానీ, సరిహద్దుల్లో మాత్రం కనీ…
View More సరిహద్దుల్లో పాకిస్తాన్ పైశాచికత్వం వెనుక13 రోజులు.. ఏం సాధించినట్లు.?
పార్లమెంటు లేదా అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయట.. Advertisement ఔనా, ఎప్పట్నుంచి.? ఫలానా తేదీ నుంచి.. ఏమో, మన సమస్యలకి ఈ సమావేశాల్లో పరిష్కారం దొరుకుతుందేమో.! ఇది ఒకప్పుడు జన బాహుల్యంలో చట్ట సభల గురించిన…
View More 13 రోజులు.. ఏం సాధించినట్లు.?సినిమా థియేటర్లలో జనగనమన.. అద్భుతః
సినిమా థియేటర్‌కి వెళుతున్నారా.? క్యాన్సర్‌పై అవేర్నెస్ కోసం యాడ్స్ అక్కడ కనిపిస్తాయి.. అంతేనా, సవాలక్ష కమర్షియల్ యాడ్స్ కూడా తప్పవు. ఇకపై, వీటితోపాటు దేశభక్తి ఉప్పొందేలా జాతీయ గీతాలాపన కూడా వుంటుంది. మిగతావాటన్నిటి సంగతి…
View More సినిమా థియేటర్లలో జనగనమన.. అద్భుతఃయువరాజు సారథ్యం వహించక తప్పదా…!
రాజకీయాల్లో ఏవీ అనుకున్నట్లు జరగవు. ఇప్పుడే ఈ పని చేయాల్సిన అవసరం లేదనుకుంటే అప్పుడే చేయాల్సిన పరిస్థితి వచ్చేస్తుంది. కాబట్టి కార్యరంగంలోకి దూకాల్సిందే. కాంగ్రెసు ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఇప్పుడు చేయాల్సిన పని అదే.…
View More యువరాజు సారథ్యం వహించక తప్పదా…!90 శాతం బతుకు బస్టాండే.!
పెద్ద నోట్ల రద్దు తర్వాత దేశంలో పరిస్థితులు ఎలా వున్నాయి.? ఆన్లైన్ వినియోగం మాటేమిటి.? ఎక్కడ చూసినా క్యాష్‌లెస్ అనే మాట విన్పిస్తోంది సరే.. మరి, ఆ క్యాష్లెస్కి అనుకూలంగా దేశం సర్వసన్నద్ధంగా వుందా.?…
View More 90 శాతం బతుకు బస్టాండే.!చంపేస్తే.. చచ్చిపోవాల్సిందేనా.?
'పెద్ద నోట్ల రద్దుతో తీవ్రవాదం తోక ముడిచింది..' Advertisement – కేంద్ర రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్ చేసిన వ్యాఖ్యల సారాంశమిది. మనోహర్ పారికర్ వ్యాఖ్యల్లో కొంత నిజం వుంది. జమ్మూకాశ్మీర్‌లో కర్ఫ్యూ…
View More చంపేస్తే.. చచ్చిపోవాల్సిందేనా.?అనుకున్న దిశగానే ఆయన అడుగులు?
రాయలసీమ నాయకుడు కమ్ మాజీ మంత్రి కమ్ పార్లమెంటు మాజీ సభ్యుడు మళ్లీ టీడీపీ లీడరుగా అవతారం ఎత్తబోతున్నారా? ఈ ప్రశ్నకు 'అవును' అంటూ మీడియాలో తాజాగా వార్తలొచ్చాయి. Advertisement నిజానికి ఈ వార్త…
View More అనుకున్న దిశగానే ఆయన అడుగులు?సలహా కేసీఆర్‌ది…సారథ్యం చంద్రబాబుది…!
'వినదగునెవ్వరు చెప్పిన'..అన్నారు పెద్దలు. శత్రువు మంచి చెప్పినా వినాలంటారు. నిజమే…మొండిగా వ్యవహరించకుండా ఎవరు మంచి చెప్పినా విజ్ఞతతో ఆలోచించడం పాలకులు చేయాల్సిన పని. ప్రధాని నరేంద్ర మోదీ అలాంటి పనే చేశారనిపిస్తోంది. Advertisement పెద్ద…
View More సలహా కేసీఆర్‌ది…సారథ్యం చంద్రబాబుది…!బాబూ…ముందు గోవా సత్తా చూడండి…!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఒక అంశాన్ని పట్టుకుంటే తొందరగా వదలరు. దానిపై విపరీతమైన ప్రచారం చేసి పీకి పాకం పెడతారు. కొన్నాళ్లుగా 'నగదు రహిత సమాజం' అనే అంశాన్ని పట్టుకున్నారు. రాష్ట్రంలోని మహిళలంతా మొబైల్ బ్యాంకింగ్…
View More బాబూ…ముందు గోవా సత్తా చూడండి…!గీకేద్దాం.. భయం భయంగా
పెద్ద నోట్ల రద్దు తర్వాత దేశంలో పరిస్థితులు హృదయ విదారకంగా తయారయ్యాయి. భవిష్యత్తు అద్భుతం.. అంటూ ప్రధాని నరేంద్రమోడీ వేదికలెక్కి ప్రసంగాలు ఇస్తున్నారుగానీ, అదే మాట పార్లమెంటు సాక్షిగా చెప్పలేకపోతున్నారు. ఎవరన్నా సరే, పెద్ద…
View More గీకేద్దాం.. భయం భయంగాకొమ్మినేని: మావో, ఇందిరాగాంధీ – ప్రధాని మోదీ ఒకే తరహా ఆలోచన చేస్తున్నారా!
ముందుగా మూడు రోజుల తర్వాత అయినా ప్రధాని నరేంద్ర మోదీ రాజ్యసభకు హాజరై పెద్ద నోట్ల రద్దుపై జరుగుతున్న చర్చను వింటున్నందుకు సంతోషించాలి. ఇంతకాలం పార్లమెంటు వెలుపలే భావోద్రేక ఉపన్యాసాలు ఇస్తూ, ప్రతిపక్షాలపై విమర్శలు…
View More కొమ్మినేని: మావో, ఇందిరాగాంధీ – ప్రధాని మోదీ ఒకే తరహా ఆలోచన చేస్తున్నారా!స్మార్ట్‌గా దోచేస్తే దిక్కెవడు.?
స్మార్ట్ స్మార్ట్ స్మార్ట్… దేశవ్యాప్తంగా ఇప్పుడీ 'స్మార్ట్' రగడ చుట్టూ పెద్ద చర్చే జరుగుతోంది. బ్యాంకింగ్ కార్యకలాపాలు ఇకపై పూర్తిగా స్మార్ట్ ఫోన్ల ద్వారా జరగాలన్నది ఆ చర్చల సారాంశం. కరెన్సీ వాడకం తగ్గించేసి,…
View More స్మార్ట్‌గా దోచేస్తే దిక్కెవడు.?పాక్‌పై ఎటాక్.. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు.?
పాపాల పాకిస్తాన్ ఇంకా తన దుశ్చర్యల్ని మానుకోవడంలేదు.. పాపిస్తాన్ కదా, పాపాలే దానికి అలవాటు మరి.! సర్జికల్ స్ట్రైక్స్‌తో బుద్ది చెప్పాలనుకున్నాంగానీ.. పాకిస్తాన్‌కి మాత్రం బుద్ధి రాలేదు. పాపిస్తాన్ యుద్ధమే కోరుకుంటోంది.. ఇక్కడ, భారతదేశం…
View More పాక్‌పై ఎటాక్.. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు.?గంధర్వలోకానికేగిన బాలమురళీ గాత్రం.!
ఓ సందర్భంలో 'త్యాగరాజుకన్నా గొప్పగా మీ గాత్రం వుంటుంది కదా..' అన్న ప్రశ్నకు సమాధానమిస్తూ, 'నాకు లభించిన ప్రచారం త్యాగరాజు కాలంలో లభించలేదు.. ఆయన పేరు చెప్పుకుని మేం బతికేస్తున్నాం..' అని నిర్మొహమాటంగా చెప్పారు…
View More గంధర్వలోకానికేగిన బాలమురళీ గాత్రం.!కరెన్సీ మాయ: నలుపు – తెలుపు మాటల వెనుక.!
దేశంలో కరెన్సీ సంక్షోభం నెలకొంది. దానికి కారణం ప్రధానమంత్రి నరేంద్రమోడీనే. రాత్రికి రాత్రి ప్రకటించిన నోట్ల రద్దు నిర్ణయంతో దేశం అల్లకల్లోలంగా మారిపోయింది. చిన్న వ్యాపారాలు దాదాపుగా చితికిపోయాయి. పెద్ద వ్యాపారాలు సైతం మనుగడ…
View More కరెన్సీ మాయ: నలుపు – తెలుపు మాటల వెనుక.!ఆమెలో శృంగార స్పందన…ఎక్కడ తాకితే ఎంత?!
మెజారిటీ మగాళ్లకు ఇదో మిస్టరీ.. అందుకే ఈ అంశంపై బోలెడన్ని సర్వేలు, అధ్యయనాలు. రతిక్రీడకు ఆమెను స్పందింపజేసేందుకు మగాడికి మార్గదర్శనం చేసేందుకు ఇలాంటి ప్రయత్నాలు జరిగాయి. స్త్రీ స్పందన గురించి స్త్రీ ల స్పందనలను…
View More ఆమెలో శృంగార స్పందన…ఎక్కడ తాకితే ఎంత?!